Тёмный

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని కలవబోతున్నా || Vijay Prathap Reddy || Anganwadi Workers 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 640 тыс.
50% 1

#anganwadi #anganwadi_today_news #anganwadisupervisor #anganbadinews #anganwadi_latest_news #andhrapradesh #ysjaganmohanreddy #ysjagan #ysjagangovt #apgovernment #apgovernmentemployees #andhrapolitics #trending #anganwadiworkers #anganwadiworker #icds #icds_news #citunews #APCITU #citu #apgovt #chithavijayprathapreddy #foodcommission
Anganwadi Workers Dharna
Anganwadi workers videos
Anganwadi News
Andhra Pradesh anganwadi News
Andhra Pradesh letest News
Andhra Pradesh anganwadi
Food Commission chairman
Food Commission chairman anganwadi
Food Commission chairman anganwadi workers
letest news anganwadi
Today Telugu news
Today news anganwadi

Опубликовано:

 

21 дек 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,4 тыс.   
@AR-pi1hf
@AR-pi1hf 7 месяцев назад
చాలా చక్కగా వివరించారు సార్ ఏదేమైనా ప్రజలు మంచి జరగాలి అని అంటున్నారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@bhanureddy1993
@bhanureddy1993 7 месяцев назад
Thankyou very much sir మా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చారు కాబట్టి మా కష్టాలు తెలిసి మా గురించి చాలా బాగా చెప్పారు sir మా కష్టం చూసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది sir thankyou sir🙏🙏
@Ganeshreddy9966
@Ganeshreddy9966 7 месяцев назад
మినీ వర్కర్స్ కి డబుల్ వర్క్ ఉందని గుర్తించి నందుకు, మాకు మెయిన్ వర్కర్స్ తో సమానంగా జీతాలు ఇవ్వాలి, మినీ సెంటర్స్ ని మెయిన్ సెంటర్స్ గా మార్చాలి. అని మాకు సపోర్ట్ చేసినందుకు మీకు మనస్ఫూర్తిగా 😢ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏తెలియజేసుకుంటున్నాం సర్
@talarivamsikrishna8891
@talarivamsikrishna8891 7 месяцев назад
గౌరవ ప్రతాప్ సార్ కి ఒక అంగన్వాడీ కార్యకర్త కుమారుడు గ నా విన్నపాన్ని మీకు తెలియజెస్థున్నాను సర్..గత పది రోజులు గా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పెర్లు చేస్తునటువంటి ధర్నా అనేది వారి యొక్క డిమాండ్లను తక్షణమే పరిష్కరించలి అని ప్రభుత్వాని కోరుతూ వారు నిర్వహించే కార్యక్రమం అది. ఒక అంగన్వాడీ కార్యకర్త కుమారుడు గా నేను స్వయంగా ప్రతిరోజు చూస్తునటువంటి వారి వర్క్ విధానం ఎలా వుంది అంటే ఉదయం అంగన్వాడీకి వెళ్లడం పిల్లలకు రాజ్యాంగం ప్రకారం పూర్వ ప్రాధమిక విద్యను,పోస్టికా ఆహారాన్ని అందిచడం.(అది వల్ల బాద్యత అలాగే పని వేళలో వారు కచ్చితంగా చేయాల్సిన పనులు )చేస్తూ EX: గర్భిణిలు,బాలింతలు,కుటుంబ సర్వే వివరాలు మరియు హోమ్ విసిట్స్ etc.అన్ని పూర్తి చేసుకుని ఇంటికి వచ్చాక వారి పని తీరు ఎలా వుంది అంటే ఒక పదో తరగతి విద్యార్ధి మాదిరిగా వుంది.ఎందుకంటే వారి విధులు వారు సక్రమంగా పుర్థిచెసుకుని ఇంటికి వాచ్చి ఫ్యామిలీ తో గడిపే సమయంలో కూడా అంగన్వాడీకి సంబంధించిన వర్కయే చేస్తున్నారు కానీ ఫ్యామిలీ తో గడపడానికి సమయం కేటాయించలెకపొతున్నరు వారికి అ విధామేన వర్క్ కేటఇస్తున్నారు పై అధికారులు ముక్యంగా ఈ సమస్యాని పరిష్కరించమని కోరుతూ వారి జీతభత్యాల విషయంలో కూడా వారికి న్యాయపరమిన జీతాలు అందేలా మీ వంతు కృషి మీరు చేయాలి అని కోరుతున్నాను సార్....
@padmakuchipudi7778
@padmakuchipudi7778 7 месяцев назад
థాంక్స్ సార్ మినీ వర్కర్స్ కష్టాలు మీరు గుర్తిచ్చారు చేలా థాంక్స్ సార్
@user-lc7dg1eb3u
@user-lc7dg1eb3u 7 месяцев назад
ఇలాంటి రోజుల్లో మీలాంటి వాళ్ళు ఉన్నారంటే చాలా గ్రేట్ సార్ మీకు ధన్యవాదాలు
@gypsyministers2213
@gypsyministers2213 7 месяцев назад
అంగన్వాడీ సెంటర్లలో ఎక్స్పైరీ డేట్ అయిన ఆయిల్, కందిపప్పు, బాలామృతం, చిక్కీలు, ఖర్జూరాలు ఎక్స్ప్రెర్ అయిన ఆరు నెలల తర్వాత గర్భిణీలకు బాలింతలకు పసిపిల్లలకు ఇవ్వడం విషంతో సమానం, రాష్ట్రంలో అన్ని అంగనవాడి సెంటర్లలో ఈ విధంగా జరుగుతుంది దయచేసి గమనించగలరు
@varalakshmi5529
@varalakshmi5529 7 месяцев назад
సర్ మీరు సూపర్ సర్, ఎదుటి ఉద్యోగస్తులతో పోల్చకూడదని, ఎదుటి వారిని తప్పుగా దుషించకూడదని చక్కగా తెలియజేసారు 👌👌👌👌👌👌 సర్
@srinubadireddi2394
@srinubadireddi2394 7 месяцев назад
చాలా ధర్మముగా మాట్లాడారు sir..... మీ లాంటి బాధ్యత కలిగిన ఆఫీసర్స్ ఇప్పుడు ఉండాలి sir
@ramanapandugudem5650
@ramanapandugudem5650 7 месяцев назад
🙏🙏 మ బాధలు అర్థం చేసుకు నందుకు చాలా సంతోషం సార్ మిని సెంటర్ల గురించి అలాగే మా జీతాలు గురించి మీకు తెలుసు సార్ మీరు తప్పా కుండ న్యాయం చేస్తారని. ఆ సిస్తున్నం సార్
@p.maneeshap.maneesha3153
@p.maneeshap.maneesha3153 7 месяцев назад
సార్ మీకు, పాదాబివ‌ంద‌నం మా గురించి ఇంత బాగ చెప్పినందుకు మరి మరి ధన్యవాదాలు👏👏👌👌
@user-nt5qi5ii5g
@user-nt5qi5ii5g 7 месяцев назад
సార్ ఈ గవర్నమెంట్ లో ఉండి చాలా నిజాయితీ గా మాట్లాడుతున్నారు ur రియల్లీ గ్రేట్ సార్ 🙏🙏🙏
@intiazm50
@intiazm50 7 месяцев назад
అంగన్వాడి హక్కులు బాధ్యతల పట్ల మాట్లాడిన శ్రీ విజయ్ ప్రతాప్ రెడ్డి గారికి ధ్యవాదములు.
@Chinnujunnu143
@Chinnujunnu143 7 месяцев назад
మా అమ్మ ఆవేదనను అర్దం చేసుకున్నందుకు మీకు పాదాభివందనం..... జై విజయ్ ప్రతాప్ అన్న
@moidasrinivasarao4596
@moidasrinivasarao4596 7 месяцев назад
Ma brother meeru thank you sir
@cneelima867
@cneelima867 7 месяцев назад
సార్ జీతం పెంచి మీవంతు పుణ్యం కట్టుకోండి మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshsavara3249
@venkateshsavara3249 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏
@HariloHari
@HariloHari 6 месяцев назад
@@cneelima867 okay Meru elago.. 26K adgutunnaru.. e sir recommendation tho okay 50K adagadi.. asaki aeina haddu undhi.. Meru korukonidhi..26K aeithe and I will not support and no one support even your village..15K final chesukoni.. me work Meru chesukondi.. adhi manchidi… endhuku Meru rajakeya valayam .. chukutunnaru.. meeku antha penchidhi.. migatha vallu antha Malli strike chesthanu….Malli edhamtha vachhi … prajala Medha.. padutundhi
@tenkaamarvathi8335
@tenkaamarvathi8335 7 месяцев назад
సార్ మీరు నిజంగా మా అంగన్వాడీ కార్యకర్తలు గురించి మాట్లాడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మినీ అంగన్వాడీ కార్యకర్తలు గురించి సీఎం గారి తో మా ట్లాడుతారని ఆశిస్తూ ఉన్నాం థాంక్స్ సార్
@user-ou9ol6dq2s
@user-ou9ol6dq2s 7 месяцев назад
Yes sir
@mahanaeemucalvarychurch1714
@mahanaeemucalvarychurch1714 7 месяцев назад
Super super sir ప్రజల పక్షముగా వున్నామంచి నాయకులు అని అనిపించుకున్నారు.
@nageswararaoj4030
@nageswararaoj4030 7 месяцев назад
Tq👌👌👌👌🙏🙏🙏🙏👍👍🙌
@nagarajuchatla6796
@nagarajuchatla6796 7 месяцев назад
మీరు చాలా గ్రేట్ సార్... అదేవిధంగా మాకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చేలా జగన్ కళ్ళు తెరిపించండి సార్... ఐదేళ్ళ నుండి ఎటువంటి జాబ్ చేయకుండా కేవలం డీఎస్సీ కోసమే ఎదురు చూస్తున్నాం సార్...🙏🙏🙏🙏🙏
@nagarajuchatla6796
@nagarajuchatla6796 7 месяцев назад
@@vadlamudiumamahesh452 yes bro... You are absolutely right... CBN is one of the great visionary leader
@nagarajuchatla6796
@nagarajuchatla6796 6 месяцев назад
@inspectionauditing7196 everyone has a goal in their life... Ok
@premalatha3315
@premalatha3315 7 месяцев назад
100లో 2ఉండొచ్చు సార్ కానీ చాలామంది చాలా నిజాయితీగా పనిచేస్తాం అందుకే ఈ రోజు పేరెంట్స్ మాకు సపోర్ట్ చేస్తున్నారు
@aliashokshaik9548
@aliashokshaik9548 7 месяцев назад
26,000 జీతం కావలి అంటున్నారు మళ్ళీ సంక్షేమ పథకాలు కావలి అంటున్నారు. 26,000 చేశాక రేషన్ కార్డు రద్దు చేయండి వాళ్ళకి ప్రభుత్వ నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు రేషన్ కార్డు ఎందుకు ఇంకా, సంక్షేమ పథకాలను రద్దు చేయండి
@sunithakakula8818
@sunithakakula8818 7 месяцев назад
🙏 మినీ అంగన్వాడి సార్ అర్థం చేసుకున్నందుకు థాంక్స్ సార్
@user-jv1mr1bv8b
@user-jv1mr1bv8b 7 месяцев назад
మినీ వర్కర్స్ 7000 సాలరితో అటు స్కూల్ ని నడపాలి.. మా ఇంటిని చూసుకోవడం చాల చాల కష్టం గా ఉంది సర్ ..మీని వర్కర్స్ కి.. మెయిన్ వర్కర్ తో సమానంగా జీతాలు పెంచితే చాలు సర్ మీకు మేము మా జీవితం మొత్తం రుణపడి పోతాము సర్...మినీ వర్కర్స్ ని గుర్తించి మాట్లాడి నందుకు మీకు మా ధన్యవాదాలు సర్🙏🙏🙏
@Ramakrishna-or6ms
@Ramakrishna-or6ms 7 месяцев назад
చల్లా ధర్మం గా మాట్లాడారు సార్
@LalitaKumari-kr1lg
@LalitaKumari-kr1lg 7 месяцев назад
Sir మీరు మా ఆవేదన ను అర్థం చేసుకున్నందుకు మా అంగన్వాడీ సిబ్బంది అందరి తరపున ధన్యవాదాలు తెలియచేస్తున్నాను🙏
@narasannapetachinakaragam343
@narasannapetachinakaragam343 7 месяцев назад
Sir మా బాధలు మీరూ అర్దం చేసుకున్నారు Tq
@nirmalapenki2919
@nirmalapenki2919 7 месяцев назад
చాలా బాగా చెప్పారు sir. మా బాధలు మీకు అర్ధమయినట్టు ప్రభుత్వం అర్ధం చేసుకోవాలి
@karrijhanshi5426
@karrijhanshi5426 7 месяцев назад
మా బాధ ను అర్ధం చేసుకున్నందుకు చాలా చాలా ధన్యదాలు సార్
@nageswaraobaddiri2518
@nageswaraobaddiri2518 7 месяцев назад
మా లాంటి చిన్న తరహా ఉద్యోగుల మీద మీరు చూపించే ప్రేమ చాలా చాలా గొప్పది సార్ మా ఆకలి విలువ మీకు చాలా బాగా తెలుసు సార్ తంక్యూ సార్....
@venkatalakshmipeddimsetti7439
@venkatalakshmipeddimsetti7439 7 месяцев назад
Tq Sir మా కష్టాలు,బాధలు తెలుసుకుని మేము ఇన్ని రోజులు చేసే పోరాటాన్ని గుర్తించి మా తరుపున మీరు మాట్లాడుతాను అంటున్నారు మీకు ధన్యవాదాలు Sir మీరు సీఎం Sirతో మా జీతాలు గురుంచి మాట్లాడి జీతాలు పెరిగేలా చేస్తారు అని ఆశిస్తున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏
@SivaSiva-gx3fe
@SivaSiva-gx3fe 7 месяцев назад
Valli cheppe matal namaku si r
@user-wy8el6pw9y
@user-wy8el6pw9y 7 месяцев назад
Cheyakapothay manandey, entho mandhi kali ga vunnaru vallakey istha chestharu, asalu meru emi chesthunnaru, government food free ga tinadam thappa.
@subhashinikali9257
@subhashinikali9257 7 месяцев назад
ప్రతాప్ గారు ధన్యవాదాలు మీరు మాట్లాడిన మాటల్లో నిజాలు మాట్లాడారు నిజంగా వీళ్లు నీరు పేదలే అన్ని రేట్లు పెరిగినవి చాలి చలని జీతాలు అది అర్ధం చేసుకున్నందుకు మీకు ధన్యవాదాలు సార్👏👏👏👏🙏🙏🙏
@bheemunidhanaraju4920
@bheemunidhanaraju4920 7 месяцев назад
ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ ప్రతాప్ రెడ్డి గారికి... ధన్యవాదములు మీరు సార్ అసలైన ఆంధ్రప్రదేశ్ c.m... ప్రజల గురించి మీరు ఆలోచించినట్టు మన సీఎం గారు ఆలోచిస్తే ఎప్పుడో ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోను.. సార్... నాకే కనక పవర్స్ ఉంటే మీలాంటి నిజాయితీగల ఆఫీసర్స్ నీ ఇండియా ఫుడ్ డిపార్ట్మెంట్ కి చైర్మన్ గా ప్రమోట్ చేసేవాడిని....🎉🎉🎉🎉🎉sir ... good job 👍🤝👏👏👏
@vsg9944
@vsg9944 7 месяцев назад
Rei rei rei entha esadu ra Paytm lo😂😂
@kumarap2707
@kumarap2707 7 месяцев назад
Jagan garu great leader kaabatte, Vijay Pratap gaarini appoint chesaaru. Great leader Jagan garu, great officer Vijay Pratap garu
@user-sh5uc7om5q
@user-sh5uc7om5q 7 месяцев назад
సర్ నమస్తే మినీ వాళ్ళను గుర్తించి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉంది సర్ మినీ సెంటర్లు మెయిన్ సెంటర్ల గా చేస్తే మీకు జీవితంలో రుణ పడి వుంటాము సర్
@user-oj9ku3lj1w
@user-oj9ku3lj1w 7 месяцев назад
Tq సార్ మాకు శాలరీ పెంచమని చెప్పండి సార్ మాకు ఇప్పుడు ఇచ్చే జీతం సరిపోవటం లేదు సార్
@kpram5281
@kpram5281 7 месяцев назад
సరిపోకపోతే మరి సూపర్ వైజర్ లకి, సీడీపీఓ లకి పీడీ లకి డబ్బులు ఎందుకు ఇస్తున్నారు మీ డిమాండ్ లలో పెట్టవచ్చు కదా? మమ్మల్ని సూపర్ వైజర్ లు, సీడీపీఓ లు, పీడీ లు డబ్బులు డబ్బులు అని పీక్కు తింటున్నారు అని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళవచ్చు కదా?
@Sundarr007
@Sundarr007 7 месяцев назад
ఇంకా నయం గవర్నమెంట్ మా చేతికి ఇచ్చేయండి అనలేదు😂
@lydiajeevan7682
@lydiajeevan7682 7 месяцев назад
😂😂😂 correct point
@rajkamaltej4288
@rajkamaltej4288 7 месяцев назад
నిజంగా ఇలా సబ్జెక్టు్ఫుల్ గా ఎవరు అర్ధం చేసుకోలేదు మాట్లాడలేదు... నిజంగా మా పాలిట దేవుడు సామి మీరు 🙏🙏🙏🙏
@akashrks3995
@akashrks3995 7 месяцев назад
Tankq sir. మమల్ని అర్దం చేసుకునేందుకు. Sir పేదవారి నీ మేము yepudu అన్యాయం చేయము sir. ఎందుకు అంటే మేము పేదవరేమే.
@USHARANI-no8om
@USHARANI-no8om 7 месяцев назад
Sir మీరు మా బాధలు కష్టాలు అందరికీ తెలియచేసినందుకు మా యొక్క ధన్యవాదములు మీరుCM గారికి చెప్పి ఒప్పిస్తారనే నమ్మకం ఉందిsir Tq very much sir
@venukorukonda8630
@venukorukonda8630 7 месяцев назад
Sar meku ma andari tharupuna danyavadalu sar me vedeos Anne folw avthanu Naku me duty lo meru chasena prathide Naku estm
@venukorukonda8630
@venukorukonda8630 7 месяцев назад
Mine valla gurinchi chala baga chapparu maku nayam jarigenattu chudande sar
@user-sm5wf8qx1c
@user-sm5wf8qx1c 7 месяцев назад
🙏🙏🙏
@PChinnarao-bl9bg
@PChinnarao-bl9bg 7 месяцев назад
రెడ్డి సార్.. నమస్తే... మీ స్పీచ్ అదిరిపోయింది 👌👌🙏👏👏, వెల్ & గుడ్.... శశివాలయం ఉద్యగులుకి ఎందుకంటే వాళ్లు అంగన్వాడీ తాళాలు బాధలుకొట్టి తెరిసినందుకు కోపం సార్ , సీఎం గార్కి తీసుకోని వెళుతున్నాందుకు చాలా థాంక్స్ సార్ 🙏👏👏👏👏
@palikabalu6387
@palikabalu6387 7 месяцев назад
సార్ నేను ఓ అంగన్వాడీ హస్బెండ్ ను సార్... ఇంతకుముందు మీ వీడియోస్ చూసాను..తప్పుగా అనుకున్న.చాలా చాలా సారీ సార్.. మీరు అర్థం చేసుకున్న విధం గా ఎవ్వరు ఇంతవరకు ఎవ్వరు అర్థం చేసుకోలా.. ముమ్మాటికీ మీరు చెప్పింది నిజం.. మీరన్నటుగా జీతం పెరిగితే అందరు హ్యాపీ గా పనిచేస్తారు...సార్ వాలు ఫెమ్లీ వదిలి సెంటర్లు కోసం పనిచేస్తున్నారు..చాలా ᴛq
@statusvideo3565
@statusvideo3565 7 месяцев назад
Udhyogam chese andharu adhega chesedhi😂😂🎉
@dodleru75tyalluru15
@dodleru75tyalluru15 7 месяцев назад
విజయ్ ప్రతాప్ సార్ గారికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాం, 🙏🙏🙏🙏🙏🙏🙏
@Sreepadavallabhasree
@Sreepadavallabhasree 7 месяцев назад
Tq sir మీరైనా మా కష్టాన్ని బాధని చాలి చాలని జీతాలని గమనించారు tq
@samueljada5238
@samueljada5238 7 месяцев назад
గౌరవ ప్రతాప్ గారికి నిండువందనములు.
@Sssssssss577
@Sssssssss577 7 месяцев назад
భాద్యత మరియు హక్కులు రెండింటి గురుంచి చాలా చక్కగా వివరించారు సార్ మీకు దన్యవాదములు సార్
@shaikmujju2170
@shaikmujju2170 7 месяцев назад
Today I really appreciate your decision sir because of my mother also anganwadi teacher I know how much my mom dedicated to stick her work sir u know very well about todays groceries rate and house rents and vegitable rates how they can all manage with 11500 sir plzz I am requesting to you to help anganwadi workers sir it's my humble request plzz hike their salary sir.
@pacchikurasujatha8916
@pacchikurasujatha8916 7 месяцев назад
నమస్తే సార్ మా అవేదన అర్థం చేసుకున్నందుకు మిని వర్కర్స్ కు , వర్కర్ తో సమానంగా వేతనాలు పెంచాలని చెప్పారు థాంక్యూ సార్ కాని ప్రభుత్వం మా కష్టాన్ని గుర్తించ లేదు సార్ మాకు ఆయాలు లేకపోయినా పర్వాలేదు సార్ మేము ఎంత పని అయిన చేసుకోగలం కాని వర్కర్ తో సమానంగా వేతనాలు వచ్చేలా చూడండి సార్ ప్లీజ్..... మినీ వర్కర్స్ గురించి మీరు తప్ప ఎవరు ఆలోచించ లేదు సార్ 😢😢😢 ప్లీజ్ సార్ నమస్తే సార్ విజిట్స్ కి వచ్చి మమ్మల్ని భాగ అర్థం చేసుకున్నారు సార్ నమస్తే సార్ ఈ కామెంట్ తప్పక మీరు చూసి స్పందిస్తారు అని ఆశిస్తూ మీ ఆడబిడ్డ😢😢
@rajababugumpula6748
@rajababugumpula6748 7 месяцев назад
Comments are common Your condolences on poor workers and analysis is so fantastic Reddy garu thank you alot and be give strong support to them
@sasianna1377
@sasianna1377 7 месяцев назад
🙏🙏🙏🙏🙏 సార్ మాకోసం మీరు మాట్లాడితే మీరు మాకు డేవుతోసమానంగా బావిస్తాము సార్
@suryarao132
@suryarao132 7 месяцев назад
ఈళ్లకి చంద్ర బాబు నాయుడు నేయ్ కరెక్ట్ 3,000 కి పని చేసారు టీడీపీ ఉన్న టైమ్ లో దర్న చేస్తే కొట్టించారు అపుడు....ఇపుడు 10,000 ఇస్తుంటే రెచ్చిపోతున్నారు ....అసలు పేకి పడేస్తే పోతాది వెళ్ళని
@duppadaBangararao
@duppadaBangararao 7 месяцев назад
అంగన్వాడీల సమస్య మీద స్పందించి నందుకు ధన్యవాదములు జై ప్రతాప్ అన్న
@kvkrkvkr9313
@kvkrkvkr9313 7 месяцев назад
100% Correct ga chepparu sir thank you sir
@user-nt5qi5ii5g
@user-nt5qi5ii5g 7 месяцев назад
సార్ మినీ సెంటర్ టీచర్ కు కూడా మెయిన్ టీచర్ సెలరీ ఇవ్వాలని అడుగుతున్నారు thanku సార్ ur రియల్లీ గ్రేట్ సార్
@vasimalavijaya9106
@vasimalavijaya9106 7 месяцев назад
సార్ మా కష్టాలను మీరూ చూసారు మీరూ విన్నారు మా తరుపున జగనన్న మీరూ మాట్లాడి మా జీతాలు పెంచండి సార్ మీకు నా హృదయ పూర్వక అభినందనలు 💐
@aliashokshaik9548
@aliashokshaik9548 7 месяцев назад
26,000 జీతం కావలి అంటున్నారు మళ్ళీ సంక్షేమ పథకాలు కావలి అంటున్నారు. 26,000 చేశాక రేషన్ కార్డు రద్దు చేయండి వాళ్ళకి ప్రభుత్వ నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు రేషన్ కార్డు ఎందుకు ఇంకా, సంక్షేమ పథకాలను రద్దు చేయండి
@user-madhu05
@user-madhu05 7 месяцев назад
మీరు చాలా గ్రేట్ సార్ మీలా అందరు అర్ధం చేసుకోగళితే సమాజం కూడా బాగా పడుతుంది 🙏🙏🙏మీలాంటి వల్ల తప్పకుండా ఉండాలి సార్ 👌
@tulasinarayana56
@tulasinarayana56 7 месяцев назад
Tq sir anganavadi వర్కర్స్ , హెల్పర్స్ జీవితం నిలబెట్టినవారు అవుతారు .🤝🤝🤝🤝🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@QueenElsaVeganfromEurope
@QueenElsaVeganfromEurope 7 месяцев назад
26000 రూపాయిలు జీతం కావాలి
@moothakandlamallesh9279
@moothakandlamallesh9279 7 месяцев назад
​@@QueenElsaVeganfromEuropesaripotundha
@crajeswari-gs3vz
@crajeswari-gs3vz 7 месяцев назад
26000 aithe vadhu miri alochinchi evvandi sir adhe chalu ​@@QueenElsaVeganfromEurope
@crajeswari-gs3vz
@crajeswari-gs3vz 7 месяцев назад
26000 aithe vaddhu miku entha isthe nyam anipisthundho anthe evvandi sir
@moothakandlamallesh9279
@moothakandlamallesh9279 7 месяцев назад
@@crajeswari-gs3vz 18000 istharanta saripothundha athayya
@sushmithak3020
@sushmithak3020 7 месяцев назад
Thankyou sir మీరు చాలా గొప్పగా చెప్పారు దయచేసి జీతాలు పెంచేలా సీఎం గారిని మాకు మంచి masej chepptharani eduru చ్స్తున్నం sir please
@user-mv7zs2pu3r
@user-mv7zs2pu3r 7 месяцев назад
Thank you sir..మా కష్టాలు, ఆవేదన అర్ధం చేసుకొని స్పందించి నoదుకు హృదయ పూర్వక ధన్యవాదాలు.... sir 🙏🙏🙏🙏
@sujathabolla9029
@sujathabolla9029 7 месяцев назад
మా గురించి చాలా బాగా మాట్లాడారు sir మీకు చాలా చాలా థాంక్స్ sir❤
@TalaganiSuresh-cy7ut
@TalaganiSuresh-cy7ut 7 месяцев назад
🙏🙏🙏🙏😂😂😂😂
@srinivasukandipalli7744
@srinivasukandipalli7744 7 месяцев назад
థాంక్యూ సార్ వెరీ వెరీ థాంక్యూ మా కష్టాల్ని అర్థం చేసుకున్నారు మేం పడుతున్న బాధలను అర్థం చేసుకున్నారు ఈరోజు పెరుగుతున్న నిత్యవసర సరుకులు ధరలు పెరిగిపోతున్నాయి
@aliashokshaik9548
@aliashokshaik9548 7 месяцев назад
26,000 జీతం కావలి అంటున్నారు మళ్ళీ సంక్షేమ పథకాలు కావలి అంటున్నారు. 26,000 చేశాక రేషన్ కార్డు రద్దు చేయండి వాళ్ళకి ప్రభుత్వ నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు రేషన్ కార్డు ఎందుకు ఇంకా, సంక్షేమ పథకాలను రద్దు చేయండి
@lokanathamjagruthi8318
@lokanathamjagruthi8318 7 месяцев назад
Thank you sir for your identification of mini workers struggle
@indiralake6698
@indiralake6698 7 месяцев назад
Thank you somuch sir. మా కష్టాన్ని గుర్తించారు.
@user-sh5uc7om5q
@user-sh5uc7om5q 7 месяцев назад
సర్ మా భాద అర్థం చేసుకుంటారు అని ఆశిషుస్తాము సర్
@suryarao132
@suryarao132 7 месяцев назад
ఈళ్లకి చంద్ర బాబు నాయుడు నేయ్ కరెక్ట్ 3,000 కి పని చేసారు టీడీపీ ఉన్న టైమ్ లో దర్న చేస్తే కొట్టించారు అపుడు....ఇపుడు 10,000 ఇస్తుంటే రెచ్చిపోతున్నారు ....అసలు పేకి పడేస్తే పోతాది వెళ్ళని
@yesaiahnarra6984
@yesaiahnarra6984 7 месяцев назад
చాలా చక్కగా చెప్పారు SIR
@anithakoti538
@anithakoti538 7 месяцев назад
థాంక్యూ సార్ మా బాధలు అర్ధం చేసుకొని ముఖ్య మంత్రి గారికి తెలియజేస్తున్నారు
@user-fc6zc7hy3o
@user-fc6zc7hy3o 7 месяцев назад
Tq sir Maa anganvadi teachers lo kuda 50% 10th vallu unaru,50% Degree unaa vallu unaru sir E vishayam kuda meeru gurthinchali sir
@Anupamadieheartfans
@Anupamadieheartfans 7 месяцев назад
Tq sir మీరు మా కష్టాలను తెలుసుకున్నారు,cm sir 11,500 నీత్యా అవసం ఖర్చు లు పెరిగాయి మీరు కనీసం మాకు జీతం పెంచండి
@khadgadharnani9804
@khadgadharnani9804 7 месяцев назад
వందనాలు సార్ మాబాద మిరు అన్న అర్తం చెసుకుంన్నరు
@pmkumari7289
@pmkumari7289 6 месяцев назад
Tq somuch sir mini workers gurunchi chala baga matladaru ons agin TQ sir I'm mini worker sir
@karugeorge8912
@karugeorge8912 7 месяцев назад
సార్ మీరు చెప్పిన అంగన్వాడీలో పేదవాళ్లు అదే అంగన్వాడి సెంటర్ కి వచ్చిన పేదవాళ్లకు మాత్రం గవర్నమెంట్ నుండి రావలసిన పౌష్టికాహారం ఇవ్వడం పేదవారికి జాబ్స్ ఇచ్చారు అంటున్నారు కానీ వాస్తవానికి డబ్బులు కట్టి రాజకీయపరంగా వచ్చాయి పేదరికం లేకుంటే క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వలేదు sir ఆ విషయం ప్రభుత్వ పెద్దలకు కుడా తెలుసూ .
@gd2478
@gd2478 7 месяцев назад
Chala baga chepparu sir, anni ville tinestunnaru chala badaga undi government spandinchi nagadu badli cheste manaku manchi chesinatte ledante ville tinestaru
@sunithakumari5255
@sunithakumari5255 7 месяцев назад
సార్ నమస్తే సార్ మీ అభిమానిని నేను ఆశ వర్కర్ల గురించి కూడా సీఎం సార్ కి చెప్పండి సార్ కష్టపడుతున్నాం. సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshbyakula463
@venkateshbyakula463 7 месяцев назад
చాలా బాగా చెప్పారు సార్. మాకు న్యాయం జరుగుతుంది సార్ మీరు cm సార్ తో చెబితే
@suryarao132
@suryarao132 7 месяцев назад
ఈళ్లకి చంద్ర బాబు నాయుడు నేయ్ కరెక్ట్ 3,000 కి పని చేసారు టీడీపీ ఉన్న టైమ్ లో దర్న చేస్తే కొట్టించారు అపుడు....ఇపుడు 10,000 ఇస్తుంటే రెచ్చిపోతున్నారు ....అసలు పేకి పడేస్తే పోతాది వెళ్ళని
@jsumalatha5073
@jsumalatha5073 7 месяцев назад
Thank you sir.. mini వాళ్లకు double work sir. Main works to సమానం గా జీతం వచ్చేలా చూడండి pls sir... Meeru దేవుడు sir.. great sir.. pls sir mini workers గుర్తుపెట్టకోవాలి sir🙏🙏🙏🙏
@kanakadurga9620
@kanakadurga9620 7 месяцев назад
Aemi sir ?valki jobs isthee nijayitheega food suplay cheyadanki roogamaa????andharu avineethy…🌿🦜so please close all these centers
@RamuRamu-vn3kr
@RamuRamu-vn3kr 7 месяцев назад
గుడ్ మెసేజ్ సార్ మీలాగే మన ప్రియతమా గౌరవ శ్రీ ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి తెలియజేయండి సార్👬👪👬👬👪🙏🙏
@user-zs7dn9ew9r
@user-zs7dn9ew9r 7 месяцев назад
హ్యాట్సాఫ్ సార్ థ్యాంక్స్ సార్ మాసాన ను అర్ధం చేసుకున్నారు సార్ వాళ్ళతో మాకు కంప్యారజన్ కాదు సార్ మాబాద సార్
@babibnc8328
@babibnc8328 7 месяцев назад
థాంక్యూ సార్ మీరు మా కష్టాలను అర్థం చేసుకొని సీఎం గారితో మా తరఫున మాట్లాడి ఎలాగైనా మా జీతం పెరిగేలాగా చూసి మా కష్టాలను తీర్చండి సార్
@SanthiVeeravilli
@SanthiVeeravilli 7 месяцев назад
Tq very much sir
@aliashokshaik9548
@aliashokshaik9548 7 месяцев назад
జీతాలు పెంచ్చక 26,000 జీతం కావలి అంటున్నారు మళ్ళీ సంక్షేమ పథకాలు కావలి అంటున్నారు. 26,000 చేశాక రేషన్ కార్డు రద్దు చేయండి వాళ్ళకి ప్రభుత్వ నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు రేషన్ కార్డు ఎందుకు ఇంకా, సంక్షేమ పథకాలను రద్దు చేయండి
@user-gb4yc1bb8l
@user-gb4yc1bb8l 7 месяцев назад
TQ soooooooooo muchhhhhh sir మా అంగన్వాడిల బాధలు, కష్టాలు దగ్గర నుండి చూసారు మీరు తప్పక మాకు మంచి జరిగేలా చేస్తారు, మాట్లాడతారు అనే నమ్మకం మాకు ఉంది 🙏🙏🙏
@Jaireddy90
@Jaireddy90 7 месяцев назад
❤నిజమైన మనిషి మీరు ఉన్నదిఉన్నట్టుగా మాట్లాడారు అన్న ❤u
@gavvalabangaramma6489
@gavvalabangaramma6489 7 месяцев назад
నమస్తే సార్ 2022 లో 560 సూపర్ వైజర్ పోస్ట్ లో ఇంకా 164 భర్తి చేయలేదు 164 పోస్ట్ గురించి కూడా CM గారి తో మాట్లాడాండి మా భాధ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్
@chandrasekharkurupati1115
@chandrasekharkurupati1115 7 месяцев назад
గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమీషనర్ సార్ గారికి సార్ మీకు పాదాభి వందనాలు సార్, తమరికి తెలియజేయు విన్నపము ఏమనగా సార్ మాది ICDS డిపార్ట్మెంట్ సార్ మేము 2022 లో Extension officer grade-2 Supervisor పోస్టులకు సెలెక్ట్ అయినాము సార్ టోటల్ 562 పోస్టులు కానీ 368 పోస్టులు 368 మాత్రమే ఫీల్ చేశారు సార్ మిగతా 164 పోస్టులు ఇంకా ఫీల్ చేయలేదు సార్ ఇప్పటికే ఒక సంవత్సరం అయిపోయింది సార్ మాతోపాటు వ్రాసిన వారు జాబ్స్ చేస్తుంటే మీమే మో ఇలా మానసికంగా ఎంతో బాధ పడుతున్నాం సార్ ఇప్పటికే మలో కొందరికి 50 సంవత్సరాలు క్రాస్ అయ్యా యండి మా సర్వీస్ అంతా కటైపోతుందందీ గవర్నమెంట్టేమో 560 పోస్టులు నింపాం అని చెపుతుంది సార్ 164 మందికి దయచేసి న్యాయం చెయ్యండి సార్ మన CM సార్ తో 164సూపర్వైజర్ పోస్టుల భర్తీ చేయాలని తప్పకుండా మాట్లాడండి సార్. ప్లీజ్ హెల్ప్ మీసార్ సార్
@user-nz3qv1by4f
@user-nz3qv1by4f 7 месяцев назад
Sir Mini Anganwadi సమస్యలు గుర్తించినందుకు చాలా ధన్యవాదములు సార్ సర్ మా మినీ అంగన్వాడి సెంటర్స్ మెయిన్ అంగన్వాడి సెంటర్స్ గా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్ మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను సార్ థాంక్యూ సర్ థాంక్యూ థాంక్యూ సర్
@santoshdontamsetty362
@santoshdontamsetty362 6 месяцев назад
పేదవారి బాధను అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు సార్
@avupatianjanidevi4225
@avupatianjanidevi4225 7 месяцев назад
అంగన్వాడీల జీతలు పెంచమని సీఎం గారితో మాట్లాడు తాను అంటున్న మీకు ధన్యవాదాలు సర్
@aliashokshaik9548
@aliashokshaik9548 7 месяцев назад
26,000 జీతం కావలి అంటున్నారు మళ్ళీ సంక్షేమ పథకాలు కావలి అంటున్నారు. 26,000 చేశాక రేషన్ కార్డు రద్దు చేయండి వాళ్ళకి ప్రభుత్వ నిర్ణయించిన ఆదాయం కంటే ఎక్కువ ఇస్తున్నప్పుడు రేషన్ కార్డు ఎందుకు ఇంకా, సంక్షేమ పథకాలను రద్దు చేయండి
@sunithabai3433
@sunithabai3433 7 месяцев назад
మినీ టీచర్ మెయిన్ టీచర్లతో సమానంగా కలిపి జీతాలు ఈ వ్వలి సార్
@nethajinaik8801
@nethajinaik8801 7 месяцев назад
మాకు న్యాయం చేయండి సార్ మినీ వాళ్లకు చాలా అన్యాయం జరుగుతోంది టీచర్ వర్క్ ఆయా వర్క్ రెండు చేసుకోవాలి రికార్డ్స్ రాసుకోవాలి ఈ జీతం ఈ జీతం సరిపోవడం లేదు సార్
@srijasavara3529
@srijasavara3529 7 месяцев назад
Tq sir మీరు మా బాధను అర్థం చెసుకున్నందుకు చాలా థ్యాంక్స్.మా జగనన్నా కూడా మా గూర్చి అర్థం చేసుకుంటే ఎంత బాగున్ను.
@user-km6ot3wi4n
@user-km6ot3wi4n 7 месяцев назад
Thank you so mach sir మా సమస్య లను CM గారి దృష్టిలో కి తీసుకోని వేళ్ళుతునందు కు 🙏
@GangaRatna-jw6hm
@GangaRatna-jw6hm 7 месяцев назад
ధన్యవాదాలు సార్ మా బాధలు అర్థం చేసుకున్నారు🙏🙏🙏🙏🙏
@suryarao132
@suryarao132 7 месяцев назад
ఈళ్లకి చంద్ర బాబు నాయుడు నేయ్ కరెక్ట్ 3,000 కి పని చేసారు టీడీపీ ఉన్న టైమ్ లో దర్న చేస్తే కొట్టించారు అపుడు....ఇపుడు 10,000 ఇస్తుంటే రెచ్చిపోతున్నారు ....అసలు పేకి పడేస్తే పోతాది వెళ్ళని
@yadatiparemela9323
@yadatiparemela9323 7 месяцев назад
థాంక్యూ సార్ మా కష్టాలు అర్థం చేసుకునేందుకు🙏🙏🙏👌
@kandukurigurumurthy4914
@kandukurigurumurthy4914 6 месяцев назад
నమస్తే సార్,మీరు కరెక్ట్,మీ ప్రతి వీడియో నేను చూస్తున్నాను,మీ లాంటి అధికారి చాలా అవసరం, మాది తెలంగాణ మీ లాంటి అధికారి. మాకు లెడని నేను చాలా బాధడ్డాను.మీకు రెడ్ సెల్యూట్.
@sreenivas7245
@sreenivas7245 7 месяцев назад
🙏🌹🙏 Well said Sir.
@Estherrani77177
@Estherrani77177 7 месяцев назад
చాలా వందనాలు సార్ మీకు 🙏 జనాలు మాటలకు ఈ ఉద్యోగం చెయ్యటం కూడా నాకు ఇష్టం లేదు సార్. అందరినీ కూడా ఒకలాగ దొంగలు లాగా చూస్తున్నారు.నిజాయితీగా చేసినా కూడా అనిపించుకోవలసి వస్తుంది.మీరు అర్థం చేసుకుని మీరు మాట్లాడిన మాటలకు 🙏🙏🙏🙏🙏 సార్
@GDRJDR
@GDRJDR 7 месяцев назад
U can resign if u don't like to work.. Someone who can work will take it na..
@muddapativenkateswarlu8045
@muddapativenkateswarlu8045 7 месяцев назад
👍🇮🇳
@thotamasettyvaralakshmi2273
@thotamasettyvaralakshmi2273 7 месяцев назад
Thanks sir
@ravisekhar2618
@ravisekhar2618 7 месяцев назад
School lo midmills vallaku penchadi
@shrikant6964
@shrikant6964 7 месяцев назад
​@@GDRJDRtake what?? Every one have self respect , dignity of labour is what needed in India ... every employee has a right to raise their objections..they aren't slaves
@kamalakshimartha3445
@kamalakshimartha3445 7 месяцев назад
My dear brother thankyou very much Finally you have taken an action May God bless you And Happy Christmas 🌲 and Also to Jagan Sir Jai YSRCP
@p.sowjanya686
@p.sowjanya686 7 месяцев назад
మినీ టీచర్ కి మెయిన్స్ జీతము ఇవళ్ళీ sir
@kollatidurgalaksmi1353
@kollatidurgalaksmi1353 7 месяцев назад
జీతాలు పెంచెలచుడు అన్నా. మీకు తెలుసు సార్ మా బాధలు.
@NiteeshGaming90
@NiteeshGaming90 7 месяцев назад
Tqq sir meru స్పందించినందుకు ధన్యవాదములు
@user-zf1qu4tf6k
@user-zf1qu4tf6k 7 месяцев назад
Sir thank you very much for your amazing words shared with your experience...
@user-bk3tk6me2l
@user-bk3tk6me2l 7 месяцев назад
Mini workers ki nyayam cheyandi sir... Ma orilo kooda vallu pade kastam chustunnamu sir...
@simhadhritech5515
@simhadhritech5515 7 месяцев назад
Good sir
@kommuguravaiah5634
@kommuguravaiah5634 7 месяцев назад
సార్ మీరుమాట్లాడె విధానం అన్ని విషయాలు వాస్తావం సార్ మీరు CM గారితో మాట్లాడి అందరికి న్యాయం చేయ్యండి సార్ మీరు చేయ్యగల సమర్థుడు సార్ మీరు చెబితేనే ముఖ్య మంత్రి గారు పేద్ద మనస్సుతో వీని వారికి అన్ని విధాలూగ అండగ ఉంటారని నాకు నమ్మకం ఉంది సార్ ❤❤❤❤❤❤
@suselasuela1438
@suselasuela1438 7 месяцев назад
🙏🙏🙏 సార్ నమస్తే సార్ మీకు మీరే సాటిని నిరూపించుకున్నారు సార్ థాంక్యూ సార్ 🙏👌👌👌
@Rameshkumar-tt4sm
@Rameshkumar-tt4sm 7 месяцев назад
సార్ మీ అభిమానుల్లో నేను ఒకడిని మీరు చెప్పింది చాలా కరెక్ట్ సార్ కానీ ఒక చిన్న మాట అంగన్వాడీ లు సచివాలయం ఉద్యోగులపై కామెంట్స్ చేస్తున్నారు అని తప్పు అని చెప్పారు ఓకే సార్ పని చేసిన వారిపై కామెంట్స్ చెయ్యకూడదు మహిళా పోలీస్ ఏంటి సార్ ఈ పోస్ట్ ఎందుకు సార్ వాళ్ళు ఏమి పని చెయ్యడం లేదు సార్ టైం కి వెళ్లిపోతున్నారు మీరు వాళ్ళ కోసం కూడా దయచేసి ఎంక్వయిరీ చేసి వారిపై యాక్షన్ తీసుకోండి సార్ 🙏🙏🙏
@alliswell139
@alliswell139 7 месяцев назад
TQ sir మి ధార అయిన జీతాలు పెరిగితే వాలు చాలా సంతోషం పడుతారు
@raaghuraghavendra738
@raaghuraghavendra738 7 месяцев назад
Thank you so much for your valuable speech about anganwadi workers and helpers.i hope you are doing well thinking possible for us.god bless you that Jesus brings you good health and wealth to you and your family sir.🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
@saradalakshmi8259
@saradalakshmi8259 7 месяцев назад
Thank you for understanding our problems and supporting us sir
@basanaboyinanageswararao4118
@basanaboyinanageswararao4118 7 месяцев назад
సర్ చాలా మంది నిరుద్యగులకు కూడా ఉద్యోగం కోసం డిగ్రీలు చేసి 10000 . రూ కీ కూడా చేయడానికి సిద్దంగా ఉన్నారు. పరిస్థితి కూడా చాలా దారణం గా ఉంది. ...
Далее
Common Man Fire On CM Chandrababu Ruling : PDTV News
10:25