Тёмный
No video :(

ముదురుతున్న "మందిర్‌ - మసీదు" వివాదం.. || దేవా...లయం !! || The Debate || ABN Telugu 

ABN Telugu
Подписаться 7 млн
Просмотров 55 тыс.
50% 1

ముదురుతున్న "మందిర్‌ - మసీదు" వివాదం.. || దేవా...లయం !! || The Debate || ABN Telugu
#MandirMasjidControversy #MandirVsMasjid #TheDebate #Mandir #Masjid #Controversy
WATCH ABN LIVE HERE: bit.ly/35u2VNq
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ABN NEWS Telugu: bit.ly/2XHzSke
For all Top and Trending News stories happening all around you
#ABNLIVE #ABNNEWS #ABNTeluguLive #ABNTelugu #ABNLIVETELUGU #BreakingNews
---------------------------------------------------------------------------------------------------------------------------------------
ABN LIVE || ABN Telugu Live || Telugu News || 24x7 Live Updates
► Like us on Facebook: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on Twitter: / abntelugutv
► Follow us on ABN News Portal: www.andhrajyot...
► Follow us on ABN Film News: www.chitrajyot...
ABN Mobile App Links:
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/2Lrb09Q
SUBSCRIBE ► ABN News Channels for Latest News Updates 24/7 ::
► For ABN Entertainment: bit.ly/ABNEnter...
► For ABN Indian Kitchen:bit.ly/indianki...
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInter...
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelan...
► For ABN Breaking News : bit.ly/ABNBreak...
► For ABN Devotional: bit.ly/abndevot...
ABN Telugu Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and Telangana run by Aamoda Broadcasting Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
Watch the latest Telugu News LIVE on the most subscribed news channel on RU-vid. Watch all the Current, Latest and Breaking news only on ABN Telugu the one-stop destination for news on Politics, Entertainment, Sports, Crime and business. ABN is one of the leading RU-vid News channels which delivers Indian and International news 24x7 in Telugu.
ABN Telugu is the most trusted news platform where you can find not only Breaking News and News Headlines but also exclusive interviews and investigative stories. Stay tuned to ABN, the world's most subscribed RU-vid news channel for all the latest news and updates from India and across the world. ABN is India's best Telugu News Channel that covers the latest news in Politics, Entertainment, Tollywood, Business and Sports.
Enjoy and stay connected with us!!
#RussiaUkraineWar #UkraineUnderAttack #UkraineRussia
#News #LiveNews #ABN #ABN_Telugu #TelanganaNews #APNews #AndhraPradeshNews #TeluguLiveUpdates #TeluguNewsLive #TeluguLive #LiveTV #TeluguNews #ABNteluguLIVE #Telugunewslive #TeluguLive #TeluguNews #ABN #TeluguNewsChannel #LatestNews #telugu #TeluguBreakingNews #APnews #TelanganaNews #AndhraNews #AndhrapradeshNews #HyderabadNews #latesttelugunews

Опубликовано:

 

29 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 182   
@Kranthi_tk
@Kranthi_tk 2 года назад
విగ్రహారాధన ఎంత గొప్పది అంటే... భారత చరిత్రను కుట్రదారులు తుడిచేయాలని ఎంత ప్రయత్నించినా, వందల వేల ఏళ్ల సనాతన ధర్మం ఆనవాళ్లు ఇంకా బ్రతికుంది అంటే ఆ విగ్రహాలు, కట్టడాల వల్లే.....
@pandurvk1
@pandurvk1 2 года назад
దక్షిణాదిని తెలుగు నాట బీబీ నాంచారమ్మ తమిళనాట నాగూర్ దర్గా తుళ్ళుక్క నాచ్చియార్ కర్ణాట దేశాన తురుష్క నాచ్చియార్ (దేవి ఆలయం కూడా వుంది) కేరళలో వావరు స్వామి మహారాష్ట్రలో సులేమానే శ్రీపాద వల్లభుడని షిరిజీ సాయిబాబా సమర్ధ స్వామియైన అక్కల్ కోట మహారాజ్ ని సూఫీ దార్శనికులుగా ఉత్తర ప్రదేశ్ లో నవనాధులు మశ్చీంద్రనాధుడూ కూడా సూఫీ సిద్ధాంత సన్యాసులనీ ఇరు మతాలవారూ అర్చించి గౌరవించే వైభవోపేత మిశ్రమ సంస్కృతిని బలవంతంగా తొలగించి తమ స్వామి నారాయణ్ అనే బ్రిటీష్ కాలం నాటి గుజరాతీ సన్యాసి దేవదేవుడిగా రాముడూ కృష్ణుడూ శివుడూ విష్ణువూ పరివార దేవతలుగా స్వామి నారాయణ్ వారినే అధిష్ఠాన దైవంగా గుజరాత్ బయట కూజా ప్రచారమొనర్చి ప్రతిష్ఠాపించే కార్యక్రమం మన భరత మాత ఆస్తుల ఆర్ధిక వనరుల అంబానీకరణం అదానీవశీకరణం లలో తప్పనిసరి అంతర్భాగమే। దీనికి గతంలోని సావర్కర్ హెజ్గేవారి గోల్వాల్కర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దీన దసాళ్ ఉపాధ్యాయ్ అటల్ బీహారీ వాజ్ పాయ్ లకు ఎటువంటి సంబంధమూ లేదు. వారెవరిరీ ఈ అంబానీ అదానీ ఘూర్జర ఆర్ధిక దోపిడీ తాలూకు నరకమోడీ దొంగముండా ఎజెండా అసలు తెలియనే తెలియదు పాపం। ఇదే నిజం। ఇదంతా నరకమోడీ బూటకం నాటకం కాయికం కల్మషం కుట్రానీ॥
@Suresh-rw1vy
@Suresh-rw1vy 2 года назад
టెర్రరిస్టులూ , ఐసిస్ లాంటి మూర్ఖులు మన మతం లోనే ఎందుకు ఎక్కువగా వుంటారు. దీనిలో నుండి బయట పడడానికి మనమేమీ చేయలేమా అని ముస్లిం యాంకర్ అడిగితే, దానిని ఒక ముస్లిం ఆచార్యుడు అయిన జావేద్ అహ్మద్ ఘమిది అనే ఆయన చెప్పిన జవాబు. ముస్లిముల తరఫున జరుగుతున్న ఈ టెర్రరిస్టు కార్యకలాపాలు మరియు విధ్వంసం కి కారణం ముస్లిములు అనుసరించే గ్రంథములోని విషయాలను బోధించే మదరసాలు మరియు కొందరు ముస్లిం ప్రవచనకారులు బోధిస్తున్న విషయాలే . ఈ విధ్వంసకర విషయాలలో ఒక నాలుగు విషయాలు ప్రతి మదరసా మరియు ప్రతి ముస్లిములకు చెప్పబడే విషయాలను మీతో పంచుకుంటాను. ఇది కొన్ని దేశాలలో బహిరంగంగా చెప్పకపోయినా వ్యక్తిగతంగా ప్రతి ముస్లిముకూ చెప్పడానికి ప్రయత్నిస్తారు , అవేమిటంటే 1 . ప్రపంచంలో ఎక్కడైనా షిర్క్ ( పాపము, విగ్రహారాధన అనేది అతి పెద్ద పాపము అని నేర్పిస్తారు వారికీ ) జరిగినా , కుఫ్ర్ ( అల్లాను నమ్మకపోవడం జరిగినా ) ఇర్తదాద్ ( అంటే ఒక ముస్లిం తమ మతాన్ని వదిలేసే ప్రయత్నం చేసినా) వారిని శిక్షించే అధికారం అల్లా అందరు ముస్లిములకు ఇచ్చాడు. అంటే ఎవరైనా విగ్రహారాధన చేసినా అల్లాను నమ్మకపోయినా లేదా ముస్లిం మతాన్ని వదిలేసినా వారిని ముస్లిములు శిక్షించొచ్చు. 2 . ప్రపంచంలో ముస్లిములు కానివారందరూ కేవలం ముస్లిములకు సేవకులుగా ఉండడానికి మాత్రమే పుట్టించబడ్డారు , పాలించే లేదా అధికారం చెలాయించే హక్కు ఈ భూమి మీద కేవలం ముస్లిములకు మాత్రమే వుంది. ముస్లిములు కానీ వారి ప్రతి రాజ్యము దేవునికి వ్యతిరేకమైనదే , ఏ రోజున ముస్లిములకు బలం వస్తే ఆరోజు ఆ రాజ్యాన్ని కూల్చేయాలి , ఇది ముస్లిముల బాధ్యత. 3 . ప్రపంచం లో ముస్లిములందరికి ఒక్కడే రాజు ఉండాలి ఇలా వేరే వేరే దేశాలు ఉండకూడదు , ఆ రాజునే ఖలీఫా అంటారు ఆ రాజ్యాన్నే ఖిలాఫత్ అని అంటారు ( మహాత్మా గారు 1920 లో బ్రిటిష్ వారికీ వ్యతిరేకంగా చేసిన ఉద్యమం ఈ ఖిలాఫత్ ఉద్యమమే , స్వాతంత్రోద్యమం లో ముస్లిములు పాల్గొనింది ఈ ఖిలాఫత్ సాధించడానికే , భారత దేశానికి స్వతంత్రం ఇవ్వమని కాదు) 4 . ఇలా వేరే వేరే దేశాలు ఉండడం లేదా ప్రజాస్వామ్యం ఉండడం లాంటివి ఒక పాప కార్యమే , దేవుడికి వ్యతిరేకమైనదే కాబట్టి వీటిని ఎప్పటికైనా ధ్వంసం చేయాల్సిందే . ఈ నాలుగు విషయాలు ముస్లిం మతం యొక్క మౌలిక సూత్రాలుగా ముస్లిములకు నేర్పిస్తారు. నాకు ఒక మాట చెప్పండి ఒకవేళ మీకు చిన్నప్పటినుండి ఇవే విషయాలు నూరిపోస్తే మీరు ఏం చేస్తారు , ఎలా మారతారు. అందుకే నేను పాకిస్తాన్ ప్రభుత్వానికి చెప్పేదేంటంటే ప్రపంచంలో టెర్రరిజం పోవాలంటే మొదట ఈ ఆలోచనా విధానం పోవాలి అది పోనంతవరకూ టెర్రరిస్టులు పుడుతూనే వుంటారు . ఇది ఎవరో హిందువులో లేదా వేరే మతస్తులో చెబుతుంది కాదు , వారి మతంలోని పెద్దలే చెబుతున్న విషయాలు.
@Suresh-rw1vy
@Suresh-rw1vy 2 года назад
*మసీదుల నుంచి రోజు కి 5 సార్లు* చెవులు చిల్లులు పడేలా నిద్రలు పాడు చేస్తూ మైకుల్లో అరిచే ఆ అరుపులు ప్రార్థన అనీ., అది వారి మతం ప్రకారం చేసుకునే పూజ అనీ.. నమ్మి వాదించే హిందువులు కోట్లలో ఉంటారు. 1. *అది నమాజ్ / ప్రార్థన కాదు* ప్రార్ధన కు రమ్మని ముస్లిం లకు యిచ్చే పిలుపు మాత్రమే ("అజాన్" అంటారు). 2. *అది వారి మత ధర్మం / మతపరమైన హక్కు కాదు* ఇస్లాం ఏర్పడినప్పుడు (7వ శతాబ్దంలో) అసలు కరెంట్ / లౌడ్ స్పీకర్లు లేనే లేవు. 3. *అది సెక్యులరిజం అసలే కాదు* ఎందుకంటే అందులో - *"అల్లా నే అందరి కంటే గొప్ప"* (అల్లాహు అక్బర్) అని 6 సార్లు - *"అల్లా తప్ప ఇంకో దేవుడు లేడు"* (లా ఇలాహ ఇల్లల్లా) అని 3 సార్లు - *"మొహమ్మద్ తప్ప ఇంకో ప్రవక్త లేడు"* (మొహమ్మద్ ఉర్ రసూలుల్లా) అని 2 సార్లు అరుస్తారు. ఇది - *ఇతర ధర్మాలను కించపరచడం*, - బాహాటంగా *కయ్యానికి కాలు దువ్వటం*, - *ఉద్రిక్తత లను రెచ్చ గొట్టడం* తప్ప.. *సెక్యులరిజం* ఎలా అవుతుంది? 4. ప్రార్థన చేసుకో దలచిన వారు - గడియారంలో నో, ఫోన్ లోనో అలారం పెట్టుకో వచ్చు. - టీవీ ఛానెల్లో చూసుకుంటూ చెయ్యొచ్చు. - వాట్సప్ గ్రూప్ లు ఏర్పాటు చేసుకుని మెసేజ్ లు పంపుకో వచ్చు. - ఫోన్ లో యాప్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఊరందరి నిద్రలూ, ఆఫీసులు పాడు చేసి ఇబ్బంది పెట్టనక్కర లేదు. - SR.
@kondakindasriman6431
@kondakindasriman6431 2 года назад
@@pandurvk1 నీ సోది ఏంది బాబు విషయం లేదు అనవసరమైన అనవసరమైన విషయాలు తప్పితే
@kirankumarikumpatla9058
@kirankumarikumpatla9058 6 месяцев назад
@@Suresh-rw1vy a Aaaaaaaaaaaaaaaaa
@tungalasambasivarao6649
@tungalasambasivarao6649 2 года назад
వేంకట కృష్ణకు వషయ పరిజ్ఞానం లేకుండా డిబేట్ చేస్తున్నారు, అని అర్దమౌతోంది.
@sivasatyasai231
@sivasatyasai231 2 года назад
Worst moderator ever %
@saradakalavacherla4633
@saradakalavacherla4633 2 года назад
"Something, something"అంటూ సత్యాసత్యాలని సరిగా తెలుసు కోకుండా నీళ్ళు నమిలే ఈ ABN వారు జర్నలిస్ట్ ఎలా అయ్యారో అర్థం కావట్లేదు.
@gandupallisrinu1818
@gandupallisrinu1818 2 года назад
అ డొంక తిరుగుడు వెటకారం గాడు స్పష్టత ఇవ్వకుండా ఉండటానికి సమ్ థింగ్ అంటాడు.
@banurimadhusudhan6413
@banurimadhusudhan6413 2 года назад
ఎప్పుడో అన్యాయం జరిగిన వారికి ఇప్పుడు రిజర్వేషన్ ఇస్తున్నారు కదా కేవలం కుల పరంగానే అన్యాయం జరిగిందని రిజర్వేషన్ చేస్తున్నప్పుడు అప్పుడు అన్యాయం జరిగిన హిందువులకు ఇప్పుడు న్యాయం ఎందుకు చేయకూడదు ఒకవేళ వాటిని మర్చిపోదామా అని భావిస్తే రిజర్వేషన్ కూడా మర్చి పోతే బాగుంటుంది
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 2 года назад
బాబు తమ్ముడు ఇది హైందవ సంస్కృతి అది మనదే
@anasurisrinivas7700
@anasurisrinivas7700 7 месяцев назад
స్
@prabhakerrao3434
@prabhakerrao3434 6 месяцев назад
Bharat. Keval. Gou. Matha hi. Nahi maa durga. Baiti. Simh. Bhi. Hai. Deemak. Riffle. B hool. Ke. Licence. Bata. Ke. Dararahai.
@samanthreddymunagala2801
@samanthreddymunagala2801 2 года назад
Giridhar garu vesina punches super
@lavakushar4369
@lavakushar4369 6 месяцев назад
వాళ్ళు కూల్చిన వాటిలో చాలా ముఖ్యమైన వాటిని 10% అయినా ఇవ్వ వలసిందే.
@majetikiran9704
@majetikiran9704 5 месяцев назад
No 100% ivvali
@vramana1471
@vramana1471 6 месяцев назад
మన దేశాన్ని శత్రు దేశాలు ఏమి చేయలేవు కానీ మనవాళ్లే ఆ పని చేస్తారు
@raviarts3059
@raviarts3059 6 месяцев назад
మందిరం ఐనా మసీదు ఐనా దర్గా ఐనా ప్రార్థన మందిరం ఐనా చట్టానికి అంటే కోర్ట్ నమ్మేది శిలాశాసనలా ఆధారమే బలమైనకారణమ్ జైభోలో భారత్ మాతాకీ జై 🙏
@okayogi4665
@okayogi4665 6 месяцев назад
Giridhar gi Well said..!
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 2 года назад
ప్రతి దానికి సమాధానం వస్తుంది సాహేబ్
@vramana1471
@vramana1471 6 месяцев назад
దేశంలో ప్రజా సమస్యల దేశ సమస్యలు ఎలక్షన్ల వరకు టీవీలో పేపర్లో రాకుండా చేస్తూ పనికిరాని విషయాలు వచ్చేటట్లు చేస్తూ ఉంటారు ప్రజా సమస్యలు దేశ సమస్యలు వస్తే గెలవరని ఈ ఎలక్షన్ డ్రామా
@ramacharysrungaram3954
@ramacharysrungaram3954 2 года назад
మీరు అన్న మాట ప్రకారం గా సెక్యులర్ సెక్యులర్ అని మాట్లాడుతారు. మా వస్తువు మాకు కావాలి మీరు కూడా పెద్ద మనసు చేసుకోవాలి మా గుడి మాకు కావాలి.
@muralidharreddymuram1145
@muralidharreddymuram1145 2 года назад
మీ టీవీ చానెల్ కి దమ్ముంటే పాతబస్తీ లో జరిగే యాంటీ సోషల్ ఆక్టివిటీస్ మీద రిపోర్ట్ చేయండి.
@adnanfactsoflife
@adnanfactsoflife 2 года назад
I like your voice sir.
@pandurvk1
@pandurvk1 2 года назад
(1) మన ప్రియతమ భరత మాత ఆస్తులూ సంపదలూ ఆభరణాలూ మన భరత మాత భావి తరాల వారసుల హక్కుభుక్త సకల సంసాధనములూ వనరులూ సంపదలూ భూమీ పొలాలూ ఎస్టేట్లూ తోటలూ వాపీ కూప తటాక నదీ నదాలూ జలవనరులూ గిరులూ తరులూ స్థల వనరులూ గగనతలం రోదశీ అంతరిక్షమూ గాలీ థూళీ ధూమకేతువూ బహిరంగ వాయువూ భూగర్భ ఇంధన తైల భూగర్భ వాయు భూగర్భ ఖనిజ అటవీ అరణ్య సంపదలూ సర్వం సమర్పణమస్తుగా అంబానీ గాడికీ అదానీ గాడికీ అంబానీకరణం అంబానీ హస్తగతం అదానీకరణం అదానీకి ధారాదత్తం అనే నరకాసురమోడీ చచ్చినాడి ఇటు (1) భరతమాతృ సకల జన సంపద వశీరణం అటు వాడి యొక్క (2) భరత మాతృ ఘన జన గణ ధన కోశాగార ఖజానా సర్వనిధి నిక్షేప కనక రాశుల మహాలుంఠనం గ్రాండ్ దోపిడీ అనబడే జోడు నోములూ వ్రతాలు శీఘ్రమేవ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్ధం నరకమోడీ పాశవిక పైశాచిక పరమరాక్షస ధనకాంక్షా అధికార దాహ కామవాంఛా ఫల సిధ్యర్ధం ప్రస్తుత రాజకీయ రణభీభత్స నికృష్ట ఎజెండా చిత్రపట ప్రదర్శనం నిరంతరాయ గొలుసుకట్టు సీరియల్ ప్రదర్శనం ఘూర్జర రాష్ట్ర్ (Sanskrit) అంటే గుజ్జూ రాష్ట్రంలో - तुरंत आनेवाली चुनाव 🗳में (Hindi) - ఎన్నికల లో నరకమోడీ నల్లకలువ దళం దిగ్విజయ సాధనార్ధం అఖండ విజయ సంప్రాప్త్యర్ధం యధాశక్తి మతకల్లోలం Topic Diversion tactics కృత్వా సహస్ర శిరచ్ఛేద భీషణ పాతాళ హోమం కరిష్యే करेंगे करवाएंगे చేదాం చేసేద్దాం ఎదురేమిటి దిక్కెవ్వడు నిత్య కలహం రచ్చతోరణం (2) ఇంద్రజాల మహేంద్రజాలం గజకర్ణ గోకర్ణ టక్కు టమార చేతబడి బాణామతీ మాంత్రిక తాంత్రిక మాయాజాల సకల క్షుద్ర విద్యా ప్రదర్శనం करके आम आद्मी को (3) పాషండ వితండ విసంవాద విష సంవాద ప్రవాద నీలివార్తాలాపం వదంతీ కింవదంతీ ప్రచారం వికృత కామకేళీ విలాస ప్రదర్శనం చర్చా వినోద ప్రహసనం ------------ ఒక్క దెబ్బకు నాలుగు పిట్టలు (1) భారత న్యాయ వ్యవస్ధ (2) భారత రాజ్యాంగ ధర్మ సంహిత (3) అతి పవిత్ర సనాతన వేద ప్రవచిత పరమ పురాతన శృతి స్మృతి పురాణ ప్రోక్త అతి ప్రాచీన పరమ పావన హైందవ ధర్మదేవతా పరిప్రేరిత అధునాతన భారత నవయుగ వైతాళిక స్వరాజ్య సురాజ్య సేనానీ గణ పరిసృష్టిత సమ సమాజ సమానావకాశ పరి కల్పిత కుల మత సంకుచిత భావరహిత లౌకిక పారలౌకిక ఘన వారసత్వ పరిపూరిత ఆధునిక ప్రజాస్వామ్య వ్యవస్థ (4) దేశ వ్యాప్తంగా వున్న తురకల పాత కాలపు మశీదులూ సమాధులూ దర్గాలూ బొందల గడ్డలానూ -------------- 🕉 హరిః ॐ తత్సతు॥ నరకమోడీ సమర్పణమస్తు। అంబానీ అదానీ స్వాహాకరణమస్తు। హూం ఫట్ స్వాహా॥ అలనాడు జహ్ను మహాముని ఒకే ఒక్క ఔపోశన తో భగీరధుడు నేలకు తెచ్చిన గంగమ్మను పుక్కిట పట్టాడట। నేడీ నరకాధమ మోడీ రాక్షసుడు జవహర్లాల్ నెహ్రూ నుండి మన్మోహన్ సింహుని వరకూ ప్రియతమ భారత ప్రధానులు మన జనం సహాయ సహకారాలతో మన భరత మాతకు సమకూర్చి పెట్టిన ఆస్తిపాస్తులన్నీ ఒకే ఒక్క కాకి పిండం పిడచగా బుక్కి చచ్చాడు ద్రోహి।
@pandurvk1
@pandurvk1 2 года назад
దక్షిణాదిని తెలుగు నాట బీబీ నాంచారమ్మ తమిళనాట నాగూర్ దర్గా తుళ్ళుక్క నాచ్చియార్ కర్ణాట దేశాన తురుష్క నాచ్చియార్ (దేవి ఆలయం కూడా వుంది) కేరళలో వావరు స్వామి మహారాష్ట్రలో సులేమానే శ్రీపాద వల్లభుడని షిరిజీ సాయిబాబా సమర్ధ స్వామియైన అక్కల్ కోట మహారాజ్ ని సూఫీ దార్శనికులుగా ఉత్తర ప్రదేశ్ లో నవనాధులు మశ్చీంద్రనాధుడూ కూడా సూఫీ సిద్ధాంత సన్యాసులనీ ఇరు మతాలవారూ అర్చించి గౌరవించే వైభవోపేత మిశ్రమ సంస్కృతిని బలవంతంగా తొలగించి తమ స్వామి నారాయణ్ అనే బ్రిటీష్ కాలం నాటి గుజరాతీ సన్యాసి దేవదేవుడిగా రాముడూ కృష్ణుడూ శివుడూ విష్ణువూ పరివార దేవతలుగా స్వామి నారాయణ్ వారినే అధిష్ఠాన దైవంగా గుజరాత్ బయట కూజా ప్రచారమొనర్చి ప్రతిష్ఠాపించే కార్యక్రమం మన భరత మాత ఆస్తుల ఆర్ధిక వనరుల అంబానీకరణం అదానీవశీకరణం లలో తప్పనిసరి అంతర్భాగమే। దీనికి గతంలోని సావర్కర్ హెజ్గేవారి గోల్వాల్కర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దీన దసాళ్ ఉపాధ్యాయ్ అటల్ బీహారీ వాజ్ పాయ్ లకు ఎటువంటి సంబంధమూ లేదు. వారెవరిరీ ఈ అంబానీ అదానీ ఘూర్జర ఆర్ధిక దోపిడీ తాలూకు నరకమోడీ దొంగముండా ఎజెండా అసలు తెలియనే తెలియదు పాపం। ఇదే నిజం। ఇదంతా నరకమోడీ బూటకం నాటకం కాయికం కల్మషం కుట్రానీ॥
@anandam522
@anandam522 2 года назад
ఈ దేశం నిట్టనిలువుగ మత అధారంగా చీలింది అది గుర్తు పెట్టుకోండి
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 2 года назад
Sir Excellent analysis.Sir
@mvvchowdary4769
@mvvchowdary4769 6 месяцев назад
వెంకట కృష్ణా నీ తాతా ఆస్తి ని నీ బాబు మీద దౌర్జన్యం చేచి మరొకడు ఆక్రమించి అనుభవిస్తూ నిన్ను చూసి వెలికి నవ్వులు నవ్వుతున్నప్పుడు నువ్వు నీ స్వాబిమానం చంపుకొని బ్రతుకుతాను నా తాత ఆస్తి నాది కాదు అనుకొని బ్రతికేస్తూ రేపు నా బిడ్డని ఎత్తుకు పోయినా సిగ్గు లేకుండా బ్రతికేస్తాను అని నువ్వు అనుకోవచ్చు కానీ స్వాబిమానులు నీలా ఉండలేరు ఇలాంటి డిబేట్స్ చేచే ముందు ఆత్మ వంచనతో చేయకండి మించు
@srinivasasinghkshatri643
@srinivasasinghkshatri643 2 года назад
ఏ.బి.యన్. మీ పని బాబు గారిని పదవిలోనికి తీసుకు రావటం. ఆ పని చూడండి. మీకేం బాధ ,నాలుగు ఓట్లు రెండు సీట్లు వస్తే చాలు కదండీ......?
@tnrhyd
@tnrhyd 2 года назад
హిందువులు మాత్రమే సెక్యులర్ గా ఉండాలా ? వాళ్లు మనల్ని ఎంత హేళనగా చూసిన మనం మాత్రం మూసుకొని కూర్చుందామా
@tchinna4783
@tchinna4783 2 года назад
Basheer Garu...meeru enni mothukunna nijam Andariki telusu
@muralidharreddymuram1145
@muralidharreddymuram1145 2 года назад
మీ రిపోర్టింగ్ చూస్తుంటే ఈ ప్రపచమంతా మీ వల్ల నడుస్తున్న ట్టుంది
@krishnavgopalgorugantu5313
@krishnavgopalgorugantu5313 2 года назад
Vigrahallo ఏమీ లేదనుకుందాము. కానీ దైవత్వానికి దగ్గరవడానికి మన గుడులు , విగ్రహాలు దారి ని చూపే మార్గదర్శకాలు అని కూడ నమ్ముతాముకదా. ఒక మార్కెట్ కో , స్కూల్ కో , సినిమా హాలుకో పోవాలంటే దారులుంటాయి. తెలియకపోతే అడుగుతూ వెళ్తాముకదా. అలా దైవానికి దారి చూపే మార్గదర్శకాలు గా మనం రకరకాల రూపాలు , పేర్లు తో పూజిస్తూ ఎంత ఆనందాన్ని పొందుతాము. గుడి అక్కర్లేదు అంటే మసీదు కూడా అక్కర్లేదు కదా. మనం మన ఇష్టం అయిన రీతిలో మనం చేసుకుంటే ఇంకొకరికెందుకు. ఎవరిదారికైనా మనం అడ్డ తగులుతున్నామా. ఎవరి ధర్మం వారు పాటిస్తూ అందరూ కలిసి మెలసి జీవించడమే సెక్యులరిజం కాని , ఇలా ఒకరి ధర్మాన్ని, నమ్మకాన్ని నాశనం చేసి ఒకే మతంగా మారిపోవాలంటే ఇంక దీనిని సెక్యులర్ అనడం దేనికి. ఒక అన్యాయం జరిగితే ఎవరికీ ఎవరి దేవుడూ వచ్చి అడ్డుకోడు. మనం చేసిన మంచి చెడులే మన వెనుక వస్తాయి. అవి వెంటనే జరగకపోవచ్చు. విత్తనం వేయగానే ఫలితం రదు. దానికి సమయం పడుతుంది. అప్పుడు వస్తాడు దేవుడు. కానీ అంతవరకు wait cheyakunda మనిషే నేనే దేవుడిని అని శిక్షలు వేస్తే ఎలా ???
@Eswarjmj
@Eswarjmj 7 месяцев назад
Yes we need do it’s our rigth
@nightmarehere398
@nightmarehere398 2 года назад
Over all nice debate for first 15 mints entertainment highlights
@ravinderreddy3183
@ravinderreddy3183 2 года назад
in 1947 there is no BJP but country partition taken place almost 10 lakh people mascsred till today Hindus in kashmir facing difficulties for their life and properties
@chandrasekharnerella1337
@chandrasekharnerella1337 2 года назад
ఈ గొడవలు లేకపోతే రాజకీయాలు ఉండవు sir...రాజకీయ నాయకులకు స్వర్గం, మూర్ఖులకు త్రిశంకు స్వర్గం ,ప్రజలకు నరకం సృష్టిస్తున్నాయి...
@suryakiran5048
@suryakiran5048 2 года назад
Bhasheer mari over action kakapothe bindhuvulu anta kindhaki darga ki veli midha temple ki velthunaru ani antunnadu mari adhe muslims darga ki veli temple ki vasthunara
@ssssllll943
@ssssllll943 2 года назад
Venkata Krishna ji👌👌
@onyogi2613
@onyogi2613 6 месяцев назад
జైశ్రీరామ్ రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో కోటగుమ్మం పోలీస్ స్టేషన్ పక్కన మసీదు కూడా అది ఒకప్పుడు వేణుగోపాలస్వామి గుడి ఆ గుడిని కొట్టేసి మసీదు కట్టారు
@sarathpendekanti
@sarathpendekanti 2 года назад
అనంతపురం జిల్లా పెనుగొండ లో వెళ్లి చూడండి రా, కళ్లనుండి రక్తం కారుతుంది. నూటికి నూరు శాతం దేవలయ్యాన్ని ఖబరస్తాన్ గా మార్చింది. గర్భ గుడిలో సమాధులు కట్టిన దుర్మార్గం చూస్తే ఎంత బాధేస్తుందో. ఒక్క హిందువులే కాదు మానవత్వం ఉన్న ఏ ముస్లిం కూడా దాన్ని చూసి బాధపడతారు.
@bheemaprabhakarshetty4637
@bheemaprabhakarshetty4637 6 месяцев назад
మనోభావాలు హిందువులకు లేవా?
@vipparthysuryasriramulu8969
@vipparthysuryasriramulu8969 2 года назад
Hindus . Wakeup..atleast Now.....????..
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 2 года назад
అవును తమ్ముడు మీ ఆస్తుల ని ఎవరో వచ్చి ఆక్రమించింది అనుకో తమరు ఏంచేస్తారు మా
@tnrhyd
@tnrhyd 2 года назад
అసలు సెక్యులర్ అనే పదమే ఒక బూతు పదం
@gouthamrajsudhakar3835
@gouthamrajsudhakar3835 2 года назад
Chandrajyothi
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 2 года назад
Yes Ei vadavalanu tamirikotali.........jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🙏 🚩🚩🚩🚩🚩🚩🙏🕉
@naravarimanju
@naravarimanju 2 года назад
Still people not realized that BJP started polarizing Hindu people in the name of temples. One common thing is Indian history is very old and during non Hindu ruling they modified Hindu temples as mosque🕌. So this is history no one can be denied.
@pandurvk1
@pandurvk1 2 года назад
దక్షిణాదిని తెలుగు నాట బీబీ నాంచారమ్మ తమిళనాట నాగూర్ దర్గా తుళ్ళుక్క నాచ్చియార్ కర్ణాట దేశాన తురుష్క నాచ్చియార్ (దేవి ఆలయం కూడా వుంది) కేరళలో వావరు స్వామి మహారాష్ట్రలో సులేమానే శ్రీపాద వల్లభుడని షిరిజీ సాయిబాబా సమర్ధ స్వామియైన అక్కల్ కోట మహారాజ్ ని సూఫీ దార్శనికులుగా ఉత్తర ప్రదేశ్ లో నవనాధులు మశ్చీంద్రనాధుడూ కూడా సూఫీ సిద్ధాంత సన్యాసులనీ ఇరు మతాలవారూ అర్చించి గౌరవించే వైభవోపేత మిశ్రమ సంస్కృతిని బలవంతంగా తొలగించి తమ స్వామి నారాయణ్ అనే బ్రిటీష్ కాలం నాటి గుజరాతీ సన్యాసి దేవదేవుడిగా రాముడూ కృష్ణుడూ శివుడూ విష్ణువూ పరివార దేవతలుగా స్వామి నారాయణ్ వారినే అధిష్ఠాన దైవంగా గుజరాత్ బయట కూజా ప్రచారమొనర్చి ప్రతిష్ఠాపించే కార్యక్రమం మన భరత మాత ఆస్తుల ఆర్ధిక వనరుల అంబానీకరణం అదానీవశీకరణం లలో తప్పనిసరి అంతర్భాగమే। దీనికి గతంలోని సావర్కర్ హెజ్గేవారి గోల్వాల్కర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దీన దసాళ్ ఉపాధ్యాయ్ అటల్ బీహారీ వాజ్ పాయ్ లకు ఎటువంటి సంబంధమూ లేదు. వారెవరిరీ ఈ అంబానీ అదానీ ఘూర్జర ఆర్ధిక దోపిడీ తాలూకు నరకమోడీ దొంగముండా ఎజెండా అసలు తెలియనే తెలియదు పాపం। ఇదే నిజం। ఇదంతా నరకమోడీ బూటకం నాటకం కాయికం కల్మషం కుట్రానీ॥
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 2 года назад
అవును మా నువ్వు మాతమ్ముడు అనుకుంటూ నేను
@UnpackingtheWorld
@UnpackingtheWorld 2 года назад
Debate pettina vallaku issue ardhamayinda leka isse telisina cheppatleda ?
@ramarajuraghavaraju2141
@ramarajuraghavaraju2141 2 года назад
These were ghastly and fanatic incidents done by Muslim rulers.There is no doubt about it.We are simply calling a spade a spade. Now it is high time to settle the issue. Here we are not doing any illegal act on the other hand Hindus are trying to protect their glorious culture and heritage. I congratulate Mamidi Giridhar sir for his valiant and self less effort in this regard.
@tulasiprasad1117
@tulasiprasad1117 2 года назад
గతంలో వీళ్ళు అందరూ ఏకపక్షంగా మాట్లాడిన విడియో చూడండి.
@drajagopalchetty7223
@drajagopalchetty7223 2 года назад
గతం లో పవన్ కళ్యాణ్ గారు తగ్గానుఅంటే ఏమీటో
@suryakiran5048
@suryakiran5048 2 года назад
Bhasheer gariki emaindhi mind dhobindha
@harinathlaxetti146
@harinathlaxetti146 2 года назад
Law is for most percent of people and save nation culcur and unity and stop terrorism future of our country.
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 7 месяцев назад
Don't votes bjp party. Be careful indian people s be alert
@pradeepkavuri1309
@pradeepkavuri1309 2 года назад
Bdn darga sangathi and hyd sr nagar darga sangathi enti cheppu basheer
@mudapakaanjibabu6303
@mudapakaanjibabu6303 2 года назад
Yes Ei vadavalanu tamirikotali......jai Sri Ram Jai Bharat jai hindustanm 🕉 🙏 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🇮🇳🙏🕉
@pedapangaelisha2346
@pedapangaelisha2346 2 года назад
Bandi sanjay ni arrest cheyyali
@suryakiran5048
@suryakiran5048 2 года назад
Krishna garu meeku topic theliyadu em theliyadu kani statements istharu
@bhakthikameshwar9940
@bhakthikameshwar9940 2 года назад
మీ ఫుట్టుకలలోనే వుండాయీ మీరు ఇండియా అని
@pedapangaelisha2346
@pedapangaelisha2346 2 года назад
Bandi sanjay ni party nunchi suspend cheyyali
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 месяцев назад
Para anna jiivulu/yitharula aasthulanu dhochukovaalani vachina vaaru/
@agasthyatoygardeningk8935
@agasthyatoygardeningk8935 2 года назад
ABN Galaki half knowledge untadi
@sharathkumar404
@sharathkumar404 2 года назад
The earth is manufacturing science and technology affection law and administration Scriptures divine all religious believes cast And fellings incontation conjuer wizards political war then conflict then Pooja namaj prayers invocation to God what you think next?
@ramakrishnakandrika7030
@ramakrishnakandrika7030 2 года назад
Venkata Krishna Anna name pettukunna VK meeru vaddikaasulavadilaaga appu chesaava, ledha Krishna laaga gopikalanu maintain chesthunnava? I am also journalist.
@pandurvk1
@pandurvk1 2 года назад
దక్షిణాదిని తెలుగు నాట బీబీ నాంచారమ్మ తమిళనాట నాగూర్ దర్గా తుళ్ళుక్క నాచ్చియార్ కర్ణాట దేశాన తురుష్క నాచ్చియార్ (దేవి ఆలయం కూడా వుంది) కేరళలో వావరు స్వామి మహారాష్ట్రలో సులేమానే శ్రీపాద వల్లభుడని షిరిజీ సాయిబాబా సమర్ధ స్వామియైన అక్కల్ కోట మహారాజ్ ని సూఫీ దార్శనికులుగా ఉత్తర ప్రదేశ్ లో నవనాధులు మశ్చీంద్రనాధుడూ కూడా సూఫీ సిద్ధాంత సన్యాసులనీ ఇరు మతాలవారూ అర్చించి గౌరవించే వైభవోపేత మిశ్రమ సంస్కృతిని బలవంతంగా తొలగించి తమ స్వామి నారాయణ్ అనే బ్రిటీష్ కాలం నాటి గుజరాతీ సన్యాసి దేవదేవుడిగా రాముడూ కృష్ణుడూ శివుడూ విష్ణువూ పరివార దేవతలుగా స్వామి నారాయణ్ వారినే అధిష్ఠాన దైవంగా గుజరాత్ బయట కూజా ప్రచారమొనర్చి ప్రతిష్ఠాపించే కార్యక్రమం మన భరత మాత ఆస్తుల ఆర్ధిక వనరుల అంబానీకరణం అదానీవశీకరణం లలో తప్పనిసరి అంతర్భాగమే। దీనికి గతంలోని సావర్కర్ హెజ్గేవారి గోల్వాల్కర్ శ్యాం ప్రసాద్ ముఖర్జీ దీన దసాళ్ ఉపాధ్యాయ్ అటల్ బీహారీ వాజ్ పాయ్ లకు ఎటువంటి సంబంధమూ లేదు. వారెవరిరీ ఈ అంబానీ అదానీ ఘూర్జర ఆర్ధిక దోపిడీ తాలూకు నరకమోడీ దొంగముండా ఎజెండా అసలు తెలియనే తెలియదు పాపం। ఇదే నిజం। ఇదంతా నరకమోడీ బూటకం నాటకం కాయికం కల్మషం కుట్రానీ॥
@ramamohanaraodeevi1611
@ramamohanaraodeevi1611 2 года назад
aite emitatant nuvvu raamudilaagaa pellanni adaviki pampavaa leka KRISHNUDI laagaa Gopikalatho tirigavaa adi neeku varthistundi naaku koodaa . endukandi journalist ani cheppukuni paruvu teesukuntaaru
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 года назад
Annaki Hyderabadiilu ante estamgaundhi,oke cerion,sir.
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 месяцев назад
Dheshamlo vunna mazeedlanu/churchlanu/veetini nelamattam cheyaali mundhu/next dhevaalayaalu yidhi manadhesha .gnaanam/
@avnreddy9463
@avnreddy9463 7 месяцев назад
Inni years yenduku dwamsam chesina alayaalu gurinchi congress hindu nduthwanu anachi vesaru prajallo thama mathanni anachi vesaru ani hindu prajallo badha undi
@KrishnaKrishna-ps4mi
@KrishnaKrishna-ps4mi 2 года назад
E Desham only for SANATHANA..not for converted Muslims n christians.. USA lo christians ela... Saudi lo Muslim country ela.. Same alage only hyndava dharam India ante..inka na deshani brastu patinchi Chalu khangress valu
@MAR-in5wo
@MAR-in5wo 2 года назад
Political game
@dudekuladeekshita3950
@dudekuladeekshita3950 Год назад
Mathura lo krishna birth plece a masid lone jarijindhi sir mana hindhu tempuls pakkane e masid lu undatamu chala mosamu
@suryakiran5048
@suryakiran5048 2 года назад
Krishna gariki starting lone kibdhana dhimparu giridhar garu
@sudhakarrajuallala6781
@sudhakarrajuallala6781 2 года назад
Palallo vishapu chukka yevaru yesi untaaru ani guchhi gucchi bjp ne ani Brasheargaari dhaggara chepinchadam you are a great sir ,.next votlu kosam raajakiiyam chesthundhi bjp ani santhMurthy la ayanagaaru dibetlo cheppaaru, oke,.ayya bhasheer gaaru,.bharath lo 80 percent hindusye unnaaru,vaalla votes bjp ki chaalu, deenikosam raajakiyam cheyyasina avasaram bjp ki ledhu, raadhu, v k gaaru giridhar maatlaadu thunte yedho points pattesinatlu madhya madhyalo arusthunnaaru, vyangamgaa kooda matlaadu thunnaaru,debit lo oneside panikiraadhu sir miku bjp anna rss anna,kaashayam anna padatle nattlundhi antunnaaru. Andhrini samanamga choodaali.nijam theliyaali, manchii jaragaali.
@yohanjoy3845
@yohanjoy3845 2 года назад
ఈ బీజేపీ కొంతకాలం అధికారం లో ఉంటే మత ఘర్షణలు, యువకులు నిరుద్యోగులు అవటం, మళ్ళీ నక్షలైట్స్ పెరగటం, పిల్లల చదులు వెనకబడి పోవటం, ఆర్ధికంగా అందరూ దిగజారి పోవటం, మళ్ళీ అప్పుడు పాత రోజులలో లాగ బ్రాహ్మణులే ఒక్కొక్కరు మూడు నాలుగు ఉద్యోగాలు చేయటం. సతీసహాగమనా కాలం నాటికీ పోతుందేమోనని భయమేస్తుంది.అందరూ కాషాయం వస్త్రాలు ధరంచిటం ఈ ఆధునిక కాలంలో ఇలాంటివి తలుసుకుంటే కంపరం పుడుతుంది. ఎప్పుడు ఈ బీజేపీ పార్టీ పోయిద్ధా అని ఎదురు చూస్తున్నాము.
@ssssllll943
@ssssllll943 2 года назад
Kirasthani lu hindustan lo dongalu kada maloda
@hemanthchandrahasaaremanda1601
@hemanthchandrahasaaremanda1601 6 месяцев назад
Bharatha khandani..mana muslim sahodarula kosam rendu kahndalu chesam..vellipondi dhaychesi..idi 1500 sathabdham kadani gurthunchukondi..🙏
@avnreddy9463
@avnreddy9463 7 месяцев назад
Bjp kante congress matha thathwa party congress hinduvulanu ippati daaka anachi vesthundi vaariki jarigina avamanalanu sawarinchaka pogs muslim mathaanni akashaniku yethindi swayanga promote chesindi Anduke bjp matha thathwam gurinchi kakunda congress matha thathwam bgurinchi seriou churcha jaagali
@nedunuribhavannarayana8826
@nedunuribhavannarayana8826 6 месяцев назад
Subject medha AVAGAAHANA Undali, lenivallu Media LO Yogamj Undi JOB Chestunnaru Anukovaali.
@kvlnsivasankar7634
@kvlnsivasankar7634 2 года назад
Venkata krishna vetakaram ekkuvindhi
@ramanaj8894
@ramanaj8894 2 года назад
Useless anchor venkata krishna
@MrIndee4u
@MrIndee4u 2 года назад
Abey gootle journalist don't try to sugar coat
@khaleelahmed4984
@khaleelahmed4984 2 года назад
I think ABN also RSS Idias
@ashakirannarlakanti2629
@ashakirannarlakanti2629 2 года назад
Mallanna cheppinattu.e vi vadhilesi , school, hospital bagucheyandi
@suryakiran5048
@suryakiran5048 2 года назад
Hindus wakeup
@sagarganga9266
@sagarganga9266 2 года назад
Bjp vunnantha varaku bhayam ledu bayati desalaku velte manalni Hindi antaru avi mana gudulu katte teerali jai hind
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 6 месяцев назад
Dhochukuni.velladaaniki.vocchinavaaru yikkade permanent.gaa vundipovadam.dharmamaa/
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 2 года назад
As a matter of fact who weremoghals what way 8ndian muslims connected forcefully converted to muslim fact these are indians not moghals will these muslims think of grandfather's and grand grand father's birth and their relegion ever through heart mind
@prabhakerrao3434
@prabhakerrao3434 6 месяцев назад
Durakramana kattadalu. Mathura gyanva pi. Ee. Moodu. Janma. Bhoomulu. Chala. Mukyam. Migathavatiki. Anta. Serious. Kadu
@gajjelajangachari5482
@gajjelajangachari5482 2 года назад
Om shivaya namha jay bjp
@prabhakerrao3434
@prabhakerrao3434 6 месяцев назад
Double. Tongue. Muslim. Oppprtu nists
@yaseenshaik3345
@yaseenshaik3345 7 месяцев назад
🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮🇨🇮❤️❤️💋💋🌺🌷
@surisuresh1697
@surisuresh1697 2 года назад
Nenu tdp ok
@Runies
@Runies 2 года назад
Kottuku chavadaniki ye rayi ayithenem
@prabhakerrao3434
@prabhakerrao3434 6 месяцев назад
Ab. Dunia ko maloom. Hogaya. Ki yah. Nakli. Se 1:11:18 ar.
@lavakushar4369
@lavakushar4369 6 месяцев назад
నీవు హిందువాదివి కాదా?
@KrishnaKrishna-ps4mi
@KrishnaKrishna-ps4mi 2 года назад
Secular anakandi sir Meru..aa name Valle mana Desham ela sankanakindi lekapote ekado undevalam world motam mamalni chusi nerchukunedi.. Secular word implemented only for political drama khangress
@HappyCasualShoes-xo1by
@HappyCasualShoes-xo1by 6 месяцев назад
MI abn ki bjp mida edupu endukura
@suryakiran5048
@suryakiran5048 2 года назад
Mali masjid ivala endhuku ...em avasaram ledhu
@kishorethimmapuram6392
@kishorethimmapuram6392 7 месяцев назад
Bjp government unthavaraku india naasanam
@insvikramaditya1355
@insvikramaditya1355 2 года назад
Venkata Krishna ga Arnab goswami la avudhamani planning aa sannasi.
@sekharsekhar6853
@sekharsekhar6853 2 года назад
Venkata Krishna garu hindu ddvalayamu dwsnam chesi natle hindu vijam kuda dwansam chesi natle GAda kodiga alosinchi nandy v krishnagaru
@mahimoodhamd3721
@mahimoodhamd3721 2 года назад
Areye chathana.. Abn vestga prajala problems gurinchi matladu
@kameswarikothapalli6597
@kameswarikothapalli6597 5 месяцев назад
Darga nu meru pujinchukondi ma Gudi lo me chendalem vadhu
@nightmarehere398
@nightmarehere398 2 года назад
Ycp missing entertainment...debate with VK is comedy... dongana koduku Hindu jaati ki sarvanasanam chestaru Isanti journalist first vinu taruvata ruddu
@chittibabupolothi9702
@chittibabupolothi9702 7 месяцев назад
Ramuduvachadjshivuduvasthadu
@malleshyadavyt3152
@malleshyadavyt3152 7 месяцев назад
Peddh warki padhabi vadhana lu
@bspkumarreddy6439
@bspkumarreddy6439 2 года назад
Orey Venkat Krishna gaa, hindhu lo ela putav Raa erripukka
@ashakirannarlakanti2629
@ashakirannarlakanti2629 2 года назад
Thinnadhi aragaka e Vanni
@suryakiran5048
@suryakiran5048 2 года назад
Maamidi giridhar garu ee kitti gadiki mamuluga dhimapaledhu gunapalu
Далее
SIGMA ENVY IS UNTOUCHABLE 🔥 #insideout2
00:10
Просмотров 4,3 млн