Тёмный

Gyanvapi Masjid: జ్ఞానవాపి మసీదు పశ్చిమ గోడలో ఏముంది, లోపల తెలుగు శాసనాలు కూడా దొరికాయా? BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 173 тыс.
50% 1

మసీదు లోపల మొత్తం 34 శిలా శాసనాలు, 32 గుంజలు కనుక్కున్నామని, వాటిని కూడా నమోదు చేశామని ఏఎస్ఐ నివేదిక తెలిపింది. మసీదు నిర్మాణం, మరమ్మతుల్లో ఉపయోగించిన రాళ్లలో హిందూ దేవాలయంలోని రాళ్లలోఉండే శాసనాలు ఇప్పటికీ ఉన్నాయని నివేదిక చెబుతోంది.
#GyanvapiMasjid #Archeology #History #Temple #Varanasi
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 314   
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 7 месяцев назад
"దేశ భాషలందు తెలుగు లెస్స" హర హర మహాదేవ శంభో శంకర 🔱 ఓం నమః శివాయ 🕉️ 🙏
@DkDk-ek9wm
@DkDk-ek9wm 7 месяцев назад
Telugu ❤❤❤లో శాసనాలు ఉండటం.. చాలా గర్వంగా ఉంది... అది కాశీ లో❤❤🚩🚩🚩🚩🚩
@rallapalliprasad5959
@rallapalliprasad5959 7 месяцев назад
0:32 కాశీ లో ఆలయం పరిసరాలలో తెలుగు ప్రాంతంలా అనిపిస్తుంది మనం ఉత్తరప్రదేశ్ లో ఉన్నామా ఆంద్రప్రదేశ్ లో ఉన్నామా తేడాతెలియదు ఆంద్రాభోజనం దొరుకుతుంది ఆంద్రా ఫలహారాలు దొరుకుతాయి విశ్వనాధ ఆలయం ప్రక్కనే ఉన్న అన్నపూర్ణ దేవి గుడి ద్వారం పై అన్నపూర్ణ ఆలయం అని తెలుగు లో వ్రాసి ఉంది ఈ సారి కాశీ వెళ్ళినప్పుడు పరిశీలించండి ఆ ప్రక్కనే ఉన్న అన్నపూర్ణ సత్రం లో చక్కని ఆంద్రా భోజనం వడ్డిస్తారు దానికి దాతలు కూడా 80శాతం తెలుగు వారే
@DkDk-ek9wm
@DkDk-ek9wm 7 месяцев назад
@@rallapalliprasad5959 thanks sir... ఫుడ్ గురించి ఐడియా ఉంది ...
@prathapp8870
@prathapp8870 7 месяцев назад
Sata karni time lo desamanta Telugu samanta rajulu vellaru.anduke kala kramena prabhavam taggipoyi sasanaalu kanapadu tunnai
@syedmohammed6368
@syedmohammed6368 7 месяцев назад
Anna It's not feight between Hindus and Muslims We are always one and united It's flight between politics and Waqf board Beware of these two who are Tring to draw margins between us
@Mr.UmaMahesh
@Mr.UmaMahesh 7 месяцев назад
ఇప్పటికైనా ముస్లింలు చేసిన తప్పులు తెలుసుకొని ఆ జ్ఞానవాపి ఆలయాన్ని హిందువులకు అప్పగించి శాంతియుతంగా తప్పుకోవాలి.
@yasinshaik5607
@yasinshaik5607 7 месяцев назад
Yes 100%
@manikyamgold1448
@manikyamgold1448 7 месяцев назад
​@yasinshaik5607 quran adhe nerpindhi sir, vigrahalanu kulchandi, vigraharadhana chesey vallani, kaafilanu champamani, okasari alochinchu adhi quran correctey na ani
@hiraju
@hiraju 7 месяцев назад
Asalu ippudunna muslims, ah yedari matha muslims ye kaadhu. Mana hindhuvule, papam convert cheyabaddaaru.
@info.telugu2341
@info.telugu2341 7 месяцев назад
​@@hirajukaanee ee pichchi Naa dash gaallu Aurangzeb ni own chesukuntunnaaru
@hiraju
@hiraju 7 месяцев назад
@@info.telugu2341 Ha. Nemmadhiga alochisthe vallake ardham awthadi. Hope they will come back to Sanathana Dharma.
@RajuNick-hp8bc
@RajuNick-hp8bc 7 месяцев назад
చిన్నపిల్ల గాని తీసుకుపోయి చూపిచ్చిన కూడా ఇది గుడి అని చెప్తాడు
@Pavan_Vijaya
@Pavan_Vijaya 7 месяцев назад
చాలా గర్వంగా ఉంది తెలుగు శాసనం దొరికినందుకు ❤
@sri-z8s
@sri-z8s 7 месяцев назад
మందిరాలు కూల్చిన దరిద్రులు, వాళ్ల తరువాత తరాలు వారి గురించి, వారి పౌరుషం గురించి స్ఫూర్తి పొంది ఇంకా ఎక్కువ కూలగొట్టలి అని మందిరాల శిథిలాల పై మస్జీద్ లు నిర్మించారు. విషయం ఏమిటి అంటే ఆ బర్రతక్కువ వాళ్లకి అర్ధం కాలే, తర్వాత తరం హిందువులు వాటిని తవ్వి తీసి చరిత్రలో వాళ్ళని వెదవలని చేస్తారు అని 😂
@arrojuravali8752
@arrojuravali8752 7 месяцев назад
😂😂🤣
@DkDk-ek9wm
@DkDk-ek9wm 7 месяцев назад
😂
@user-op5ut5sb4j
@user-op5ut5sb4j 7 месяцев назад
😂
@r.narasimhacharychary3820
@r.narasimhacharychary3820 7 месяцев назад
💯✝️🛐🐍👈
@krishnamraju9085
@krishnamraju9085 7 месяцев назад
😊p
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 7 месяцев назад
సనాతన ధర్మం ఎప్పటికీ సత్యమైనది నిత్యమైనది
@socialexpert-siddhantraj2263
@socialexpert-siddhantraj2263 7 месяцев назад
సత్యానికి ఇబ్బంది కలగవచ్చు కానీ సత్యాన్ని ఎప్పటికీ ఓడించలేము శివుడే సత్యం, శివుడే శాశ్వతుడు హర్ హర్ మహాదేవ్ సత్యం ఎప్పుడూ గెలుస్తుంది
@PutturGaneshGanesh
@PutturGaneshGanesh 7 месяцев назад
🙏🙏❤️❤️❤️
@mohdafsar9445
@mohdafsar9445 7 месяцев назад
మరి ఇప్పుడు శివుడు లేడు కదా...?
@mysticsoftelugu
@mysticsoftelugu 7 месяцев назад
​@@mohdafsar9445శివుడు ఉన్నాడు ..మక్కాలో మీరు పూజించే కాబా పరదాలలో నిగూడంగా అతడే ఉన్నాడు.. అతడు సర్వంతర్యామి.. నమాజ్ చేసే ప్రతి స్థలం ఆ మహాదేవుని ఆలయం..కేవలం గోపురాల శైలి మార్చినా ప్రపంచవ్యాప్తంగా నిగూడంగా అతడు ఆరాధించబడుతున్నాడు..
@jeremiahedward6435
@jeremiahedward6435 7 месяцев назад
😂😂😂
@ashokv3303
@ashokv3303 7 месяцев назад
​@@mohdafsar9445Ola Uber vunnadaa😂
@vikramreddy26
@vikramreddy26 7 месяцев назад
భారతదేశంలోని మత సామరస్యాన్ని కాపాడాలి అంటే వందల సంవత్సరాల క్రితం ముస్లిం రాజులు హిందూ దేవాలయాల పైన నిర్మించిన మసీదులను తిరిగి హిందువులకు అప్పగించడం అనేది గొప్ప ఆలోచనా మరియు అది హిందూ ముస్లిం మత సామరస్యానికి ఒక ప్రతీక గా కూడా ఉంటుంది..తద్వారా ప్రస్తుతం ఉన్న ఉన్న ముస్లింల పట్ల హిందువులకు సోదర భావం పెరగవచ్చు..!!
@LuckyTheking397
@LuckyTheking397 7 месяцев назад
Telugu it's Oldest Language and Great ❤❤❤
@Templebells9099
@Templebells9099 7 месяцев назад
Yes. Stone markings in Telugu are existing in the precincts of Masjid. I had been to Kashi Vishwanath temple 9 times. One time I took risk and went inside the mosque. It is nothing but a temple. I am very confident that once the sub cellar area is excavated, many amazing idols will surface.
@apoongkab6480
@apoongkab6480 7 месяцев назад
"జ్ఞానవాపి" అనేది హిందూధర్మంలో వాడే పదం. జ్ఞానవాపి మసీదు అని ఎలా అంటారు? ముందు మీరు ప్రజలకు అందించే న్యూస్ లలో ఏ పదం ఎలా ఇవ్వాలో నేర్చుకొని ఇవ్వండి. B.B.C అంటేనే హిందూధర్మానికి మరియు భారతదేశానికి వ్యతిరేకమైన న్యూస్ లు వ్రాస్తూ పనికిమాలిన చర్యలు చేపడుతున్నారు. గుడి ఎలాఉంటుందో.. మసీదు ఎలా ఉంటుందో... ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ ముస్లిం సంఘాలు మాది అనడం మీలాంటి భారత వ్యతిరేక మీడియా అది ప్రచురించడం. ఇదంతా మా సహనాన్ని పరిక్షించడం మాత్రమే. ఆ సహనం కూడా కొంతవరకు మాత్రమే అది గుర్తు పెట్టుకోవాలి.
@vishnuchalla5559
@vishnuchalla5559 7 месяцев назад
Good bro 👍
@mksivan6396
@mksivan6396 7 месяцев назад
Yes, you are Correct
@sdvk7779
@sdvk7779 7 месяцев назад
హిందూ అంటే కాఫిర్ అని చినజీయర్ చెప్పాడు.కాఫిర్ అంటే దొంగ అంట.నీకు తెలుసా?
@keerthivvganesh8409
@keerthivvganesh8409 7 месяцев назад
​@@vishnuchalla5559janardhana and jnana vapi are starting with similar sounds
@ALNPrasad
@ALNPrasad 7 месяцев назад
He told pro to Hinduism, not against. by saying "gnanavaapi " mosque, indirectly telling it is Hindu's monument
@harishp4033
@harishp4033 7 месяцев назад
దేశ భాషలందు తెలుగు లెస్స ప్రాచీన భాష తెలుగు,jai shivaji maharaj Jai Hindustan jai Bharat Telugu ancient language
@venkatkrishna3180
@venkatkrishna3180 7 месяцев назад
Vijayanagara empirar saho jai sri krishna devaraya ki jai
@nationfirst9527
@nationfirst9527 7 месяцев назад
Telugu 🔥🔥 om namasivaya🚩🚩
@JBM59
@JBM59 7 месяцев назад
ఇంత కు ముందు ఉన్న khangrace ఎందుకు ఇలాంటి విషయాలు బహిర్గతం చేయలేదు మీడియా వారు వివరంచాలి
@junnusk4651
@junnusk4651 7 месяцев назад
Correct question
@muraligoud100
@muraligoud100 7 месяцев назад
తురకలకు పుట్టిన వాళ్ళు తురకలకే support చేస్తారు కదా
@udaykrishnareddy
@udaykrishnareddy 7 месяцев назад
Muslim lu mana temples ni destroy chesi masjid lu kattaru😢
@anandkumar-nv9yn
@anandkumar-nv9yn 7 месяцев назад
హిందూ రాజులు కూడా అనేక గుడులని కూలగొట్టారు.. పూర్వం రాజ్యాన్ని జయించడానికి దేవాలయాలను కూలగొట్టేవాళ్ళు..
@vishalneelam7278
@vishalneelam7278 7 месяцев назад
Indian lo be kadhu prapancham motham Hala be chesaaru
@dhonilaxman7164
@dhonilaxman7164 7 месяцев назад
Some one feels burning inside😂
@varamm8192
@varamm8192 7 месяцев назад
Ae religion vaallu iynaa Truth ni accept cheyyali
@ChikramGopal-dl4ik
@ChikramGopal-dl4ik 7 месяцев назад
Mostly con-gress😅😅😅😅😅
@abhilash8864
@abhilash8864 7 месяцев назад
Itey innrojulu lord Shiva ni prayers chesaru Muslims
@4_Haters
@4_Haters 7 месяцев назад
😂
@ALNPrasad
@ALNPrasad 7 месяцев назад
ఇండియా లోఒకవేళ ఎవరైనా ఒక హిందు ఒక మసీదు కూల్చి ఒక గుడి కడతానంటే ఎవరైనా ఏమంటారు ఇదే ఒక అరబ్ కంట్రీ లో ఒక హిందు ఒక మసీదు కూల్చి ఒక గుడి కడతానంటే ఎవరైనా ఏమంటారు కానీ ఇండియా లో ఒక గుడి కూల్చి ఒక మసీదు, అదీ historical గుడి, చాలా easy గా జరిగిపోతోంది. అదే తిరిగి పొందడం మాత్రం తీవ్ర కష్టతరం
@jaisankarv
@jaisankarv 7 месяцев назад
Telugu saasanam 🙏🙏 i got goosebumps
@Mangoandorange
@Mangoandorange 7 месяцев назад
Yes kannada too!!
@DkDk-ek9wm
@DkDk-ek9wm 7 месяцев назад
Me too
@maheshreddy6609
@maheshreddy6609 7 месяцев назад
​@@DkDk-ek9wm👍
@idduboyinaramu2414
@idduboyinaramu2414 7 месяцев назад
అవును
@Rahul-ig2sn
@Rahul-ig2sn 7 месяцев назад
haha kanada ? @@Mangoandorange
@sri-z8s
@sri-z8s 7 месяцев назад
ఇప్పటికైనా పుస్తకాలలో చరిత్ర సవరించండి దయచేసి. దేశ చరిత్ర నాశనం చేసిన వెధవలు గురించి గొప్పగా పాఠ్య పుస్తకాలలో గొప్పగా చదవాలంటే, పరీక్షలలో వారి గురించి గొప్పగా వ్రాయాలంటే మనసు చచ్చిపోతుంది. ఒక పక్కన తంతుంటే, కత్తితో పొడుస్తుంటే నువ్వు గొప్పవాడివి ఇంకా తన్ను అని ప్రోత్సహించినట్లు ఉంది 😢😢😢 మేధావులు కొంచెం సామాన్య ప్రజల అవేదన అర్ధం చేసుకోండి 😢
@bhavanicreations4300
@bhavanicreations4300 7 месяцев назад
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@leelakrishna2729
@leelakrishna2729 7 месяцев назад
అసలు కాశీ ఆలయం అదే అని ఎవరూ‌ ఎందుకు చెప్పట్లేదు
@swarnalathapeddada8522
@swarnalathapeddada8522 7 месяцев назад
Bbc వాడు చెప్తాడా వాడికి అవకాశం ఇస్తే మొదటి నుండి మసీద్ నే ఉంది అని చెప్తాడు. ఎన్ని చారిత్రిక ఆధారాలు చూపినా ముస్లిమ్స్ వాళ్ళను సపోర్ట్ చేసే చెంచా రాజకీయ నాయకు లు ఒప్పుకోరు... స్వయంగా వచ్చి ఔరంగజేబ్ చెప్పాలి
@keerthivvganesh8409
@keerthivvganesh8409 7 месяцев назад
Naa doubt same
@True_patrioticBeing
@True_patrioticBeing 7 месяцев назад
Bbc vallu chepparlendi😂
@sreenucms213
@sreenucms213 7 месяцев назад
Kuhana vaadulu antaaru bro vaarine... Andulo British bolka channel okati... British palana kuda vundigaa vaariki chedda peru vacchesthaadi yekkuva tavvithe... Kula vibajana chesi mana Desam lo hinduvulki vidathisindi varey ani chaduvukuntaam ani... Vallaki noru levaduu
@LOTUS63
@LOTUS63 7 месяцев назад
మీకు బాధగా ఉన్నా నిజం ఒప్పుకున్నందుకు సంతోషంగా ఉంది
@niranjankumarv6230
@niranjankumarv6230 7 месяцев назад
వీనబ్బ ఔరంగజేబు గాడు ఎన్ని వినాశకర పనులే చేశాడు
@sraghukumar77
@sraghukumar77 7 месяцев назад
🙏 జై భారత్. ఈ తరం యుగ పురుషులు మోడీజీ, యోగి జి. సంభావామి యుగే యుగే. జై శ్రీ రామ్ 🙏
@BodduSarath
@BodduSarath 7 месяцев назад
Tajmahal ni kuda surcey cheyali
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 7 месяцев назад
మొగల్స్ అనే మూర్ఖులు మన ప్రాచీన మందిరాలను కూల్చి వాటిమీద మసీదులు కట్టేశారు ఇప్పుడు మన హిందువులు ఎంతో ఆవేదన చెందుతున్నారు ఆవేదన చెందితే సరిపోదు హిందువులందరూ కలిసి మళ్లీ వాటిమీద మన మందిరాలు కట్టుకోవాలి హిందువులు ఎవరు జీవితంలో కాంగ్రెస్ను నమ్మొద్దు
@naveee572
@naveee572 7 месяцев назад
జ్ఞానవాపి అనే పదం సంస్కృత బాష కి చందినది..... ఒక మసీదు కి అలా పేరు ఉండడం అంటేనే అర్థం అవుతుంది ...ఆ మసీదుని ఒక గుడి గోడల పయిన కట్టారు అని....😂😂😂
@anjineyulugandikotianji6653
@anjineyulugandikotianji6653 7 месяцев назад
అన్ని ప్రూఫ్లు ఉన్న కూడా అది ఎవరికీ చెందుతుంది అని ఇతర కులం వాళ్ళు చెప్పాలి...?
@chintasantoshr-4124
@chintasantoshr-4124 7 месяцев назад
*కోర్టులకు బుద్ధి అనేది ఉంటే ఈ మసీదు నీ వేరే చోటికి షిఫ్ట్ చెయ్యమని చెప్పేది ఇలాంటి ప్లేస్ లో ఉండడం వల్ల ఎప్పుడైనా గొడవలు జరగొచ్చు*
@Mnlakshmi
@Mnlakshmi 7 месяцев назад
Nijam eppatikaina gelustundi. Satyameva Jayate Hara Hara Mahadeva Shambo Shankara 🙏🙏🙏🙏
@narsareddytadisena9253
@narsareddytadisena9253 7 месяцев назад
ఓం నమః శివాయ
@jyothivangala9807
@jyothivangala9807 7 месяцев назад
మన books లో ఉన్న హిస్టరీ total wrong,,,ఈ youtube వల్ల నిజాలుఇప్పుడు మాకు తెలుస్తున్నాయి
@user-ou4sg5dp3q
@user-ou4sg5dp3q 7 месяцев назад
కొంపదీసి బిబిసి కి ఏదో మూలన మనసులో కలవరం మొదలవడం లేదు కదా!?ఈ భారత దేశ గడ్డ మీద ఏదీ మానవత్వం మచ్చుకైనా లేని కీచక దుర్మార్గ మతం గాళ్ళ అమ్మ జాగీరు,అయ్య జాగిరు ఏదీ లేదు,కాదు అన్నీ దొంగ తెలివి తేటలు ఉపయోగించి తేరగా అక్రమంగా నొక్కేసి,దొబ్బేసి నిర్మించుకుని పొందినవే...!🙏🔱🥥🌹ఓం,నమఃశ్శివాయ...!
@surendraveegala4778
@surendraveegala4778 7 месяцев назад
Great India ….great hindhu….
@sivapspkmtm6636
@sivapspkmtm6636 7 месяцев назад
Adi siva nivasam
@malepatirams2357
@malepatirams2357 7 месяцев назад
First coment blessed this news
@chinnaiahmda5740
@chinnaiahmda5740 7 месяцев назад
Jai Hind 🇮🇳
@ab.e5249
@ab.e5249 7 месяцев назад
అక్కడ ఒక పెద్ద శివాలయం నిర్మించాలి..
@sdvk7779
@sdvk7779 7 месяцев назад
పాకిస్తాన్ కూడా ఇండియా లోదే కదా తిరిగి ఇచ్చేయ వచ్చు కదా.
@sana1class689
@sana1class689 7 месяцев назад
Pakistanki. Nuv veltava😂
@janardanadev3845
@janardanadev3845 7 месяцев назад
ఆ దరిద్రం వద్దులే.
@maheshkumar_234
@maheshkumar_234 7 месяцев назад
Em cheskuntav teekoni antha trash adi 😂😂😂
@prekha4914
@prekha4914 7 месяцев назад
It is a historic correction.Every inch will come back
@TatTvamAsi..
@TatTvamAsi.. 7 месяцев назад
its not surprising kashi lo ni maa visalakshi maa annapoorna devi temple lo Telugu ye main inscription
@malli-vn5yj
@malli-vn5yj 7 месяцев назад
Samadhulu kattaru mana devaalayaalu kindha inka start avuthai samadhulanu kulchi mana devaalayaalu bayata pette kaaryakramalu 🚩🚩🚩
@maheshburra4692
@maheshburra4692 7 месяцев назад
Telugu also ancient language
@venkatkrishna3180
@venkatkrishna3180 7 месяцев назад
Vijayanagara empire time lo untai
@user-cb2jl5ti1c
@user-cb2jl5ti1c 7 месяцев назад
​​@@venkatkrishna3180kashi is oldest temple..inscriptions are Older than vijayanagara times..
@Antisecularpronational
@Antisecularpronational 7 месяцев назад
Peace + Peace = Master Peace..... పీస్ఫుల్ కమ్యూనిటీ పాపం అన్ని పనులు ఇలానే పెంట చేస్తుంది
@kanishmalothra1012
@kanishmalothra1012 7 месяцев назад
Jai siya Ram
@pavaniganapathiraju3500
@pavaniganapathiraju3500 7 месяцев назад
Mo namah shivaya,
@balajipandya9761
@balajipandya9761 7 месяцев назад
Jai hind ❤unity ❤
@prekha4914
@prekha4914 7 месяцев назад
Jai Shree Ram Jai Shree Ram Jai Shree Ram
@pavand1340
@pavand1340 7 месяцев назад
Manam gate no 4 nundi velthe clear ga kanipisthundhi temple pillars
@yasinshaik5607
@yasinshaik5607 7 месяцев назад
Adi temple ani declare aite temple kattali yes
@manjunath9878
@manjunath9878 7 месяцев назад
ASI ఎందుకు మీరు, మీ బ్రిటిష్ చరిత్రకారులను అడగండి, వారు మీ కళ్ళు తెరిపిస్తారు,
@ramanareddyparni53
@ramanareddyparni53 7 месяцев назад
Your channel is againet hinduism and India
@karjun6854
@karjun6854 7 месяцев назад
May be vijayanagara regines scripts
@BujjiNaikPathlavath
@BujjiNaikPathlavath 7 месяцев назад
Nandhi main reason adharam
@thirunahariprabhakar6560
@thirunahariprabhakar6560 7 месяцев назад
❤5000AD=BC=ok Temple
@vijaykumarnarendramodi4991
@vijaykumarnarendramodi4991 7 месяцев назад
జై భోలే నాథ్
@kvenkataramarao2414
@kvenkataramarao2414 7 месяцев назад
Jai Hind Jai shree Ram ❤
@murthyprakhya8623
@murthyprakhya8623 7 месяцев назад
hara hara mahadev
@firebrand3515
@firebrand3515 7 месяцев назад
అందరు గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఒకటేసారి అన్ని మందిరాలు తేల్చకుండా,ఒకటి తరువాత ఒకటి అంటూ,మిగితా విషయాలవైపునుండి దృష్టి మళ్ళిస్తున్నారు
@namaste7151
@namaste7151 7 месяцев назад
we cannot forget Largest Hindu Temple in World ANGKOR WAT today Converted to Buddhist in Combodia
@halfknowledge-pb5ff
@halfknowledge-pb5ff 7 месяцев назад
Hellaluya
@gk349
@gk349 7 месяцев назад
Nivu divert chestunavu ma hindhuunity ni 😅😅😅😅😅 mookuko
@AGGIDI
@AGGIDI 7 месяцев назад
​@@halfknowledge-pb5ffjai shree ram
@adarivenkatasatyanarayana5362
@adarivenkatasatyanarayana5362 7 месяцев назад
BBC చెప్పిందీ సో హిందూస్ ఆక్యుపై మసీద్ తెన్ ప్రాబ్లెమ్ సోల్వెడ్
@ShekarPatllola-om4he
@ShekarPatllola-om4he 7 месяцев назад
గుడ్ బీజేపీ గవర్నమెంట్ అండ్ మోడీజీ యోగిజి 👍
@MDGV325
@MDGV325 7 месяцев назад
Ee video ki Okka Muslim kuda comment cheyaledhu 🤷 paapam yekkadiki poyaro 🙇
@puttasuresh7722
@puttasuresh7722 7 месяцев назад
Get ready for new temple construction 🏗️🚧🎉
@abcs6351
@abcs6351 7 месяцев назад
Telugulo shasanalu unnai ani ekkada chepparu?
@kavithaembroidery7160
@kavithaembroidery7160 7 месяцев назад
Gyanvapi Mandhiram,
@krias6839
@krias6839 7 месяцев назад
Aa photo kuda chupidhu
@SaiKumarGSK
@SaiKumarGSK 7 месяцев назад
Asi inka public cheyaledhu annukunta aa photo. maximum court loo submit cheyuchu
@venkataramanakasarapu7079
@venkataramanakasarapu7079 7 месяцев назад
ఎందుచేతను ఇండియాలోని హిందువులు మరియు హిందూ మందిరాలు బాధించ పడుతున్నాము హిందువులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి రా మీ కల్చర్ ని మీ సివిలైజేషన్ ని మీరే కాపాడుకోండి ఎవరో వచ్చి కాపాడతారు అనుకుంటే మీ పొరపాటే మీరే కాపాడుకోవాలి కాంగ్రెస్ పార్టీని నమ్మకండి అది మన దేశాన్ని ఒక 60 సంవత్సరాలు ఎనక తోసేసింది ఇప్పుడిప్పుడే మోడీ హయాంలో మన ముందుకు వెళ్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ముస్లిమ్స్ కి సపోర్ట్ చేస్తది హిందువులకు ఎప్పుడు సపోర్ట్ చేయలేదు 😢😢😢😢😢😢😢
@ravindramedagam2506
@ravindramedagam2506 7 месяцев назад
విద్య పేదలకు కాదు కులానికి సంబంధించినది. Education is not for poor but for the caste. Appreciate for making caste system legal in india. few countries making prostitution is legal, few countries caring gun is legal and few countries selling drugs is legal, similarly india making caste is legal Indian govt(After 1947): CASTE BASED EDUCATION, Son of CM/Minister/Govt_employee is eligible to study ( doctor, engineer, scientist etc ) but orphan children / beggars / daily labour / farmer / tribal / military etc... is not eligible to study. British govt(Before 1947): Every one eligible to study without checking CASTE world wise tribal means, who is wearing leafs, don't know how to use matchbox, don't know the difference between currency note & paper, don't have CASTE etc.., But in india CASTE will decided the person is tribal or not even you are rich, son of govt employee / Minister / CM Thanks to india for encouraging and extending CASTE BASED EDUCATION. Hate British laws due to allowed to study orphan children / beggars / daily labour / farmer / tribal / military etc... without checking the CASTE.
@ericsonvaragani8132
@ericsonvaragani8132 7 месяцев назад
Shame .
@ericsonvaragani8132
@ericsonvaragani8132 7 месяцев назад
Shame selfish
@ravindramedagam2506
@ravindramedagam2506 7 месяцев назад
​@@ericsonvaragani8132 Telling to allow to study orphan children / beggars / tribal etc.. without checking CASTE is Shame/Selfish [Note: please post comments on public mode, so that every can read]
@arunkumar-nq5iy
@arunkumar-nq5iy 7 месяцев назад
This is democracy and in democratic system majority should be granted and respected. Why the opposition leaders or so called secular society is not accepting democracy.
@jyothikatika4660
@jyothikatika4660 7 месяцев назад
Modi sir inkoo 10, 15 years india kii PM gaa untee mana temples annii manakii vachesthaii
@Krishways55
@Krishways55 7 месяцев назад
Avunu 💯
@rmcp132
@rmcp132 7 месяцев назад
Why your news played with bg music it's so annoying.
@gowrilife01377
@gowrilife01377 7 месяцев назад
షాజహన్ కన్న ఔరంగజేబు చాలా నయం మన గుడి ప్లే స్ లో వాళ్ళ గుడి కట్టి (మసీ దు) పవిత్ర ంగా నే చూసే డు షాజహన్ మన. శి వా లయం పై తాజ్ మహల్ సమా ధి కట్టె డు. మన దేశం లో ధూపదీప నైవేద్యాలు లే ని శి వాలయలు ఎన్ని వున్నాయో వాటి ని అభివృద్ధి చెయ్యాలి.వేల ఏకరాల ఆలయ భూ ములను కబ్జా చేసిన వాళ్ల ని ఏం చేసింది ఈ బీజేపీ. మసీదు లు కూ లగొట్టి గుడి కట్ట డం చా లా తప్పు దీనివల్ల మత కల్లోలాలు రాడం తప్పించి ఏం జరగదు తర్వాత మన భారత దేశం ఒక చెట్టు లాంటిది హిందీ ముస్లిం లు వాటికి కాసినకాయలు
@vramana1471
@vramana1471 7 месяцев назад
దేశంలో నిరుద్యోగం ఉంది అధిక ధరలు ఉన్నాయి గ్రామాల్లో రోడ్లు పరిస్థితి అధ్వానం ప్రభుత్వ హాస్పిటల్స్ ప్రభుత్వ స్కూళ్లు బాగోలేదు మధ్యతరగతి వారు పేదవారు అయిపోతున్నారు పేదవారు నిరుపేదలు అవుతున్నారు వీటి గురించి పట్టించుకోకుండా పనికిరాని విషయాలు ఈ ఎలక్షన్ వరకు మీడియాలో వచ్చేటట్లు చేసి పై వాటిని పక్కదోవ పట్టించే ప్రయత్నం
@kalyanamkvjs
@kalyanamkvjs 7 месяцев назад
యెవరయ్యా నువ్వు.....ఎంతసేపు పేదరికం, ధరాలు, యెప్పుడూ మనవాళికి వుండేవే.....కమ్యూనిస్టులు లాగా మాట్లాడకు....
@sarkarsarkar5543
@sarkarsarkar5543 7 месяцев назад
@vramana : "పనికిరాని విషయాలు" meeku anga chooshana baaga alavatunnattundi... velii me congress commila anga chooshana konasagichandi. Na Viswanadudiki jarigina anyayam neeku "పనికిరాని విషయాలు" aithe neelati vaalu ye bhoomike bhaaram laanti vaalu.. ne illu koochesi ninnu road na padesinappudu neeku ardamavtundi ma hinduvula baadha..
@amshazshaik1054
@amshazshaik1054 7 месяцев назад
Mari Inka yam matladaleee ​@@kalyanamkvjs
@namaste7151
@namaste7151 7 месяцев назад
నీ డబ్బులతో కట్టారా రామ మందిరం , అవి డొనేషన్ తో కడతారు...
@sandamanyam6075
@sandamanyam6075 7 месяцев назад
అది హిందువుల సమస్య. ప్రభుత్వ సమస్య కాదు. మీరడిగే సమస్యలన్ని మీరు ప్రబుత్వన్ని అడగండి.
@umamaheshnooka4864
@umamaheshnooka4864 7 месяцев назад
Ela tavvukuntu pothe maximum medival history lo construction anni temples demolish chesi chesinave....asalu eppudu Ela unnavi ala vadilesthe best for religious harmony & solid waste management..Manam unna temples ni develop chesukunte chalu
@janardanadev3845
@janardanadev3845 7 месяцев назад
హిందువులకు జరిగిన అవమానానికి ప్రతీకారం చెయ్యాలి.
@KLakshmikanth-mv8sm
@KLakshmikanth-mv8sm 7 месяцев назад
Har har Mahadev 🙏
@user-rq5je3ql2s
@user-rq5je3ql2s 7 месяцев назад
Jai sathakarni
@rajeshananthula4249
@rajeshananthula4249 7 месяцев назад
Jai bjp jai modi
@venkatalakshmi3050
@venkatalakshmi3050 7 месяцев назад
Malli bjp ni ravalli, apude ani bayataku vasthaye
@abidabegum6413
@abidabegum6413 7 месяцев назад
ఏంటిఅబద్ధల
@anr6512
@anr6512 7 месяцев назад
bjp ne vachedi , khangress vastada enti 😂 evi povu kashi mathura complete avthai
@narasingaraopadi8179
@narasingaraopadi8179 7 месяцев назад
This barbaric action done by Mogul emperors and present Bharat Muslim community is no way connected and they shouldn't blamed. It's better for them to hand over this to Tempel authorities and inlieu they can claim a suitable place in or around the city to build new mosque.
@vrrchannel2485
@vrrchannel2485 7 месяцев назад
Bbc yeroju nesh pakshapathanga vunadhi vunatlu ga news chepindy
@janandswamy9391
@janandswamy9391 7 месяцев назад
Hara Hara Mahadeva shambo Shankar
@BujjiNaikPathlavath
@BujjiNaikPathlavath 7 месяцев назад
Akkadi masid Muslim ku siggundali konchem aina
@vanamarajukoppadi2451
@vanamarajukoppadi2451 7 месяцев назад
Jai hindh
@mokshanandabuddhavihara9237
@mokshanandabuddhavihara9237 7 месяцев назад
జాదూనాథ్ సర్కార్ కాదు, జదునాథ్ సర్కార్
@AnantharaoMedavarapu
@AnantharaoMedavarapu 7 месяцев назад
4:10
@chanduai-fw1dm
@chanduai-fw1dm 7 месяцев назад
Gyanvapi antey Sanskrit word
@Mangoandorange
@Mangoandorange 7 месяцев назад
No there is Telugu inscriptions! !
@kim-nw7cg
@kim-nw7cg 7 месяцев назад
​@@Mangoandorange there is sanskrit and kannada too not only telugu
@Mangoandorange
@Mangoandorange 7 месяцев назад
@@kim-nw7cg there are Brother I am From North !! Krishna is yours Krishna is mine Krishna is everyone's! !😊😊
@user-cb2jl5ti1c
@user-cb2jl5ti1c 7 месяцев назад
​@@kim-nw7cgmostly telugu
@harikrishna1851
@harikrishna1851 7 месяцев назад
Please make correct name, JNANAVAPI MANDIR
@atharali376
@atharali376 7 месяцев назад
No it is in kannad.
@bala32068
@bala32068 7 месяцев назад
Om namah shivaya......just vote for Bjp.....Jai modi.....
@dnynashwaradagal1365
@dnynashwaradagal1365 7 месяцев назад
हिसा हला 😂😂 हर हर महादेव ❤
@True_patrioticBeing
@True_patrioticBeing 7 месяцев назад
Ee ourangajebu and bbc iddaru same...
@gunndasandeep2470
@gunndasandeep2470 7 месяцев назад
Jai Hinduisom ❤
@ram47845
@ram47845 7 месяцев назад
Kangress vaste aw amd ordernperuyhonnijam bayata padadu
@chinnucourt5833
@chinnucourt5833 7 месяцев назад
India wants to learn from chaina policy. Against lslam
@user-cq6cq7nr8e
@user-cq6cq7nr8e 7 месяцев назад
Ide focus dedication anni vishayallo pedite bagundedi. Samanya prajalaku upayoga padevi, like roads, inflation standardisation etc. Btw i'm not pro congress🤪.
@srinivasgariga2131
@srinivasgariga2131 7 месяцев назад
ఇంగ్లీష్ cheina జపాన్ బాషల్లో కూడా ఉన్నాయి
@BaluM-x6d
@BaluM-x6d 7 месяцев назад
ayithe mana dhesham lo unna masidhulanni 95% hindu temples ayiundochu, tajomahal tho saha, choodali emauthundo prabhutvam em chestundo,
@malli-vn5yj
@malli-vn5yj 7 месяцев назад
Exactly bro
@surekhasurekha5041
@surekhasurekha5041 7 месяцев назад
Avunu GNANA VASI. Masjid kadu mumma ti kiMandiramey HINDU Devalayamey. Devalayanni koolchi katti nattuga chala proofs vunnayi it's all. Muslims ki kooda TELUSU
Далее
Куда пропали ЗДРАЙВЕРЫ?
11:38
Просмотров 301 тыс.
The Story Of Gyanvapi Mosque
10:16
Просмотров 258 тыс.