Тёмный

ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ ప్రక్రియ || How to Rejuvenate Old Mango Garden || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 429 тыс.
Просмотров 12 тыс.
50% 1

#karshakamitra #mangorejuvenation #howtorejuvenatemangotree #rejuvenationinoldmangotree #mangotopworking #agriculture #farming #farmer #farmlife
ముదురు మామిడి తోటల్లో పునరుద్ధరణ ప్రక్రియ || How to Rejuvenate Old Mango Garden || Karshaka Mitra
సంప్రదాయ పద్ధతులతో నాటిన ముదురు మామిడి తోటలు, ప్రస్థుతం ఎత్తు ఎక్కువ పెరగటం, కొమ్మలు విస్తారంగా పెరిగి తోట కమ్ముకు పోవటం వల్ల దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కొన్ని మామిడి రకాలకు మార్కెట్ డిమాండ్ లేకపోవటం వల్ల రైతులకు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి తోటలను పునరుద్ధరణ ప్రక్రియ ద్వారా బాగుచేసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని ఏలూరు జిల్లా నూజివీడు మామిడి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.
మామిడి తోటలను పునరుద్ధరించుకుంటే తిరిగి మూడేళ్లలో పునర్వైభవం వస్తుందని ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కనక మహాలక్ష్మి తెలిపారు. డిమాండ్ లేని మామిడి రకాల స్థానంలో కొత్త రకాలను అంటుకట్టుకుంటే ఆర్థికంగా లాభిస్తుందని సూచిస్తున్నారు. పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
Join this channel to get access to perks:
/ @karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
ru-vid.com?searc...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakamitratv

Хобби

Опубликовано:

 

17 авг 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 14   
@rknews1606
@rknews1606 Год назад
Good story 👍
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thanks for listening
@rajanimaddala3582
@rajanimaddala3582 Год назад
Good story
@yerrollababu9052
@yerrollababu9052 Год назад
Super sir giving this valuable information
@KarshakaMitra
@KarshakaMitra Год назад
So nice of you
@srinivasaraochagarlamudi7871
perfect information. thank you.
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Glad it was helpful!
@rajasekarrajasekar8589
@rajasekarrajasekar8589 Год назад
Madam super
@KarshakaMitra
@KarshakaMitra Год назад
Thank you
@dharmarao1034
@dharmarao1034 Год назад
Talli Meeku vandanam
@KarshakaMitra
@KarshakaMitra Год назад
🙏🙏🙏
@sncreations3355
@sncreations3355 Год назад
కొమ్మలు కత్తిరించిన తరువాత ఎన్ని రోజులకీ కాపుకి వస్తాయి
@KarshakaMitra
@KarshakaMitra Год назад
2years
@nadimpallikesavaraju7098
@nadimpallikesavaraju7098 Год назад
M.noplease
Далее
Вопрос Ребром - Субо
49:41
Просмотров 1,3 млн
kota 3 Black Gram seeds number=7675947012
4:28
Просмотров 3,1 тыс.
САМОЕ СЛОЖНОЕ СОРЕВНОВАНИЕ
0:41
Необычное растение! 😱🌿
0:27
Просмотров 3,8 млн