గోపి అన్న ఈమధ్య పెదనాన్న గారి వీడియోస్ అసలు కనపడట్లేదు పెదనాన్న గారు కూడా మీగురించి మాట్లాడట్లేదు something ఎదో జరిగింది అన్న పెదనాన్న గారి వీడియోస్ లో కనిపించండి మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్ హిట్
అమ్మ మీరు కూడా చాలా బాగా చేస్తున్నారు వంటలు మీరు చేసే పద్ధతి విధానాలు చాలా బాగున్నాయి అమ్మ చాలా బాగున్నాయి అందరికీ అలా తినే అదృష్టం ఉండదు అమ్మ అందులో నేను కూడా ఒకడిని ఎలాగైతేనేం అమ్మ ఇంకా చేయండి ఇంకా మీ నుండి ఎంతోమంది ఇంకా నేర్చుకోవాలని ఆశిస్తూ నీ కొడుకు
గోపి హంగామా లేకుండా చక్కగా వంట చేసి చూపించిన అమ్మకు నా నమస్కారాలు . నేను నీతో పోయినసారి నీకు చెప్పాలి అనుకున్నది ఇదే కానీ నాకు Instagram account లేదు. ఈరోజు అమ్మ ముగ్గు వేయడం చూపించారు చాలా చక్కని ఆలోచన. ఒక్క వంట మాత్రమే కాకుండా సగటు పల్లెటూరి మహిళలు ఇంట్లో చేసే పనులు, మీరు చూపించే వంటలతో కలిపి చూపిస్తే వారి ప్రయాస ప్రజలకు మరింత ఎక్కువగా తెలుస్తుంది.
Pini vanta chala bahauntadi i like all your videos tammuddu . God bless ypu all. Taamuddu oka maata why are you not coming on bhabai's volgs even he is not taking your name and your family name in his volgs is everything fine. Take care humidity is very high .
Mee vantalu super bro nenu cooking master ni veddeswaram lo k.l University lo head cookni anna okati adagana tappuga anukovaddu mee video,s lo mee wife ni chupincharu endhuku tappuga anukovaddu sodhara❤❤❤❤