నా చిన్నప్పటి నుంచి మా ఇంట్లో అమ్మా,నానమ్మ అందరూ కలిసి అరిసెలు చేసేవాళ్ళు,but ఇప్పుడు ఇంట్లో ఉండను,family కి దూరంగా ఉంటాను,మీ అరిసెల perfect preperation నాకు చాలా నచ్చింది, I'll try it sister,thank you😊🤍🙏.
నమస్తే సుస్మిత గారు 🙏🙏 మై టైలరింగ్ కటింగ్ వీడియోస్ చూసి నేను చాలా చాలా బ్లౌజ్ కటింగ్స్ డ్రెస్ కటింగ్, డ్రెస్ కి కాలర్ వేయడం కూడా నేర్చుకున్నాను. అవన్నీ నేర్చుకున్నది కరోనా టైం లో మీ వీడియోస్ నాకు చాలా బాగా ఉపయోగపడ్డాయి అప్పట్లో మీ వీడియోస్ చాలా బాగా ఫాలో అవెద్దన్ని మీకు ఒకసారి నెగిటివ్ కామెంట్ వచ్చి. మీరు చాలా బాధపడి మాతో షేర్ చేసుకున్నారు. అప్పట్లో నెగిటివ్ కామెంట్ పెడితే దానివల్ల ఎంత బాధపడతారో ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలియలేదు. కానీ మీరు బాధపడితే మాకు కూడా చాలా బాధనిపించింది. ఇప్పుడు నేను కూడా ఒక యూట్యూబెర్ నీ కాబట్టి అప్పుడు మీరు బాధపడ్డ బాధ ఎలా ఉంటుందో ఇప్పుడు నాకు తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసాక నేనొకటి తెలుసుకున్నాను మంచిగా వీడియోస్ చేసే వాళ్ళకి సక్సెస్ చాలా లేటుగా వస్తుది కదండి 👍👍👍👍 Ok అండి మీ అరిసెల వంటలు super 👌👌👌👌👌👌👌👌👌👌