Тёмный

మొక్కల ఆకుల రసంతో వరిలో కలుపు నివారణ || Paddy Weed Remover || Chandrasekhar 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 58 тыс.
50% 1

#Raitunestham #Weedremoval
చిత్తూరు జిల్లా తొట్టంబేడు మండలం కారాకొల్లుకి చెందిన చంద్రశేఖర్ తన మిత్ర బృందంతో కలసి వ్యవసాయ, ఆరోగ్య విధానాల్లో ఉపయోగించే 4 రకాల మందులు తయారు చేశారు. మొక్కల ఆకులతో ద్రావణాన్ని రూపొందించి దీని ద్వారా వరిలో కలుపు నివారించారు. ప్రయోగాత్మకంగా ఈ మందుని పరిశీలించగా సత్ఫలితాలు వచ్చాయని చంద్రశేఖర్ వివరించారు. నెమటోడ్స్ ని నివారించే ఔషధాన్ని కూడా రూపొందించామని చెప్పారు.
కలుపు, నెమటోడ్స్ నివారిణిపై మరింత సమాచారం, ధరల వివరాలు కావాలంటే చంద్రశేఖర్ గారిని 98495 41674 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
*గమనిక: కలుపు నివారణ కోసం అందుబాటులో ఉన్న సహజ విధానాలపై రైతులకి అవగాహన కల్పించేందుకు ఈ సమాచారం ఇవ్వడం జరిగింది. వీడ్ జాప్, నెమ్ జాప్ పనితీరు, ఉపయోగించే పద్ధతులను రూపకర్తలను అడిగి తెలుసుకోగలరు.
---------------------------------------------------
☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
☛ For latest updates on Agriculture -www.rythunestha....
☛ Follow us on - / rytunestham​. .
☛ Follow us on - / rytunestham​​​​​​. .
-----------------------------------------------------
--------------------------------------------------
More Latest Agriculture Videos
-------------------------------------------------
ఈ విధానంతో ఎండిన బోర్లకూ జీవం
• ఈ విధానంతో ఎండిన బోర్ల...
5 ఎకరాల్లో ఆహార, సిరుల కలప అడవిని సృష్టిస్తున్నా
• 5 ఎకరాల్లో ఆహార, సిరుల...
తైవాన్ పింక్ జామ - మార్కెట్ బాగుంది
• కేజీ రూ. 40 - మార్కెట్...
మినీ రైస్ మిల్లు - ఎక్కడైనా, ఎప్పుడైనా బియ్యం
• మినీ రైస్ మిల్లు - ఎక్...
తీసేద్దామనుకున్న మామిడే.. మంచి లాభాలు ఇస్తోంది
• తీసేద్దామనుకున్న మామిడ...
నా పంటకు ఎరువు నేనే తయారు చేసుకుంటా
• నా పంటకు ఎరువు నేనే తయ...
డెయిరీ నన్ను నిలబెట్టింది
• లీటరు పాలు - ఆవు - రూ....
స్వచ్ఛమైన మామిడి || 10 రకాలు
• స్వచ్ఛమైన మామిడి || 10...
చీరల నీడన ఆకు కూరలు
• చీరల నీడన ఆకు కూరలు ||...
కారం చేసి అమ్ముతున్నాం
• రెండున్నర ఎకరాల్లో మిర... ​​
ఏడాదికి 10 టన్నుల తేనె
• ఏడాదికి 10 టన్నుల తేనె... ​​​
బొప్పాయి.. సిటీలోనే అమ్ముతున్నా
• చిన్నకాయలు.. సిటీలోనే ... ​​​​
2 ఎకరాల్లో దేశవాలి జామ
• 2 ఎకరాల్లో దేశవాలి జామ... ​​​​​
5 ఎకరాల్లో బీర విపరీతంగా కాసింది
• 5 ఎకరాల్లో బీర విపరీతం... ​​​​​​
ఈ ఎరువు ఒక్కటి చాలు
• ఈ ఎరువు ఒక్కటి చాలు - ... ​​​​​​​
డాక్టర్ సాయిల్ విధానంలో వ్యవసాయం
• డాక్టర్ సాయిల్ విధానంల... ​​​​​​​
ఎకరంన్నరలో వస కొమ్ము పండిస్తున్నా
• ఎకరంన్నరలో వస కొమ్ము ప... ​​​​​​​
పెట్టుబడి రూ. 12 వేలు - రాబడి రూ. లక్ష
• పెట్టుబడి రూ. 12 వేలు ... ​​​​​​​
ప్రభుత్వ ఉద్యోగి ప్రకృతి వ్యవసాయం
• ప్రభుత్వ ఉద్యోగి ప్రకృ... ​​​​​​​
ఎకరంలో వ్యవసాయం - చెట్ల మధ్యే కోళ్లు
• ఎకరంలో వ్యవసాయం - చెట్... ​​​​​​​
దేశానికి రైతే ప్రాణం - Short Film
• రైతు ఆత్మహత్యలు ఆగెదెల... ​​​​​​​
పాల పాలపుట్టగొడుగులు - ప్రతి రోజు వంద కేజీలు
• ప్రతి రోజు వంద కేజీలు ... ​​​​​​​
ఆయుర్వేద పాలు
• లీటరు పాలు ధర ఎంతంటే ?... ​​​​​​​
సమగ్ర వ్యవసాయంలో పండ్లు, కొబ్బరి, కోళ్లు, చేపలు, వరి
• సమగ్ర వ్యవసాయంలో పండ్ల... ​​​​​​​
ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు
• ఇంటి కింద లక్షా 50 వేల... ​​​​​​​
Music Attributes:
The background musics are has downloaded from www.bensound.com and the details are below.
1. Music: bensound-smile
Website: www.bensound.com
2.Music: bensound-sweet
Website: www.bensound.com

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 186   
@anjaneyulurajaboina3372
@anjaneyulurajaboina3372 3 года назад
సార్ మీ అముల్యమైన సమయం కేటాయించి ప్రపంచానికి రసాయన రహిత మందును కనుగున్నందుకు మీ టీమ్ కు నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్న సార్
@dhaanvitalks9426
@dhaanvitalks9426 3 года назад
A huge Respect for your contribution sir... Mee Shrama andariki andubatulo untey eenati raithulaku chaala upayokaramga untundii 🙏
@bhaskart3576
@bhaskart3576 3 года назад
Super sir may god will help you for your further research
@mandangipurushottam516
@mandangipurushottam516 2 года назад
థాంక్స్ సార్ మంచి విష్యం లేలియజేసారు. మేముకూడా పృకృతి వ్యాసమయం చేస్తున్నాం. మాకు కూడా.. ఆంధ్ర.. కు అందించగలిగితే బాగుంటది సార్
@kuppiliramanakumar8584
@kuppiliramanakumar8584 3 года назад
thank you sir for good information given for farmers
@RAMAKRISHNA-ux8px
@RAMAKRISHNA-ux8px 3 года назад
Good effort.
@gopiganga6981
@gopiganga6981 3 года назад
Nice products and good information thank u sir
@rameshkondru3226
@rameshkondru3226 3 года назад
వెంకటేశ్వర రావు గారూ, ఇటువంటి కమర్షియల్ వీడియోలు ఎంకరేజ్ చెయ్యొద్దండి
@LearnwithManoj123
@LearnwithManoj123 3 года назад
Great job for helping farmers ....
@gudlururaghu5901
@gudlururaghu5901 3 года назад
Very good invention in forming
@kandulakandula7030
@kandulakandula7030 3 года назад
Super Information Sir
@adhinarayanaagriculture
@adhinarayanaagriculture 3 года назад
మీ అమూల్యమయిన సలహాలు ఇచ్చారు tq సార్
@jalandarreddy3271
@jalandarreddy3271 3 года назад
Good explanation
@karamjayarao6450
@karamjayarao6450 3 года назад
Good information sir thank you sir
@saiganesh541
@saiganesh541 3 года назад
Super sir
@naveen1178
@naveen1178 3 года назад
Good
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 3 года назад
సూపర్ అన్న మంచిగా చెప్పినారు ఇవి ఆర్డర్ చేయాలంటే ఎట్లా గా ఫోన్ నెంబర్ గాని అడ్రస్ గాని ఇస్తే మాకు అనుకూలంగా సప్లై ఇస్తారని ఆశిస్తున్నాము.
@jaibharat1404
@jaibharat1404 3 года назад
చంద్రశేఖర్ గారి నంబరు 98495 41674, 94912 78836
@pranathig2893
@pranathig2893 3 года назад
నమస్కారం సార్ మీరు చెప్పే కలుపు నివారణ పద్ధతులు చాలా బాగున్నాయి కానీ అందరూ నేర్చుకో కలిగేటట్లు వివరించి చెప్పగలిగితే బాగుంటుంది. ఇది ఒక బిజినెస్ రూపంలో మీ అమ్మ తలుచుకుంటే దయచేసి ఇట్లాంటి ఛానల్ లో పెట్టవద్దు
@acr7888
@acr7888 5 месяцев назад
మీ సలహామోద్యయోగమే కానీ ఇంత గచెప్పడంలోరైతు భాద అర్థమగును కానీ మన రైతు వర్గమే ఆకులతో కలుపునివరణ ద్రవం కనుగున్నాడను విషయాన్ని మనకు తెలియచేయుట ,కలుపున్ ప్రకృతి వి దానంలో నిర్మూలించవచ్చు అనేవియన్ని తెలిపారు
@eppasuresh6102
@eppasuresh6102 3 года назад
Sir రైతు గురించి ఆలోచించేవారు కరువైన రోజులలో మన గురించి మనమే ఆలోచన చేసుకునే దిశలో వెళ్ళి ఈ అద్భుతమైన మందు లను కనిపెట్టడం రైతులకు ఒక వరం ఇ లాంటివి రైతులకు ఉపయోగపడేలా మరిన్ని కనుక్కొని రైతులకు రుణభారం తగ్గేలా చేసి అధిక దిగుబడులతో రైతును రాజుగా మార్చాలని కోరుకుంటూ మీలో ఒక రైతునీ.... కలుపు నివారించే మందు వెల మరియు వాటిని మా వద్దకు చేర్చే విధానాన్ని తెలియజేయండి.
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@niginamswamy8218
@niginamswamy8218 3 месяца назад
తుంగకి పనిచేసే విదముగా అలాగే అని పంటలలో కలుపు పోయివిధముగా ఉంటే చెప్పండి సార్
@sivababu5541
@sivababu5541 2 месяца назад
కాంటాక్ట్ నెంబర్
@kvnmurthy1977
@kvnmurthy1977 Год назад
ఎలా మరియు ఎక్కడ కొనుగోలు చేయాలి
@peronal5155
@peronal5155 3 года назад
Thank you sir
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 2 года назад
sir miru vadara
@organicfarmingramesh9384
@organicfarmingramesh9384 3 года назад
Hai sir iam ramesh from khammam, first good job sir అంత బాగానే చెప్పారు కానీ వక ఎకరానికి ఎంత మోతాదు వాడాలి, ఎంత కాస్ట్ అవుతాది చెప్పలేదు అలాగే సాయిల్ కి ఇవాల లేక స్ప్రే చెయ్యాలో చెప్పలేదు సార్
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
ఒక ఎకరానికి 4 లీటర్ల చొప్పున వాడాలి. చివరి దమ్ముకి ముందు ఇసుకలో కలిపి పొలమంతా చల్లి దమ్ము చేసుకోవాలి. 3 రోజుల తర్వాత నాట్లు వేసుకోవాలి. రవాణా ఖర్చులు కాకుండా లీటర్ 500 రూపాయలు.
@badarivutukuri946
@badarivutukuri946 3 года назад
Wery high cost, as 4ltsX500/= 2000/- per one acre. Alochinhi rate reduce cheste,ekkuvamandhi use chestsru.
@krishnaiahippaturi128
@krishnaiahippaturi128 Месяц назад
​@@GramaBazaark
@kollubhargavareddy788
@kollubhargavareddy788 11 месяцев назад
Full adras please
@mudethularamesh8093
@mudethularamesh8093 2 года назад
Kalupu nivarana Mandu rate cheppandi sir
@venunakkala8246
@venunakkala8246 Год назад
If I want to use weedicide how can I do the concept send the number
@sivaramarajuchakali6508
@sivaramarajuchakali6508 3 года назад
Sir aa leafs names cheppandi sir danyavadamulu
@ramakrishnanaidu2049
@ramakrishnanaidu2049 2 года назад
Sirmakudomalamandu kavliyalateesukovali
@jhansilakshmitumalapali8952
@jhansilakshmitumalapali8952 3 года назад
Will this work on vegetables garden.
@GramaBazaar
@GramaBazaar 3 года назад
ఉద్యాన తోటల్లో కలుపు నివారణకి ఇది పనిచేయదు. పండ్ల తోటలు, కూరగాయల్లో కలుపు నివారణ మందు ప్రయోగాలు ఆఖరు దశలో ఉన్నాయి. ఈ ఏడాదిలో అందుబాటులోకి తెచ్చేందుకు చంద్రశేఖర్ గారు ప్రయత్నిస్తున్నారు. అయితే కూరగాయల తోటల్లో మంచి దిగుబడికోసం మీరు గ్రోత్ ఫిట్ ని వాడవచ్చు.
@rambabupuli
@rambabupuli 11 дней назад
😊
@malleshmamidi324
@malleshmamidi324 3 года назад
Sir mi mandhu aekkada doorukuthadhi
@smspallapothu6742
@smspallapothu6742 3 года назад
Nice
@abdulraheemmohammad2073
@abdulraheemmohammad2073 2 года назад
sir mitu vadara
@masadasarveswararao1540
@masadasarveswararao1540 3 года назад
మొక్కల పేర్లు కూడా చెప్పితే బాగుండును
@boyapallykondalreddy8599
@boyapallykondalreddy8599 9 месяцев назад
సర్ మేము కలుపు మందు యెలా పొందాలి
@rajabapuramtenki6906
@rajabapuramtenki6906 3 года назад
కలుపు మొక్కలు వడిన రైతు నంబర్లను పంపండి
@dasaradhivp
@dasaradhivp 3 года назад
where we can get this weed removal ?
@c.sreenuvasunusreenuvasunu527
వీడియోలో నెంబర్ రోల్ చేయండి సార్
@gaddamchiranjeevi247
@gaddamchiranjeevi247 3 года назад
Wait for this
@balakrishnareddykayathi1230
@balakrishnareddykayathi1230 3 года назад
Send the phone number
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
@@balakrishnareddykayathi1230 9849541674
@kundurthiramu
@kundurthiramu 3 года назад
మీ శ్రీ తైలం నొప్పిలకి,,వెరీకోస్ వీన్స్ పైన బాగా పనిచేసింది సర్...
@maddpatirao
@maddpatirao 3 года назад
Where it avilable please inform to this phone9963609726
@kundurthiramu
@kundurthiramu 3 года назад
@@maddpatirao ,పై వీడియో ని side ప్రెస్ చెయ్యండి,,వాళ్ళ ph no వస్తుంది...లేదా 9 pm sms పెట్టండి ph no ఇస్తాను
@prassusaka997
@prassusaka997 Год назад
@@kundurthiramu number petandii
@durranin.k.4267
@durranin.k.4267 3 года назад
నులి పురుగుల నివారణ మందు సన్న జీవాలు (గొర్రెలు) కు ఏమైనా ఉపయోగ పడుతుందా సార్
@jaibharat1404
@jaibharat1404 3 года назад
ఇది పంటలకు మాత్రమే పనిచేస్తుంది
@malapatiraghava7644
@malapatiraghava7644 3 года назад
I want this product
@jaibharat1404
@jaibharat1404 3 года назад
చంద్రశేఖర్ గారి నంబరు 98495 41674
@rangaraorangaraju7036
@rangaraorangaraju7036 3 года назад
అంతా బాగానే వుంది.కానీ మీ అడ్రస్ లేకుండా, ఫోన్ నెంబరు యివ్వకుండా...??? ఎన్ని చెబితే ఏం లాభం??????
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
గ్రామ బజార్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో దొరుకుతుంది. లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చు. 94912 78836 లేదా 98495 41674 నంబర్లలో సంప్రదించవచ్చు.
@gvidyasagargvidyasagar1362
@gvidyasagargvidyasagar1362 3 года назад
Kandhi Chen lo kalupu nivarana charyalu yemaina unnaya
@veeranjanreddy3711
@veeranjanreddy3711 3 года назад
@@madhurigalla2337 మేము వాడాలనుకుంటున్నాం.,.ఈ నంబర్ కు కాల్ చేయవచ్చా,.సిస్టర్
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
@@veeranjanreddy3711 cheyyachu andi
@1kumarprince
@1kumarprince Год назад
Konali antey andubatulo untayi
@rajupeddireddy3493
@rajupeddireddy3493 3 года назад
చాలా బాగుంది కానీ రేటు ఎంత చెప్పిలెదు
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
వరి మాగాణిలో ఎకరానికి 4 లీటర్లు వాడాలి. చివరి దమ్ముచేసే ముందు ఇసుకలో కలిపి చల్లాలి. దమ్ము చేశాక 3 రోజుల తర్వాత నాట్లు వేయాలి. రవాణా ఖర్చులతో కలిపి 4 లీటర్లకి రూ.2200. 94912 78836 లేదా 98495 41674 నంబర్లలో సంప్రదించవచ్చు.
@sondemadhu2137
@sondemadhu2137 3 года назад
Sir e medicine akada dorukutundi Please send address sir.
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
గ్రామ బజార్‌ హైదరాబాద్‌ కార్యాలయంలో దొరుకుతుంది. లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చు. 94912 78836 లేదా 98495 41674 నంబర్లలో సంప్రదించవచ్చు.
@yerriswamyyadav8129
@yerriswamyyadav8129 2 года назад
బత్తాయి తోటలో వేరుకుళ్ళు ఉన్నది నెంజాప్ వాడితే కాట్రోల్ చేయవచ్చా 300 చెట్లు కి ఎంత మోతాదులో వదులుకో వలెను డ్రిప్ ద్వారా
@yalamaddisudhakar2299
@yalamaddisudhakar2299 3 года назад
Sir kalupu.mandu vaadina rythula phone numbers pettagalaru
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
Rajagopal no:9008591637
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
Rajagopal no:9008591637
@narayanaswamyrage4793
@narayanaswamyrage4793 3 года назад
బత్తాయి తోట లోని కలుపు నివారణకు కూడా ఉపయోగించవచ్చా సార్
@GramaBazaar
@GramaBazaar 3 года назад
నారాయణ స్వామి గారు ప్రస్తుతానికి వరి పంటలో కలుపు నివారణకి మాత్రమే మేం ఆకుల మందు సరఫరా చేస్తున్నాం. ఉద్యాన పంటలు, కూరగాయల తోటల్లో కలుపు నివారణకి సంబంధించి ప్రయోగాలు చివరి దశలో ఉన్నాయి. ఈ ఏడాది చివరికల్లా అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నాం. అయితే మీరు బత్తాయి తోటలో నులిపురుగల నివారణ, చెట్లు ఎండిపోకుండా చెట్ల ఆరోగ్యం కోసం మీరు మా నిమటోడ్స్ మందుని వాడవచ్చు.
@narayanaswamyrage4793
@narayanaswamyrage4793 3 года назад
@@GramaBazaar thank you sir
@srikantamramamohan8822
@srikantamramamohan8822 3 года назад
Sir variloo kalupu Mandu peerucheppandi
@GramaBazaar
@GramaBazaar 3 года назад
Weedicide, సహజ కలుపు నివారణి
@asamsamarasimhareddy9833
@asamsamarasimhareddy9833 3 года назад
Prathi rythu ki vupayoga pade visayam sir tqq sir mii contact details sir
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
సహజ కలుపు నివారణి, నిమటోడ్స్‌ నివారణి మందుకోసం 94912 78836, 98495 41674 నంబర్లలో సంప్రదించగలరు. గ్రామ బజార్‌.
@neelimakishore6378
@neelimakishore6378 3 года назад
Garden fit cost pls.
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@oeswaryadav6589
@oeswaryadav6589 3 года назад
Anthar pantalalo kalupunivarana kanugona
@GramaBazaar
@GramaBazaar 3 года назад
అంతర పంటలు, పండ్ల తోటలు, కూరగాయల తోటల్లో కలుపు నివారణ మందు ప్రయోగం చివరి దశలో ఉంది. అందుబాటులోకి వచ్చాక తెలియచేస్తాం.
@bandarukrishnaiah682
@bandarukrishnaiah682 3 года назад
mirchi papalo vadocha vatiki vunnaya sir
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
Growth promoter vundhi sir
@bandarukrishnaiah682
@bandarukrishnaiah682 3 года назад
@@madhurigalla2337 kalupuku leda
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
@@bandarukrishnaiah682 prasthuthaniki laedhandi. Research jaruguthondhi.
@ilavaramKurradu
@ilavaramKurradu 3 года назад
1lit cast sir
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@chandrashekarbathula1793
@chandrashekarbathula1793 3 года назад
సార్ మాది నల్లగొండ జిల్లా మీ మందు మాకు కావాలి మీ దగ్గర నుండి ఎలా చేరేది
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
సహజ కలుపు నివారణి, నిమటోడ్స్‌ నివారణి మందుకోసం 94912 78836, 98495 41674 నంబర్లలో సంప్రదించగలరు.
@Rameshreddy5280
@Rameshreddy5280 3 года назад
మాది కూడా నల్గొండ మాకు కూడా కావాలి
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
@@Rameshreddy5280 okasari Chandrasekhar Gariki call cheyyandi
@apparaotadri4535
@apparaotadri4535 Год назад
Plz try to give suggestions to innocent farmers to make themselves if you are providind service to society. Don't foolish them by doing business
@nenuraithunavutha6676
@nenuraithunavutha6676 3 года назад
ఆన్లైన్లో దొరుకుతుందా
@jaibharat1404
@jaibharat1404 3 года назад
ఆన్ లైన్ ఆర్డర్ కోసం 94912 78836
@Santhoshkumar-bp7mu
@Santhoshkumar-bp7mu 3 года назад
@@jaibharat1404 door delivery chesthara cost entha avuthundhi 1 acre ki
@GramaBazaar
@GramaBazaar 3 года назад
@@Santhoshkumar-bp7mu క్రాంతి, నవత లేదా ఆర్టీసీ ట్రాన్సుపోర్టు ద్వారా పంపిస్తామండి. ఎకరానికి 4 లీటర్లు వాడాలి. 4 లీటర్లకి రవాణాతో కలిపి రూ.2200.
@Santhoshkumar-bp7mu
@Santhoshkumar-bp7mu 3 года назад
@@GramaBazaar thanq
@vemulapallibrahmajirao1401
@vemulapallibrahmajirao1401 3 года назад
మీ శ్రమ ఫలితం మానవాళికి ఎంతో మేలు చేస్తాయి. మీరు కనిపెట్టిన మందులు ఎక్కడ లభ్యమవుతాయి, దోమల మందు,నులిపురుగుల మందు,కలుపు మందు ఎంత మోతాదులో వాడాలి, వాటి ఖరీదు ఎంత తెలియ చేస్తే మంచిది సర్.అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా తెలియ చేయ గలరు సర్.
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
గల్లా చంద్రశేఖర్‌ గారు 98495 41674 గ్రామ బజార్‌ 94912 78836
@jakkularajkumar5673
@jakkularajkumar5673 3 года назад
Ekkada dorukutaayi rpl me
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@bellamkondasrinivasarao4159
@bellamkondasrinivasarao4159 3 года назад
Sir aqua culture lo Nasu control ki panichestunda
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
No sir
@GramaBazaar
@GramaBazaar 3 года назад
ప్రస్తుతానికి మేం ఆక్వా కల్చర్ లో పరిశీలించలేదు. ఒకసారి మేం ప్రయోగించి ఫలితాలు బాగుంటే తెలియచేస్తాం.
@bellamkondasrinivasarao4159
@bellamkondasrinivasarao4159 3 года назад
@@GramaBazaar ok sir
@ramaiahsomishetti3449
@ramaiahsomishetti3449 Год назад
సర్ మీరు వీడియో చేయగానే సరిపోదు మీ no ఇవ్వలేదు రేటు చెప్పలేదు .చిప్పింది అంతా బాగుంది .కానీ ఏం లాభం .మీరు సప్లై ఇస్తారా లేదా మా రైతు సోదరులందరూ ఇలా మీ మాటలు వింటూనే ఉండాలా ? మీ no ఇవ్వండి సర్ మాకు అన్ని కావాలి.మాది ఆర్గానిక్ .పది ఎకరాలు ఉంది.పండ్లు,కూరగాయలు వరి.
@kasiraboinalingaiah7240
@kasiraboinalingaiah7240 3 года назад
Details plz
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
వరి మాగాణిలో ఎకరానికి 4 లీటర్లు వాడాలి. చివరి దమ్ముచేసే ముందు ఇసుకలో కలిపి చల్లాలి. దమ్ము చేశాక 3 రోజుల తర్వాత నాట్లు వేయాలి. రవాణా ఖర్చులతో కలిపి 4 లీటర్లకి రూ.2200. 94912 78836 లేదా 98495 41674 నంబర్లలో సంప్రదించవచ్చు.
@psanjeevu884
@psanjeevu884 3 года назад
Kalupu mandu yantha
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@kvrtv7622
@kvrtv7622 3 года назад
Sir ఫోన్ నంబర్
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@bhanuchandu5857
@bhanuchandu5857 3 года назад
@@madhurigalla2337 vedha padhati lo saggu chese varri lo ee kalupu mandhu pani chesthuanda please chepa galaru
@amargangula381
@amargangula381 3 года назад
@@madhurigalla2337 weeder liter cost?
@shivaprasad398
@shivaprasad398 3 года назад
Sir where to buy this
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
వరి మాగాణిలో ఎకరానికి 4 లీటర్లు వాడాలి. చివరి దమ్ముచేసే ముందు ఇసుకలో కలిపి చల్లాలి. దమ్ము చేశాక 3 రోజుల తర్వాత నాట్లు వేయాలి. రవాణా ఖర్చులతో కలిపి 4 లీటర్లకి రూ.2200. 94912 78836 లేదా 98495 41674 నంబర్లలో సంప్రదించవచ్చు.
@visweswararaon6956
@visweswararaon6956 3 года назад
Thunga nivarana
@gorantisrinivas2016
@gorantisrinivas2016 3 года назад
Address pumpichu sir
@jaibharat1404
@jaibharat1404 3 года назад
చంద్రశేఖర్ గారి నంబరు 98495 41674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
గ్రామ బజార్‌ హైదరాబాద్‌ కార్యాలయం, ESI ఆసుపత్రి పక్కన. లేదా ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేయవచ్చు. 94912 78836 లేదా 98495 41674 నంబర్లలో సంప్రదించవచ్చు.
@movielover2592
@movielover2592 2 года назад
WDC juct 20 rs ki estunnaru, nijam ga devudu aayana, secret ga ammuko ledu, malli meku meere self dup
@bhavanarayanatadisetti7175
@bhavanarayanatadisetti7175 3 года назад
Yadalo vadavacha yanni rojulaku vadale
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
వెద పద్ధతిలో డ్రమ్ సీడర్ ద్వారా మాత్రమే ప్రస్తుతానికి మేం రికమెండ్ చేస్తున్నాం. భూమిని రొటోవేటర్ లేదా టిల్లర్ తో దున్నించాక ఇసుకలో కలిపి ఆకుల మందు చల్లాలి. 10 రోజుల తర్వాత డ్రమ్ సీడర్ తో విత్తనం విత్తుకోవాలి.
@ravindhrateja6629
@ravindhrateja6629 3 года назад
వరి లో గడ్డి మందు కాస్ట్
@vatsavanadh9562
@vatsavanadh9562 3 года назад
Are meedhi businesses ayithe rythunestham channel endhuku
@gongalreddyjasritha3493
@gongalreddyjasritha3493 3 года назад
నాకు రెండు ఎకరాలు వరి మాగాణి ఉంది నాకు ఈ మందు కావాలి మీ ఫోన్ నెంబర్ కావాలి
@leelakrishnarao8585
@leelakrishnarao8585 Год назад
మీ ఫోను నెంబర్ తెలుపగలరు
@rbsnaidu
@rbsnaidu 3 года назад
వీటిని మేము ఎక్కడ పొందడానికి వీలు ఉంది.. చెప్పండి
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
Chandrasekhar gari no:9849541675
@GramaBazaar
@GramaBazaar 3 года назад
సహజ కలుపు నివారణి, నిమటోడ్స్‌ నివారణి మందుకోసం 94912 78836, 98495 41674 నంబర్లలో సంప్రదించగలరు. గ్రామ బజార్‌.
@shreeneevasathuluri7343
@shreeneevasathuluri7343 3 года назад
వీటి దర ఎంత ఎక్కడ దొరుకుతాయి మీ ఫోన్ నంబర్ తెలుపగలరు
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
@@shreeneevasathuluri7343 9849541674
@kishoretadikonda7001
@kishoretadikonda7001 3 года назад
మీవి అన్నీ చాలా చాలా బాగున్నాయి కానీ దెబ్బలకు మొక్కలతో మందు కనుక్కునేది ఏంటి... పిప్పంటి ఆకు, ఉత్తరేణి ఆకు ఇవి గట్లమీదే ఉంటాయి వీటిలో ఏదో ఒకటి నలిపి గాయం మీద పెడితే దెబ్బకు తగ్గుద్ధి. .... మీరు బాధ పడొద్దు నాకు తెలిసింది చెప్పాను....
@kandulakandula7030
@kandulakandula7030 3 года назад
Meeru Cheppindhi Vasthavamee Brother
@boddukrishna4783
@boddukrishna4783 Год назад
Meeru bagane cheppar kani chettu peru cheppadam ledhu yenduku pysal kavala ani rythu bagu padela chudu nuvu parishodana ceshar dabbulu cheppud bagaledu
@ramprasadreddy5431
@ramprasadreddy5431 3 года назад
6.16
@vinodkanna7459
@vinodkanna7459 3 года назад
సార్ మీ నెంబర్
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
సహజ కలుపు నివారణి, నిమటోడ్స్‌ నివారణి మందుకోసం 94912 78836, 98495 41674 నంబర్లలో సంప్రదించగలరు. గ్రామ బజార్‌.
@bhaskarreddysripathi8287
@bhaskarreddysripathi8287 3 года назад
🐈🐵🍇
@koreramesh9057
@koreramesh9057 Год назад
మీ యొక్క ఫోన్ number పంపండి.
@merugusatyanarayana1901
@merugusatyanarayana1901 3 года назад
m0⁰0
@vytlapaparaochowdary247
@vytlapaparaochowdary247 3 года назад
Phone, address lekapote speech vinatam waste
@rajupeddireddy3493
@rajupeddireddy3493 3 года назад
చాలా బాగుంది కానీ రేటు ఎంత చెప్పిలెదు
@madhurigalla2337
@madhurigalla2337 3 года назад
9849541674
@GramaBazaar
@GramaBazaar 3 года назад
వరి మాగాణిలో ఎకరానికి 4 లీటర్లు వాడాలి. చివరి దమ్ముచేసే ముందు ఇసుకలో కలిపి చల్లాలి. దమ్ము చేశాక 3 రోజుల తర్వాత నాట్లు వేయాలి. రవాణా ఖర్చులతో కలిపి 4 లీటర్లకి రూ.2200. 94912 78836 లేదా 98495 41674 నంబర్లలో సంప్రదించవచ్చు.
Далее