Тёмный

మొస్సాద్ ను అందుకోలేక పోయిన ఇరాన్! Mossad style! Iran lost the plan! |  

Prem Talks
Подписаться 1,2 млн
Просмотров 44 тыс.
50% 1

Mossad style! Iran lost the plan! : Must Watch This Video To Know Latest Trending Live News Updates And Analysis, Subscribe Our Channel. #trendingnewstelugu #trendingvideo #telugunews #latestnewstelugutoday #todaynewstelugu #latestnewsupdate

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 209   
@SivaKumar-rn3qe
@SivaKumar-rn3qe 2 часа назад
మొసాద్ హై వోల్టేజ్ Action Starts
@rajashekhar2212
@rajashekhar2212 2 часа назад
ఇజ్రాయిల్ గ్రేట్ రియల్ హీరో
@User__9963sr
@User__9963sr 3 часа назад
అమ్మయ్యా ఇప్పటికైనా వాస్తవం గ్రహించి ఇజ్రాయేల్ శక్తి సామర్థ్యాలు గొప్పతనం గుర్తించినందుకు సంతోషం.
@sarojasaroja6481
@sarojasaroja6481 37 минут назад
థాంక్స్ అండి ప్రేమ్ గారు ఇప్పటికైనా ఇజ్రాయిల్ అర్థం చేసుకున్నందుకు అల్ గ్లోరీ టూ లార్డ్ 🙏🙏🙏
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 3 часа назад
ఇజ్రాయెల్ కి గ్రేట్ సెల్యూట్! దేశభక్తి అంటే ఏమిటో ఇజ్రాయెల్ ప్రజలను చూసి మన భారతీయులు నేర్చుకోవాలి.
@KAKI9977
@KAKI9977 2 часа назад
వాళ్లలో 10% ఉన్నా సరిపోతుంది. 98% భారతీయులు టెర్రరిస్టులు, రేపిస్టులు, కబ్జాలు, దోచుకోవడం, అబద్ధాలు ,మోసం, కులాలు, murders, మతాలు కొట్టుకోవడం ,తిట్టుకోవడం ఏమి తెలియకపోయినా అంతా తెలుసు అని ఫీల్ అవ్వడం అమ్మాయిల కోసం బతకడం Wins కోసం బతకడం స్వార్ధపరులు అంటే వాళ్ళు ఫ్యామిలీ పెళ్ళాం పిల్లలు మాత్రమే అంటే తల్లితండ్రులు చుట్టాలు కాదు
@jprealestatehyderabad
@jprealestatehyderabad 2 часа назад
Desa Bhakti India lo L undi... Inni kulalu unna Desam lo adi eppatiki jaragadu pakka kulam vallani chuda lenodu inka desanni em premistadu
@bhaskarbabu1235
@bhaskarbabu1235 2 часа назад
మనకా దేశం భక్తి దీపం పట్టి వెతికితే దొరకవచ్చు, ఎంతసేపు స్వార్థం అసూయ అహంకారం ద్రోహం తప్ప భక్తి తక్కువ జై హింద్
@sanjaysymuicon6361
@sanjaysymuicon6361 2 часа назад
Yes correct
@suresh_sanathan
@suresh_sanathan Час назад
మనలో మనం చెప్పుకోవటం తప్ప మనం కూడా దేశానికి ఎంత వరకు చేయగలమో ఆలోచించాలి
@HariKrishna-zx2vg
@HariKrishna-zx2vg 3 часа назад
ఎలక్ట్రానిక్ పరికరాలు ఓకే గాని టాయిలెట్స్ పేలిపోవడం నేను అభినందిస్తున్న🎉
@purushottamnamballa4860
@purushottamnamballa4860 3 часа назад
మీరు సెప్పే విదానాన్ని బట్టి ఇరాక్ సైంటిస్ట్...మోస్సాద్ ఏజెన్సీ ఇజ్రాయిల్ మనిసే.. ఇజ్రాయిల్ ప్రజలు దేశం కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉంటారు
@gaddamkasba3211
@gaddamkasba3211 Час назад
ఇజ్రాయెల్ వాళ్ళు ఎవరి జోలీ కి వెళ్ళరు, ఒకవేళ వాళ్ళ జోలికి వస్తే మీరనట్లు అంతే సంగతులు
@venkateswararaogangavarapu5750
@venkateswararaogangavarapu5750 2 часа назад
ప్రేమ్‌ గారూ మోతీ అంటే తెలుగులో “ముత్యం” అండీ. మీరన్నట్లు రత్నం కాదు.👍
@KalyaniSuddapalli
@KalyaniSuddapalli 2 часа назад
మీతో ఎకీభవిస్తున్నాం ప్రేమ్ గారు
@vijayKumar-cg2dw
@vijayKumar-cg2dw 2 часа назад
ఇజ్రాయిల్ యెహోవా దేవుని పవర్ అందుకే ఇజ్రాయిల్ ఏ దేశము ఓడించలేరు
@ramasankaar14
@ramasankaar14 Час назад
Nuvvu kuda Israel vellu,akkada ne avasaram baga unde
@vysyarajukrishnaraju5711
@vysyarajukrishnaraju5711 Час назад
మీరు నిజం చెప్పారు
@mohansikhakolli
@mohansikhakolli 3 часа назад
ఇజ్రాయెల్ అనేది ఒక దేశం. వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారు. యుద్ధం ఆగదు.
@yannamrajasekhar5991
@yannamrajasekhar5991 3 часа назад
Mossad ఏజెంట్ సార్ సూపర్
@jprealestatehyderabad
@jprealestatehyderabad 2 часа назад
Israel is god of all Nations and a Hero
@imnaveen429
@imnaveen429 2 часа назад
అది మునీచ్‌‌ కాదురా నీచుడా... మ్యూనిచ్ మసాకర్ @Prem Talks . నువ్వు రెండు నాలుకల మనిషివి
@suryaganagayatri8201
@suryaganagayatri8201 2 часа назад
100 శాతం మోస్సాద్ ఏజెంట్
@Hari-v1d
@Hari-v1d 3 часа назад
Super ఎనాలిసిస్
@vijayKumar-cg2dw
@vijayKumar-cg2dw 2 часа назад
ఇశ్రాయేలు చేసే యుద్ధం దావీదు రాజు యుద్ధం
@janardhanarao1054
@janardhanarao1054 3 часа назад
Jay PREM garu Jay Hindu Jay Bharat
@venkataramanapokala1362
@venkataramanapokala1362 3 часа назад
Great Grreater కాదు ఇజ్రాయిల్ ఎల్లప్పుడూ greatest agency
@udayaratnamtagaram3511
@udayaratnamtagaram3511 3 часа назад
ఏ ఎండకు ఆగొడుగు పట్టే sir నమస్తే చెప్పండి. ఒకరి gurinche పది రకాలుగా చెపుతారు. ఏది నమ్మాలో ఎవరికీ అర్ధం కాదు
@sravan967
@sravan967 2 часа назад
😂😂😂👌
@karuprasadjoseph2405
@karuprasadjoseph2405 Час назад
praise the lord brother this program Moses wonderful Israel wonderful Israel
@kumarkumarp7788
@kumarkumarp7788 3 часа назад
Ilove you Israel 🇮🇱🇮🇱❤❤🇮🇳🇮🇳🇮🇳👍👍👍💪💪💪
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 Час назад
Excellent information sir 🙏
@kasanurssreenivas994
@kasanurssreenivas994 29 минут назад
ఇజ్రాయిల్ దేశ ప్రజలకుదేశం పట్లజాతీయ భావము ఉన్నట్లు ప్రపంచం లో ఎవరికీ ఉండదు, వారు ప్రాణ త్యాగం చేయడానికి కూడా వెనుకాడరు, డబ్బుకు అమ్ముడు పోవడం అసంభవం, ఖచ్చితంగా మోజాధ్ పనే, ప్రపంచంలో ఎవరికీ భయపడని దేశం ఇజ్రాయిల్ ఒక్కటే, అంత వరకు చెప్ప గలను
@nalinidharanipragada1997
@nalinidharanipragada1997 53 минуты назад
మోస్సడ్ వర్కింగ్ స్టైల్ గురించి ఏకంగా పుస్తకమే ఉంది. వీరిని గెలవడం చాలా కష్టం. అతనినే ఇరాన్ ఎందుకు ఎంచుకోవాలి? ఎలా తెలుసు వాళ్ళకి అత్తని వళ్లే ఈ పని సాధ్యం అని? ఇవి కూడా అడగవలసిన ప్రశ్నలే
@anilkumardhara778
@anilkumardhara778 2 часа назад
అతను కూడా ఇజ్రాయిల్ ఏ జెంట్. అది ప్లాన్ లో ఒక భాగం.
@InnocentBeachChairs-ik8jp
@InnocentBeachChairs-ik8jp 3 часа назад
SUPER SIR 🎉🎉🎉
@SekharKandula-qk7fq
@SekharKandula-qk7fq 3 часа назад
Only one blood Jerusalem blood jesus🎉🎉🎉
@siliveriajay30
@siliveriajay30 2 часа назад
Absolutely israel Agent that is మోస్సాద్ 😂😂😂
@EalishaPremKumar
@EalishaPremKumar 2 часа назад
కచ్చితంగా మోజాది ఏజ్టే
@murtyati2362
@murtyati2362 Час назад
.Atadey Mojad agent prem garu. Mee aalochana 100% correct sir
@marvelshiny6206
@marvelshiny6206 2 часа назад
Israel are Gods children.
@VinayKumar-hq4fc
@VinayKumar-hq4fc Час назад
Dhatis israel israel. God's wisdom
@HaviAngel
@HaviAngel Час назад
రాష్ట్రపతి చస్తే ఉపాధ్యక్షుడు వస్తాడు
@kameswararao6872
@kameswararao6872 5 минут назад
అయ్యా ప్రేమ్ గారూ..ఆ మోతి గాడు..మోసాద్ ఏజెంట్ అని ఖచ్చితం గా చెప్పవచ్చు...లేదంటే..ఇజ్రాయిల్ ..లేపెయ్యాడమే గానీ పట్టుకోవడం అనేది వాళ్ళ బుక్స్ లో ఉండదు..కాక ఉండదు..జై భీమ్
@RAMAGIRICREATIONS
@RAMAGIRICREATIONS 12 минут назад
మోస్సడ్ గ్రేట్
@creatchannelrkumar6776
@creatchannelrkumar6776 3 часа назад
ISRAEL ZINDABAD 👍
@alex88898
@alex88898 Час назад
Israel nu pogidinadhuku miku melu kalugunu gaaka antamu, well said Thank you...
@thippeswamylalgondur1845
@thippeswamylalgondur1845 2 часа назад
U R correct Premji. He us Mojad agent
@kandavalliamitkumar2261
@kandavalliamitkumar2261 Час назад
Israel the great 👍
@prabhukumar1049
@prabhukumar1049 47 минут назад
ఏదేమైనా మన EVM scam కంటే గొప్పేం కాదులే బయ్యా 😂
@mindglowtelugutech.3371
@mindglowtelugutech.3371 2 часа назад
మా ఆలోచనలు ఎలావుంటే ఏముంది sir.. మీరు చెపితే వినడం తప్ప...
@satisha1113
@satisha1113 3 часа назад
Desham ante ela undalo nirupinchuna desham Israel
@suryateja4190
@suryateja4190 57 минут назад
MOSSAD ki naa salute sir
@jyothinethala6609
@jyothinethala6609 33 минуты назад
Bible తెలియని వారికి Israel వారి యుద్ధ నిపుణత ఆశ్చర్యంగా అనిపిస్తుంది కాని Bible చదివి న వారికి వారి చరిత్ర తెలుస్తుంది కాబట్టి వారి దేవుడు ప్రతీ తరము లో వారి ద్వారా వారి పక్షం గా అద్భుతం లు చేసి ప్రతీ తరం వారిని ఆశ్చర్యం కు గురి చేస్తూనే ఉన్నారు కాబట్టే Bible తెలిసిన వారికి Israel విషయంలో ఆశ్చర్యంగా ఉండదు. వారి దేవుడు కి ఉన్న చాలా పేర్లలో ఆశ్చర్య కరుడు, ఆలోచన కర్త అనే పేర్లు కూడా ఉన్నాయి. ఇప్పటికి 3500 సంవత్సరం ల క్రితం మోసెస్ ద్వారా లేవీ కాండము 26 అధ్యాయం లో వారి గురించి చెప్పు బడి న విధంగా అప్పటి నుంచి ఇప్పటికి జరుగుతూనే ఉంది.
@RAMAGIRICREATIONS
@RAMAGIRICREATIONS 12 минут назад
ఇశ్రాయేలా మజాకా మనం కూడా నేర్చుకోవాలి ఇలా
@vveeravalli3336
@vveeravalli3336 Час назад
ఇరానియన్ లాంగ్వేజ్ నుండి ఆర్యన్ లాంగ్వేజ్ దాని నుండి సంస్కృత భాష దాని నుండి హిందీ వచ్చాయి కాబట్టి నీకు మోతీ నగానే బల్బ్ వెలిగింది 😂😂😂
@satyamurthy4730
@satyamurthy4730 Час назад
Isreal zindabad
@TrilokyaSambedu
@TrilokyaSambedu 2 часа назад
Jai.bharat
@chakrapanirkunchapu7154
@chakrapanirkunchapu7154 2 часа назад
👌👌
@Vinod-fy3uf
@Vinod-fy3uf 3 часа назад
💯 Mossad agent 😂
@jayasreepinisetti5753
@jayasreepinisetti5753 Час назад
Every Indian and every Hindu should become like them , and protect sanatan dharma and bharat…Jaihind
@babojisuresh8041
@babojisuresh8041 3 часа назад
That is israel intelligence
@hmdahyderabad
@hmdahyderabad 3 часа назад
I am KalyanaRam from Hyderabad - MOTI means Muthyam not Vajram
@prakashagencies9541
@prakashagencies9541 2 часа назад
ఏంటో ప్రేమ్ గారు ఊహలోకంలో ఉంటారు ఆవేశపడతారు అప్పుడప్పుడు, అక్కడెక్కడో యుద్ధం జరిగితే ఈయన ఇక్కడ గుడ్డల్ చింపేసుకుంటాడు
@vijjuvlogs904
@vijjuvlogs904 2 часа назад
👌
@kanakarajuvanapala1698
@kanakarajuvanapala1698 47 минут назад
Netanyahu jai ho
@bhaskarkundavaram3437
@bhaskarkundavaram3437 2 часа назад
100% Mojad yejent...ishrels mind...thankyou sir
@krishnamohan9200
@krishnamohan9200 2 часа назад
మో తి అంటే ముత్యం
@marylatha7998
@marylatha7998 2 часа назад
ప్రేమ్ గారు ఇజ్రాయెల్ గురుంచి తెలిసింది చాల తక్కువ, sorry to say కొన్ని వందల, వేల సంవత్సరాలుగ దేవుని ప్రజలు వారి వాగ్ధన భూమి కోసం పోరాడుతున్నారు. No doubt Long Live Netanyahu దేవుని ప్రణాళిక ఆయన ఉండటం/లెకపోవడం, కాని యుధమ్ ఆగదు! 👍
@sudharaniv662
@sudharaniv662 2 часа назад
Israel gurinchi ayanaki theliyadu
@manumanohar9877
@manumanohar9877 27 минут назад
Super sir 👌
@aapperfecthydrauliks6996
@aapperfecthydrauliks6996 3 часа назад
Prem Ji ఇశ్రాయేలీయులంటే ఏమిటో ముందు ముందు చాలా ఉన్నాయి.అవి మీరు చూడాలని అందుకు దేవుడు ఆయుష్షు ఇవ్వాలని కోరుతున్నాను.
@shaikshafi6622
@shaikshafi6622 3 часа назад
Iran ❤
@mohan-d8b
@mohan-d8b 3 часа назад
Yes sir, your supposition might be correct.
@gandhamgangaiah283
@gandhamgangaiah283 2 часа назад
1000%S
@deepmshoc1163
@deepmshoc1163 56 минут назад
💯%mozad agente
@Foodfest-143
@Foodfest-143 2 часа назад
Jai iseral 🔥❤️ Jai bharat
@kotaiahmaddikunta148
@kotaiahmaddikunta148 Час назад
No doubt mojad agent sir
@AshokSaru-u5e
@AshokSaru-u5e 3 часа назад
Mossad
@upendermittakola6541
@upendermittakola6541 4 минуты назад
All events sofar in favour of israel. So also I hope future too in favour of Bharat.
@chinnababu2357
@chinnababu2357 3 часа назад
Good morning sir ❤
@santoshshetty1341
@santoshshetty1341 3 часа назад
❤🇮🇱❤️👌👌👍👍💪💪✌️✌️
@raoth99
@raoth99 3 часа назад
Moti ante vajram kaadu…. Mutyam…… Mr Submit 😂
@mohansikhakolli
@mohansikhakolli 3 часа назад
మీరు చెప్పినదే నిజం అవచ్చు
@suryateja4190
@suryateja4190 55 минут назад
Mee nunchi e high voltage Spy story vinatam naa bhagyam sir meelaga yevaru kuda chepparu Israel gurinchi aithe mee style of explanation vere level sir
@RanganathSura
@RanganathSura Час назад
Israel 🇮🇱 🇮🇱 great 👍
@AjayAjay-l6b
@AjayAjay-l6b Час назад
Super
@user-vq2ny6br3e
@user-vq2ny6br3e 2 часа назад
Israel is great. They are right persons to deal with them. Our Bhavatgiiva is so cool that it says Divine justice will prevail.Allah or eeshwar whatever u give name, we all respect Allah orEeshar. Rest your discretion.
@jayathirthkallur9300
@jayathirthkallur9300 3 часа назад
Super 👌
@venkateswarlutatikondala1670
@venkateswarlutatikondala1670 29 минут назад
Mojad agent. Confirm.
@shadowdragon2799
@shadowdragon2799 19 минут назад
It is because of the strong will and patriotism the Mossad was and is able to achieve many things. We in India until 2010 we did not a strong Indian government who works for India and only India.... if not for the anti Indian people who brought down the Indian intelligence we would have achieved many things
@balupathbalu7585
@balupathbalu7585 Час назад
Adhi eppatiki kadu. Netanyahu is a real hero.
@vijeyedevunidonofhr5045
@vijeyedevunidonofhr5045 3 часа назад
Casualties are too low.
@raomunukutla8951
@raomunukutla8951 3 часа назад
వాళ్ళు devices ఏమీ అమర్చలేదు. రేడియో తరంగాల సాయంతో batteries ని పేల్చేశారు
@alladasrinvasrao6693
@alladasrinvasrao6693 2 часа назад
మీరు పెట్టిన వీడియోలో ఈ వీడియో చాలా చండాలము గా ఉంది అసలు ఈ వీడియో లో ఏముంది
@madhavvaka36
@madhavvaka36 Час назад
మోతి అంటే ముత్యం కదా సార్
@ramasankaar14
@ramasankaar14 Час назад
Mothi Ante muthyam kadaaaaa
@gal7882
@gal7882 3 часа назад
What Prem Sir Now a days you were changed your stands towards Isreal. The indians always support to Isreal they're our friends and well wishers 🎉🎉🎉🎉🎉🎉 Jai Bharat
@travelspeddapally1881
@travelspeddapally1881 Час назад
Mosad
@narasimharaopragada642
@narasimharaopragada642 38 минут назад
Very intresting Prem garu🙏🙏🤝
@UppalapatiVenkataNarayan-ny1us
💯 😂 That is Israel 🇮🇱
@Indian45299
@Indian45299 Час назад
He is Mossad sleeper cell i think 😂
@sarandurga0710
@sarandurga0710 2 часа назад
Jai hindh
@chsrini007
@chsrini007 42 минуты назад
మోతీ అంటే ముత్యం వజ్రం కాదు
@JaiKumarSadarla
@JaiKumarSadarla 11 минут назад
Mothi means pearl, not dimond.
@shobhannathgupta4779
@shobhannathgupta4779 2 часа назад
Prem Garu Moti means PEARL
@Alonejessica1998
@Alonejessica1998 Час назад
Prem gariki israel prime minister chanipothe panduga chesukuntademoo
@anilmudigonda4406
@anilmudigonda4406 3 часа назад
Good Morning Sir..🙏🙏
Далее
How India is building its space sector ecosystem
12:41