అన్నా తప్పుగా మాటలు ఏమి లేవు అన్న యాదన్న పెద్దమనిషి కాబట్టి ఆయన ఏజ్ కి తగ్గట్టు మాట్లాడుతుండు యాదన్న సూపర్👍🏼👍🏼 యాదన్న మాట్లాడుతుంటే ఇంట్లో వాళ్ళు మాట్లాడినట్టే ఉందన్న జై యాదన్న👍🏼
సూపరో ఢీ సూపర్ సపోర్ట్ మహేష్ ముసలియాదన్న లా లేడు కుర్రోడు మంచి దోస్త్ నీకు బలే కలిసిపోయారు కలకాలం ఇలానే ఉండాలి ఉండాలని మనుస్ఫూర్తిగా కోరుకుంటూ జై డ్రైవర్ ❤❤🎉🎉
Bro ఎవరైనా ఏదైనా ఇచ్చినవి వండినప్పుడు, వాళ్ళు ఇచ్చినప్పుడు తీసిన క్లిప్ ఉంటే add చేయండి, మనం తినేది ఎవరి వల్ల తింటున్నాం అనేది మరిచిపోవద్దు కదా, last వీడియోలో యాది తాత చాలా కోపదాటి మనిషి అయిపోయాడు గా నవ్వి నవ్వి కడుపు నొప్పి లేచింది😂
హాయ్ మహేష్ బ్రదర్ మరియు యదన్న అండ్ కెమెరా మెన్ హ్యాపీ జర్నీ మహేష్ అన్న నేను నిన్ను మీ ఊరిలో కలిశాను అన్న మేము శివమాల వేసుకుని ఒక పని మీద ధర్మారం పోయి వస్తున్నాం మీ ఊరు నుంచి వస్తుంటే నువ్వు ఇనోవాలో మీ ఫ్రెండ్స్ తోనే వెళుతున్నాం గుర్తుపట్టి మహేష్ అన్న అంటే ఆగావు నీతో నేను మాట్లాడాను అన్న కోటమర్తిలో
Mahesh, the old man is so funny and so hilarious whenever that guy does anything is perfect gentleman don’t bother him that much you bother him too much🙏
Hi మహేష్ అన్న నేను కువైట్ లో ఉన్నా ని వీడియోస్ చూడడానికి నాకు టైం దొరుకుతలేదు. నేను డ్యూటీ నుండి వచ్చే సరికి 10 pm అవుతది.అంటే ఇండియాలో 12.30 am అవుతాది అన్న.అయిన నేను నీ వీడియో చూడందే పడుకొను అన్న అంత ఇష్టం నీవంటే....❤
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND HYDERABAD TOURS TRAVELS VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝