Тёмный

#యేసుప్రభువు 

Bro Benhur babu
Подписаться 208 тыс.
Просмотров 14 тыс.
50% 1

Praise the lord JESUS. Dear Brothers and sisters. My name is Benhur babu. Iam showing Holy land videos and Holy place's.Lotof holy videos in our channel, And I will show this video's continues with about history in Telugu language. So please subscribe our channel, and shere this holyland videos. please pray for my family. thank you
యేసు క్రీస్తు ప్రభువు నందు ప్రియ సహోదరీ సహోదరులకు వందనములు. నా పేరు బెన్ హర్ బాబు. ఇంతకు ముందు చాలా మంది యెరూషలేము వెళ్ళివచ్చారు. కొంతమంది అక్కడి వీడియోలను మనకు చూపించారు. ఇప్పుడు నేను మీకు ఇంతకుముందు ఎవ్వరూ చూపించని విధంగా హోలిలాండ్ టూర్ వీడియోలను చూపించ బోతున్నాను. అక్కడి వాతావరణం, అక్కడి విశేషాలు,వారి ఆహార పదార్థాల వివరాలు, భవనాలు,కొండలు,సముద్రాలు,హోటల్,షాప్ లు,మరెన్నో విషయ విశేషాలను అన్ని వివరాలను పరిశుద్ద గ్రంథమైన బైబిల్ లో ఉన్నవాటిని, ఆ యా స్థలాలను,వాటి ప్రాముఖ్యతను మీకు తెలుగు లో చెపుతూ అందిస్తున్నాను.ఇంతేకాక మరెన్నో వీడియోలను మీకు అందిచాలని ప్రయత్ని స్తున్నను.కాబట్టి ఈ విలువైన వీడియోలను తప్పక చూడండి.మన ఛానల్ ను subscribe చేసి బెల్ ను నొక్కండి. మీ బెన్ హర్ బాబు. #BroBenhurbabu #Benhurbabuvideos #Shorts #Benhurbabu

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 50   
@LaxmiBhavani-nu5dp
@LaxmiBhavani-nu5dp 13 дней назад
Praise the Lord 🙏 అయ్యగారు దేవునీ కృపలో మీ పరిచర్య అంత ఆశీర్వదించును గాక మీ కుటుంబ సభ్యులకు మంచి ఆరోగ్యం రక్షణ ఉండును గాక ఆమెన్
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Amen Thank you
@arpremkumar-c3h
@arpremkumar-c3h 12 дней назад
Amen Amen ❤❤❤
@krishnakandregula4276
@krishnakandregula4276 9 дней назад
✝️Amen🙇‍♂️Praise God Hallelujah🛐
@user-ne5mc3sf1c
@user-ne5mc3sf1c 13 дней назад
దేవుని నామానికి స్తోత్రాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏స్తుతి స్తోత్రాలు 😭😭😭😭😭😭😭😭😭😭😭😭.........
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Dheavunaku sthotram hallealuya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@birudulaprasad9846
@birudulaprasad9846 13 дней назад
I love my Jesus Christ God ❤️❤️❤️
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kjramesh1348
@kjramesh1348 12 дней назад
Praise the Lord
@GalipothulaSaroja
@GalipothulaSaroja 13 дней назад
🙏. ప్రైస్ ది లార్డ్. సోదరుడా. దేవుడు మిమ్ములను బహుగా ఆశీర్వాదించును గాక. మీరుమాకు. తెలియజేయుచున్నవిధమును. బట్టి. మీకు మా. ధన్యవాదములు 🙏💐
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Amen Thank you
@vijayammakarusara602
@vijayammakarusara602 13 дней назад
Very nice video super praise the lord thank you so much God bless you and your family ❣️❣️
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Thank you too
@andaymariyamma6717
@andaymariyamma6717 13 дней назад
తమ్ముడు మా ఇళ్ళల్లో నీళ్లన్నీ పోయినాయి తమ్ముడు కడుక్కున్నాను ఇళ్లల్లోకి వచ్చాము అంతా బాగానే ఉంది మాకు అన్నది సదుపాయం గానే అందిస్తున్నారు అంతా బాగానే ఉంది తమ్ముడు మీరు ఎలా ఉన్నారు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Thank you
@andaymariyamma6717
@andaymariyamma6717 13 дней назад
వందనాలు తమ్ముడు
@nmv777
@nmv777 13 дней назад
🙏🙏🙏 Praise the Lord brother
@ramulubegari8056
@ramulubegari8056 13 дней назад
Nice information Anna God bless you 🙏
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Amen Thank you
@arjunrockstar885
@arjunrockstar885 13 дней назад
Wove
@manotej8631
@manotej8631 12 дней назад
Chala great sir maku chal happy ga vanadhi God leg ni chusenadhuku God bless you brother and your family
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Thank you
@israelraju2604
@israelraju2604 13 дней назад
Jesus is Coming very soon 🙏 Yes 👍
@andaymariyamma6717
@andaymariyamma6717 12 дней назад
✝️🛐🕎⛪⛪❤️❤️❤️👌👌👍👍
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha maranatha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@arjunrockstar885
@arjunrockstar885 13 дней назад
Super
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Thanks
@andaymariyamma6717
@andaymariyamma6717 13 дней назад
🙏🙏✝️🛐🕎⛪❤️❤️❤️👍👍👌👌
@BIsaac-p2g
@BIsaac-p2g 13 дней назад
Praise the lord 🙌🙌🙌.
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya Hallealuya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sapavathmohan3701
@sapavathmohan3701 12 дней назад
Me kutumbanni devudu deevinchunu gaaka
@brobenhurbabu3055
@brobenhurbabu3055 12 дней назад
Praise the Lord Amen Thank you
@AnkaraoAnka
@AnkaraoAnka 11 дней назад
Brother kaananu vindu gurinchi vedio cheyandi
@brobenhurbabu3055
@brobenhurbabu3055 8 дней назад
మీరు అడిగిన వీడియో ఇప్పుడు చేసి యూట్యూబ్లో పెట్టాను ఇదిగో లింక్ ఇస్తున్నాను చూడండి. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-A_Ddzar-IBI.htmlsi=rmA2MxumtCUPGAyu
@prathapgangapatnam8252
@prathapgangapatnam8252 13 дней назад
ఆయన పాద ముద్రలు అక్కడ ఎలా పడ్డాయి ఆ రాళ్లు మీద ఎలా print అయ్యాయి.... ఆ లెక్క ప్రకారం మీరు కూడా నడుస్తున్నారు మీ పాదము ముద్రలు కూడా పడాలి కదా?
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
ఆయన పాదముద్ర నేను ఏర్పాటు చేసింది కాదు. అక్కడ ఉన్న విషయాలను చెప్తూ ఆ వీడియోలను చూపిస్తున్నాను.
@prathapgangapatnam8252
@prathapgangapatnam8252 11 дней назад
@@brobenhurbabu3055 మీకు నా కామెంట్ అర్థం కాలేదు... బాగా చదవండి... నేను మీరు ఏర్పాటు చేసినట్టు ఎక్కడా చెప్పలేదు... నేను అడిగిన కామెంట్ కి సంబంధం లేని answer ఇస్తున్నారు....
@Suresh-oo1ec
@Suresh-oo1ec 13 дней назад
ఏసుప్రభు ఎరుషలేము అంతట తిరిగాడు ఎక్కడ ఏసుప్రభు పాదం ఉన్నట్లుగా బైబిల్ లో లేదు ఈ ఒక్క చోట మాత్రం ఏసుప్రభు పాదం పడింది అంటారా ఇది నమ్మే విధంగా ఉంది అంటారా దీని బైబిల్ ఎక్కడ ఆధారం లేదు ఇవన్నీ అభూత కల్పన ఎక్కడ ఏసుప్రభు పాదాలు ముద్రించిన బైబిల్లో లేదు వాట్ ఇస్ సృష్టించారు అంతే ఇలాంటి వాటిని నమ్మనవసరం లేదు
@brobenhurbabu3055
@brobenhurbabu3055 11 дней назад
ఆ పాదముద్రను నేను ఏర్పాటు చేయలేదు. అక్కడ ఉన్న విషయాలను చెబుతూ.. ఆ వీడియోని మీకు చూపిస్తున్నాను. అయినా ప్రతి విషయం బైబిల్లో వ్రాయబడి ఉండదు. ఏసుక్రీస్తు ప్రభువారు చేసిన అద్భుతాలు అన్నిటి గురించి బైబిల్లో వ్రాస్తే భూలోకమైనా సరిపోదు అని బైబిల్ లో వ్రాయబడి ఉంది. ఉదాహరణకి ఏసుప్రభువు శిష్యుడు అయిన తోమా గారు మన భారతదేశం వచ్చి యేసు క్రీస్తు ప్రభువు వారి గురించి మనందరికీ తెలియజేశారు. ఈ విషయం బైబిల్ లో ఎక్కడా వ్రాసి ఉండదు. కానీ అది చరిత్ర. అయినప్పటికీ ఇజ్రాయిల్ దేశంలో ఏ ఏ ప్రాంతాలు ఉన్నాయో వాటి వివరాలు ఏంటో వాటిని మాత్రమే చూపిస్తున్నాం.
@umareddykilimi4167
@umareddykilimi4167 День назад
వేస్ట్ కామెంట్లు పెట్టిన వారికి ఆన్సర్ ఇవ్వనవసరం లేదు బ్రదర్ మీ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకండి praise the lord❤
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Dheavunaku sthotram hallealuya🙏🙏🙏🙏🙏🙏
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏
@kishorekumar-xb9pf
@kishorekumar-xb9pf 9 дней назад
Praise the Lord 🙏
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Dheavunaku sthotram hallealuya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Dheavunaku sthotram hallealuya Hallealuya🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sureshsureshbabu9
@sureshsureshbabu9 13 дней назад
Praise the Lord🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Далее
Dora was kidnapped and then… 😨 #shorts
00:18
Просмотров 2,8 млн