మా అమ్మ ధనియాలు1కప్,జీలకర-1/2కప్,మిరియాలు-1/4కప్ ,ఎండు కరేపాకు పిడికెడు,ఎండుమిరప 3కప్ లు, ఇలా కొలతలు ప్రకారం వేయించి గుండ చేసి ,చారు కందిపప్పు కట్టుతో చేస్తారు. 1చెంచా మెంతులు,1/2చెంచా ఆవాలు కూడా వేసి గుండ పడతారు.
అయ్యా మీ దయవల్ల మళ్ళీ మన ఇళ్ళల్లో ఆడవాళ్ళ వంట నేర్చుకుంటున్నారు...జిహ్వ చాపల్యం..మొదలైంది..కాస్త పాత తరం రుచులు మళ్ళీ నేర్పి.. కాస్త బతకటానికి దారి చూపిస్తున్నారు....కృతజ్ఞతలు
నమస్కారం గురువుగారు 🙏 శుభ మంగళవారం. ఓం శ్రీ saravanabhava 🙏 శ్రీ మాత్రే నమః 🙏 చాలా కొద్ది ఐటమ్స్ తో చాలా సింపుల్ గా చూపించారు. చారు మరుగుతున్నప్పుడు ఈ పొడి వేశాక అద్భుతమైన సువాసన వస్తుంది. ఆకలి పెంచుతుంది. చాలా ధన్యవాదాలు 👍❤️
Chala manchi Podi gurugaru Paadaabhi vandanaalu me vantalannichestunnanu chestunnappudu me maatale gurtostunnayi me varnana adbutham me slang chala baguntundi.... Nigaarimpu.... Navaneetham.... E padaali MA side vadulukoni vundadhu...
గురువు గారికి వందనాలు మీరు చేస్తున్న కూరలు రసం పొడి చాలా బాగున్నాయి కానీ మీరు పాత వీడియో లో రోటిలో దంచి బొగ్గుల కుంపటి లో వండిన పదార్థాలు చాలా రుచిగా ఉంటాయి మీ వీడియోలు చూసినవారు మళ్లీ మన పద్ధతిలో నేర్చుకుంటున్నారు
నమస్తే బాబాయ్ గారు🙏 మీ వీడియో చూసి నేను మధుర రసం పొడి తయారు చేశాను ఈరోజు రసం పొడి వేసి రసం చేశాను మిరియాల ఘాటు ఎక్కువగానే ఉంది మా ఇంటిలో అందరికీ నచ్చింది ధన్యవాదములు బాబాయ్ గారు 🙏