హాయ్ వీడియో చాలా బాగుంది రాగి పళ్ళు గురించి వినడం ఇదే మెదటి సారి వీడియో కోసం చాలా కష్ట పడ్డా రు రాళ్లు మీద నుంచి వెళ్ళుంటే భయం వేసింది 😮జాగ్రత్త మంచి మంచి వీడియో లు చేసునారు వేసవిలో మీ ప్రాంతంలో దొరికె పళ్ళు గురించి మాకు తెలియజేసు వీడియో లు చేసునందుకు థ్యాంక్స్ 👌👌👌👌👌👍🍀🍀
కొత్తగా మళ్ళీ పళ్ళు చూస్తున్నాము.మాకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదములు 🙏🙏 మాతృ భాష తెలుగు కానప్పటికి చాలా చక్కగా మాట్లాడుతున్నారు.ఉత్తరాంధ్ర ప్రాంత యాస అయినప్పటికీ తెలుగు వారందరికీ చాలా చక్కగా అర్ధం అవుతున్నది.బహుశా మీరు చదువు విజయవాడ,హైదరాబాద్ ఏరియా లో చదువుకున్నారు అనిపిస్తుంది. అన్యత భావించకు జస్ట్ అభిప్రాయం మాత్రమే
రాగి పండ్లు గురించి చాలా చక్కగా వీడియో ద్వారా వివరించారు రాము,రాజు,గణేష్ గారు ఇలాంటి చక్కనైన వీడియోస్ తో మళ్ళీముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను👌👌💐🌺💮🌹🙏🙏🙏🙏
Ram garu mana tribal fruits ni theliyani vallaki thelisela manchi videos thistunadhuku chala chala tqqqs nd nenu kudha aa fruits ni thinna so chala bhavuntai.....etlane marinni video lu thisi prathi okkariki chupinchala koruthu by....Nd All the best....... Ram garu miru me tem kaasta jagarthaga vundandi...andhukante kondalu raallu ekki kastapadi video thistunnaru kabatte kaasta jagarthaga vundandi ........🤗
Gud morning anna e fruits chala bagunai nenepudu chudaledhu anna maku theliyani anno vishayalu maku chepthunaru chupisthunaru me team members ki chala tqs anna
Really nice video thanmullu first time chusthunnam ee pallu Ganesh Telugu chala estam maku elanti videos inka yenno cheyyali ani prakruthi andalani maku chupinchalani me andharu inka vruddiloki ravali ani manaspoorthiga korukuntunna
Chala bagundi video Raju anna.Ram anna ni miss iyam. Next video lo vastada. Ganesh kuda video lo kanipinchadu. Mari cameramen evaru laxman aa. Jagrata trees 🌳 eketapudu.
నాకు అన్ని దేశాల పండ్లు తినే అలవాటు వుంది నేను fruit lover ని butమీరు చూపిస్తున్న పండ్లు అస్సలు తెలియదు but తినాలని ఉంటుంది నిజంగా మీరు అడవి తల్లి బిడ్డలు ప్రకృతి అందాలు మద్య ఎంతో ఆహ్లాదకరంగా జీవిస్తున్నారు feelings jealous😊😊
హాయ్ అన్నయ్య బాగున్నారా మా ఊల్లో వాటిని రాగి పళ్లూ అంటారు ...రోజు ఒక కొత్త వీడియో తీసి మకు చుపిస్తున్నందుకు చాలా ACT ఛానల్ కు ధన్యవాదాలు అన్నయ్య... నాకు చాలా నచ్చింది ....tq...😊😊
ఇలాంటివి మా వూళ్ళో బోలెడు చెట్లు వున్నాయ్ కని ఎవరు తినరు ఇవి తినొచ్చు అని ఇప్పుడే తెలిసింది నేను మా ఫ్రెండ్స్ ఇప్పుడే వెళ్లి కోసి తింటం టెస్ట్ చూసి చెప్తాం అన్న చాలా ధన్యవాదాలు చెప్పినందుకు🙏
అన్నా వీడియో సూపర్ అన్న అసలుకు వీడియోకి అప్లోడ్ చేయాలి అంటే ఎలా చేస్తారు వీడియోలోనే అప్లోడ్ 8 గంటలు ఉంటాయి కదా డీటెయిల్స్ మొత్తం అదంతా క్లాస్ చేస్తారా నేను పాడేలో నుంచి మాట్లాడుతున్నాను అన్న ఒకసారి వీడియో ఫుల్ వీడియో చూసి పెట్టండి అని
Ram garu good evening andi... మీ ఏరియాలో దొరికే ఫ్యాషన్ ఫ్రుట్స్ ... అంటే పీచు పళ్ళు గురించి వీడియో చేయండి అవీ చాలా బావుంటాయి వాటి తీగ ఎక్కువగా చెట్ల మీద మరియు డో oకల మీద పాకుతుంది పండిన వి చాలా బావుంటాయి.. చేస్తారు కదూ. మీరు మాట్లాడే విధానం చాలా బావుంటుంది .. మీ టీమ్ అందరికీ ధన్య వాదాలు ..God bless you...🎉🎉🎉🎉