Тёмный

రాజకీయాలు సినిమాల నుంచి ..Babu Gogineni Reaction Over praneeth hanumanthu Controversy | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 325 тыс.
50% 1

రాజకీయాలు సినిమాల నుంచి ..Babu Gogineni Reaction Over Phanumantu Controversy | TV5 News
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 310   
@dreamzonepictures
@dreamzonepictures 2 месяца назад
బాబు గోగినేని గారు చెప్పింది 100% కరెక్ట్. నేను కూడా చాలా సోషల్ మీడియా platforms లో comments చదివినప్పుడు అనిపిస్తుంది మనం ఎలాంటి సమాజం లో ఉన్నాం అని, పచ్చి బూతులతో comments పెడుతూ ఉంటారు. మనకి ఏదైనా విషయం నచ్చకపోతే నచ్చలేదు అని polite గానే చెప్పొచ్చు. కానీ మెజారిటీ people చాలా అసభ్యంగా comments పెడతారు. పైగా ఈ సోషల్ మీడియా వాడే వాళ్ళందరూ చదువుకున్నవాళ్ళే. సోషల్ మీడియా platforms అన్నింటిలో ఈ comments సెక్షన్ disable చేస్తే కొంతవరకు ఈ సమస్య తగ్గుతుందేమో అనేది నా అభిప్రాయం.
@user-yd2wk6bp6s
@user-yd2wk6bp6s 2 месяца назад
This started with Telugu Cinema industry in the name of comedy. Especially during early 2000 s onwards!!
@ramdasvk0716
@ramdasvk0716 2 месяца назад
@@user-yd2wk6bp6sadi gadini bengithey firstu set aithay
@Venkateshswr
@Venkateshswr 2 месяца назад
వీడికి మరియు వీడి ఫ్రెండ్స్ కి శిక్ష పడొచ్చు పడకపోవచ్చు కానీ వీళ్ళ మైండ్ సెట్ మారుతుందో లేదో తెలియదు. జనాల మైండ్ సెట్ ఇలా తయారవ్వడానికి కారణం మాత్రం సోషల్ మీడియాలో మరియు ఇంటర్నెట్లో సులువుగా అందుబాటులో ఉన్న అడల్ట్ కంటెంట్. ఏది పడితే అది చూస్తున్నారు ఎలా పడితే అలా తయారవుతున్నారు. ఇలా అయితే ముందు ముందు ఫ్యామిలీస్ కి రిలేషన్షిప్స్ కి విలువ లేకుండా పోతుంది. ఇంకా ఇదే కంటిన్యూ అయితే తర్వాత వచ్చే తరం వాళ్లు ఇంకా క్రూరంగా తయారవుతారు. దీనికి సొల్యూషన్ మాత్రం కచ్చితంగా సోషల్ మీడియాలో ఇంటర్నెట్లో అడల్ట్ కంటెంట్ కంప్లీట్ గా బ్యాన్ చేయాలి.
@Blokes0
@Blokes0 2 месяца назад
Bro, small doubt...nuv okasari kuda open cheyaleda?..like née whole life lo?
@Rajesh-gk9zy
@Rajesh-gk9zy 2 месяца назад
Bala Krishna gadu, hyper Adi gadu inktha kantea rotha ga chala matalu annadu vadni yam chayali
@dr.downvote
@dr.downvote 2 месяца назад
@@Blokes0vadilei bro, andaru panditulu pathithale...
@nobelraju
@nobelraju 2 месяца назад
Okka Instagram BAN chesthee saripoothundhi..
@degreetroller6081
@degreetroller6081 2 месяца назад
​@@dr.downvote edhi correct o edhi kaadho ani telusukuni vadhileystharu kontha mandhi mee laaga andharu choosthunnaru manam choodadam thappemmundhi ani annukoru andharu nee laaga weak mind tho undaru addict ayyi
@chanti.k39
@chanti.k39 2 месяца назад
ఫస్ట్ జబర్దస్త్ అనే కామెడీ షో డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో చాలా అసభ్యంగా మారిపోయింది ఈ తెలుగు జాతి
@radhasudheera
@radhasudheera 2 месяца назад
Not jabardasth it is limit to some limits...but RU-vid insta channels should be censored first based on comments also
@venky4993
@venky4993 2 месяца назад
​@@radhasudheeraadhi kuda alagey vundhi ippudu
@kuwaitq7842
@kuwaitq7842 2 месяца назад
ఈ జబర్దస్త్ ప్రోగ్రాం ఆపేయాలి...చెడిపోతున్నారు యువత
@barberianking9272
@barberianking9272 2 месяца назад
​​@@radhasudheera Enni times women body abusive gurinchi und.. jabardast loi
@chirangv8326
@chirangv8326 2 месяца назад
100% nijam.. మన తెలుగు వాళ్ళు చాలా గలిజ్ గా తయారయ్యారు. ఈ కామెంట్ ఎవరికైనా కోపం తేప్పిస్తే, కొంచం ఓపిక పట్టి హీరోయిన్స్ వీడియోస్ or ఎవరిదైనా లేడీస్ వీడియోస్ కింద కామెంట్స్ చూడండి
@JacobviratThota-ky6sl
@JacobviratThota-ky6sl 2 месяца назад
Bruh meeru hindi videos,tamil and other languages chese reels kuuda chudandi. Andhulo kuuda buthulu untayee, you don't simply blame telugu people.
@chirangv8326
@chirangv8326 2 месяца назад
@@JacobviratThota-ky6sl అన్ని భాషలలో ఉన్నారు బ్రో. కానీ మనం తెలుగు వాళ్ళం కదా మన తెలుగు వాళ్ళం మంచిగుండాలి అండ్ మంచి పేరు కూడా ఉండాలి అని అన్నాను బ్రో.వేరే భాష వాళ్ళకి చెడ్డ పేరు వస్తే నేనెందుకు రియాక్ట్ అవ్తను. నేను కూడా చాలా వీడియోస్ కింద గలిజ్ గలిస్ కామెంట్స్ చూసా. మనకు మంచి పేరు ఉండాలి అనే ఉద్దేశం లో అల అన్నాను
@chalasanisushmitha1919
@chalasanisushmitha1919 2 месяца назад
Very true andi.mana telugu vallu asla enta vulgar comments pedtunaro heroines insta profiles lo pics kinda mana valla vulgar comments ee untay mottam.vere ee state vallu ila behave cheyatlu especially inta huge number lo. asla manki smanandam leni evarevaro profiles lo vella chetta comments.especially heroines meda influenecers ammayila meda asla manavallali chala amndi perevrts la behave chestunaru
@vikram.a.s2853
@vikram.a.s2853 2 месяца назад
మన తెలుగు వల్లే కాదు మన భారతదేశం మొత్తానికి 80% జనాలు ఇలానే ఉన్నారు ఎదుటి వాళ్ళను గౌరవించడం అసలే లేదు చాలా అసభ్యమైన మాటలతో కామెంట్ చేయడం అసలు ఈ సొషల్ మీడియా కారణంగా స్వభావమే చాలా వికృతంగా మారిపోయింది.
@chandranarayana9591
@chandranarayana9591 2 месяца назад
బాబు గారు సంస్కారవంతమైన వివరణ ఇచ్చారు.వారికి నా అభినందనలు.
@Shoko_16
@Shoko_16 2 месяца назад
Mada guduvu babu dhi
@Madhuwellness
@Madhuwellness 2 месяца назад
This issue is this much bigger as he rightly said. People using abusive & explicit language. Promoting other illegal activities in comments. Not just limited to Telugu people it is an Indian issue displayed to world in comment section.
@grandipadma2208
@grandipadma2208 2 месяца назад
ఇది మొదటిలోనే తుంచేసి ఉంటే ఇలా పెట్రేగే వాళ్ళు కాదు. ఇప్పటి కైనా మించి పోయింది లేదు. కఠిన చట్టాలు రావాలి
@vinayaknayar1352
@vinayaknayar1352 2 месяца назад
మొదట సినిమాలు...... వల్లే ఈ దరిద్రం
@varun722
@varun722 2 месяца назад
You tube రూల్స్ మార్చాల్సిన టైం వచ్చింది
@nageswarasastry6150
@nageswarasastry6150 2 месяца назад
అసలు ఇంటర్నెట్ అనేది లేకుండా చేస్తే పీడ వదుల్తుంది. అది లేని రోజుల్లో బ్రతికాము కదా.
@kareem6557
@kareem6557 2 месяца назад
Phone pakkana padey bhayya elano internet akkarledhu ga
@user-ww8oe7pd6n
@user-ww8oe7pd6n 2 месяца назад
Yes we are in this situation we feel shame
@SuryaMantha
@SuryaMantha 2 месяца назад
సినిమాలు, web series లు అంటు.. Vichhalavidiga... Contents vastunte... ఇలాంటి digajarudu matale వస్తాయి...
@venkatasubbaraorayavarapu9245
@venkatasubbaraorayavarapu9245 2 месяца назад
Swathi also shall be prosecuted.
@Rajs-ln1qw
@Rajs-ln1qw 2 месяца назад
Better to watch in 1.25× speed
@foodreligion78
@foodreligion78 2 месяца назад
what about ANIMAL movie?
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 2 месяца назад
It is just a film
@foodreligion78
@foodreligion78 2 месяца назад
@@LikithRaj-xy5ow these people are inspired and done just a video.
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 2 месяца назад
@@foodreligion78 ahhh 🙍🙍😑😑🤦🤦🤷🙎 how do you know they Just tell to you don't make your own aussummtions bruh
@foodreligion78
@foodreligion78 2 месяца назад
@@LikithRaj-xy5ow every body wants viewers, i am not supporting them , they are individuals no backing from big people, film industry is also doing same content, no reaction and opposed.
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 2 месяца назад
@@foodreligion78 bro literally 🙎🙎🤷🙍🙍 it is just a film art they are just fictional characters not to implement in real life
@satyavanid2753
@satyavanid2753 2 месяца назад
తెలుగు వారు తెలివిని ఈ విధంగా ఉపయోగించడం భాదాకరం..
@shivasairamkasa5678
@shivasairamkasa5678 2 месяца назад
Even betting promotors also should be taken action against this
@amrulshaik4465
@amrulshaik4465 2 месяца назад
4:51 Afganistan lo jarigitey ganta lo tala narikestaru Ila meetinglu pettaru
@thejnayanb
@thejnayanb 2 месяца назад
appudu desam, rajyam, manushulaki and janthuvulu , kukkalu pandulaki teda ledu , annitiki oka padhati untundi, law will take care of it. ekkuva tension padaku, they will get the right jail
@user-qe4fo2ji4u
@user-qe4fo2ji4u 2 месяца назад
Ni Afghanistan lo womens ki power gani rights gani levu.. just womens akkada intlo kurchovali no women empowerment... Deshniki luchhagallaki sambamdham vundadhura..manushulu marali...nuv cheppina logic a akkada narukestaru anukundham.. mari malli yendhuku chestunnarra...maralsindhi manushulu
@Legend-o7t
@Legend-o7t 2 месяца назад
Ayithe mi muslim desham po anti indian ga 😂
@TalcumPowder-nx3ck
@TalcumPowder-nx3ck 2 месяца назад
nuvu mundu 5 sarlu salah cheyyira munda, lekunte ninnu narkutaru hahahah
@saisrinivasv.d136
@saisrinivasv.d136 2 месяца назад
Afganistan lo Bacha Bazi gurinchi marichipoyinatlu unnaru, literal ga chinna pillalanu rape chestaru, and adi akkada accepeted part of culture, evaru tala narakatledu akkada
@vimeshramesh1597
@vimeshramesh1597 2 месяца назад
Respects to you babu gogineni garu, for voicing out, what you spoke is absolutely correct, also people like you promote Athesim due to which people start becoming non believers and tend to lose their respects and doesnt fear of anything to that matter particularly god and hence this sought things they do and end up in Non-Exogamy thoughts and practices..
@Anu-po5ml
@Anu-po5ml 2 месяца назад
Atheism does not bring about any less morals. There are people who follow religion and have no morals. Same way there are atheists who don't have morals. It's about the person not what they believe.
@nanitalagadadeevi4530
@nanitalagadadeevi4530 2 месяца назад
after long time BABU GOGINENI ....IS CORRECT
@amrulshaik4465
@amrulshaik4465 2 месяца назад
He is always correct
@fashonfitness
@fashonfitness 2 месяца назад
@@amrulshaik4465 never
@chandrasekartj9681
@chandrasekartj9681 2 месяца назад
Thokkem kadhu​@@amrulshaik4465
@madanalavenkateswararao
@madanalavenkateswararao 2 месяца назад
Manishiki yentha avakasham echina maradu maralaydu....
@saibabasatya
@saibabasatya 2 месяца назад
మహసేనా Rajesh తో పాటు, శ్రీ రెడ్డి నీ కూడా పిలావాల్సింది, మూర్తి గారు....
@im__darling__pj9989
@im__darling__pj9989 2 месяца назад
😂
@user-dx6ti9le8f
@user-dx6ti9le8f 2 месяца назад
Correct ee.... ఆ రాజేష్ పైనే case lu unnai
@Manoj-lg5zc
@Manoj-lg5zc 2 месяца назад
😂😂
@jp3693
@jp3693 2 месяца назад
5:12 బాబు గోకినేని... తాగుబోతులు మన ఇళ్లలో తయారవుతున్నారు. మాడా సేన రాజి గాన్ని ప్రక్కలో పెట్టుకొని అనాల్సిన మాటేనా ఇది బాబుగోరు.... 😂😂😂వాడికి బాటిల్ లేకపోతే రోజు గడవదు, ఫుల్ బాటిల్ కొట్టి చిలకలూరి పేటలో వాడు తొడలు కొట్టడం మీసాలు తిప్పడం అక్కడ ఉన్న వారికి త్రాగించడం చేశాడు..😂😂😂 ఇక స్త్రీల గురించి రాజి గాడు మాట్లాడితే అది సమాజం వినాలి... ఆహ... వీడే బ్రాహ్మణ అమ్మాయిలను లేపుకువస్తే లక్ష ఇచ్చి పెళ్లి చేస్తా అని అన్నోడు. ఇప్పుడు చిలక పలుకులు... mla టికెట్ ఆశిస్తే ఆ మాత్రం కలరింగ్ ఇవ్వాలి మరి.
@vinny2209
@vinny2209 2 месяца назад
పవన్ ను తిడితే చెడ్డొడా..ఎక్కడ తిట్టాడు చూపించు.. ఇలా అబద్ధాలు ఆడకుడడు..​@Funclick1
@tmrao4239
@tmrao4239 2 месяца назад
ఇటువంటి కంటెంట్ లు సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో చాలా చాలా ఈజీగా. వస్తూనే ఉన్నాయి (నేరుగా బూతు వీడియో లు విచ్చలవిడిగా వస్తూనే ఉన్నాయి) దీని గురించి చట్టం ప్రకారం శిక్ష పడాలి) ఎదుటి వారి కి చెప్పడం వేరు ముఖ్యంగా మనం మారడం వేరు. ఇటువంటి ఇచ్చా మేనేజ్మెంట్ చాలా చూశాం
@prasantht7660
@prasantht7660 2 месяца назад
If they publicly said those words, imagine how evil they are and may be they did something bad to innocent girl kids without their parents notice.😢😢😢😢😢😢
@dr.downvote
@dr.downvote 2 месяца назад
Orey nayana, mari extreme assumptions cheskuntunnaru ra meeru... "Dengatha padesi" ani cheppinantha mathrana vachi sex chesthama endi? Champestaa ante champestaama??? Vadu anindi thappe, ippudu mee lanti pani pata lenollu vachi ededo assumptions raasthunnaru
@DrSatyaKalyani
@DrSatyaKalyani 2 месяца назад
Well said sir
@BSR.CHANNAL
@BSR.CHANNAL 2 месяца назад
పొట్టిపొట్టి డ్రెస్ వేసుకొని డ్యాన్స్ చేస్తూ సోషియల్ మీడియాలో పోస్టులు పెట్టకూడదు
@abhishekdarsha9394
@abhishekdarsha9394 2 месяца назад
Imagine Ind gov ban insta ........ ah imagination entha bagundo!!!
@abhishekdarsha9394
@abhishekdarsha9394 2 месяца назад
sagam scrap potadi
@user-hc4lj9hj2f
@user-hc4lj9hj2f 2 месяца назад
Sir Asalu Instagram lekunda cheste saripodhiga
@Sairam004
@Sairam004 2 месяца назад
Mee area lo snehitulu dharna chestaru 😂 Jk
@ravitejaknts
@ravitejaknts 2 месяца назад
Poni manushulandhani champedham sir. emantaru. Instagram have uses. Ne talent use cheysi videos cheysi paiki ravachu, friends and relatives life lo emavuthundhi ani telusukovachu. Friends ni girl friends ni parachayam cheskovachu. Memes tho kasepu navvukovachu. Just addict avvaku and vulgur behavior chupiyaku. simple.
@TELL1176
@TELL1176 2 месяца назад
After long time I am watching Babu garu on debates. And what he said is absolutely correct.
@girishaeiou
@girishaeiou 2 месяца назад
Law and order strict ga untey debbaku andaru noru mooskuntaaru… I wish this day comes soon.
@surendrababu8284
@surendrababu8284 2 месяца назад
Absolutely correct sir Babu gogineni sir
@thirupatikalwakol9340
@thirupatikalwakol9340 2 месяца назад
ఎన్కౌంటర్ చేయండి వాని
@anilkumary793
@anilkumary793 2 месяца назад
ఇటువంటి వాటిని cyber crime, చట్టాలు కొంత వరకు మాత్రమే నివారించగలవు , పూర్తి మార్పుకు మనిషి వ్యక్తిత్వం మారాలి, నైతిక విలువలతో కూడిన జ్ఞానం పెరగాలి, అటువంటి జ్ఞానం కేవలం ధర్మాచారణ ద్వారా మాత్రమే సాధ్యం
@tatalu1942
@tatalu1942 2 месяца назад
Mr Gogineni, You are very correct when you say that anonymity is the reason why this certain class of people are indulging in mean and vulgar videos. Hence I demand that this anonymity shall be banned. Every person making the videos shall invariably give their true identity. An act shall be brought and shall be enforced strictly . Then these mean things will greatly reduce.
@moukthikamahendran7137
@moukthikamahendran7137 2 месяца назад
What babu garu said correct and insta and youtube lo chala worst ayyayi
@Saisudharshanavlogs
@Saisudharshanavlogs 2 месяца назад
Sir. Please ఇలాగే రంగిత్ వొపిర్ కూడా చాలా మంది ఆడవాళ్ళ జీవితాలతో అడుకుంటున్నాడు ఆయన మీద కూడా ఆయన చేసే అక్రమలమీద కూడా డిబేట్ పెట్టండి
@muralikrishna-lm4dv
@muralikrishna-lm4dv 2 месяца назад
అసలు అటువంటి apps ని ఇండియా లో use చేయడం ఎందుకు,దానికి మళ్ళీ వందలాది మంది cyber crime team vaallu work చేయడం ఎందుకు,ఆ apps ban cheyochu kadha
@user-dx6ti9le8f
@user-dx6ti9le8f 2 месяца назад
@@muralikrishna-lm4dv correct
@Raghav_n12
@Raghav_n12 2 месяца назад
Don't leave them, should be punishable
@mmohan8925
@mmohan8925 2 месяца назад
Sir, he himself feels like a hero and makes such videos. As we can see from his old videos, he always tries dark comedy on celebrities and laughs like a psycho along with his team. Even his team takes it to the next level of cringe. They feel like they can talk about anything and everything. It is a request to the authorities to take serious action against him and his buffoon team, so others can be deterred by seeing them. We have many more dark comedy creators who are literally spoiling human values in the name of content creation.
@km-oe1ci
@km-oe1ci 2 месяца назад
yes intellectuals has to wash this society, otherwise the society will become wrost in near future
@kshashiprakash6431
@kshashiprakash6431 2 месяца назад
కల్కి వొచ్చే టైం వొచ్చింది
@avinashgovindola5482
@avinashgovindola5482 2 месяца назад
Need to add Aadhar verification for gmail Accounts
@nagesh5458
@nagesh5458 2 месяца назад
Venu swamy said on record that his words of prediction influence 3% vote bank and big politicians offer him huge money to say prediction in their favor. It is during his interview by journalist YNR. Is this not an illegal activity by Venu Swamy? I request Babu Gogineni to say your opinion.
@user-dt9bb7zm8h
@user-dt9bb7zm8h 2 месяца назад
Correct sir.manalo enta saadist lu vunnaro comments chuuste telustundi.
@shanthigosu6600
@shanthigosu6600 2 месяца назад
True
@Dth_170
@Dth_170 2 месяца назад
A recent maharaja movie is an example, about a child's offense. How many cases day by day increasing of the child abuse cases.
@hemanthprabhas1234
@hemanthprabhas1234 2 месяца назад
Moral values learn from hindism❤
@snehalatha6485
@snehalatha6485 2 месяца назад
Sir ఏ వీడియో అయినాసరే కింద బ్యాడ్ కామెంట్స్ వుంటే అటువంటి వారిపైనకూడా యాక్షన్ తీసుకోవాలి. ముఖ్యం గా చిన్నపిల్లలపై చేసే కామెంట్స్.pls🙏
@gopikrishnagemini
@gopikrishnagemini 2 месяца назад
Agree on all but ..if someone complains then we can take it forward , for exp Valli thing ..she has to file a case...
@Maya.1988
@Maya.1988 2 месяца назад
100 percent correct but mundhu mana MLA lu MP lu ,Gov servants direct gane matladutunnaru Mundhu vallani kattadi cheyyandi Meeku satta untey🔥🔥🔥🔥
@JacobviratThota-ky6sl
@JacobviratThota-ky6sl 2 месяца назад
Sir whatever you told is right , but simply don't blame all telugu people. I object and oppose this. If one fruit of a tree is spoiled /sour, you cannot say the remaining fruits are spoiled/sour. Telugu people stops only with bad comments, but others are committing rapes and other sexual violence. What do you say on this? What about the vulgarity passion is coming from other states into telugu states? Are they not spoiling our telugu people's culture? Human mind is a corrupted one, you don't only tell telugu people mindset is becoming worst. I hope you understand. I strongly oppose this.
@KiratoCs
@KiratoCs 2 месяца назад
Assalu ee dark humor culture start aindhe foreign countries nunchi sir!
@ravi4frndz
@ravi4frndz 2 месяца назад
Boss, nenu UK lo untanu. Dark humor perutho ilantivi matladithe ekkadina bokkalo vestharu. Pillala vishayamlo extremely serious ga untaaru.
@KiratoCs
@KiratoCs 2 месяца назад
@@ravi4frndz okka saari Instagram comments chudandi andhulo ekkuva foreigners untaru
@rajeshnaladi4553
@rajeshnaladi4553 2 месяца назад
Everything is OK but why Rajesh. Mahasena....?
@fashonfitness
@fashonfitness 2 месяца назад
బాబు గోగినేని మన సంస్కృతి పై ఇప్పటి వరకు దాడి చేసారు ... ఇప్పుడు సంస్కారం గురించి మాట్లాడారు గుడ్ మూవ్
@eswarhumanist1399
@eswarhumanist1399 2 месяца назад
మూఢనమ్మకాలకు, నమ్మకాలకు, సంప్రదాయలకు, scienceకి తేడ తెలియనపుడే మీలాంటి వాళ్లు ఇలాంటి statements ఇస్తారు
@fashonfitness
@fashonfitness 2 месяца назад
@@eswarhumanist1399 పాస్టర్ ఓఫీర్ చేసే పనులపై మాట్లాడండి, కొబ్బరినూనె పాస్టర్ల గురించి మాట్లాడండి, తురక ముల్లాలు తాయిత్తు గురించి ..దర్గా లో జరిగే మూఢనమ్మకాల గురించి మాట్లాడండి
@yash1829
@yash1829 2 месяца назад
​@@fashonfitness pakkintlo chetha gurinchi manakendhuku. Mundhu mana intlo chetha ni clean chesukoni pakkintiki gurinchi alochidham.
@fashonfitness
@fashonfitness 2 месяца назад
@@yash1829 Adhi pakkillu kaadu thammudu mana intlo vallane marcharu matha teevravaadulu
@yash1829
@yash1829 2 месяца назад
@@fashonfitness nen antundhi, topic oka matham gurinchi ayithe dhani gurinchi matladakunda pakka matham gurinchi enduku ani.
@kiranjoy6837
@kiranjoy6837 2 месяца назад
**Instagram lo ladies chala goramga videos chestunaru evve kuda Stop cheinchali elantive.. elantive chaytam valllane akkuva ga bad comments chestunaru....**
@Jerrinagam
@Jerrinagam 2 месяца назад
Correct 💯 ga chepperu. Plz take action
@Marsman2025
@Marsman2025 2 месяца назад
Ladies liking these kind of fellow s , parents has to educate by child age
@chiranjivibotla5186
@chiranjivibotla5186 2 месяца назад
Good
@ashagupta7293
@ashagupta7293 2 месяца назад
సెన్సార్ బోర్డ్ ని స్ట్రిక్ట్ గా అమలు చేయండి
@rameshbandi8088
@rameshbandi8088 Месяц назад
సినిమాలో కూడా ఏమి మెసేజ్ ఇస్తున్నారు అసలు వాటిని చూసే ఇలాంటి వారు ప్రోడ క్ట్ అవుతున్నారు
@SaiKrishna-cr3gw
@SaiKrishna-cr3gw 2 месяца назад
Bro just discovered internet.
@suryabala6239
@suryabala6239 2 месяца назад
I'm really sorry sir but I totally disagree with you comparing with that person VALLI She knows what she's doing and she replays to the people that "You guys are not educated and half knowledge" to the one who asked her to WEAR GOOD DRESS (in a polite way)as she is representing telugu people...
@Anu-po5ml
@Anu-po5ml 2 месяца назад
Who are you or others to tell her what dress to wear? You mind your own business first.
@merigummala9121
@merigummala9121 2 месяца назад
Valli sister hair gurinchi ame beautiness gurinchi papam chandalanga comments,😢valli silly reels chestadi but valla sis reels kuda cheyadu.just reel lo kanipistey chalu ame negroo ani Africa ani 😢😢
@merigummala9121
@merigummala9121 2 месяца назад
Mee akko chello laavuga undadaa??valla personality anedu genuine ga genetical adi,
@merigummala9121
@merigummala9121 2 месяца назад
Okkosari anpistundi devudu kanpistey e maga jaatiki buddi radaa? Ani adagalanpistundi.
@ezhuthalan3625
@ezhuthalan3625 2 месяца назад
Valli thappu chesthe ఖండించాలి. లేదా ఆమె video ni swipe chesi పట్టించుకోక పోతే సరి పోతుంది. కానీ ఆమె తో పడుకోవాలి అని ఉంది అనే వాళ్ళని సమర్ధిచాల
@Truepatriot461
@Truepatriot461 2 месяца назад
Rajesh ni yendhuku పిలిచారు.....
@user-ys1qe1xx4f
@user-ys1qe1xx4f 2 месяца назад
కొని ప్రాంక్ వీడియోస్ కూడా ban చెయ్యాలి
@meenakshinotani
@meenakshinotani 2 месяца назад
Shahruk khan inka mahesh babu daughter mida kuda bad comments pettaru also ajay devghan daughter ni kuda 😓 comment section bandhcheyaali mundu 🤬🤬🤬🤬chinna pillalu ani kuda chudatamledu Virat kohli daughter mida kuda matlaadaru 🤬🤬🤬 arrest cheyandi jail correct place 🤬🤬🙏aadapillalu safety gurinchi strict rules pettandi kathinamga undaali punishments 🙏
@sainath67157
@sainath67157 Месяц назад
Aye jude valla brother ee praneeth hanumanthu😢
@Tuny28
@Tuny28 2 месяца назад
3 idiots lo mirey kada sir😃
@ShyamSunderM
@ShyamSunderM Месяц назад
Babu gogineni vs venu swamy ever green controversy 😂😂😂
@sirigirisaidireddy236
@sirigirisaidireddy236 2 месяца назад
Ippudu TV vallaki ilanti issues telukuvastadu....govt issues tedu
@crazykids2889
@crazykids2889 2 месяца назад
2011 lo nenu RU-vid చూడటం first time, అప్పుడు RU-vid lo comments అనేవి కనపడేది లేవు,
@Jayanti_vlogs3
@Jayanti_vlogs3 2 месяца назад
మన తెలుగు వల్ యకడ వున్న బుద్ది మరదు
@KattarhinduGadde-cr7sw
@KattarhinduGadde-cr7sw Месяц назад
హలో మాస్టారు మీ పక్కన ఉన్న రెడ్ షర్ట్ కార్డు గురించి నీకు తెలియదు అనుకుంటా వాడు ఒక బైబిల్ విశ్వాసి బైబిల్ లో ఉన్న ఒక తండ్రి తన ఇద్దరు కూతుళ్లకు కడుపు చేస్తాడు అలా చేసిన ఆ తండ్రిని వీళ్ళు లోతు గారు అని సంబోధిస్తారు ఇక్కడికి వచ్చి మన ముందు నాటకాలు ఆడతారు
@yaddanapudibrahmam7521
@yaddanapudibrahmam7521 2 месяца назад
జబర్డస్ట్ bigboss షో లు బాన్ చెయ్యాలి
@padmapriyakomarla8358
@padmapriyakomarla8358 2 месяца назад
Very much needed to correct mindsets.its vulgar to even post normal videos.
@polammamangapathi6184
@polammamangapathi6184 2 месяца назад
Sir.vallani.vadaloddu.murti.garumeeruanukuntedinachestaru.murtigari.plees.sir
@km-oe1ci
@km-oe1ci 2 месяца назад
Babu gogineni is 100 percent correct,
@naveee71668
@naveee71668 2 месяца назад
Ohhh NXT ....big boss ...contest ni ready chesthunnaara.....ok ok kaani
@Vidyanshadda
@Vidyanshadda 2 месяца назад
Rajesh ni enduku involve chestunnaru
@Renusri12
@Renusri12 2 месяца назад
Criminal mentality మరొక క్రిమినల్ కి మాత్రమే తెలుసు అని అయ్యిఉండవచ్చు
@cooknology4808
@cooknology4808 2 месяца назад
Rajesh kuda kootami lo oka sabhyudu Ani gurthimpu ivvakunte anti avthaadani.🙂
@Userahyeehehsjsh999
@Userahyeehehsjsh999 Месяц назад
Cbn pavan should respond, great cm revanth❤
@sunitha9993.
@sunitha9993. 2 месяца назад
Meeru cheppindi correct sir and alage youtubers kuda ఒకరు ఇంకొకర్ని దారుణంగా tidtunnaru అసల్ వాళ్లకేం సంబంధం ఎవరు ఎలాంటి videos pedthe ilanti video enduku చేస్తున్నావ్ నీకేం పని లేదా ఇంకా abusive ga trolls చేస్తున్నారు
@ajayreddy3952
@ajayreddy3952 2 месяца назад
Vikramarkudu movie lo ravi teja anna railway station seane lo kotinatu road paina kodthu police station ki thiskonii pondi
@prameela9349
@prameela9349 2 месяца назад
Yes correct gogineni sir is correct in other states there will be punished in other states. But in india why ?
@santoshlaveti3648
@santoshlaveti3648 2 месяца назад
తెలుగు వాళ్ళు ఇలా తయారుయ్యారు అంటారు. సార్ కొందరు చేసిన తప్పులకి ఒక కులాన్ని ,మతాన్ని, రాష్ట్రాన్ని పేరు పెట్టి సమాజాన్ని అధ్యయనం చేయడం, నిందించడం అది సమంజసం కాదు. అని నా అభిప్రాయం. సార్ పర్టిక్యులర్ గా ఈ సోషల్ మీడియాలో ఎంత మంది తెలుగు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రమే తెలుగు వాళ్ళా? వాళ్ళు కలిస్తే తెలుగు రాష్ట్రం అవుతుందా? మీరు గురు సమానులు అందుకే ప్రశ్నిస్తున్నాను. సమాజం అంటే కుటుంబంమే అని గౌరవించే తెలుగు వాళ్ళు ఉన్నారు, కుటుంబ బాధ్యతలు, కష్టాన్ని ఇష్టంగా సమాజాన్ని ఇష్టపడే కర్షకులు తెలుగు వాళ్ళలో ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫారం లో కొందరు పరాన్న జీవులు ఉన్నారు ఎలాంటి జీవులు అంటే, ఎదుటి వారి విలువలు, మనోభావాల మీద సోషల్ మీడియా లో వ్యాపారం చేసే వాళ్ళు. వాళ్ళని తెలుగు వాళ్ళు అంటార ఏంటి సార్.?
@deekshithyadav5442
@deekshithyadav5442 2 месяца назад
It’s all about mindset sir, how can we change
@aitordam7045
@aitordam7045 2 месяца назад
Vallani chintapandu cheeseyandi
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 2 месяца назад
ఇతని మాటలు వినేవాళ్ళ 😂😂.. ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@prabhakar350
@prabhakar350 2 месяца назад
Em errihook gadivi ra nuv Nilanti valakosame chepthundhi
@naveen1508
@naveen1508 2 месяца назад
Hanumanthu fan va nuvvu ok
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 2 месяца назад
@@naveen1508 మీరు భళే అర్ధం చేసుకుంటారు..భయ్యా..!🤣😂
@pydichittibabu954
@pydichittibabu954 2 месяца назад
ఇప్పుడు గోగినేని లాంటి వారి వళ్ళ ఏదీ చేసిన తప్పు కాదు అని నిర్ణయంఉంటుంది,
@vinodkumarvinod5020
@vinodkumarvinod5020 2 месяца назад
Worst thing is that present generation some womens enjoying his dark comedy. they wanted to excuse him
@LikithRaj-xy5ow
@LikithRaj-xy5ow 2 месяца назад
It is their personal individual choice decision whatever it is we cannot change it we cannot control it
@ShivaPrasad-wq3it
@ShivaPrasad-wq3it 2 месяца назад
If you do any wrong can I say me family antha antea Ella untadi, same telugu valla andharini andam crct kadhu
@U1-rz3qm
@U1-rz3qm Месяц назад
Rajesh gari lanti samskara vantulani kuda veetiki invite chesi meeru emcheppalanukuntummaru moorthi garu
@tumucharan
@tumucharan 2 месяца назад
punch prabhakar ane vaadu 5 years non stop ga chesina rotha ni kaneesam pattinchukokunda vadilesaru..vaadi videos rotha ankunte video ki comments chuste vaalla mind set ardham avtundi...alanti vaalle ee videos chesdi
@IsmartShankar-ib4sb
@IsmartShankar-ib4sb 2 месяца назад
అక్కడ ఉన్నది కాంగ్రెసు... పక్క చెబుతున్న. ఒక నెల తరువాత వీడు మనలో దర్జాగా తిరుగుతాడు పక్క😢
@PMadhu6
@PMadhu6 2 месяца назад
శ్రీరెడ్డి మాటలు వింటే ఇంకా అంతే
@MumtazPilla
@MumtazPilla 2 месяца назад
Elanti valla ni vadalakudadu try to punish without any sympati
@srikanthsri8768
@srikanthsri8768 2 месяца назад
Change rules youtub and insta first
@ashokbabuakasapu6447
@ashokbabuakasapu6447 2 месяца назад
అలాగే అయితే అక్కడికి వెళ్లి చదువుకోమని ఈయనకు ఏమో కలుపుకొని ఏమో ఆవిడ వీడియోలు ఫుల్ ఎక్స్పోజింగ్ ఉంటుంది అది వీడియో అది మరి కామెంట్స్ లేదా మరి చూపించకుండా వీడియో చెయ్ ఎవరు ఏమంటారు
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 2 месяца назад
Annitikanna mudhu entlo perents manchi sedu chinna peddha mana thana nerpale . perents is first teacher. of childrens
@mkt65361
@mkt65361 2 месяца назад
😂😂😂 Mari Raj Tarun meeda evvadu maatladatam ledu... Hypocrisy at its best
@ramireddyduggempudi3000
@ramireddyduggempudi3000 2 месяца назад
Emey anukokandi thittakunda alosinchandi. Mana mind yala undhantey. Just ex. Pokiri idiot movies super hit. Movie lo first nuchi . girls ni yedipinchadam golachayyadam yedho last lo five minutes manchiga supinchadam. . samajam chala dengerous ga maruthundhi eppudey elantey vatini arikattale .... just think
@Real_Buddy
@Real_Buddy 2 месяца назад
its better to ban comment section.
Далее
MY STORY...
9:13
Просмотров 1 млн