pls Like, Share ❤❤ Subscribe to get more videos రాణి రుద్రమదేవి గారి రహస్యమైన శృంగార బావి || Rudramadevi erotic well Music used:- www.bensound.com #రుద్రమదేవి #బావి #well ............. Thanks For watching...........
తమ్ముడు మది వరంగల్ నే చాల సర్లు వెళ్లి చూసినాను మా వరంగల్ కోట గురించి అందరికి మా వరంగల్ గోపతనాన్ని అందరికి తెలియనిపరుస్తునందుకు మీకు ధాన్యవధములు మిత్రమా 🙏
Yes bro good job మాది నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం నేను చందుపట్ల లోని శిలాశాసనం నేను చూడడం జరిగింది. మాకు అత్యంత సమీపంలో ఉంటుంది. అలాగే ఈ వీడియోలో చూపించిన శృంగార బావి త్వరలో చూస్తాం నేస్తం మీరు ఇలాగే ఇంకా చాలా వీడియోలు సమాజానికి అందించాలని కోరుకుంటూ. నేస్తం స్వచ్ఛంద సేవా సంస్థ
కొన్ని సంవత్సరాల క్రితం మాకు తెలిసి మేము చూడడానికి వెళ్ళినప్పుడు అది అసభ్యంగా ఉంది తాగి పడేసిన బాటిల్స్ అసాంఘిక కార్యకలాపాలు జరిగాయి అన్న గుర్తులు చూసి చాలా బాధేసి మేము ఎండోమెంట్ వాళ్లకి చెప్పాము సో అప్పుడు కొంచెం అది వెలుగులోకి వచ్చింది అంటే డిపార్ట్మెంట్ పరంగా కొంతమంది జర్నలిస్టులకు కూడా చెప్పడంతో వాళ్ళందరూ హైలైట్ చేశారు ఇప్పుడు ఈ వీడియో ద్వారా ఇంకా చాలామందికి తెలుస్తుంది గో ఎ హెడ్
I saw thumbs bottles , Water Bottles and Trash in that well. Please show some respect to these historical places. Thank you vikram for bringing these alive.
A bavi loo water antha teyesey veystey challa information bayataku vastndey vihari kaney telangana govt tourisma antha brastu pateycheysaru etuvantey ve devekio cheystey public vastaru govt key reveune peyrugutundey
స్నానం ఎలా చేస్తారు అన్న వివరాలు అవసరమా!.... చేతనైతే చేతనైతే తెలుసుకుంటే కట్టడం గొప్పదనం గురించి శిల్ప సంపద గురించి మూడు అంతస్తుల్లో ఒక్కో అంతస్తు నుంచి చూసినా కూడా కింద వాళ్ళు కనబడని విధంగా కట్టడం అనేది చెప్పాలి అదే వదిలేసి ఎన్నిసార్లు వాళ్ళు ఎలా ఉంటారు డ్రెస్ ఎలా ఉంటుంది అన్నది ఎన్నిసార్లు చెప్పావు... అలాంటివి మార్చుకో ఎదుగుతావ్. కష్టపడ్డందుకు ఫలితం ఉంటుంది