Тёмный

శ్రీకృష్ణదేవరాల భార్యలు నివసించిన రంగిని మహల్ || ఇప్పటికి అలానే ఉంది || గుర్రం కొండ కోట || Vikram 

Vikram Vihari
Подписаться 478 тыс.
Просмотров 78 тыс.
50% 1

#gurramkonda#ranginimahal#gurramkondort#guramkondastory#gurramkondaranginimahal

Опубликовано:

 

21 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 59   
@revathichitti7549
@revathichitti7549 8 месяцев назад
మంచి లోకేషన్ రంగిణి మహల్ నేను ప్రదేశం చూడలేదు ధన్యవాదాలు విక్రమ్ చాలా బాగా నచ్చింది
@narsimhacharysriramula9394
@narsimhacharysriramula9394 8 месяцев назад
Niku endhuku raaa
@user-bv6pm5lg7j
@user-bv6pm5lg7j 8 месяцев назад
గుర్రంకొండ మా అమ్మ వాళ్ళ పుట్టిన ఊరు అమ్మవాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఆవులు మేపడానికి కొండకి వెళ్లేవారు. మా అమ్మ వాళ్లు కూలిపోయిన కోటలు అన్ని కొంతవరకు చూశారట కొండపైకి వెళ్ళటానికి చాలా కష్టం.అట వీటి గురించి తెలిసిన విషయాలు చెప్పేవారు. కొండపైన కోటలో ఏ చోటో ఒకసఒరంగంఉందంటఅది ఢిల్లీ నవాబుకోటకుదారిఉందట అది నిజమో అబద్దమో కానీ వీడియో సూపర్ గా ఉంది ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లినప్పుడు అప్పుడప్పుడు సిక్స్ టైమ్స్ చూశాను. 👌👌👌👍👍👍
@TV-bu3cp
@TV-bu3cp 8 месяцев назад
మీరు కోట విశేషాలు కొంత చెప్పి ఉండవచ్చు , అలాగే కొండ పైన నుంచి ప్రక్రృతి చూపించి ఉంటే ఇంకా చాలా బాగా ఉండేది ఆ ప్రక్రృతి ని మీరు చూసి ఉంటే మీకు ఇంకా కొంత సేపు అలాగే ఉండాలని అనిపిస్తుంది,
@mittuchannel428
@mittuchannel428 8 месяцев назад
అన్న ఒక సారి ప్రకాశం జిల్లా భైరవ కోన చూపించు ప్లీజ్
@pulakantilakshmi-gq2bn
@pulakantilakshmi-gq2bn 8 месяцев назад
😃❤ శ్రీ కృష్ణ దేవరాయల భార్య లు. నివసించి న. రంగిని మహల్. చూశాము బాగుంది 👌👌. మొబైల్ లో ఏదో చూస్తూ ఉన్నా. విక్రమ్ వి హరి. నోటిఫికేషన్ వస్తే. టైం చూశాను 8 😃❤🌛😴🔔😃
@vikramviharichannel
@vikramviharichannel 8 месяцев назад
Tq
@m.bhaskarrao816
@m.bhaskarrao816 8 месяцев назад
Nice adventure tour .Really very Good.
@jamprangibhairavamurthy5558
@jamprangibhairavamurthy5558 8 месяцев назад
హాయ్ Bro Supper!
@nirmalababy3885
@nirmalababy3885 8 месяцев назад
Gurram konda port chala bagundi kani danni sarigga chusukoka padioyindi chuttu manchi location chala bagundi nice video vikram garu Tq andi
@nramesh5879
@nramesh5879 8 месяцев назад
Hi brother. Small request.. Miru video tistunnaru bagundi. Kani miru cheppina vidamga full ga video tiyatledu. Stuvartpuram Nageswar gari illu samadhi annaru ayana house chupinchaledu. Jana lako interviews chupinchaledu, ayana samadhi chupincharu, ayana gurinchi 2 lines matrame chepparu. Ee video lo tippu sultan mama gari samadhi annaru adi chupinchaledu, Koncham length video aina parvaledu miru title lo chepina vidamga full video tiyandi. Please🙏🙏🙏🙏
@rajasekhar7517
@rajasekhar7517 8 месяцев назад
👌👌👍
@avssssinternet4516
@avssssinternet4516 8 месяцев назад
Super brother
@arbulusu
@arbulusu Месяц назад
మీ narration బాగుంది.
@vikramviharichannel
@vikramviharichannel Месяц назад
Thank you👍❤🙏
@subramanyamratakonda584
@subramanyamratakonda584 Месяц назад
Excelent temple
@ChigurlaSekhar-dm2xl
@ChigurlaSekhar-dm2xl 8 месяцев назад
Good ❤❤❤
@KuruvaEeranna-mn7oo
@KuruvaEeranna-mn7oo 8 месяцев назад
Baghundhi
@gavireddybabannagari279
@gavireddybabannagari279 8 месяцев назад
చాలా మంచి video
@vikramviharichannel
@vikramviharichannel 8 месяцев назад
Tq
@RaghuPrema-zw2pi
@RaghuPrema-zw2pi 5 месяцев назад
Mi video s, all very very super ma ❤
@Ontarisahasam
@Ontarisahasam 8 месяцев назад
Nice video from nellore
@vikramviharichannel
@vikramviharichannel 8 месяцев назад
Tq❤
@weareone1133
@weareone1133 7 месяцев назад
But excellent video🎉
@udayabhaskarsappa-fn5kt
@udayabhaskarsappa-fn5kt 8 месяцев назад
Good
@ksreedhar530
@ksreedhar530 2 месяца назад
Good 👍 👍
@teegagopi8824
@teegagopi8824 8 месяцев назад
👍
@PSAbdulKhadar
@PSAbdulKhadar 8 месяцев назад
❤❤❤❤❤❤
@NaseebKhan-ss7kq
@NaseebKhan-ss7kq 8 месяцев назад
తమ్ముడు విక్రమ్ నేను నీ అభిమానిని నీ వీడియోలన్నీ చూశాను ముఖ్యంగా హోం టూర్స్ సూపర్ అలాగే ఇప్పుడు గుర్రంకొండ వీడియో చూశాను అక్కడ మీరోక వర్కర్ని యింక్వయిరీ చేశారు సినిమా షూటింగ్ ఏమైనా జరిగిందా అని వర్కర్ లేదన్నాడు కానీ అది నిజం కాదు రంగిణి మహల్ పైన మా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన జయభేరి పిక్చర్స్ వారి సింహాగర్జన మూవీ ఫైటింగ్ షాట్ తీసినారు సింహాగర్జన మూవీలో గిరిబాబు ఫస్ట్ ఫైటింగ్ గుర్రంకొండ రంగీన్ మహల్ మీద తీసినారు చూడండి అలాగే మీరు కొండ పైకి పోవాల్సింది కొండ పైనుండి చుట్టూ సూపర్ సీన్స్ కనిపిస్తాయి
@kusumakumari5121
@kusumakumari5121 4 месяца назад
గుర్రంకొండ వీడియో; - రంగిణి మహల్ పైన మా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన జయభేరి పిక్చర్స్ వారి 1] సింహాగర్జన మూవీ ఫైటింగ్ షాట్ తీసినారు సింహాగర్జన మూవీలో గిరిబాబు ఫస్ట్ ఫైటింగ్ గుర్రంకొండ రంగీన్ మహల్ మీద తీసినారు - Thank u - nice infn - tnq
@KALYAN_C
@KALYAN_C 8 месяцев назад
Rayachoti 😍
@user-ez5xe2el9i
@user-ez5xe2el9i 8 месяцев назад
మాకు దగ్గర నే నేను చిన్నపుడు1990 కి ముందు వెళ్ళాను అక్కడ కి
@chaitanyachaitu4075
@chaitanyachaitu4075 7 месяцев назад
Ma village Gurramkonda
@singirishivaprathap
@singirishivaprathap 8 месяцев назад
Hey vikram bro. Kurnool District adoni daggara urukunda ani oka temple undi. Ite aa urukunda daggara akka thangi gutta undi. Oka mystery undi aa video cheyava
@vijayluckyvlogs4758
@vijayluckyvlogs4758 3 месяца назад
Bro please visit thamballapalli mallayya konda❤
@hauksbyers2786
@hauksbyers2786 2 месяца назад
ఈ మహల్ను కాపాడుకోవాలి అక్కడ స్కూల్ పెట్టాలి లేకపోతే మ్యూజియం పెట్టాలి లేకపోతే ఆస్పత్రి పెట్టాలి కొంచెం రిపేర్ చేస్తే సరిపోతుంది ప్రభుత్వము దీనిపైన దృష్టి సారించాలని విన్నపము
@TV-bu3cp
@TV-bu3cp 8 месяцев назад
మరు చలి కాలంలో కొండ పైనుంచి కిందకు చూస్తే మేఘాల పైన కొండలు కనిపిస్తాయి
@user-on3yc5mo8i
@user-on3yc5mo8i 8 месяцев назад
Hi Vikram garu yela unnaru meeru videos lo chala bagunnaeu
@vikramviharichannel
@vikramviharichannel 8 месяцев назад
Fine tq
@user-on3yc5mo8i
@user-on3yc5mo8i 8 месяцев назад
I am sandhya
@NaseebKhan-ss7kq
@NaseebKhan-ss7kq 8 месяцев назад
మా ఊరికి 20 కి మీ దూరం ఉంటుంది గుర్రంకొండ
@KLRaju-xc7gv
@KLRaju-xc7gv 2 месяца назад
Shashanamu Telugu or kannda sir
@prakashroyal658
@prakashroyal658 8 месяцев назад
Bro nv akada vunna temple miss iyavu bro...konda ki madhyalo right veltha akada oka temple vundi...adi aa temple oo telidu..adi kuda choopichinte bagundu video lo
@kalamumapathi6239
@kalamumapathi6239 8 месяцев назад
Kondapina enka Narasemash swame gudi undi vikram
@Rayachotykuwait
@Rayachotykuwait 4 месяца назад
Paina chaala unnayi bro ataniki yem telidu watchman ki
@somureddy043_ee8
@somureddy043_ee8 8 месяцев назад
Puligundu vedio eppudu vasthundi broo
@vikramviharichannel
@vikramviharichannel 8 месяцев назад
Coming soon👍
@somureddy043_ee8
@somureddy043_ee8 8 месяцев назад
@@vikramviharichannel ook bro
@patukurikalyanchakravarthi759
@patukurikalyanchakravarthi759 8 месяцев назад
Konda pyna rooms vunnai padipoledu atanu alacheparu meku
@vikramviharichannel
@vikramviharichannel 8 месяцев назад
Avuna 👍
@kusumakumari5121
@kusumakumari5121 4 месяца назад
Home tours - ur vedios - historical base - adbhutham - & here below information = గుర్రంకొండ వీడియో చూశాను అక్కడ మీరోక వర్కర్ని యింక్వయిరీ చేశారు సినిమా షూటింగ్ ఏమైనా జరిగిందా అని వర్కర్ లేదన్నాడు కానీ అది నిజం కాదు - రంగిణి మహల్ పైన మా హీరో సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన జయభేరి పిక్చర్స్ వారి సింహాగర్జన మూవీ ఫైటింగ్ షాట్ తీసినారు సింహాగర్జన మూవీలో గిరిబాబు ఫస్ట్ ఫైటింగ్ గుర్రంకొండ రంగీన్ మహల్ మీద తీసినారు 🐴 🐴 🐴🐎 🐎 🐎 ;
@Traveller_alexa
@Traveller_alexa 5 месяцев назад
Did it bavaa do it kadu😂
@venkatsairevanth4894
@venkatsairevanth4894 6 месяцев назад
Aaala minimum concern kuda lekunda puratana bhavanaalani ela cheda gottaro e panikimaalina vedavalu... government ilanti vaati meeda enduku sraddha teeskodo ardam kaadu...
@reddisekharpulum3267
@reddisekharpulum3267 Месяц назад
గుర్రంకొండ అనే పేరు ఒక ముస్లిం నవాబు తన గుర్రాన్ని కోట ( konda)మీదకి ఎక్కించాడు. అందుకే ఆ ఊరూ పేరు గుర్రంకొండ అని వచ్చింది అని పెద్దోళ్ళు చెప్పేవారు....
@vikramviharichannel
@vikramviharichannel Месяц назад
Ok👍❤🙏
@vishnumohan8140
@vishnumohan8140 7 месяцев назад
Babu krishnadevarayalaku gurramkonda ku emi sambandham ledu. History thelusukoni vedios cheste baaguntundi. Viewers nu thappudaari pattinchavaddani managing.
@m.bhaskarrao816
@m.bhaskarrao816 8 месяцев назад
Please bein touch with me sending replies. Thnki ng you brother.
Далее
Cat Plays with Window Washer
00:22
Просмотров 1,8 млн
Cat Plays with Window Washer
00:22
Просмотров 1,8 млн