Тёмный

రామ్ పెళ్ళి ఎప్పుడు? | గణేష్ కి Lover ఉందా? | మా నెల సంపాదన ఎంత? | Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 104 тыс.
50% 1

రామ్ పెళ్ళి ఎప్పుడు? | గణేష్ కి Lover ఉందా? | మా నెల సంపాదన ఎంత? | Araku Tribal Culture
#chitchat #arakutribalculture #atc
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................

Опубликовано:

 

17 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 529   
@Srikanthmudhiraj46
@Srikanthmudhiraj46 Месяц назад
కర్రే లచ్చిమి fans 🤩🤩🤩
@mounikakudipudi9593
@mounikakudipudi9593 Месяц назад
Along with jani♥️
@sathishgarvandulags
@sathishgarvandulags День назад
😂
@sivakrishnas8365
@sivakrishnas8365 Месяц назад
How Genuine this people are ❤❤ కల్మషం లేని మనుషులు అంటే విళ్లే 🤝
@MYNATUREEXPEDITION
@MYNATUREEXPEDITION Месяц назад
గణేష్ నీ ప్రేమ గెలవాలి job కొట్టాలి youtube లో కూడా సక్సెస్ అవ్వాలి 👍👍👍
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
Thank you 🙏🏻
@thamaadarajesh3462
@thamaadarajesh3462 Месяц назад
అబ్బా నా మనసు ఇప్పుడు చాలా తృప్తిగా ఉంది రాముకి గణేష్ కి లవర్స్ ఉన్నారా అని తెలిసిపోయింది అలాగే మీరందరూ ఎంతో పెద్ద స్థాయికి వెళ్లి మీ తల్లిదండ్రులని మీరు ప్రేమించే వాళ్ళని బాగా చూసుకోవాలని మీ subscriber గా కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్❤❤❤
@bosu9995
@bosu9995 Месяц назад
మీ ప్రతి వీడియో చూస్తాను. మీరు matlade విధానం చాలా చక్కగా వుంటుంది, మీ team సభ్యులు కల్మషం లేని మనుషులు ,కర్రేలక్ష్మి ఫ్యాన్స్ like
@nathanielsimple5213
@nathanielsimple5213 Месяц назад
Ram's fans ikkada like veskondi
@Durga-ut9zl
@Durga-ut9zl Месяц назад
రామ్ రాజు గనేశ్ చిన్నారి బావా లక్ష్మన్ ప్రతి విడియో సూపర్ మీరు మాట్లాడే వీదానం 👌👌😍😍😍 కర్రే లక్ష్మీ జానూ కీ ఫ్యాన్స్ ❤❤
@bandirajesh4157
@bandirajesh4157 Месяц назад
గణేష్ నీ ప్రేమ గెలవాలి 👍👍👍👍👍 నువ్వు మంచి జాబ్ కొట్టాలి 👍👍👍 నీ మంచి మనసుకి మంచి జరిగిద్ది 🌹🌹🌹
@RahiSai
@RahiSai Месяц назад
రామ్ పెళ్లి topic, గణేష్ పెళ్లి topic ఇంట్రెస్టింగ్ గా ఉంది.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
🤭🤩
@Calmdown_19
@Calmdown_19 Месяц назад
మీ వ్యక్తిగత విషయాలు నిర్మోమాటంగా మాతో పంచుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అన్నా....❤❤❤😊😊
@Galiboys12345
@Galiboys12345 Месяц назад
మీరు చేసే ప్రతి వీడియో కూడా బాగుంటుంది రిస్కు కూడా ఉంటుంది ఎందుకంటే మీరు ఉండేది అడవి ప్రాంతంలో అడవి అనేది చాలా సూపర్ గా ఉంటుంది వాతావరణం కూడా బాగుంటుంది❤🎉
@Prabhavati823
@Prabhavati823 Месяц назад
గణేష్ గారు హైట్ ఉన్నారు కావున డిఫెన్స్ సైడ్ ప్రయత్నం చేసి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న అండి...అలాగే మిగిలిన అందరినీ దేవుడు బాగా చూడాలని కోరుకుంటున్న అండి....చిన్నారావు గారి కల్మషం లేని నవ్వు చాలా బాగుంటుంది అండి
@sivaprasad-ki9np
@sivaprasad-ki9np 17 дней назад
మీరు పాండవులు వలె కలసికట్టుగా వుండాలి వకే మాట మీద వుండాలి ❤
@keerthigopal3444
@keerthigopal3444 Месяц назад
మీ వీడియోస్ లో,,,రాజు,,,కామెడీ.రామ్,,,యాంకరింగ్.గణేష్,,,సిగ్గు.లక్ష్మణ్,,,చిలిపి. చిన్నారావ్,,,వంటలు.సూపర్ వుంటాయి,,,మీకు తెలుసా😅
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
❤️❤️❤️
@ag8621
@ag8621 Месяц назад
మీ నిజాయితీ , నిరాడంబరత చాలా మెచ్చుకో తగినవి. Sponcers విషయం లో మీ నిర్ణయం చాలా గొప్పది. బెట్ట్ంగ్, గేమింగ్ , loan app స ద్వారా చాలామంది చెడిపోతున్నారు. మీ తాత వయసు కాబట్టి మిమ్మల్ని మనస్పూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. 🫡
@zindagiatruefriends4489
@zindagiatruefriends4489 16 дней назад
Chinnarao fan's He is honest smile always
@vijaykumarkesu6750
@vijaykumarkesu6750 Месяц назад
Ramu & Ganesh Both Are Govt Job Kotalli... Alage Eedhari Love Successfull Avalani Korukuntunanu....❤
@adilakshmipandranki616
@adilakshmipandranki616 Месяц назад
మీ వీడియో లు చాలా బాగుంటున్నాయి మీరు ఎప్పుడు ఇంతే‌ సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@connectingwithvenky9430
@connectingwithvenky9430 Месяц назад
మీరు అలా మాట్లాడుకుంటుంటే మాస్నేహితులు గుర్తుకు వచ్చారు కానీ నేను job కోసం దూరంగా ఉన్నాను. మీరు ఎప్పుడు ఇలానే సంతోషంగా కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నాను.
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Raamu raaju Ganesh meeru naaki devudu ichina tammullu meeru maa bangaaru tammulu all the best 👍🎉❤
@NaaVillege
@NaaVillege Месяц назад
మీ అందరిదీ మాయలేని మనసు స్వచ్ఛమైన మనసు
@PrabhaVlogsoneandall
@PrabhaVlogsoneandall Месяц назад
Ganesh bro bale navvutadu siggu padatadu. Nice smile
@pandu4677
@pandu4677 Месяц назад
My favourite RU-vid channel ATC ... Love from Ongole ❤️
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Raaju me son so cute chalaa baagunnadu chalaa super
@b.shashankvardhan5377
@b.shashankvardhan5377 Месяц назад
మీరు ఎప్పుడూ ఇలా కలిసి ఉండాలి.కలిసిమెలసి ఇలాగే ఉండాలి.🎉🎉🎉
@nandruarun2148
@nandruarun2148 Месяц назад
Heartful ga vuntaru genunine ga matladatharu❤ hats off
@jayampunarasimharao
@jayampunarasimharao Месяц назад
హాయ్ బ్రో ఈ వీడియో చాలా బాగుంది.మ్యారేజ్ టాపిక్ చాలా కమెడిగా ఉంది.మీరు అనుకున్న ఆశయం గోల్ నెరవేరాలని కోరుకుంటున్నా
@Believervk
@Believervk Месяц назад
Exactly laxman lookes like Rinku Singh
@laxmandeesari2662
@laxmandeesari2662 Месяц назад
Hi anna
@sumalathabadugu9428
@sumalathabadugu9428 Месяц назад
Chala bhagundi video Ram garu ... Anni questions kuda interesting gane vunnay and me answers kuda....
@ramaraorajeti8497
@ramaraorajeti8497 Месяц назад
Anna mee team and videos maku chala istam. Pure hearted people. Meerandaru life lo inka manchi position ki reach avvali. All the best for all of u.
@shaikchanti6639
@shaikchanti6639 Месяц назад
Ramu and Raju chit chat చాల సరదాగా ఉంది. యెప్పుడు ఇలానే ఉండాలనీ కోరుకుంటున్నాను. అంతా సంతోషంగా ఉండండి. 🎉
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Meeru eppudu happy gaa undaali aa devudu meto baaga challagaa chudaali raamu raaju Ganesh ❤❤❤❤❤❤❤
@marlapallisuryakala9842
@marlapallisuryakala9842 Месяц назад
ప్రొమోషన్స్ గురించి చెప్పింది చాలా కరెక్ట్ Ram👍👍
@nimmakayalasrinivasarao9723
@nimmakayalasrinivasarao9723 Месяц назад
మీరు ఇలా వీడియోస్ చేస్తూ సంతోషంగా ఉండాలి
@manishamadasi7430
@manishamadasi7430 Месяц назад
E rojullo kuda intha genuine vedio chustunna vedio chusinantha sepu chala enjoy chesanu❤ miku inka success ravalani manchi videos cheyalani heartfull ga korukuntunna😊
@athramrajyalaxmi4590
@athramrajyalaxmi4590 Месяц назад
Ramu dada miku love unda 😊soo cute anna miru b.ed complete ayyaka job kottaka mrg chesukondi dada life baa untadi... me chit chat chala chala baagundi dadad.. entha swecha maina manasu.. raju anna jacks😊baa untay I'm fram adilabad. .Rajyalaxmi . Oka trib adivasi ga chala garvanga undi dada❤ big fan anna.
@SammyCutest29
@SammyCutest29 Месяц назад
Chinnarao anna smile chala bavuntadi…it gives a positive vibe…mi team yepatiki ilane vundali❤
@user-hr1kr6xj4w
@user-hr1kr6xj4w Месяц назад
వీడియో చాలా చాలా బాగుంది మీరు లైఫ్ లో ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను😊
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Me videos chalaa baaga unnayi Mee vedios kosam wait chestunnamu raamu raaju Ganesh ❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉💐🌺🌹🙏🙏🙏
@YadavCRYadu
@YadavCRYadu Месяц назад
ಕ್ಯಾಂಪಿಂಗ್ ವಿಡಿಯೋ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿತ್ತು .. ಆ ಡ್ರೋನ್ ಶಾಟ್ಸ್ , ಆ ನೇಚರ್ ,, ಕಿವಿಯಲ್ಲಿ ಅ ಹೂವು 😂 ... Day by day superb maturity keep it up all the best ❤
@bhavanitadi5128
@bhavanitadi5128 Месяц назад
Mi videos nijam ga chala baguntai ram raju ganesh you tube motham lo mi videos no1 gaa ani pistai miru pette prati video chustanu chalabaga anipistai super nice 👍
@ammajiyangala9325
@ammajiyangala9325 10 дней назад
రాము నీ presentation, explenation బావుంటుంది. Back bone నువ్వే అని అందరికీ తెలుసు. మీ vedioes super చాలా కష్టపడతారు. I love nature. All the best Boys God bless your team 👌🏻
@sureshsunke942
@sureshsunke942 Месяц назад
మాక్కూడా చాలా హ్యాపీగా ఉంది రాజు , రాము , గణేష్ , చిన్నారావ్ గారు , లక్ష్మణ్ గుడ్ ఇలాగే కంటిన్యూ చేయండి వీడియోస్ 😍
@sharadass883
@sharadass883 Месяц назад
Super eroju mothaniki thelisindhi eddariki lovers unnaru Ani meru andharu Happy ga undali ani korukuntunnanu🎉🎉🎉🎉
@DivyaMarampelli-rc2hv
@DivyaMarampelli-rc2hv Месяц назад
Hai.... Chit chat video chala saradaga undi meru eappudu elani happyga undalani korukuntunna tcr ❤❤❤❤
@gouthamsai9036
@gouthamsai9036 Месяц назад
Meeru antha pure hearted persons❤❤❤.... Meeru andharu bagundali
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Месяц назад
Mi video lu ayite chala baguntayi mi video appudu vastunda ani wait chestanu mi vanta video s akkuva baguntayi enka camping video s kuda baguntayi ram bro, ki ganesh ki lovers vunnanduku happy meru love lo enka life lo kuda success avvali 👍👍😍
@srikanthgojja
@srikanthgojja Месяц назад
Very genuine guys so proud of your team..
@vsantoshreddy6154
@vsantoshreddy6154 Месяц назад
మీ వీడియోస్ చాలా బాగున్నాయి. దానికోసం మీరు ఎంత కస్టపడుతున్నారో naku అర్థమవుతుంది బ్రదర్స్ ఇ వీడియో ద్వారా మీ అందరి పేర్లు తెలుసుకున్న. నాదొక chinna రిక్వెస్ట్ మీరు గిరిజన గ్రామాలకు వెళ్ళినపుడు ఒక రోజు a urlo అక్కడ నైట్ ఉండి వీడియోస్ చేయాలనీ కోరుకుంటున్న బ్రదర్స్
@sandeep_sandy07
@sandeep_sandy07 Месяц назад
We love ramu bro ...e kastam motham ramu dhi trvthay Raju dhi gani veray avirona kani
@bigbossotttelugushortslive7673
@bigbossotttelugushortslive7673 Месяц назад
Promotion kosam meeru chepindi chala correct..mee meeda unna respect 2000 percent perigindi very good initiative keep it up 🎉❤😊
@TorikaLakshmi-ly9fj
@TorikaLakshmi-ly9fj Месяц назад
హమ్మయ్య laxman చిన్నారి మాట్లాడారు 👌🏻👌🏻👌🏻
@pullasrija2399
@pullasrija2399 Месяц назад
Ramu Chala badha ga undi 😢
@akhilakki2789
@akhilakki2789 Месяц назад
Promotions gurinchi meru chepina answer super anna salute
@Naseemamohammad9203
@Naseemamohammad9203 Месяц назад
Bagundi bro video & ganesh story intrasing ga undi ..
@bhavanipendurthi3609
@bhavanipendurthi3609 Месяц назад
రాము అన్నకి గణేష్ అన్నకి లవర్స్ ఉన్నారా ఎన్నిసార్లు అడిగిన చెప్పలేదు మరి ఎప్పుడు చూపిస్తారు మా వదిన ని anna
@ArakuTribalCulture
@ArakuTribalCulture Месяц назад
🤭🤩🙏🏻
@user-np6vx7yv6o
@user-np6vx7yv6o Месяц назад
Super bagundi babu andari God bless you ❤❤❤❤❤
@krishnamurtymandangi3403
@krishnamurtymandangi3403 Месяц назад
Hi, I am Krishnamurty from Kurupam. All of you inspired bro...and I am very happy to day by day your development.all the best in your future.
@siddhuktmboy8779
@siddhuktmboy8779 Месяц назад
Chinnari Gaaru Nice keep Silent Man 😉🤗 Mee Team Chese Hard Work Ki Aeppatikaina Manchi positions vellalani Korukuntunnam All The For Your Team 👍👍👍👍
@Pramila-rc3tz
@Pramila-rc3tz Месяц назад
Hi brothers naaki chala happy ga undi raamu and ganesh meeru love chesinnaru ante happy ga undi
@rajeevpandu1078
@rajeevpandu1078 Месяц назад
Elanti vatiki promotions chedam ani miku unna clarity and values pedha YT channels ki kuda ledhu 👌🏻👌🏻
@vamshiKrishna_00
@vamshiKrishna_00 Месяц назад
Genuine ❤ = araku tribal culture 😊❤
@ganeshvyshu1
@ganeshvyshu1 Месяц назад
Ganesh ki lover undi ani cheppina tharvatha raju okka expression tho camera ki chudaandi donga dorikadu aanatu cheppadu chala navvukuna bro❤ all the very best ATC family ❤❤
@naidupangi2911
@naidupangi2911 Месяц назад
ఆల్ ది బెస్ట్ మీ టీం అందరికీ
@user-ql1jm3ji8s
@user-ql1jm3ji8s Месяц назад
Vary genuine guys so proud of your team ram
@sathishchukkala428
@sathishchukkala428 Месяц назад
Great thing about your channel is you never promoted any betting app.. Great fan of raju hardworking skills...from Telangana
@Pug_head
@Pug_head Месяц назад
వీడియో చాలా బాగుంది ప్రెనేడ్స్👌💐🙏
@user-pr2jz8cy8x
@user-pr2jz8cy8x Месяц назад
Nuvu super Ram chala andhamaina manasu
@CHINTHADAKOUSALYA
@CHINTHADAKOUSALYA Месяц назад
Life long merandharu elane Happy ga undali❤
@karthiklifestyle6936
@karthiklifestyle6936 Месяц назад
Love you so much bro chala baguntay bro mee videos very genuine persons andaru 😊
@sirishanaarlla1827
@sirishanaarlla1827 Месяц назад
Dear ATC brothers your team is best you both very genuine god bless you
@ramumadda5811
@ramumadda5811 Месяц назад
Nice bro Mee vedeos chala genuine ga vunatai
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Месяц назад
చిన్నారి బావ అంటే మాకు మాపిల్లలకు చాలా ఇష్టం❤
@gantalavijju4683
@gantalavijju4683 Месяц назад
Hi అన్నా మీ గురించి మంచిగా తెలియ చేశారు చాలా బాగా అనిపించింది
@Gnaneshwar-wt5xh
@Gnaneshwar-wt5xh 19 дней назад
Excellent, chaala matured ga unnaaru meeru, betting apps promote cheyyamu ani entha fair ga cheppaaru. Great, dabbula kosam aashapadi promotions chestaleru. Super. Yeppuduu itlane manchi alochanalatho undaali.
@user-ue1mw8cw6r
@user-ue1mw8cw6r Месяц назад
All the best ATC team
@paparaotangi6027
@paparaotangi6027 Месяц назад
100%❤bro ఎవరికి ఏ డౌట్లు ఉన్నాయో అన్ని చెప్పేసారు
@rajusolam506
@rajusolam506 Месяц назад
Hi chala Baga matladutunnaru bro's Meeyokka relationship Elane always vundali Ani heartful ga koru kuntunna bro's . Mee videos chala baguntayi.🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤😂😂😂😂😂😂😂
@shivapatel8757
@shivapatel8757 28 дней назад
Liked the video with out completely watching...
@FoPArTs
@FoPArTs Месяц назад
విడియో చాలా బాగుంది, From Bangalore, Karnataka.
@chchinni7726
@chchinni7726 Месяц назад
Ram, Ganesh,lakshman comments intresting ga unnai mi videos chala baguntai
@yeduvakaaruna6236
@yeduvakaaruna6236 Месяц назад
Yi video bagundhi miku lovers unnarante mikante nake happy ga anipinchindhi,yendhuko thelidhu mari🥰
@venkey7506
@venkey7506 Месяц назад
Heart fully thnks for entertaining us bro ❤❤❤❤❤
@satyak6026
@satyak6026 Месяц назад
తమ్ముడు మీ ఐదుగురు ఎలా సంతోషం ఎప్పుడు ఉండాలి
@SreeVani-cw7rm
@SreeVani-cw7rm Месяц назад
Meeru eppudu vedios pettali meeru maatone eppudu elaage undaali meemu meeto eppudu chustu undaali god bless you tammulu 👍🙏❤
@B.Nalareddy
@B.Nalareddy Месяц назад
ATC Timku all the best❤❤❤❤🎉🎉🎉🎉
@user-wz7he2lj8b
@user-wz7he2lj8b Месяц назад
Baga cheparu brother
@nirmalababy3885
@nirmalababy3885 Месяц назад
Kalmasham leni sahajamina nijamina swachhamina mana sunna mekandariki chala chala Thanks mekandariki aa devudu manchidi cheyalani mee korikalanni neraveralani prartistanu
@manyambiddaluofficial5755
@manyambiddaluofficial5755 Месяц назад
Ganesh raju bio chala funny gaa vundedi super 👌 🎉
@nammiprudhviyadav3984
@nammiprudhviyadav3984 Месяц назад
Nice bro... Ilane mammanli entertain chestuu.... Manchi videos cheyandi miku thoraga success ravalani korukunttunanu....... 🎉🎉❤❤
@nathanielsimple5213
@nathanielsimple5213 Месяц назад
Mee chit chat video chala bagundhi
@pradeepreddyyarava6739
@pradeepreddyyarava6739 Месяц назад
Pramotion cheyaka povadam chala great bro .I like ATC ❤
@rakeshbasani5052
@rakeshbasani5052 27 дней назад
Araku tigers all the best for your future 😊😊
@user-kr1yn3mo6h
@user-kr1yn3mo6h Месяц назад
Ramu meeru maatladuthunte chaala clarity vuntundi god bless you maa bangaaralu guntur nundi mee aunty ni. Naa msg kuda chadha vachu kadha. Mana videos naa dhincharya
@sirivellagrace
@sirivellagrace Месяц назад
Ram All the very BEST 👍for B. Ed teaching (teacher) education. I sirivella Grace as a teacher my 100% Support and God's Abundant blessings to you dear King 👑Ram. With lot's of Love from Royal Queen👑Sirivella Grace and all my loving family members Raju Brother and Ganesh Brother and lakshman team. Keep it up.
@BhavaniKalla98
@BhavaniKalla98 Месяц назад
Raju anna miru ithey inka super ram anna matalu baguthayi nice
@user-qp4vz5so2v
@user-qp4vz5so2v Месяц назад
సూపర్ బాస్ హాయ్ బాస్ మీరు మంచి వీడియోలు పెడుతున్నందుకు నీకు హాయ్ బ్రదర్
@kamaleshtekkali
@kamaleshtekkali Месяц назад
All the best ❤
@lakshmiviswasarai5350
@lakshmiviswasarai5350 Месяц назад
Best of luck all team members 😊
@venkeymurthy6831
@venkeymurthy6831 Месяц назад
All comments are genuine and fair, i❤ you all team members
Далее