Тёмный

రావణాసురుడి కన్నా దుర్యోధనుడే నయం | Malladi Chandrasekhara Sastry | Maha Bharatam | Kopparapu Kavulu 

Sri Kopparapu Kavula Kalaapeethamu
Подписаться 158 тыс.
Просмотров 68 тыс.
50% 1

#MalladiChandrasekharaSastry #MahaBharatam #KopparapuKavulu
రావణాసురుడి కన్నా దుర్యోధనుడే నయం! | Malladi Chandrasekhara Sastry | Maha Bharatam | Kopparapu Kavulu
Malladi Chandrasekhara Sastry (born 28 August 1925) is a scholar and television personality who has specialized in the Vedas and Puranas texts in the Telugu and Sanskrit languages. His works have included commentaries on All India Radio during Bhadrachalam's Sitarama Kalyanam and Brahmotsavam festivals. For Ugadi day, he recites the Panchanga Sravanam (almanac reading). On television he hosts a show Dharma Sandehalu and Dharma Sukshmalu where he answers questions regarding the Purana and various aspects of Hinduism. The show is telecast on the Sri Venkateswara Bhakti Channel and formerly on the Doordarshan Saptagiri Channel. He is the principal of a college run by the trust named Tirumala Tirupati Devasthanams where they do pravachan (lectures) on the Puranas. He received the Raja-Lakshmi Award in 2005, and has also been conferred the title of Purana Vachaspati.
Sri Kopparapu Kavula Kalaapeethamu is an unique RU-vid Channel, dedicated to promote Telugu Culture, Language and Hertage.
The first half of the twentieth century was truly a golden age for Telugu literature, after a similar such phase during Sri Krishnadevaraya’s reign. The period between 1950 and 1980 saw great literary output across various genres too, but the early twentieth century saw the revival of ‘avadhanam’ - a great literary form in Telugu.
Kopparapu Sodara Kavulu - ‘the poet-brothers of Kopparam’ - were two of the foremost exponents of this form. Their talent and achievements have been described as manavatita or beyond human capacity, in the era of many janta-kavulu (pairs of poets). The prominent pairs at the time were the great Tirupati-Venkata Kavulu, Venkata-Ramakrishna Kavulu, Venkata-Parvateeswara Kavulu and Pingali-Katuri Kavulu.

Развлечения

Опубликовано:

 

5 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 97   
@angaappalaraju7807
@angaappalaraju7807 2 года назад
రావణుడు అన్నీ తెలిసున్న మూర్ఖుడు వీరి వలన 14 లోకాలకు ప్రమాదం,దుర్యోధనుడు తెలియని మూర్ఖుడు వీరి వలన పాండవులకు మద్య వైరం కురుక్షేత్ర యుద్ద కారకులని వివరించిన స్వర్గీయ మల్లాది వారికి అశ్రుతంజాలి🙏అంగ అప్పల రాజు.
@ManoharRao-yo8ir
@ManoharRao-yo8ir 16 дней назад
Jai Sri Krishna
@appalarajujada4434
@appalarajujada4434 2 года назад
గురువు గారు మీకు పాదాభివందనాలు
@suryaallada2798
@suryaallada2798 2 года назад
Jagan kanna. Raavanasurude. nayam....
@yp3747
@yp3747 2 года назад
Kaadu sir, cbn kanna dhuryodanadu nayam, shakuni nayam,.mahabharatha lo unna eey character kuda cbn kanna neechamayindi, nikrustam ayindi leydu sir
@anuradhapusapati5455
@anuradhapusapati5455 2 года назад
Sri Guruvugariki Padabivandanalu 🙏🏻🙏🏻🙏🏻
@bethavenkataramanamma7956
@bethavenkataramanamma7956 Год назад
Jai Srimannarayana 🙏
@venkateswararaonimmala2978
@venkateswararaonimmala2978 10 месяцев назад
శ్రీ గురుభ్యో నమః 🇮🇳🕉️🇮🇳👍🇮🇳👍💐🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@madhireddybuchireddy5738
@madhireddybuchireddy5738 Год назад
Jai Shree Krishna 🎉🎉🎉🎉🎉🎉
@babua3605
@babua3605 2 года назад
As a Indian king Duryodhana is great
@kkkumar777
@kkkumar777 2 года назад
🙏🏻🙏🏻🙏🏻 శ్రీ గురుభ్యోన్నమః 🙏🏻🙏🏻🙏🏻
@user-cb1ps7xq3d
@user-cb1ps7xq3d Месяц назад
Sakthi Ayudam Bodi Indrudu Di Kadu.. Siva Vishnu Sakala Devatalatho Pujulu Andukundi. Durga Devi Ayudam Adhi..
@reyyinaveenkumar8780
@reyyinaveenkumar8780 2 года назад
Thank you sir for uploading the videos
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 года назад
Wowsuper
@jagadishr.v.486
@jagadishr.v.486 2 года назад
🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏 🙏గురువుగారికి వందనం 🙏
@nagaraju1600
@nagaraju1600 2 года назад
🙏
@rkilambi8896
@rkilambi8896 2 года назад
🙏🙏🙏🙏🙏🙏
@SunilKumar-fr1hc
@SunilKumar-fr1hc 2 года назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sriramuluappikatla2742
@sriramuluappikatla2742 2 года назад
🌹🙏🌹
@yp3747
@yp3747 2 года назад
Anthey sir,meeru edhi chebithey adhey nijam.
@SRLramesh
@SRLramesh Год назад
ఇలా bits లా కాకుండా మొత్తం videos ఉంటే post పెట్టండి
@ramanarv8769
@ramanarv8769 Год назад
రావణబ్రహ్మ అసురుడా?
@meharswaroop146
@meharswaroop146 Год назад
అసురత్వం అనేది ఒక అవలక్షణం.... అది రావణబ్రహ్మ ని ఆవరించడంతో రావణాసురుడు అయ్యాడు. లేకపోతే చతుర్వేదాలు చదివిన వారు, శివుని ఆత్మ లింగాన్ని భూమి మీద కు తెచ్చిన పరమ శివ భక్తుడు, శివతాండవ స్తోత్రాన్ని స్తుతించిన వాడు, ఇలా ఎన్నో ఉన్న రావణుడు అసురుడు అవ్వడానికి కారణం శ్రీహరి మీద ద్వేషం..... శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీత లో చెప్పినట్లు "ధ్యాయతో విషయాన్ కుంత:, సంఘశ్రేషు భజాయతే... అనే శ్లోకం చదివి అర్థం కూడా చూడండి. తెలుస్తుంది
@v.l.rangaraokakarla4798
@v.l.rangaraokakarla4798 2 года назад
మా జగనన్న మాత్రమే రారాజు
@sheshsheshadri8984
@sheshsheshadri8984 2 года назад
Dhuryodhanudu chedda vadu aithey Mari, Bhala ramudiki yendhuku duryodhanudu ante yistam, subhadrani yichi yendhuku Pelli cheyali anukunnadu, please vyasa bharatham mathram cheppandi sir, vaalu Villu rasina bharathalu cheppakandi
@krishnamurtilammata4454
@krishnamurtilammata4454 2 года назад
pl. see my comment above.
@PraveenaLionking-ep1gb
@PraveenaLionking-ep1gb 11 месяцев назад
Balaramudiki paksha patham kabati, duryodanudante istham
@rakeshkanna3476
@rakeshkanna3476 2 года назад
Ramudi Kanna Ravanude nayam
@sivarama3649
@sivarama3649 2 года назад
nuv ramayanam chadivi matladu saami ... movies chusi enduku
@friendsforlife3996
@friendsforlife3996 2 года назад
asuraolaki alane anipistuni
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 17 дней назад
Bokka politics purpose his videos which purpose sir Direct election.. some are want ballet so computer science for which purpose sir
@gnanadev6893
@gnanadev6893 2 года назад
అసలు రావణాసురుడనే పాత్ర రావడానికి కారణమేంటీ? మరియూ అతడలా ప్రవర్తించడానికి గల కారణమేంటీ?
@meharswaroop146
@meharswaroop146 Год назад
జయ విజయులకు కల్గిన శాపం వల్ల రావణ కుంభకర్ణులు అసురులు గా పుడతారు. 😊
@palakarambabu1617
@palakarambabu1617 2 года назад
నిజమేదుర్యోధనుడుసీతకిడ్నాప్.చేయలేదు.,......
@krishnamurtilammata4454
@krishnamurtilammata4454 2 года назад
చెప్పేవాడికి వినేవాడు లోకువ. ఒకప్పుడు "వీరి" కి మాత్రమే చదువు వచ్చ్చు ఏమి చెప్తే అదే "వేదం". ఇప్పుడు వీరు వారని లేదు చాలామంది చదువుకుంటున్నారు; వ్యాస భారతములో లేని కధలు వారికిష్టమొచ్చినట్లు వారి వారి భావాలకు అనుకూలంగా మలచి చెప్తున్నారు. పైగా మొదట వ్యాసుడు రాసిన భారతం పేరు జయ, యిన్నివేల శ్లోకాలు లేనే లేవు, తరవాత తరవాత అనేకమంది రచయితలు అనేక శ్లోకాలు చేర్చారు, కొన్నితీసేశారు, కొన్ని మార్చేశారు ( ప్రక్షిప్తాలు). అంతే గాక, ఇతర భాషలలోకి అనువాదం చేసినప్పుడు మరిన్ని మార్పులు చేర్పులు చేసేశారు పండితులు - కాలానుగుణంగానూ వారి వారి భావాలకు అనుగుణం గానూ. అంచేత యీయనగారు చెప్పిన ఏకలవ్యుని కధ నేను మొదటిసారి వింటున్నాను, తప్పంతా గిరిజనుడు గా / నిషాదుడు గా పుట్టిన ఏకలవ్యుడు దేనని, బ్రాహ్మణుడైన ద్రోణుడిది కాదని, దైవాంశ సంభూతుడైన శ్రీకృష్ణుడే చంపేశాడని ( justification ) శలవిస్తున్నారీయన. పర్వ అనే పుస్తకం లో భైరప్ప అనే కన్నడిగ పండితుడు, నిషాదులవల్ల కురు రాజ్యానికి ప్రమాదం రావచ్చని భీష్ముడే ద్రోణుని చేత ఏకలవ్యుని బొటన వేలు కోయించాడని చదివినట్టు గుర్తు . అంటే - కధని ఎలా మలుపు తిప్పగలరో / తిప్పారో చూశారా , పురాణాల్లో ప్రక్షిప్తాలు ఎలా చోటుచేసుకొంటాయో , ఆపైన వ్యాఖ్యానంలో ఎలాంటి తేడాలు సృష్టించ గలరో చూశారు గదా ... నమ్మినోళ్లకు నమ్మినంత ! డా. కృష్ణమూర్తి
@srinuch374
@srinuch374 2 года назад
ఏకలవ్యుడు సోదరి నీ కర్ణుడు పెళ్లి చెసుకుంటాడు. ద్రుపదుడు కర్ణుడు కి ద్రౌపది నీ వివాహం చెసుకోమంటే చేసుకోడు. తరువాత ద్రౌపది స్వయంవరం ప్రకటించాడు నేను చిన్నతనంలో విన్నాను. ధన్యవాదములు
@candgmemories2149
@candgmemories2149 2 года назад
కృష్ణమూర్తి గారు చాలా బాగా చెప్పారండి 🙏
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 2 года назад
Ekalavyudu oka rakshasamsa anduke krishnudu vanni samharinchadu puranalu brahmanulami ekkuva chesarani meru anavasaranga asuya padaddu puranalu cheppadamlo ayanaku ento anubhavam undi aneka puranalu krohikarinchi asalu nijam chepparu ayana
@srinuch374
@srinuch374 2 года назад
@@phanikumargovardhanam7021 అభిమన్యుడు రాక్షసుడు అంశ ఝటోత్కచుడు రాక్షసుడు తల్లి తరపు బుద్దులు... కర్ణుడు కూడా రాక్షసుడు అంశ+ దైవసంబూతుడు తులాసీ మాత లాగా... రాక్షసుడి భార్య తులసి మాత...
@testspy9662
@testspy9662 2 года назад
Mahabharatha is the largest poetic work with 1 lakh slokas. Yinni slokaalu levu anadam thappu sir
@venkataramana3467
@venkataramana3467 2 года назад
Wrong heading. Dhuryodhana is not better than Ravanasura because Ravanasura did not tried to remove the saree of sitamma. But Dhuryodhana removed the saree of Droupadi. So in what way Dhuryodhana is better than Ravana.
@gatotkacha999
@gatotkacha999 2 года назад
It is not intention of duryodana it was done by his brother and duryodana interset was in kingdom not in ద్రౌపది but in Ramayana ravana intention was on beauty of Sita so please don't go for wrong opinions because of half knowledge about things
@bhoomaiahjadi6949
@bhoomaiahjadi6949 2 года назад
Bro ravana have so much of lust so he done so may rapes but duryodhana didn't.
@suneel258
@suneel258 2 года назад
Ravanasuridiki shapam undi istam lekunda stree ni muttukuntey tala mukkalai chastadani anduku silent gaa unaadu yedo uthamudai kaadu
@venkataramana3467
@venkataramana3467 2 года назад
@@gatotkacha999 interest is not important. Under his jurisdiction Drowpadi vastrapaharanam jarigindi. Krishna bhagavanude leka pote what about Drowpadi situation.
@venkataramana3467
@venkataramana3467 2 года назад
@@gatotkacha999 with order of Dhuryodhana, Dussasana Drowpadi vastrapaharanam jarigindi. Mind it.don't imagine as you like.
@gobbillanagarjuna
@gobbillanagarjuna 2 года назад
Duryodhana okka pandavas vishayam lone anedi tappu. By nature duryodhana anni bad qualities eh. Tana naanamma satyavati community vaallanu kingdom nundi vellagottadu. Karn manchi villu kaarudu, arjun ki sari tooga galavadu kabatti only karn ni maatrame akkuna cherchukunnadu tappa rest of shudra community vaallani emi manchi ga chudaledu. Tana pedda tandri aina bheeshmudu ni eppudu sarigga respect icchevadu kaadu. Pina tandri vidurudu ni kuda eppudu respect ivvaledu. Even dharmaraju indraprastha function lo kuda tana menamaama ni kuda respect ivvaledu. Caalsarlu karn ni kuda shudra putra ani tittevadu. Tana father ki kuda antha respect ivvaledu ika duryodhana better anatam crct kaadu.
@srinuch374
@srinuch374 2 года назад
కర్ణుడు నీ యుద్ధం లో నుండి తప్పించి నప్పుడు దుర్యోధనుడు ఏమీ మాట్లాడలేదు. అందుకే కర్ణుడు కూడా లాస్ట్ లో ధర్మరాజు కే రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారు. అందుకే ఝటోత్కచుడు నీ చంపేస్తారు. ఉంటే దుర్యోధనుడు వైపు ఉంటాడు. ఎందుకంటే తల్లి తరపు బుద్దులు వీడు ఉంటే పాండవులు కి ఆపదా అని తెలిసి. భీముడు కి తెలియదు పాండవులు కి ఝటోత్కచుడు ముప్పు అని... భారతం లో చెప్పాలి అంటే గాండీవం మధ్యలో అర్జునుడు కి వస్తుంది. కురుక్షేత్రం ఐనా తరువాత రధం ఆక్షయతూనికం గాండీవం అన్ని తగలబడతాయి. గాండీవం లేదు కనుకనే అర్జునుడు చాలా మంది చేతిలో ఓడిపోయారు. కృష్ణుడు గాండీవం ఉంటే విజయం. లెకపోతె లేదు.
@TheSireeshKumar
@TheSireeshKumar 2 года назад
Hello saaru aayana cheppindhi he is better than Ravana...Ravanasurudu manchi vadu ani kondharu moorkhulu antaru vari kosam compare chesi chepparu
@sheshsheshadri8984
@sheshsheshadri8984 2 года назад
Miku vyasa bharatham 100% telidhu kabhatti yila antunnaru, vyasa bharatham Chadha vandi dhuryo dhanudu yentha goppa Vado theluathadhi
@TheSireeshKumar
@TheSireeshKumar 2 года назад
@@sheshsheshadri8984 its true, nenu andhariki adhey chepthanu...Veda Vyasudi Maha Bharatam, Valmiki Ramayanam maathrame namma dhaginavi, migilinavi kalushithamainavi.
@gobbillanagarjuna
@gobbillanagarjuna 2 года назад
@@sheshsheshadri8984 Duryodhanudu goppa vaada eppudu ekkada ela sir. Denini adhaaram chesukuni chepthunnaro ah reference nundi chepthunnaro maku telupagalaru.
@garudass744
@garudass744 2 года назад
Meku books story thappa em telidhu
@gantasatya4696
@gantasatya4696 2 года назад
నీకు ఏమి తెలుసు
@vvvmk1718
@vvvmk1718 2 года назад
Moorkhudaa, pedda vaari ni anakoodani maatalu ani paapam mootakattukoku
@suneel258
@suneel258 2 года назад
Nuvveydo pedda pundigiva neeku telusaa anni
@garudass744
@garudass744 2 года назад
@@gantasatya4696 books story's Naku chala baga telusu
@iamsanjuable
@iamsanjuable 2 года назад
Ayana meeku telisinattu chepthu naru? Mikemanna ekkuva teliste mire cheppandi poni vintam
@srinuch374
@srinuch374 2 года назад
కర్ణుడు గురించి అన్ని తప్పులే చెప్పారు. కుంతి మాత పుత్రా భీక్ష అడుగుతుంది. కీరీటం పడగొడితే యుద్ధం అపేవాలి కానీ అర్జునుడు చెసాడు ఇది ఓటమి కాదా. బ్రహ్మ దేవుడు ఇచ్చిన కిరీటం కపడుకొలెకపొయాడు. తమ్ముడు అని తెలిసి చంపలేదు. కవచం ఇచ్చే ముందు సూర్యుడు చెప్పలేదు. కవచం ఇచ్చిన తరువాత ఉదయం కుంతి మాత కర్ణుడు కి పుత్రుడు అని చెప్పారు. కర్ణుడు నీ చంపడం కోసం అర్జునుడు చాలా విద్యలు నెర్చుకుంటాడు పశుపతి అంజలిక చాలా ఆస్త్రాలు ఇవి అవసరం అవుతుంది అని కృష్ణా భగవాన్ చెపితే... కృష్ణా భగవాన్ ముందు నుంచి ఝటోత్కచుడు నీ నివారించడానికి కర్ణుడు తప్ప ఎవరూ లేరు అని ఇంద్రుడు తో శక్తి ఆయుధం ఇచ్చారు. కర్ణుడు కి విద్యే లేదు. కేవలం శక్తి ఆయుధం ఒక్కటే. అది కూడా ఝటోత్కచుడు కోసం ఎందుకు అంటే కృష్ణుడు కర్ణుడు తో కర్ణా నీకు మాయలు తెలియదు నాకు తెలిసిన ఝటోత్క అంతా కాదు. ఝటోత్కచుడు మంచివాడు కాదు కనుక తప్పకుండా ముందు ఝటోత్కచుడు నీ చంపాలి అని చెపుతారు. భీష్ముడు కర్ణుడు తో యుద్ధం టైం లో కృష్ణా భగవాన్ ముందు నుంచి మాట్లాడుతూ ఉంటారు గమనించగలరు. కృష్ణుడు కర్ణుడి తో ఈ రాజ్యం నీదే కర్ణ నీకు శారది గా అర్జునుడు ఉంటారు వచ్చే అంటే రాడు మాట ఇచ్చాడు కనుక. సూర్య వంశం అంటే రాముడు కర్ణుడు.
@gobbillanagarjuna
@gobbillanagarjuna 2 года назад
e school chaduvukunav meeru. Kunti maha pativratha and maha dairyavanturaalu. Tv lo chupinchindi only 1% of her but avida gurinchi manaku teliyani history chaala undi. Karn daggaraki kunti 2 reasons gurinchi vellindi. 1. Yuddham lo kattchitam ga pandavas gelustaru ani kunti along with karn ki kuda telusu. Kaani jarigie parinaamalu maatrame telidu tappa vijayam dharmam vaipe so adi pandavas tarupune undi adi kakunda bhagawan sri krishna etu unte ate dharmam, nyaayam untai akkade viajayam varistundi ani telusu. Karn ki kunti 1. War lo participate cheyoddhu or 2. War lo digaalsi vasthe ni brothers pandavas tarupuna cheyi ani cheppataniki maatrame vellindi. Aame pirikisaanila bhiksha adagataniki vellaledu boss. Asalu ame character eh adi kaadu. Picchi picchi serials chusi vaatini ikkada ruddhaddhu. Veelu aithe vyas mahabharat or kmg mahabharat chadavandi anthe kani aayana chepparu, eeyana chepparu ani picchi picchi maatalu ikkada cheppakandi. Nee paragraph lo 90% fake. Karn ni champataniki arjun chaala vidyalu nerchukunnadu annav adi tappu. Asalu arjun ki alaanti gathi pattichindhe kauravas. 12 years vanavaasam lo arjun konni years swarganiki velli vidyalu,astraalu nerchukunnadu kani anduku moolam evaru......, kauravas valla kaadu...! Kauravas eh kanuka ala chesi undakapothe raja bhashishkarana pandavas chesevaalla inka strong ga tayarayyevara. Not only arjun even bheem kuda antha strong ga avvataniki duryodhana& his uncle shakuni kaada vaallu visham icchi lake lo padesthene kada malli shaktimantudu ayyi tirigi vacchadu. Nv chesina prathi claim ki na daggata ans undi. Vaallani veellani kaadu asalu neeki real mahabharatam telidu. Vedhava serials chusesi adhe nijam anukune type ki digajaaripoayaru meeru. Ippatikaina real mahabharatam ni telusukondi, nijamaina vyas mahabharat or kmg mahabharat ni chadavandi.
@KaunKizka
@KaunKizka 2 года назад
Please get educate well by reading “original” books. For that you need to learn Sanskrit. Don’t watch movies and conclude.
@gobbillanagarjuna
@gobbillanagarjuna 2 года назад
@@KaunKizka Meeru evariki chepthunnaru boss.
@praveenprakash4076
@praveenprakash4076 2 года назад
@@KaunKizka there is no original books. Everything is changed by this brahmins for their Livelyhood. There is no such original.
@sivarama3649
@sivarama3649 2 года назад
@@praveenprakash4076 vachadandi pooggadu cheppadaniki
@ramugadipelli7702
@ramugadipelli7702 2 года назад
Don't be a foolish guru.. Duryodhan tried to naked drovpathi openly where as ravan kidnapped sita tried to marry her.. Its seems to be looking like you are getting older..
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 2 года назад
Are sani mundakodaka nee notlo acid posi kalcheyal ra lambdike dkbos gadida kodaka nee yammani ravanasuridi degara paduko betti ninu kannada thu nee comment ne moham lage parama daridramga undira lanja nuvu a ravanasuridi jative ra adu oka kojja ayite nuvu oka lanja vi thu thu thu thu 🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷🐷
@raobb1416
@raobb1416 2 года назад
విచిత్రం. ముసలోడికి mind దొబ్బింది. ఇద్దరు విలన్స్ మధ్య comparison ఏంటి? అవసరమా?
@phanikumar4455
@phanikumar4455 2 года назад
Ye ra NUVVU musalodivi avvavaa??? Tanaki unna knowledge lo neku aavaginja anna undha... Paduchu kodaka
@humungous09
@humungous09 2 года назад
నీ బొంద రా, నీ బొంద
@srinuch374
@srinuch374 2 года назад
రావణాసురుడు కి స్త్రీ వ్యామోహం, దుర్యోధనుడు కి రాజ్యం పై వ్యామోహం, ద్రోణుడు కి పుత్రా వ్యామోహం, కర్ణుడు ధర్మరాజు రాముడు కి మాటా పై వ్యామోహం...
@raviiscrazy2
@raviiscrazy2 2 года назад
నీకు మైండ్ ఉందా . పెద్దాయన గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా. ఆయన గురించి నీకు అసలు ఏమైనా తెలుసా నీకు వీడియో లో విషయం అర్థం కాకపోతే మూసుకొని కూర్చో. అంతే కానీ పెద్ద వాళ్ల గురించి అలా మాట్లాడకూడదు. బహుశా మీ ఇంట్లో చెప్పి ఉండకపోవచ్చు.
@srinuch374
@srinuch374 2 года назад
ఐనా పెద్దాయన గురించి తప్పుగా మాట్లాడకూడదు. విడియోలు చెయించిన వారు ఇలా చాలా మంది ఈ విధంగా భారతం చెప్పమని ఉంటారు. మీరు బాగా గమనిస్తే కర్ణుడు గురించి కూడా చాలా బాగా చెప్పారు.
Далее
Good dad 🥰 #demariki
00:17
Просмотров 1,4 млн