Тёмный

రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రసంగం లో ఏముంది? BJP ఎందుకు భయపడ్తోంది? || Why Rahul speech rattled BJP? 

Prof K Nageshwar
Подписаться 956 тыс.
Просмотров 193 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#rahulgandhi
#bjpnews
#nda
#indiabloc
#modi
#rss
#hindutva
రాహుల్ గాంధీ పార్లమెంట్ ప్రసంగం లో ఏముంది? BJP ఎందుకు భయపడ్తోంది? || Why Rahul speech rattled BJP?
Rahul Gandhi’s Lok Sabha speech sees 14 cuts by Speaker. What are they?
References to Hinduism and violence, to two prominent industrialists, to Agnipath scheme, and NEET, Manipur expunged; most of the govt response to the remarks stays in records
Several references to Hinduism in the context of the BJP, three to two prominent industrialists that the Congress frequently mentions in context of the Narendra Modi government, two to the Agnipath scheme, and one each to the NEET row, Manipur and the Prime Minister specifically. These were among the 14 bits from Rahul Gandhi’s first speech as the Leader of the Opposition in the Lok Sabha, lasting around 100 minutes and interrupted frequently by the Treasury Benches, which were expunged by Speaker Om Birla late on Monday night.
The decision, which became public Tuesday, drew sharp criticism from the Congress, with Gandhi writing to Birla, questioning the decision and demanding that his remarks be restored in parliamentary records.
Incidentally, while Birla expunged Gandhi’s reference to Hinduism and the BJP, the Prime Minister’s rebuttal was not expunged. Interjecting during Gandhi’s speech, Modi said: “This is a very serious issue. To call the entire Hindu society violent is a serious issue.” Gandhi’s response to it was also expunged.
indianexpress.com/article/pol...

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@srinivasbangle9503
@srinivasbangle9503 2 дня назад
సార్ గుడ్ మార్నింగ్ మీకు నేను పెద్ద అభిమానిని సార్ రాహుల్ గాంధీ పార్లమెంట్లో చాలా బాగా మాట్లాడారని మీరు చెబుతున్నారు సర్ డి డి ఛానల్ లో సత్యం శివం సుందరం ఎక్కడికి పోయిందో మీరే చెప్పాలి
@gangipellisaikumar3505
@gangipellisaikumar3505 2 дня назад
This is why India needs strong Opposition in parliament ❤❤❤
@sambaparitala3911
@sambaparitala3911 День назад
True
@penukonda12
@penukonda12 День назад
very true for healthy democracy
@rajendarreddy2020
@rajendarreddy2020 2 дня назад
*_సర్దుబాటు లేకపోతే జీవితంలో ఏదీ సంపూర్ణం కాదు_* *_ఓటమి ఎరుగని వ్యక్తికన్నా విలువలతో జీవించే వ్యక్తి గొప్పవాడు._* Jai I.N.D.I.A
@rajeevbokinala73
@rajeevbokinala73 2 дня назад
True sir 🙏 😊
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 2 дня назад
ఎవరితో సర్దుబాటు ఏసు రెడ్డి,పక్కొడిని చంపితే స్వర్గంలో సఖం ,అన్నవాడితోనా లేక , స్వర్గం లో స్తలం రిజర్వు చేస్తాన్న ,వాళ్ళతో నా.సర్వేజనా సుఖినోభవంతు.
@vinayakumarieda7773
@vinayakumarieda7773 День назад
రాహుల్ welldone 👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👌🏻🙏🏻
@jyothinethala6609
@jyothinethala6609 День назад
@@nagabhushanammudigonda890 బ్రాహ్మణులు రాసిన కల్పిత ఉగ్రవాద గ్రంథం లలో బ్రహ్మ నుండి నాలుగు రకాల మనుషుల ను పుట్టించి సొంత దేశం లోనే ఒకే ప్రాంతంలో ఉన్న వారు కూడా కులాల పేరుతో మీరు వేరు మేము వేరు అని జీవించే దుస్థితి కల్పించి దేశం ముందుకు పోకుండా చేసిన జాతి ని నెత్తిన పెట్టుకుని తిరిగే మీరు బుద్ధి హీను లు మనతో పాటే స్వాతంత్ర్యం వచ్చిన Israel చిన్న దేశం చుట్టూ శత్రు దేశా లు త్రాగు నీరు కూడా ఉండదు అయినా ప్రపంచానికి ఏలా యుద్ధం చేయాలో, ఏలా వ్యవసాయం చేయాలో ఎలా అభివృద్ధి చెందా లో నేర్పించు తుంది. మతం పేరుతో దేశా న్ని అధోగతి కి తీసుకు వెళ్లే మత తత్వ పార్టీ ని సపోర్టు చేసే వారు అంతా దేశ ద్రోహులు.
@penukonda12
@penukonda12 День назад
Jai I.N.D.I.A
@Deekshith573
@Deekshith573 2 дня назад
ఆచార్య! నేను 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల లో చదువుకున్నాను. 1983 నుండి 1988 మధ్య 6 నుండి 10 వ తరగతి చదివిన సమయం. నాకు బాగా గుర్తు వుంది, జైహింద్ హై స్కూల్, మచిలీపట్నం లో ప్రతి విద్యా సంవత్సరం లో మాక్ శాసన సభ మరియు మాక్ లోక్ సభ వ్యవహారం జరిపే వారు. కానీ ప్రస్తుతం ఆ విధానం అమలు అవుతుందేమో నాకు తెలియదు కానీ ఏ ఒక్కరూ ఆ ప్రస్తావన నా ముందు జరపలేదు. భారత రాజ్యాంగం గురించి నేటి బాల, యువకులకు ఏ మాత్రం అవగాహన లేకుండా ఈ ప్రభుత్వాలు చేస్తున్నాయి అని నా వ్యక్తిగత అభిప్రాయం. అందుకే మనకు రాజకీయాలు రొచ్చుగా కనపడే విధంగా ప్రవర్తిస్తున్నారు. కానీ చాలా మందికి తెలుసు, కలువ పువ్వు బురదలో నుండి జనిస్తుంది అని, కానీ ఆ యదార్థం ఎవ్వరూ ఒప్పుకోరు. మీ లాంటి ప్రాజ్ఞులు అతి ముఖ్యమైన రాజ్యాంగాన్ని, చట్టాలను తెలుగు లోకి తర్జుమా చేసి 8 వ తరగతి నుండి 10 వ తరగతి సిలబస్ లో ప్రవేశపెట్టి వాటిపై ఒక ప్రత్యేక పరీక్ష విధానం ప్రవేశపెట్టే విధంగా నడుం బిగించంది. అప్పుడు కానీ మళ్ళీ మనకు ఒక లాల్ బహదూర్ శాస్త్రి, గుల్జారీ లాల్ నంద, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నాయకులు దొరుకుతారు. దయచేసి ఆ విధంగా ప్రయత్నించండి.
@tbm1895
@tbm1895 День назад
👏
@yerragudigiriharreddy2857
@yerragudigiriharreddy2857 День назад
Avaru nageshwar rao ayanaku anta senu ledu a rojuku a roju party la gurinchi matlade vadu credibility motham pogittukunna aparaa methavi time pass chestunnadu
@sampurnadanielvasa8508
@sampurnadanielvasa8508 17 часов назад
At prasent Education is not good for children no KNOWLEDGE know GENERAL KNOWLEDGE ALSO 🎉
@kashinath92463
@kashinath92463 15 часов назад
వీడు విషిం ఉన్న మనిషి దేశం మీద హిందూ ధర్మం మీద విషం కక్కుతు ఉంటాడు మహా మేధావి చైనా ప్రేమికుడు
@srinudeluxe9391
@srinudeluxe9391 2 часа назад
ఒక అంబేత్కర్ లాంటి నాయకులు వద్ద.
@venkat53c
@venkat53c 2 дня назад
రాహుల్ గాంధీ మోడీని ఇంకా బాగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. మోడీ అహంభావం పూర్తిగా తగ్గాలి.. హిందూజాతి మొత్తం మోడీని నాయకుడుగా ఎన్నుకోలేదు..
@vinayakumarieda7773
@vinayakumarieda7773 День назад
❤👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻
@ramarao7026
@ramarao7026 День назад
Yes s
@kcc855
@kcc855 День назад
EVM scam in AP NEET scam annitiki pithamahudu modi
@chivareshbabu898
@chivareshbabu898 22 часа назад
abba cha....
@cvenkat7766
@cvenkat7766 21 час назад
@@venkat53c అహం భావం ఎవరిదో రాహుల్ ప్రసంగమే తెలియ చేస్తుంది .
@healthtipsandtopfacts7282
@healthtipsandtopfacts7282 2 дня назад
Rahul gandhi attacked Modi govt so smartly in all aspects. Rahul is on fire 🔥
@Haaland958
@Haaland958 2 дня назад
Most Corrupted Government since 2014
@Anilkrsna12
@Anilkrsna12 День назад
😂😂
@cvenkat7766
@cvenkat7766 16 часов назад
@@healthtipsandtopfacts7282 అందుకే రా 99 సీట్లు ఇచ్చి గౌరవించారు ప్రజలు .
@govardhankompalli9500
@govardhankompalli9500 7 часов назад
Ni pellanni fire
@healthtipsandtopfacts7282
@healthtipsandtopfacts7282 3 часа назад
@@cvenkat7766 one brain cell 😂
@kethireddymallareddy123
@kethireddymallareddy123 2 дня назад
రాహుల్ గాంధీ గారు పరిణితి చెందిన నాయకుడిగా ప్రతిపక్ష హోదాలో సమర్థవంతంగా చలో క్తులతో లాజిక్ తో మాట్లాడారు🎉
@kannaraosaladi
@kannaraosaladi 2 дня назад
My day start with your video sir.. Thank you.
@muralidharpalukuru4582
@muralidharpalukuru4582 2 дня назад
రాహుల్ గాంధీ ప్రసంగంకు ముందు బిజెపి వాళ్లు కేకలు వేయడం అర్దం ఏమిటి
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 дня назад
నాన్న మోడీ ప్రసంగానికి కుక్కలవలే మొరిగారు మరి.
@9866627948
@9866627948 2 дня назад
#హిందువులు_అంటే_హింసను_ప్రేరేపించేవారా? #హింసను_ప్రేరేపించేది_ఎవరు? 👉ముస్లీం , క్రిస్టియన్ పండగలు ప్రశాంతంగా ఎందుకు జరుగుతాయ్? 👉హిందువుల పండగలప్పుడు ర్యాలీల మీద రాల్లు ఎందుకు పడతాయి? రాల్లేసే జాతి ఏది? 👉సైన్యం మీద రాల్లేసే జాతి ఏది? 👉అమర్ నాత్ యాత్రికుల మీద దాడి చేసే జాతి ఏది? 👉కరెంటు బిల్లు అడగడానికి వెల్లిన అధికారులపై కత్తి పోట్లు పోడిచేది ఎవరు? 👉వంద మంది హిందువుల ఇండ్ల మద్య ఒక ముస్లీం ప్రశాంతంగా బ్రతకగలడు. అదే వంద మంది ముస్లీం ఇండ్ల మద్య ప్రశాంతంగా ఒక హిందువు బ్రతక గలడా? 👉#ఎవరు_హింసను_ప్రేరేపించేది? రాహుల్ గాందీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా? సిగ్గు, షరం, చీము నెత్తురు ఉంటే?
@kapaul273
@kapaul273 2 дня назад
Pichhi puvvu kada alagy chestaru b gay p batch
@9866627948
@9866627948 2 дня назад
@@muralidharpalukuru4582 #హిందువులు_అంటే_హింసను_ప్రేరేపించేవారా? #హింసను_ప్రేరేపించేది_ఎవరు? 👉ముస్లీం , క్రిస్టియన్ పండగలు ప్రశాంతంగా ఎందుకు జరుగుతాయ్? 👉హిందువుల పండగలప్పుడు ర్యాలీల మీద రాల్లు ఎందుకు పడతాయి? రాల్లేసే జాతి ఏది? 👉సైన్యం మీద రాల్లేసే జాతి ఏది? 👉అమర్ నాత్ యాత్రికుల మీద దాడి చేసే జాతి ఏది? 👉కరెంటు బిల్లు అడగడానికి వెల్లిన అధికారులపై కత్తి పోట్లు పోడిచేది ఎవరు? 👉వంద మంది హిందువుల ఇండ్ల మద్య ఒక ముస్లీం ప్రశాంతంగా బ్రతకగలడు. అదే వంద మంది ముస్లీం ఇండ్ల మద్య ప్రశాంతంగా ఒక హిందువు బ్రతక గలడా? 👉#ఎవరు_హింసను_ప్రేరేపించేది? రాహుల్ గాందీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా? సిగ్గు, షరం, చీము నెత్తురు ఉంటే?
@Haaland958
@Haaland958 2 дня назад
BJP dongalaki uchha Rahul Gandhi ante
@mohansunke6103
@mohansunke6103 2 дня назад
Upcoming best leader rahul gandhi PM
@Bibledecode
@Bibledecode 2 дня назад
@@mohansunke6103 oka hindu hater pm kavakala ??
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 День назад
Worest. Leader. In. India. Pm. Ante. Pichi. Munda. Koduku. Avuthadu. Ka. Aul. Avuthadu
@bujji241
@bujji241 День назад
100percent correct
@slndigitalcreation3471
@slndigitalcreation3471 День назад
😂😂😂😂😂😂 వాడొ వేదంతి vido సిద్దాంతి
@Anilkrsna12
@Anilkrsna12 День назад
😂😂😂😂😂😂
@shivadarling5555
@shivadarling5555 2 дня назад
ఇలాంటి సమాజానికి చాలా ఉపయోగం ఇలాంటి విశ్లేషణ చేయండి సార్ thank you for your analysis sir 🙏🙏
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 День назад
Worest. Analyst. Veedu. Dabbu. Manishi
@bujji241
@bujji241 День назад
Prof.nageswar sir translated n explained the same rahul ji speech
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k 2 дня назад
When Rahul was speaking , BJP leaders shouted always . They didn't show dignity . Yes, this is against Indian Nationality & defense of the country.
@LalithaRodda
@LalithaRodda 2 дня назад
I will support Rahul Gandhi ji
@Bibledecode
@Bibledecode 2 дня назад
@@LalithaRodda avunu Hindus ni chavagotali ga
@LalithaRodda
@LalithaRodda 2 дня назад
@@Bibledecode hello your not hindu your Cristian I will not support you and bjp I support only democracy politics
@Bibledecode
@Bibledecode 2 дня назад
@@LalithaRodda in secular country why and how Masque and church are not under endorsement ? Why there is a increase in 30% muslim 10 % christian ??
@Omegavzgking
@Omegavzgking День назад
You are an illiterate who thinks as smart ..know the history of congress violence
@seenusrinivas9364
@seenusrinivas9364 День назад
Psudo secularists.Their aim is always degrade Hindus and Hinduisam. They are directly supporers of Islam and Christianity.
@Tank.3d
@Tank.3d 2 дня назад
రాహుల్ గాంధీ ప్రసంగం వింటుంటే పూనకాలే🤙🏼
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 2 дня назад
Yes
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 2 дня назад
అసలు పూనకలు కాంగ్రెస్ కి ముందు ఉన్నాయి... తొందర పడకు సుందర వాదనా... హిందూ విశ్వరూపం చూపిస్తాం....
@vidyamasanapally2303
@vidyamasanapally2303 2 дня назад
బోనాల పండుగకు పోతురాజులు అవసరం లేదు ఇక.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 дня назад
​@@user-qz5ne8ym8vఇక పోతరాజులు పనులు కాంగ్రేస్ వారే చేయాలి.
@9966074001
@9966074001 2 дня назад
​@@venkateshgoudbandi3095హిందూవులకి పార్లమెంట్ సమావేశాలకి సంబంధం ఏంటి బుర్రలో చెత్త తీసి చూడు మేము హిందువులమే 💪
@pauldadala9216
@pauldadala9216 2 дня назад
ఉన్నది ఉనట్లుగా భయపడకుండా వాస్తవలను ప్రజలకు చెప్పుతారు..... మీ లాంటి వారు కావాలి సార్ 🙏🙏🙏🙏🙏
@vinayakumarieda7773
@vinayakumarieda7773 День назад
Exactly correct హీరో real హీరో real హ్యుమానిటేరియన్
@Tejovathi-er6cd
@Tejovathi-er6cd День назад
Abbaaaaa😅
@Vinayak79953
@Vinayak79953 2 дня назад
స్పీచ్ అదరగొట్టాడు రాహుల్ గాంధీ. బిజెపి వాళ్ళకి చెమటలు పడుతున్నాయి
@Mahathi940
@Mahathi940 2 дня назад
@@Vinayak79953 అంతకంటే గొప్పగా మా కాలేజీ స్టూడెంట్స్...స్పీచ్ లు యిస్తారు..పాపం ఏదో కాస్త మాట్లాడగానే అంతకు ముందు చెత్త వాగుడు కంటే బాగుందని...పిల్లలు ఏదయినా మంచి పని చేస్తే... శబాష్.. శభాష్ అంటామే .. అట్లా అంటున్నారు..🤣🤣🤣🤣🤣🤣 గుడికంటే
@Vinayak79953
@Vinayak79953 2 дня назад
@@Mahathi940 correct may be .but why paw paw also scared with that speech
@Mahathi940
@Mahathi940 2 дня назад
@@Vinayak79953 వాడి...స్పీచ్ కే భయమా...హహహ..భయమేందుకంటే ...వాడు చెప్పే అబద్ధాలకు.....హిందువులు హిందుత్వం వేరు ట....వాళ్ళమ్మని అడగమను. ..క్రైస్తవ్యం....కిరస్థాణీలు ఒకటి అవునో కాదో....అప్పుడు మొరగమను.. .
@దొంగరాముడు
​@@Mahathi940నీ తల్లి మీద ఒట్టేసి చెప్పు రాహుల్ ఖాన్ అబద్దలూ చెప్పాడు అని.
@comedykamesh6097
@comedykamesh6097 2 дня назад
అరేయ్ చూతీయ నాగేశ్వరావు అతను మాట్లాడిన దాంట్లో నిజం లేదనే సత్యాన్ని చెప్పే దైర్యం లేని నీవు. ఎందుకురా చేతగాని ప్రసంగం
@veerendarnaik9696
@veerendarnaik9696 2 дня назад
దేశంలో ఉన్న బీజేపీ బ్రోకర్లు కు అర్థం ఇంది కానీ తెలుగు రాష్ట్రంలో బీజేపీ బ్రోకర్లు బాగా తయారు ఇయ్యారు సర్
@9866627948
@9866627948 2 дня назад
#హిందువులు_అంటే_హింసను_ప్రేరేపించేవారా? #హింసను_ప్రేరేపించేది_ఎవరు? 👉ముస్లీం , క్రిస్టియన్ పండగలు ప్రశాంతంగా ఎందుకు జరుగుతాయ్? 👉హిందువుల పండగలప్పుడు ర్యాలీల మీద రాల్లు ఎందుకు పడతాయి? రాల్లేసే జాతి ఏది? 👉సైన్యం మీద రాల్లేసే జాతి ఏది? 👉అమర్ నాత్ యాత్రికుల మీద దాడి చేసే జాతి ఏది? 👉కరెంటు బిల్లు అడగడానికి వెల్లిన అధికారులపై కత్తి పోట్లు పోడిచేది ఎవరు? 👉వంద మంది హిందువుల ఇండ్ల మద్య ఒక ముస్లీం ప్రశాంతంగా బ్రతకగలడు. అదే వంద మంది ముస్లీం ఇండ్ల మద్య ప్రశాంతంగా ఒక హిందువు బ్రతక గలడా? 👉#ఎవరు_హింసను_ప్రేరేపించేది? రాహుల్ గాందీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా? సిగ్గు, షరం, చీము నెత్తురు ఉంటే?
@Haaland958
@Haaland958 2 дня назад
BJP dongalaki uchha karutunnala eppudu Government change ayyidho ani
@Haaland958
@Haaland958 2 дня назад
Papam Rahul Gandhi gari House ni kuda khali cheyincharu ee BJP bandipotlu
@rakeshcopper3671
@rakeshcopper3671 2 дня назад
అంటే ఇప్పుడు నువ్వు కాంగ్రెస్స్ బ్రోకర్ వా మరో
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 2 дня назад
మరి నువ్వు ఏంట్రా.. ? కాంగ్రెస్ నాయకులకు పక్కలు వేసే official బ్రోకర్ గాడివా...
@TeluguRojuVarthalu
@TeluguRojuVarthalu 2 дня назад
హిందుత్వ రాజకీయాలు ఇకపైన భారతదేశం లో పనిచేయవని ఆర్ఎస్ఎస్ కి అర్థమయింది కానీ మోదీ గారికి అర్థం అవ్వట్లేదు. మోదీ గారి ప్రజాదరణ, మోదీ గారి ఆధిపత్యం, దిగజారటానికి కారణం తను ఆడిన అబద్ధాలు, హిందూత్వ పాలిటిక్స్. ఈ విషయాన్ని గ్రహించకుండా ఇంకా కూడా వీటినే పట్టుకొని ఏలాడుతున్నారు మోదీ గారు. ఆర్ఎస్ఎస్ఏ మోదీ గారి మీద మొత్తం ఆరోపణలు వేసేసి చేతులు దులుపుకుంది. ఇంకా సామాన్య ప్రజలు ఏం చేయగలరు, ప్రేక్షక పాత్ర వహించటం తప్ప
@9866627948
@9866627948 2 дня назад
#హిందువులు_అంటే_హింసను_ప్రేరేపించేవారా? #హింసను_ప్రేరేపించేది_ఎవరు? 👉ముస్లీం , క్రిస్టియన్ పండగలు ప్రశాంతంగా ఎందుకు జరుగుతాయ్? 👉హిందువుల పండగలప్పుడు ర్యాలీల మీద రాల్లు ఎందుకు పడతాయి? రాల్లేసే జాతి ఏది? 👉సైన్యం మీద రాల్లేసే జాతి ఏది? 👉అమర్ నాత్ యాత్రికుల మీద దాడి చేసే జాతి ఏది? 👉కరెంటు బిల్లు అడగడానికి వెల్లిన అధికారులపై కత్తి పోట్లు పోడిచేది ఎవరు? 👉వంద మంది హిందువుల ఇండ్ల మద్య ఒక ముస్లీం ప్రశాంతంగా బ్రతకగలడు. అదే వంద మంది ముస్లీం ఇండ్ల మద్య ప్రశాంతంగా ఒక హిందువు బ్రతక గలడా? 👉#ఎవరు_హింసను_ప్రేరేపించేది? రాహుల్ గాందీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా? సిగ్గు, షరం, చీము నెత్తురు ఉంటే?
@rakeshcopper3671
@rakeshcopper3671 2 дня назад
అవును... హిందూత్వ రాజకీయాలు పనికిరావు.... ముస్లిమ్ రాజకీయాలు మాత్రం బాగా పని చేస్తాయి దేశం లో... ముస్లిమ్ ల కోసమే దేశం లో 42 పార్టీ లు పనిచేస్తున్నాయి...కానీ ఒక్క బీజేపీ ఉంటే హిందువులకు కూడా నచ్చదు 😂😂😂
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 2 дня назад
​రాహులుగాంది చెప్పేది ముందుగా విని అర్థం చేసుకోండి.హిందూమతం వేరు, హిందుత్వం వేరు.హిందుత్వం ముసుగులో గజకీయాలు చేస్తూ, పబ్బ గడుకునేదవారి కూడా ప్రపంచానికి తెలుసు..ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా 10 యేళ్ళు ఇస్తానని, తిరుపతి వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి మాట తప్పిన మోది ఎలా హిందూ అవుతాడో మీరే చెప్పాలి? హిందువు ముసుగులో ఓట్లు దండుకుని,అధికారం పొందాలని చూస్తున్న ,కుహనా హిందువు.​@@rakeshcopper3671
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 дня назад
​@@gsreeramamurthy9416ప్రత్యేక హోదా అక్కర్లేదని చంబునాయుడు చెప్పాడు. అసలు కేంద్రం మెడలు వంచుతానని జగన్ 5సంవత్సరాలు ఒక్క సారికూడా పార్లమెంటులో ఎందుకు మాట్లాడలేదు. అసలు ప్రత్యేకహోదా కొత్తగా ఏర్పడిన రాష్ట్రం తెలంగాణాకదా కాంగ్రేస్ దొంగ విభజన చట్టంలో రాసింది.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 2 дня назад
​@@gsreeramamurthy9416 ఆదాయం గలరాష్ట్రాలకి ప్రత్యేక హోదా ఇస్తే ఆచోటు ఎవరు భర్తీ చేస్తారు.
@swarupkumar9794
@swarupkumar9794 2 дня назад
మత రాజకీయాలు వొద్దు అని చెప్పాడు క్లియర్ గా
@Bibledecode
@Bibledecode 2 дня назад
@@swarupkumar9794 appudu andaru equal anali mari hindus ni avamaniste yetla
@allu1939
@allu1939 2 дня назад
Congress chesedi adi kada waqf board enti ?
@cvenkat7766
@cvenkat7766 2 дня назад
మత రాజకీయాలు మొదలు పెట్టిందే కాంగ్రెస్ పార్టీ .
@rajeevbokinala73
@rajeevbokinala73 2 дня назад
​@@BibledecodeSanathana dharma gurchee purthi gaa telusu kondee sir... we don't promote violence 😊
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 2 дня назад
సెక్యులర్ పేరిట మతరాజకీయలు చేసేదే కాంగ్రెస్.వారికి మూర్కిస్టు మూలాలు మద్దతు
@sm.9420
@sm.9420 2 дня назад
🎉🎉రాహుల్ గాంధీ గారు, మాటలు, అన్ని విషయాల మీద ఉన్న , జ్ఞానం, తెలివి తేటలు, మాటల్లో క్లారిటీ, ఎలా మాట్లాడాలో, ఎంతో తేజస్సుతో చాలా బాగా చెప్పాడు, మన లీడర్ ఎలా ఉండాలో చూపాడు, BJP కి చెమటలు పట్టుకున్న ఈ, మన రోమాలు నిక్క పొడుచు కున్నాయి. నేను న్యూట్రల్ వ్యక్తిని. A పార్టీ నీ సపోర్ట్ చెయ్య, కానీ మంచిని, మంచి, చెడును, చెడు గా చూడాలి😊😊😊
@Mahathi940
@Mahathi940 2 дня назад
అయ్యో అయ్యో అయ్యో
@Naaradhaara
@Naaradhaara 2 дня назад
​@@Mahathi940మోదీ మగాడు మాత్రమే మొనగాడు కాదు రా బక్తా మీరు మారారా ఇంకా మారారా ఇంకా మారారా 😂😂
@Mahathi940
@Mahathi940 2 дня назад
@@Naaradhaara రాహుల్ మొగాడే కాదు. . అందుకే పెళ్లి చేసుకో లేదు... ..పప్పు వాడు.pm ఏమిటి?....జోక్ కాకపోతే.....
@Mahathi940
@Mahathi940 2 дня назад
@@Naaradhaara ఎందుకు మారాలి? మోడీ దేశభక్తుడు. తప్పులు చెయ్యచ్చు..కానీ రాహుల్ ఖాన్ లాగా దేశద్రోహం చెయ్యదు....రాహుల్ గాడు ఇటలీ కి వెళ్లి అక్కడ వాడి గర్ల్ ఫ్రెండ్ తో కాలక్షేపం చెయ్యడం బెటర్.....
@Pawan_Kalyanfan-introvert.
@Pawan_Kalyanfan-introvert. 2 дня назад
​@@Mahathi940Modi kojja anduke pelli cheskole.. Rahul Gandhi thondharlo pelli cheskuntunnadu.. 😅
@charlesboyalapalli5095
@charlesboyalapalli5095 2 дня назад
Tha best lidar rahul ji
@mohansunke6103
@mohansunke6103 2 дня назад
Sir ఈ video మొత్తం చుషాను చాలా మంచిగా గోప్పగా ఉంది సార్ మీలాంటి వారు ఇంక government ని నీలదియ్యలి మరి........మరి మోడిని bjp ని
@JaiJaiYSRCP
@JaiJaiYSRCP 2 дня назад
Vedu only chandrababu garini matrame niladesthadu
@Mahesh-pn7kr
@Mahesh-pn7kr 2 дня назад
😂😂😂😂
@rajeshwargarrepally6445
@rajeshwargarrepally6445 День назад
రాహుల్ గాంధీ ఎంతో పరిణతి చెందాడు. ఇలాగే ఇంకా ముందుకెళ్తే next PM పక్క🎉🎉🎉
@user-nirmalshobhan
@user-nirmalshobhan 34 минуты назад
PM అంత సీన్ లేదు. వాడు పిచ్చిముండ అవ్వచ్చు 😂
@Chandrakala-be6zx
@Chandrakala-be6zx 2 дня назад
Excellent 👌 speech and analysis 👏 👍 👌
@user-km2jh8ou7k
@user-km2jh8ou7k 2 дня назад
Yes, Rahul's soeech reflected the problems of common people of our country . Farmers in North India are very active but South Indian farmers are under influence of local parties & not active about " Vyavasaya Chattalu" .
@guptakapuganti4474
@guptakapuganti4474 21 час назад
They r not small farmers like us , they r big businessman’s exports control by them, they ar at that level, they dictate terms, we r nothing , not that they help us (small farmers)
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 2 дня назад
రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం ప్రజా సమస్యలపై పార్లమెంట్లో చాలావరకు అద్భుతంగా ఉన్నది ప్రతిపక్ష నాయకునిగా సక్సెస్ అయ్యాడు. కానీ కొన్ని పచ్చి అబద్దాలను ప్రజాస్వామ్య రాజ్యాంగబద్ధమైన పార్లమెంట్ అని చెప్పడం అది పార్లమెంట్ అనే విషయాన్ని రాహుల్ గాంధీ మరిచిపోయాడు. ముస్లిం మతం పేరు మీద అత్యాచారాలు చేసిన కొన్ని ముస్లిం సంఘాలు కాంగ్రెస్ నాయకుల వల్ల కొన్ని కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ ఓసి అన్ని ప్రాంతా హిందువులు 90 శాతం మందికి చనిపోయారు కేవలం 10 శాతం మంది ముస్లింలు చనిపోయారు బలియ్యారు హిందుత్వన్ని విధ్వంసం నిర్వీర్యం చేసిన చేస్తున్న చేసే కాంగ్రెస్ కమ్యూనిస్టు భావజాల మత్తులో ముసుగులో ఉన్న పంతులు మేధావి
@kudimetharamesh4202
@kudimetharamesh4202 2 дня назад
అబ్బా ఎన్ని సంవత్సరాలు ఒక గొప్ప నాయకుడుని చుస్తున్నాం ❤❤Rahul is genuine leader
@Bibledecode
@Bibledecode 2 дня назад
@@kudimetharamesh4202 appude yemaindi PM ayaaka motham hindus ki rod dinchitee abbbbbaaa abbaa aaa anipistundi
@9966074001
@9966074001 2 дня назад
​@@Bibledecodeహిదువులకు కాదు బీజేపీ కి దింపుతాడు అప్పుడు అంటారు ఆఆఆ అ... అని
@rajeevbokinala73
@rajeevbokinala73 2 дня назад
​@@BibledecodeNehru,Indira,Rajeev Rod dibchaara Hindus 🕉 kee??? A religion ayeenaa manamantha indians 🙏 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳
@Bibledecode
@Bibledecode 2 дня назад
@@rajeevbokinala73 Kashmir problem yevari valla vachindi ? Emergency yevaru techaru ? Christian and muslim lo.yentamandi secular ?? Mundu ivvani thelusukoni appudu pettali comment
@rajeevbokinala73
@rajeevbokinala73 2 дня назад
@@Bibledecode Public referendum petti vuntee...kashmir pakistan lo kee poyedhee... andhukee telivigaa article 370 techharu.... mundhu history telusukoo brother..nenu christian ✝️ nee but I respect hindu 🕉, Muslim ☪️ religions 🙏
@dhargathangella5244
@dhargathangella5244 2 дня назад
Great speech rahulji🎉
@sureshvvk7408
@sureshvvk7408 2 дня назад
2024 General Elections : Man of the Match : Mr.Rahul Gandhi... Discussion on the Motion of Thanks to the President : Man of the Match : Mr.Rahul Gandhi..
@MarryGrace-wb5tj
@MarryGrace-wb5tj 2 дня назад
❤rahul
@gangadharvutnoor4374
@gangadharvutnoor4374 2 дня назад
it's excellent analysis sir
@lakshmipayyavula4044
@lakshmipayyavula4044 2 дня назад
Sooperb Rahul ji 🤚
@sureshvvk7408
@sureshvvk7408 2 дня назад
Best Presentation by Mr.Rahul Gandhi as the leader of opposition...He eloquently covered the challenges before the nation..
@VivekYadav-np8gd
@VivekYadav-np8gd 2 дня назад
Correct 💯
@user-gz1cx1li7e
@user-gz1cx1li7e 2 дня назад
సర్ మాకు అర్థమైనట్టుగా ఒక ఒక పాయింట్ చాలా నీటుగా తెలియపరిచారు. ధన్యవాదములు సార్ ఇలాగే మీరు ప్రతి ఒక ప్రతి ఒక్క అంశాన్ని ఇలాగా వివరించండి
@vinayakumarieda7773
@vinayakumarieda7773 День назад
👍🏻👍🏻👌🏻🙏🏻real హీరో రాహుల్
@tramesh9708
@tramesh9708 17 часов назад
ఈ చెక్క గానికి ఎవ్వడు భయపడడు లేనిపోని గొప్పదనాన్ని రాహుల్ గాంధీకి అంటగట్టడానికి నీ మాటలన్నీ
@tajuddinshaiks9879
@tajuddinshaiks9879 2 дня назад
Ideological and meaning full speech good performance in Parliament
@madhavdaakhore1876
@madhavdaakhore1876 2 дня назад
విద్య వ్యవస్థ ప్రైవేట్ పరం గా ఎందుకు? ధనవంతులు కు పేదలకు మద్యా సమన్ వయం పేరగ గలదా?.పేదలకు న్యాయం దోరుకు తుంద? పెద్ద సర్టిఫికెట్ లకే కదాఎక్కువ విలువ!.ఉన్నత చదువులు చదువుకోవడం సామన్య అమాయకులు డబ్బులు లేనివారి గతీ ఏమిటి??????????.....(((..ర్యాక్లురప్పలు))
@sreerangamsrenivasarao2289
@sreerangamsrenivasarao2289 2 дня назад
I never expect this type of speech from Rahul. Well done.
@mohankumar-ot7de
@mohankumar-ot7de 2 дня назад
Thank you sir for explaining clearly 😊
@anasuya3302
@anasuya3302 2 дня назад
Truth is powerful n beautiful.🎉…
@COMMONMAN-xr6tv
@COMMONMAN-xr6tv День назад
Em truth cheppindu pappu the joker
@bbravoalpha
@bbravoalpha 2 дня назад
Manipur, agniveer, railway accident that was discussed by Rahul. Great Job
@vinayakumarieda7773
@vinayakumarieda7773 День назад
👍🏻👌🏻🙏🏻 రాహుల్
@n.sureshgoud4692
@n.sureshgoud4692 День назад
West Bengal, Kashmir, thamilnadu gurinchi kuda matladali,
@n.sureshgoud4692
@n.sureshgoud4692 День назад
Wokfbord, endowment, gurinchi kuda matladali
@avunuriramesh954
@avunuriramesh954 2 дня назад
రాహుల్ గాంధీ brave n inteligent he is the prooved leader of the oppssion 🙏❤
@Thomas-nx2ue
@Thomas-nx2ue 2 дня назад
First time listening the Rahul Gandhi Speech, Its really good and bjp needs strong opposition.
@yadaiahutpally3692
@yadaiahutpally3692 2 дня назад
🇯 🇦 🇮  🇷 🇦 🇬 🇦
@9866627948
@9866627948 2 дня назад
#హిందువులు_అంటే_హింసను_ప్రేరేపించేవారా? #హింసను_ప్రేరేపించేది_ఎవరు? 👉ముస్లీం , క్రిస్టియన్ పండగలు ప్రశాంతంగా ఎందుకు జరుగుతాయ్? 👉హిందువుల పండగలప్పుడు ర్యాలీల మీద రాల్లు ఎందుకు పడతాయి? రాల్లేసే జాతి ఏది? 👉సైన్యం మీద రాల్లేసే జాతి ఏది? 👉అమర్ నాత్ యాత్రికుల మీద దాడి చేసే జాతి ఏది? 👉కరెంటు బిల్లు అడగడానికి వెల్లిన అధికారులపై కత్తి పోట్లు పోడిచేది ఎవరు? 👉వంద మంది హిందువుల ఇండ్ల మద్య ఒక ముస్లీం ప్రశాంతంగా బ్రతకగలడు. అదే వంద మంది ముస్లీం ఇండ్ల మద్య ప్రశాంతంగా ఒక హిందువు బ్రతక గలడా? 👉#ఎవరు_హింసను_ప్రేరేపించేది? రాహుల్ గాందీ , కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాధానం చెప్పగలరా? సిగ్గు, షరం, చీము నెత్తురు ఉంటే?
@johnprasannakumarsajja
@johnprasannakumarsajja 2 дня назад
Superb Rahu Ji
@srinivasaraopabbisetti9224
@srinivasaraopabbisetti9224 2 дня назад
Explanation good sir
@harishankarrachakonda753
@harishankarrachakonda753 2 дня назад
_చాలాబాగాచెప్పారు_ చాలాబాగాచెప్పారు _చాలాబాగాచెప్పారు_ చాలాబాగాచెప్పారు
@user-vq7mt8pi5p
@user-vq7mt8pi5p 2 дня назад
First time mind blowing 🔥🔥🔥🔥
@mmaheshmmahesh-uv4qp
@mmaheshmmahesh-uv4qp 2 дня назад
Rahul Gandhi good lidar 🎉
@Msnv4
@Msnv4 2 дня назад
@@mmaheshmmahesh-uv4qp ur चमचा of rahuj
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 2 дня назад
Yes. Good. Verry. Vengalappa. Comedi. Peace. Rahul
@user-hi6hu8ch4y
@user-hi6hu8ch4y 2 дня назад
Superb 🍒
@ravibakkashetty2330
@ravibakkashetty2330 2 дня назад
Professor Garu Miru charitralo oka chedda peru to migilipotaru.!! Kalam Karma e rendu vidichipettav.!👍👍👍
@syamch359
@syamch359 2 дня назад
Good Speeches from Parliament Good Analyst Dear Sir Continued explain ....🙏
@gurramjayaprasad4239
@gurramjayaprasad4239 2 дня назад
చాలా చక్కగా తెలుగులో అర్థం అయ్యేవిదంగా చెప్పారు సార్ రాహుల్ చాలా చక్కగా మాట్లాడారు కానీ కొందరు కళ్ళు మూసుకొనిపోయిన బత్తయిలకు అర్థం కావటంలేదు
@manoharnmr
@manoharnmr 2 дня назад
Rahulgandhi ji one of the best video speech, bolenath bless him .
@sadanandamvasam4100
@sadanandamvasam4100 2 дня назад
Exelent explanation about hundisam rahulji I very much tankful to u sir
@Indian17755
@Indian17755 2 дня назад
Super speach
@sivazoomin
@sivazoomin 2 дня назад
Opposition is very clear 👍, it's time to modi to hear the voice of people of India( INDIA opposition )
@praneeth851
@praneeth851 День назад
UNBELIEVABLE SPEECH RAHUL GANDHI JI I LOVE YOU I HOPE NEXT PM I LIKE HIS SPEECH I HAVE MIND ANY TIME THANK YOU SO MUCH
@msvananthapuram8793
@msvananthapuram8793 День назад
in 2014 next PM Rahul Gandhi, In 2019 Rahul Gandhi Next PM, In 2024 Rahul Gandhi Next PM, in 2029 Rahul Gandhi Next PM, In -------------🤑 Just joking
@p.sateesh3284
@p.sateesh3284 2 дня назад
దృవా.. సినిమా లో ఒక డైలాగ్ మన శేత్రువు ఎవరో తెలిస్తే మన కేపాసిటీ తెలుస్తది అన్న డైలాగ్ 👏👏👏👏 రాహుల్ ఎంత పవర్ఫుల్ లో దీన్ని పట్టి తెలుస్తుంది 👌
@VivekYadav-np8gd
@VivekYadav-np8gd 2 дня назад
Secular India zindabad 🇮🇳
@satyanarayanamande451
@satyanarayanamande451 2 дня назад
Excellent tropic sir
@lathaparchuri2470
@lathaparchuri2470 2 дня назад
Exactly right 👍 analysis Sir about Rahul Gandhi ji speech , my support for Rahul Gandhi ji only
@mohanrao6516
@mohanrao6516 2 дня назад
Sir excellent Presentation , super exposing, perfect ga మాకు అర్థం అయ్యేలాగ chepparu many many thanks🌹🌹🙏🙏🌹🌹🙏🙏
@reenachand8001
@reenachand8001 2 дня назад
E questions elections before chest vunte super vundedhi
@shankarrao2468
@shankarrao2468 День назад
Next 5 years varuku ee athukula alliance unttadaa leka Rahul sir nee aaaa kaaa ki chesi vellipotharo.
@nchennakeshava4089
@nchennakeshava4089 2 дня назад
Rahul jee superrrrr
@yashsneha6388
@yashsneha6388 2 дня назад
Super analysis by Rahul Gandhi he clearly and given clarity. Mr Modi diverted Rahul Gandhi's speech. How can Modi and Amit Shah, RSS, represent and which can not followed the Hinduism. Rahul did not criticized the Hindus.
@Csr721
@Csr721 День назад
చాలా చక్కగా నాగేశ్వర రావు గారు,తెలుగులో చెప్పి పుణ్యం కట్టుకున్నారు. Hattsoff to you sir.పచ్చ కామెర్లు గలవారికి లోకమంతా పచ్చగానే ఉంటుంది. ప్రజలంతా ప్రతిఘటించాలి.
@azharuddinmohammad8663
@azharuddinmohammad8663 2 дня назад
One reason y demonetisation was done?
@madinamastanvali8701
@madinamastanvali8701 2 дня назад
Very good sir.
@jifskills1033
@jifskills1033 2 дня назад
మోదీ కి అర్ధం కావటం లేదు భారతీయ హిందువులు గొర్రెలు బర్రెలు కాదు అని వారు చాలా తెలివైనవారు ఇంకా మతం పేరుతో లబ్ధి పొందాలని ఈ దేశం లో బీసీ ఎస్సీ ఎస్టీ లను మినహించితే ఎంతమంది హిందువులు అమాయక బీసీ ఎస్టీ ఎస్సీ లను మతం కులం పేరుతో విడగొట్టి వరిపిల్లలను జండాలు మోసే బానిసలుగా వాడుకుంటున్న బీజేపీ తగిన మూల్యం చెల్లించుకుంటది ఇందిరగాంధీ కంటే గొప్పకాదు మోదీ ఆమె చిత్తుగా ఓడించి పక్కన పెట్టారు మన భారతీయులైన బీసీ ఎస్సీ ఎస్టీ లు.
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 2 дня назад
Matha. Rajakeeyal. Chesedhi. Khangress. Party. Secular. Musugulo. Gandhi. Musugu. Sankari. Jathi
@Mahathi940
@Mahathi940 2 дня назад
అంతే మిగతా వాళ్ళు భారతీయులు కారా.. ఒక్క sc st లు bc లేనా సిగ్గుందా
@nagabhushanammudigonda890
@nagabhushanammudigonda890 2 дня назад
షియా,సున్నీ లుగా తుపాకులను , చర్చ్లల ఆధారంగా కిరస్తానీలను విడగొడదాము
@lavanyareddyenreddy8634
@lavanyareddyenreddy8634 2 дня назад
చెత్త ఇందిరామ్మా munda
@shankarrao2468
@shankarrao2468 День назад
Convincing 140 crores people is not as easy as writing a comment or shooting a video. No body is perfect in this world. But the data shows that the PM Modi is the best PMs India ever had.
@avunuriramesh954
@avunuriramesh954 2 дня назад
Rahul gandhi was explained the hindu ism 🙏❤️👍
@ssr3459
@ssr3459 2 дня назад
#GreatRealLeaderRAHU ji 🙏🙏👍👍🌹💐
@mareswararaothanniru8953
@mareswararaothanniru8953 2 дня назад
👍👍👍
@rajeshwarbabbula8205
@rajeshwarbabbula8205 2 дня назад
Thank you sir for giving clear explanation.
@telugudiaries5548
@telugudiaries5548 2 дня назад
Firing speach by Rahul Gandhi ✊✊✊✊🔥🔥🔥🔥🔥
@yeminenivenkateswararao9881
@yeminenivenkateswararao9881 2 дня назад
Sir, దయచేసి మీరు కాంగ్రెసు లో చేరేందుకు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా MLA గానీ MP గానీ అవుతారు
@narendrababu6489
@narendrababu6489 2 дня назад
Good explanation
@anasuya3302
@anasuya3302 2 дня назад
Very detailed vedio 🎉
@sreedharmedikonda2275
@sreedharmedikonda2275 2 дня назад
Every indian connected to Rahul Gandhi
@Nanda_Vlogs14
@Nanda_Vlogs14 День назад
Yes
@premsagar-up1jj
@premsagar-up1jj 2 дня назад
Country needs educated people and matured people who can understand the problems our country people. Rahulji travelled from south to north and east to west which is almost 8000 kms. Let any bjp party leader can do this. Country wants Rahulji as our PM . God bless you. 💐💐🙏
@user-qz5ne8ym8v
@user-qz5ne8ym8v 2 дня назад
Jai rahul jai congress❤❤
@anjaneyareddyk
@anjaneyareddyk 2 дня назад
భావి భారత ప్రధాని కాగల లక్షణాలు.. రాహుల్ గారికి వచ్చినాయి అనిపిస్తుంది..విషయ పరిజ్ఞానం పెరిగింది.. వాయిస్ బేస్ డెలివరీ బాగున్నాయి... మీ ఎనాలిసిస్ బాగుంది నాగేశ్వర్ గారు 🙏 .
@venkateshgoudbandi3095
@venkateshgoudbandi3095 2 дня назад
బొంగు ఏం కాదు, వాడి మాటలు నమ్మావు అంటే, నువ్వు కూడా వాడిలాగే కన్నాలు వేసుకొని బతకాలి..
@ravip9891
@ravip9891 2 дня назад
అయితే మరో ఎమర్జెన్సీ కి సిద్ధం అవ్వలే 😢😢😢😢
@cvenkat7766
@cvenkat7766 2 дня назад
నెహ్రూ కుటుంబానికి బానిసలు.
@sadusrinivasreddy979
@sadusrinivasreddy979 2 дня назад
Cha. Verry. Vengalappa. Laga. Notikochina. Pichi. Vagudu. Ka Paul. Better. Nijam. Subject. Untadhi. Pappu
@rajeevbokinala73
@rajeevbokinala73 2 дня назад
​@@ravip9891Godhra allarlu
@SanKiranKReddy
@SanKiranKReddy 2 дня назад
Flower party is now getting frustrated because of strong opposition . good for democracy and people of India 🇮🇳
@jags4joy
@jags4joy 2 дня назад
Gandhi ji is alive and will live for ever. Don't fear and don't frighten others., what a powerful statement.
@praveenkumarponnapati6799
@praveenkumarponnapati6799 2 дня назад
Great analysis by the great proffesor.
@jsalla
@jsalla 2 дня назад
Rahul's speech was very powerful... రాహుల్ ప్రసంగం సుత్తి లేకుండా సూటిగా మాట్లాడాడు , రాహుల్ ప్రసంగం ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబించింది and also BJP's attack on opposition by misusing the power . మోడీ ప్రభుత్వానికి గోరీ కట్టే సమయం ఆసన్నమైనది ..బీజేపీ ని ఉతికి ఆరెసే ప్రతిపక్షం ఉంది ఈసారి . ఒక వైపు రాహుల్ , ఇంకో వైపు మాహూయ
@bhaghi4of6
@bhaghi4of6 2 дня назад
😂😂 ante Rahul Khan matladedi vinnaru....MODI dimpna rod meeku kanaapdaledu.....gorrelu meeru
@shafivullamohammad7894
@shafivullamohammad7894 2 дня назад
🎉🎉🎉fabulous speech. RAHUL JI ZINDABAD ❤❤❤❤
@305asif
@305asif 14 часов назад
I feel inspired by watching Rahul ji how smartly and very genuinely attacking his opposition. We can see cleare maturity and the way growing is Really inspired me.
@user-wi1ir8hs3n
@user-wi1ir8hs3n 2 дня назад
Rahul Gandhi parliament so good spich
@MassMahaRajaRavi
@MassMahaRajaRavi 2 дня назад
The greatest speech in last 10 years
@desiramakrishnajeenapati3223
@desiramakrishnajeenapati3223 2 дня назад
రాహుల్ గాంధీ సందించిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక నీళ్ళు నమిలిన ప్రధాన మంత్రి, కేంద్ర మంత్రులు.సూపర్బ్ రాహుల్ గాంధీ జీ.
@vinayakumarieda7773
@vinayakumarieda7773 День назад
❤👍🏻👍🏻👌🏻👌🏻👌🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻👍🏻👍🏻👌🏻👌🏻👌🏻
@tararecipe5048
@tararecipe5048 21 час назад
చాలా సంవత్సరం తరువాత ఒక మంచి నాయకుడి వైస్ వింటూన్నాము గ్రేట్ లీడర్ రాహుల్ గాంధీజీ కో నమస్కార్ 🙏🙏🙏👍🌹
@praveenkumarponnapati6799
@praveenkumarponnapati6799 2 дня назад
God bless you professor gaaru
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 2 дня назад
Super Rahul!
@ravisabbineni9521
@ravisabbineni9521 2 дня назад
Nice explanation and Analysis by Nageswararao. This video should reach every individual in india
@seshagiriraophilkhana8359
@seshagiriraophilkhana8359 День назад
Ur explanation is good all educted under stand what Rahul speach in Parliament. T. Q SIR
@cocomanthra
@cocomanthra 2 дня назад
రాహుల్ గాంధీ అద్బుతం గా చెప్పాడు. ఎన్నో అవమానాలను చూసిన వ్యక్తి నుండి వచ్చిన మాటలు. భారత్ జోడో యాత్రవల్ల రాహుల్ గాంధీ చాలా తెలుసుకున్నాడు. ఈ విశ్యాలతోపాటు మన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోద గురించి కూడా మాట్లడిఉంటే బాగుండేది. ఒకప్పుడు నేను మోడీ అభిమానిని కానీ ఇప్పుడు కాదు.
@rajeevbokinala73
@rajeevbokinala73 2 дня назад
Good morning sir 🙏 😊
@addankidasharatha3688
@addankidasharatha3688 День назад
ఇంతకాలానకి సరియైన ప్రతిపక్ష నాయకుడు లభించడం భారత దేశ ప్రజల చేసుకున్న పుణ్యం
@adithyad3874
@adithyad3874 2 дня назад
బిజెపితో ఐదేళ్లు ఆడుకో పోయే ఆటకు ఇది మొదటి మ్యాచ్.. రాహుల్ గాంధీ బ్యాటింగ్ అదిరింది
Далее
Впервые дал другу машину…
00:57
你们会选择哪一辆呢#short #angel #clown
00:20
меня не было еще год
08:33
Просмотров 1,7 млн
Впервые дал другу машину…
00:57