Тёмный

రాహుల్ గాంధీ ప్రసంగం: పిల్ల చేష్టలా? రాజకీయ విశ్వరూపమా? || Rahul speech: Childish or Vishwaroopa? || 

Prof K Nageshwar
Подписаться 993 тыс.
Просмотров 76 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#modi
#rahulgandhi #motionofthanks
రాహుల్ గాంధీ ప్రసంగం: పిల్ల చేష్టలా? రాజకీయ విశ్వరూపమా? || Rahul speech: Childish or Vishwaroopa? ||
'Has made mocking Hindus a fashion': PM Modi hits back at Rahul Gandhi
As PM Modi started to speak, opposition members started shouting 'Justice for Manipur' and entered the Well of the House in protest.
In a fiery speech, laced with potshots at the opposition and Congress's Rahul Gandhi, Prime Minister Narendra Modi said the BJP government followed 'santushtikaran' and not 'tushtikaran' amid continuous sloganeering by the INDIA bloc MPs.
Participating in the debate on the Motion of Thanks on the President's address, PM Modi, in a swipe at Rahul Gandhi, said a conspiracy was being hatched to level false allegations against Hindus.
Rahul Gandhi triggered a political firestorm on Monday after he accused the BJP of spreading "violence, hatred and lies", which, he said, were against the tenets of Hinduism.
www.indiatoday...

Опубликовано:

 

4 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 717   
@avunuriramesh954
@avunuriramesh954 3 месяца назад
చెప్పాలనుకున్నది చెప్పిండు రాహుల్ గాంధీ గారూ జై రాహుల్ గాంధీ 🌹🙏❤️
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
మాకు management కోటాలో వచ్చిన నెహ్రూ , ఇందిరా, రాజీవ్ , సోనియా. Next రాహుల్ కావాలి … వీళ్ళు మైనారిటీ రాజకీయాలు చేయాలి
@srinivasuluj3305
@srinivasuluj3305 3 месяца назад
​@@sivaprasad257ledhu maku gujju mafia ne kavali😂😂😂. Ye project ni ina Gujarat ki thesukoni velle gujju mafia ye kavali. The great bluff master of India Modi ye kavali 😂😂😂😂
@sreen5828
@sreen5828 3 месяца назад
రాహుల్ దెబ్బ మోదీ అబ్బా... బీజేపీ కి ఇక చుక్కలే 😂😅😂😅
@sharingcaringservingminist3953
@sharingcaringservingminist3953 3 месяца назад
You are absolutely true and right Profficer Sir 👍👍👍👍👍👍👍
@rpatro5723
@rpatro5723 3 месяца назад
రాహుల్ గాంధీ ప్రసంగం దేశం మొత్తం చూసింది. హిందీ సరిగ్గా అర్ధం చేసుకోలేని, సౌత్ ఇండియా ప్రజలే రాహుల్ ఉద్దేశం బాగా అర్ధం చేసుకున్నారు. అలాంటప్పుడు నార్త్ ఇండియన్స్ చాలా బాగా అర్ధం చేసుకోనియుండియుంటారు. రాహుల్ గ్రాఫ్ బాగా పెరిగింది. రాహుల్ బాగా matured.
@E.HanumantharayappaE.Han-lb9ro
@E.HanumantharayappaE.Han-lb9ro 3 месяца назад
రాహుల్ గాంధీని ఎంత హేళన చేస్తే అంతగా ఎదుగుతున్నాడు 😍🇮🇳
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
హిందువులు అనే పదం మాత్రమే వాడాడు కాని ముస్లింలు అని చెప్పకునే MIM వాళ్ళని ఎందుకు అనలేకపోయాడు… దీని గురించి సమాధానం చెప్పరా ?????
@jojos-pro
@jojos-pro 3 месяца назад
​@@sivaprasad257baaga adigav bro... Question adigina vaadi gudda musukondu
@SuryaSurya-vv4eg
@SuryaSurya-vv4eg 3 месяца назад
Em parvaledu .anduke kothha parliament kattaru
@proudtobeindian4701
@proudtobeindian4701 3 месяца назад
​@@sivaprasad257question ki question cheyadam answer aa😂😂😂😂
@ashokr.m482
@ashokr.m482 3 месяца назад
Jai Rahul great speech, jai Congress
@sshyam8889
@sshyam8889 3 месяца назад
ఖచ్చితం గా గతం లో మాదిరిగా ఉండబోదు ఈసారి పార్లమెంటు, మొదటిసారి మోడీ గారు సమాధానం చెప్పారు, ఇక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడే రోజూ కూడా త్వరలోనే చూడబోతున్నాం ,
@Shree_470
@Shree_470 3 месяца назад
Press meet doubte bro. Aayana antha sahasam cheyadu. Journalist lu rechipotaru and that too press meet live untadi Kada...
@skbandi7782
@skbandi7782 3 месяца назад
@@sshyam8889 he alway replied in parliament , he also had many press interviews during election,
@MSVarma7265
@MSVarma7265 3 месяца назад
​@@skbandi7782 Seriously bro interview press conference ki Theda theledemo
@Pandu3708
@Pandu3708 3 месяца назад
Waiting for that
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 месяца назад
గుడ్డలూడదీసి కొట్టాడు.
@pranvikrishna6798
@pranvikrishna6798 3 месяца назад
ధన్యవాదాలు సార్
@komal_36336
@komal_36336 3 месяца назад
ఒక తెలివి తక్కువ దద్దమ్మ అని మనం ప్రధానమంత్రిగా కూర్చో పెడితే ఇలానే ఏడుపు. పరిపాలన పక్కనపెట్టి విద్వేషాలను రెచ్చగొడుతున్నాడు.
@jojos-pro
@jojos-pro 3 месяца назад
Mari congress emi chesindi.. Mp ga gelichina vallu iddaru dhesa drohulu congress lo unnaru.. Panjab and jammu.. Emi matladuthara ra.. Daffooots
@mohammadgousepasha7378
@mohammadgousepasha7378 3 месяца назад
రాహుల్ గాంధీ అడిగిన ప్రశ్నలకు నరేంద్ర మోదీ సమాధానం చెప్పలేక పిల్లవాడు అని అంటున్నాడు
@srishanthraobompelli1279
@srishanthraobompelli1279 3 месяца назад
Annitiki answers ochay and congress scams gurinchi kuda oka pressmeet pettamani chepandi aa raga ni
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 месяца назад
🫢నీకు అలా అర్ధం అయ్యిందా.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 месяца назад
పంతులూ నీసోల్లు ఆపు.ప్రధాని మోడీ 2గంటల 30నిముషాల పాటు పార్లమెంటులో మాట్లాడితే ప్రతిపక్షాలు కుక్కల్లా మొరిగినాయి. ఐనా మోడీ దుమ్ముదులిపాడు.1952లోనే అంబేద్కర్ని ఎన్నికల లో ఓడించి అవమానించిది నెహ్రూనే,కాంగ్రేస్ 70సంవత్సరాలు కాశ్మీర్లో భారత రాజ్యాంగాన్ని ఎందుకు అమలు చేయలేకపోయింది. పైన మోడీ ప్రశ్నలకు నాదగ్గర, పప్పూదగ్గరా సమాధానాలు ఉన్నాయా. అయ్యా పంతులుగారు కాంగ్రస్కి 99/100కాదు 99/543 అనిగుర్తిస్తే బాగుంటుంది. ఇవికాదని చెప్పగలవా.
@madhavpatro1673
@madhavpatro1673 3 месяца назад
సమాధానం వినే ఓపిక ఆ పిల్లోడీకి లేకే..పారిపోయాడు..పార్లమెంట్ నుండి...సరిగ్గా పార్లమెంట్ సమావేశాలు ఎలా జరుగుతుందో... చూడ్డాడ నేర్చుకోండి...మీరు అండ్ నాగేశ్వర్
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
రాహుల్ గాంధీ ని నాయకుడులగా ఫీల్ అవుతూన్నారా ?
@raghubabu3060
@raghubabu3060 3 месяца назад
రాహుల్ గాంధీ పిల్లాడైతే రేపు యువకుడు తర్వాత గొప్ప నాయకుడు మరి ప్రధాని ముసలోడా? ముసలి చేస్టలా?😂😂
@mohammadamjad2845
@mohammadamjad2845 3 месяца назад
😂 good
@ramr6098
@ramr6098 3 месяца назад
​@@mohammadamjad2845u are in line with me
@YSKYSKYarra
@YSKYSKYarra 3 месяца назад
😂
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
హిందువులు అనే పదం మాత్రమే వాడాడు కాని ముస్లింలు అని చెప్పకునే MIM వాళ్ళని ఎందుకు అనలేకపోయాడు… దీని గురించి సమాధానం చెప్పరా ?????
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 3 месяца назад
​@@sivaprasad257బాబు శివ ప్రసాద్ నీవు ఏమైనా BJP IT cell మెంబెర్ వా? హిందు మతం ఎంతటి ఉన్నతమైన జీవన విధానం అనేది BJP, RSS లాంటి వెధవలనుంచి నేర్చుకునే స్థితిలో ఎవరు లేరు... వాస్తవానికి ఈ దేశంలో ఉన్న ప్రతీ మనిషి, ప్రతీ పౌరుడు ఎదో ఒక రూపంలో హిందువే... హిందు మతం అనేది మిగిలిన మతాల మాదిరే కొన్ని కోట్ల మంది అవలంబిస్తున్న గొప్ప మతం... మీ స్వార్ధం కోసం ఇప్పటికే దానిని చాలా వరకు భ్రష్టు పట్టించారు.... ఈ దేశంలో మా లాంటి ప్రజలకు ఇప్పుడు అంతా అర్ధం అవుతూనే ఉంది... ప్రజలు ఏమైనా పిచోళ్లు కాదు.... ముస్లింల గురించి ఎంత నీచంగా మాట్లాడతారో కూడా మాకు తెలుసు... ఆ ఓవైసి గాడు కూడా BJP పెంపుడు కుక్క అనేది కూడా మాకు తెలుసు... మనుషుల మధ్య అనుబంధాలు BJP, RSS లాంటి స్వార్ధ పరులకు అర్థం కావు... ఎందుకు అంటే వారికి ఇతరులను తమ స్వార్థం కోసం వాడుకోవడమే తెలుసు.... పచ్చటి పల్లెటూర్లలో కూడా మీరు విషం చిమ్మాలనుకున్నా ఊర్లల్లో కుదరదు.... మహా అయితే నగరాల్లో కొంతమేరకు మీ విషం చిమ్ముడు పనిచేస్తదేమో 😢😢
@muhammadjaffar7898
@muhammadjaffar7898 3 месяца назад
చాలా బాగా చెప్పారు సర్, ధన్యవాదములు
@thefirstprent
@thefirstprent 3 месяца назад
రాహుల్ గాంధీ ప్రశనలకు జవాబు చేయలేక పిల్ల చేష్టలు అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడూ మోడీ ఇ విషయం అందరికీ తెలుసు
@chinnakolluru4880
@chinnakolluru4880 3 месяца назад
రాహుల్ హీరో. మోడీ జీరో.
@jojos-pro
@jojos-pro 3 месяца назад
😂😂😂😂😂
@sharath7752
@sharath7752 3 месяца назад
RAHUL HOPE OF THE INDIAN DEMOCRACY
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
1947 nundi 2014 dhaaka vaalla family ye kadhara unnadhi.. lekkalenanni scams cheyadam pakkana pettu.. 60 years paalinchinanka kooda desham mothham katika pedharikam lo unnadhi ante evadra kaaranam??
@universal3332
@universal3332 3 месяца назад
​@@SrikanthThokkaatalji, v.psingh, morarji desai, Deva gowda villu kuda congress pm antavaa modi thapa.
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
@@universal3332 1947 to 2014 is total of 67 years. Andhulo 60 years Congress government a nadichindhi.. And they were the first government of India. First government only can establish all the systems. For example Kashmir. They created a problem by not taking a decision till its too late.. even now most of our budget goes to defending Kashmir. Thats how they ruined our nation. They can not do anything properly
@universal3332
@universal3332 3 месяца назад
@@SrikanthThokka isro,drdl,aims,iit,iim, nagarjuna Sagar like projecs,baac,hal,nuclear power,ivvani 2014 mundhe chesaru 2014-2024 chesinavi chepu
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
@@universal3332 Isro pettadaaniki Vikram Sarabhai enni kashtaalu paddaado.. Barc pettadaaniki Homi Baba enni thippalu paddaado okasari thelusuko. Socialist congress didn’t give a single rupee for decades.. Adhira mana vision 😂 100 kotla desham lo, 60 endla tharvta kuda 7 IITs petti kottuku chaavandi anadam kaadhura.. okka university lo kuda Research ki paisalu levu. The only university where research happens is IISc established by JRD Tata. 2014 lo daily 10 hours power cuts unde kadhara.. at the same time China became super power kadhara. Inkendhukura maatlaadi ijjath theeskuntaru?? Ur biggest scheme was MGNREGA scheme.. Gunthalu thavvipichhe scheme pettindru ante mee vision ki naa salaam ra
@sonuchinnu2124
@sonuchinnu2124 3 месяца назад
రాహుల్ మాట్లాడిన తరువాత రోజు స్క్రిప్ట్ రెడీ చేసుకొని మాట్లాడిన మోడీ వి పిల్ల చేష్టలు కదా, మనకు సార్ ప్రశ్న వేసిన తరువాత రోజు విద్యార్థి సమాధానం చెప్పినట్టు ఉంది మోడీ చేష్టలు చూస్తుంటే 🤣🤣🤣
@JammaRealtors
@JammaRealtors 3 месяца назад
Yes
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
హిందువులు అనే పదం మాత్రమే వాడాడు కాని ముస్లింలు అని చెప్పకునే MIM వాళ్ళు అని ఎందుకు అనలేకపోయాడు… దీని గురించి సమాధానం చెప్పరా ?????
@swami1214
@swami1214 3 месяца назад
​@@sivaprasad257అధికారంలోకి వచ్చిన పార్టీ ఏ మతం పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చిందో వారిని మాత్రమే అన్నాడు కదా. ప్రసంగం మొత్తం చూడండి. అయినా మణిపూర్, ఉద్యోగాల భర్తీ,NEET పరీక్ష పేపర్ల లీకులు తదితర ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయా? అధికారపక్షం, ప్రతిపక్షం రెండూ సరిగా ఉంటేనే ప్రభుత్వం కొంత వరకైనా మెరుగు పడుతుంది. జవాబుదారీతనం ఉంటేనే అభివృద్ధి దిశగా దేశం పురోగతి సాధిస్తుంది. జై హింద్! జై భారత్!!
@cuetupdatestelugu
@cuetupdatestelugu 3 месяца назад
@@sivaprasad257 yerripappa
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
@@cuetupdatestelugu రాహుల్ గాంధీ భాష ? సమాధానం లేదా ?
@akbermohammed4567
@akbermohammed4567 3 месяца назад
రాహుల్ గాంధీ అడిగిన దానికి ప్రశ్న చెప్పండి తప్పించుకోవడానికి పిల్లవాడుగా చెబుతున్నాడు
@PastorSundarsingh
@PastorSundarsingh 3 месяца назад
మీరు చెప్పిన విషయం కరెక్ట్ సర్.
@nagabhushanamyacham7485
@nagabhushanamyacham7485 3 месяца назад
సార్ చాలా మంచి విశ్లేషణ
@sobhanbabu2001
@sobhanbabu2001 3 месяца назад
నిజాలు మాట్లాడే వాళ్లకి పిల్ల చేస్తలని అంటారు పిల్లలు దేవుడు చల్లనివారు నిజాలే మాట్లాడుతారు. వాళ్ళు దగ్గర సమాధానం లేక ఆలా మాట్లాడతారు
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
Em nijam ra? 2G assalu scam a kaadhu.. Coal scam jaragaledhu. Antrix scam jaragaledhu. Bofors jaragaledhu. Augusta Westland scam lo Sonia Gandhi paisalu mingaledhu. 5000 mandhi sikhs ni Rajeev Gandhi oocha kotha koyyinchaledhu. Indira Gandhi emergency vidhinchaledhu. Forced ga kutumba niyantrana jarapaledhu. Evvarni kaaranam lekunda arrest cheyyaledhu Asalu Nehru ki Kashmir problem ki em sambandham ledhu. Aaroju papam aayana haayiga nidra pothunnadu. Tibet ni China aakramisthunte, Chinese army ki Nehru biyyam pampaledhu.. Aa same army vachhi mana Ladakh lo 2/3rd land mingithe papam Nehru ki em sambandham ledhu.. Inka cheppandra nijaalu 😂
@gopalapuri9481
@gopalapuri9481 3 месяца назад
విశ్లేషణ బాగుంది సార్
@4eliments
@4eliments 3 месяца назад
జై కాంగ్రెస్ జై హింద్ జై మానవజాతి వర్ధిల్లాలి 💪❤️💐💐🇮🇳🇮🇳🇮🇳
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
Emergency vidhinchadam dvaara naa??
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 3 месяца назад
Deasham nu adani abani laku ammadam me kada b gay p sese pani ☝😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃😃
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
@@Chsurendar-ni8xs etla ammindu ra phulka?? America is the richest nation because it is capitalist. China was poor till 1989 and it also embraced Capitalism which is why it is the 2nd richest nation now. Mee congress jokers inka socialism ani cheppi andharini equal ga daridramga unchudhaamana? Ambani vallane kadhara nuvvu ippudu 4G lo video chusi vaaguthunnav? Roju lechi vaadi moggaki mokku.. Highest Ambani Adani projects are in Rajasthan and West Bengal given by Congress and TMC. Ninna mee reddy kuda Adani ke ichhindu power contract. Mari meerem peekuthunnarraa??
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
మాకు నెహ్రూ ఇందిరా రాజీవ్ సోనియా next రాహుల్ గాంధీ చేతిలోకి ఈ దేశం వెళ్ళిపోవాలి… మాకు బానిస బ్రతుకులు కావాలి
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 3 месяца назад
@@sivaprasad257 E10 er unna gay vedava avado ☝😃😃😃😃😃😃😃😃😃
@Vinayak79953
@Vinayak79953 3 месяца назад
బత్తాయి గాళ్లు సమాధానం చెప్పలేక ఇలాంటి విమర్శలు చేస్తారు
@musalaprashanth3921
@musalaprashanth3921 3 месяца назад
ప్రజలు రాహుల్ మాటలు వింటున్నారు అర్థం చేసుకుంటారు
@amruthasam
@amruthasam 3 месяца назад
పిల్లాడికి ఎంపి సీటు ఇచ్చిన ఎలక్షన్ కమిషన్, ప్రతిపక్ష హోదా కల్పించిన స్పీకర్ నీ ఏమనాలి?
@muthyalasiva7836
@muthyalasiva7836 3 месяца назад
మోడీ kante రాహుల్ Gandhi Parliament lo senior. Rahul Gandhi 2004 lo MP. మోడీ 2014 lo MP.
@srishylamvadde1484
@srishylamvadde1484 3 месяца назад
Your analysis is superb sir
@livingstonecon
@livingstonecon 3 месяца назад
బిజెపి ఎప్పుడు హిందు బ్రాహ్మణ జపమేనా దేశ అభివృద్ధి సంక్షేమం గురించిన ఆలోచన ఏమైనా ఉందా?😮 బిజెపి వాడుకొనెది హిందువులను, అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె, అవునా కాదా 😮😂బిజెపి హిందుత్వ బ్రాహ్మణ జపం పదాలు లేకుండా బిజెపి మనుగడ సాగించలేదు, వాడుకొనేది హిందువులను అభివృద్ధి మటుకు గుజరాతిలు బ్రాహ్మణులకె,? అవునా కాదా,‌మిగత హిందువులు వాళ్ల పాదం ధూళి కోసం చావాలా? 😮 హిందువులకు ముపై మూడు కోట్ల దేవి దేవతలు దేవుళ్ళు వుండగా మళ్ళీ ఈ బిజెపి బాబాలు అవసరమా, ఏం వాళ్ళు పలకడం లేద ఏమి ?😁 మరి కొత్త గా ఇప్పుడు నాన్ బయోలాజికల్ మోడి బాబా అవతరణ😀
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
Erri hooka 😂 Last 10 years lo 4 kotla houses (1.5Cr to Muslims) 17 kotla water connections (4 Cr to Muslims) 10 Kotla gas connections (3 Cr to Muslims) 90000 KM National Highways UPI tho mothham digital economy Hospitals sariponi mana desham lo 240 Kotla vaccines ivvadam Grameen Sadak Yojana kindha anni villages lo roads NREGS kindha kotla mandhiki roju upaadhi 370 radhhu chesi Kashmir ni proper ga integrate cheyyadam Inka cheppukuntu pothe chaana unnai. Ivanni mari nee baammardhi cheshinda? Desham lo Bramhins % is less than 3 percent. Poi adukku thinu yedava
@BegariSantosh
@BegariSantosh 3 месяца назад
1000% నిజం
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
@@BegariSantosh endhira nijam? West Bengal lo Nano factory ki permission ichhi, vaallu 500 Cr kharchu petti factory panulu start chesinanka malli permission cancel chesthe.. Modi Tata vaallaki call chesi 1 day lo permission ichhi factory kattukonichhaadu. Indhukura andharu Gujarat poyyedhi.. Mana dheggara “naakentha” ani adagakunda asalu pani aithadhaara howle? Andhuke andharu Gujarat potharu. Nishaaani gaallaki idhi ardham kaadhu
@vemulasaikrishna3838
@vemulasaikrishna3838 3 месяца назад
​@@SrikanthThokka Half knowledge. Go to Hitech City. Nanakramguda, Kondapur, Gachibowli, Uppal. Look Big Companies over there.Dont comment without knowing facts. Mana dagara neekentha nakentha Ani unte ine companies ikada investment cheyavu. I know your from what's app University student.Cannt expect more this from you
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
మాకు నెహ్రూ , ఇందిరా, రాజీవ్, సోనియా, next రాహుల్ గాంధీ చేతిలోకి ఈ దేశం వెళ్ళిపోవాలి….. మాకు బానిస బ్రతుకులు కావాలి
@The_Virupaksha
@The_Virupaksha 3 месяца назад
పిల్లలు దైవంతో సమానం అంటారు , మోడీ దృష్టిలో రాహుల్ చిన్నపిల్లాడు అయితే రాహుల్ దైవంతో సమానం అలాంటప్పుడు దైవం వచ్చి నువ్వు చేసే తప్పుల గురించి చెప్తున్నప్పుడు వాటిని తెలుసుకునే బాధ్యత నీకు ఉండాలి కదా మోడీ
@kannammoses3884
@kannammoses3884 3 месяца назад
Thank you sir pro. Nageswar garu. Mee vivarana chala goppaga vundi.
@bashu663
@bashu663 3 месяца назад
మోడీ, అల్ప బుధ్ధి.
@venkatapathiraju3866
@venkatapathiraju3866 3 месяца назад
Super sir❤
@SimhaChalam-ns5os
@SimhaChalam-ns5os 3 месяца назад
Chala baga analyse chesaru sir
@mohammadgousepasha7378
@mohammadgousepasha7378 3 месяца назад
ప్రొఫెసర్ గారు చాలా మంచిగా వివరించారు
@ShaikAbdhul_0
@ShaikAbdhul_0 3 месяца назад
పిల్లాడు రాహుల్ గాంధీ చేతిలో అల్లాడి పోయాడు మోదీ గారు అమిత్ షా గారు 😂😂😂
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
Ilaage next 30 years Rahul pappu should be a great leader of opposition 😂
@skbandi7782
@skbandi7782 3 месяца назад
Rahul is behaving like a kid & reckless,
@jalalvali8399
@jalalvali8399 3 месяца назад
Yes 💯 Correct
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs 3 месяца назад
😅
@ranjithp2026
@ranjithp2026 3 месяца назад
True
@vinodvinodkotla8702
@vinodvinodkotla8702 3 месяца назад
Supperrrrrrrrrrrrrrrrrr❤
@govindarajulu1015
@govindarajulu1015 3 месяца назад
Right analysis done
@BegariSantosh
@BegariSantosh 3 месяца назад
రాహుల్ గాంధీ. మాట్లాడింది దేశం మొత్తం ప్రజలు చూశారు నమ్ముతూన్నారు. మోడీ మాట్లాడింది ప్రజలు చూశారుపట్టించు కోలేరుమోడీ ని ప్రజలు.... కానీ రాహుల్ గాంధీ గ్రాఫ్ పెరిగింది. పైగా. రాహుల్ గాంధీ. మాటలకూ విలువ పెరిగింది దేశం మెచ్చింది. చూస్తుంది. రాహుల్ గాంధీ వైపు.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 3 месяца назад
మోడీమాట్లాంది చూడలేదా. గుడ్డలూడదీశి కొట్టాడు.
@bR-xp3nm
@bR-xp3nm 3 месяца назад
రాహుల్ గాంధీని ఎప్పుడు పెడదామా అని చూస్తున్నారు
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
హిందువులు అనే పదం మాత్రమే వాడాడు కాని ముస్లింలు అని చెప్పకునే MIM వాళ్ళు అని ఎందుకు అనలేకపోయాడు… దీని గురించి సమాధానం చెప్పరా ?????
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
మాకు management కోటాలో వచ్చిన నెహ్రూ , ఇందిరా, రాజీవ్ , సోనియా. Next రాహుల్ కావాలి … వీళ్ళు మైనారిటీ రాజకీయాలు చేయాలి
@proudtobeindian4701
@proudtobeindian4701 3 месяца назад
​​@@mullapudimanyam2999avaru kottaru modini yenta darunam jarigipoindi news, lo raledu modini kottinattu 😂😂😂😂
@ezravattipally8246
@ezravattipally8246 3 месяца назад
Narendra Modi పిల్ల చేష్టలు క్లియర్ గా కనబడుతున్నాయి
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 месяца назад
వక్రీకరించడం లోనే మోదీ అతి తెలివి తేటలు కనిపిస్తోంది.
@GKiran-ix1ix
@GKiran-ix1ix 3 месяца назад
అంధ భక్తా.........😅😅
@sivaprasad257
@sivaprasad257 3 месяца назад
హిందువులు అనే పదం మాత్రమే వాడాడు కాని ముస్లింలు అని చెప్పకునే MIM వాళ్ళు అని ఎందుకు అనలేకపోయాడు… దీని గురించి సమాధానం చెప్పరా ?????
@YSKYSKYarra
@YSKYSKYarra 3 месяца назад
Super
@MAHAMMADILIAS
@MAHAMMADILIAS 3 месяца назад
​@@sivaprasad257అందభక్తి నుంచి బయటకురండి బాబు
@gharireddy
@gharireddy 3 месяца назад
Rahaul spoke perfect and truth
@KuruvasreenuSreenu
@KuruvasreenuSreenu 3 месяца назад
Super 👌 good 👍 message sir
@prashanthavadutha4374
@prashanthavadutha4374 3 месяца назад
ఎప్పుడు లేనంత మోడీ వ్యతిరేకత వచ్చింది,రాహుల్ కి మద్దతు వస్తుంది.. ప్రజలు అప్రమత్తం అవుతున్నారు
@shaikmoulali1274
@shaikmoulali1274 3 месяца назад
ఎ రోజు మోడీ గారు ప్రజల సమస్య ఏనాడు మాటలాడు???????
@madhavpatro1673
@madhavpatro1673 3 месяца назад
@@shaikmoulali1274 ఔను.. ఈ దేశం లో ప్రజలంటే turokollu మాత్రమే కాదు.. మోడీ ఇచ్చిన ఇల్లు,గ్యాస్, టాయిలెట్స్, పథకాలు ఎక్కువ దిబ్బేసింది...తీరిక జాతి... అన్ని దిబ్బేసి ..ఇంకా ఏం మాట్లాడాలి... వాటికోసం సంబంధిత మంత్రి ఉంటాడు.... అయినా నీకెలా తెలుస్తుంది...మోడీ మాట్లాడిన వాసంయలు .u tube university కదా
@srinivasuluj3305
@srinivasuluj3305 3 месяца назад
​@@madhavpatro1673manadhi what'sapp University naa😂😂😂
@sumithaviator3719
@sumithaviator3719 3 месяца назад
​@@madhavpatro1673😂😂 illulu icchadu haa ekkada 😂😂😂 kanabadatledu maaku 😂😂 Inka Gas antava 400 gas unna danini 1000 chesi year ki 3 gases free anthey 😂 congress appudu 200 subsidy vacchedi ante 200( Ki gas Congress govt icchindi Fees reiumbersment Arogya shree 108 Free current Runa maafi I'm true Hindu free ga engineering chaduthunnaa bcoz of Congress... BJP ki saachina vote veyyanuu
@madhavpatro1673
@madhavpatro1673 3 месяца назад
@@sumithaviator3719 ఏ దేశం లో అన్నవ్ రా బాబు... .. బీజేపీ ఏమైనా నీ ర్స్ట్రాన్ని పాలిస్తుందా...రా..బోసుడిక్... నీ రాష్ట్రం లో ఇవ్వకైనవి కేంద్రాన్ని అడుగుతున్నవ్.... Watsapp univesesity naa
@madhavpatro1673
@madhavpatro1673 3 месяца назад
@@sumithaviator3719 nuv veyav...nilanti vadu khan grwsh nundi వచ్చిన turokodiki పీక ఇస్తావ్ కని..హింద్ కి veyav...వెయ్యకు
@mnagaraj6087
@mnagaraj6087 3 месяца назад
మోది హిందూ గ్యారంటీ ముగిసింది. మతి తప్పింది
@pullayakadiyala6925
@pullayakadiyala6925 3 месяца назад
అడిగిన క్వశ్చన్ కి సమాధానం చెబితే రాయల్టీ గా ఉంటుంది అర్థం పద్దు లేని వాదన చేసి పీఎం గారి సమాధానమే చిల్లరగా ఉంది!
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 3 месяца назад
రాహుల్ వి అంటే పిల్ల చేష్టలు మీకేమైంది బ్రదర్ అది క్వచన అవర్ కాదు రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం మాత్రమే అందులో వాద ప్రతి వాదాలు ఉండవు
@pullayakadiyala6925
@pullayakadiyala6925 3 месяца назад
@@anjaneyuluyallaluri6427 రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తీర్మానంలో దేశంలోని ప్రతి సమస్యని ప్రస్తావించవచ్చు
@villagepillagadu
@villagepillagadu 3 месяца назад
​@@anjaneyuluyallaluri6427aduke saduvukovali anedi bachaa gaa😂😂
@pullayakadiyala6925
@pullayakadiyala6925 3 месяца назад
@@villagepillagadu విషయపరిజ్ఞానం లేనప్పుడు ఇలాంటి మాటలు వస్తాయి
@anjaneyuluyallaluri6427
@anjaneyuluyallaluri6427 3 месяца назад
@@pullayakadiyala6925 ప్రస్తావించ వచ్చు రాష్ట్రపతి ప్రసంగంలో ఉన్న వాటిపై అసంబద్ధ విషయాలపై కాదు శివుడి ఫొటో,వాహెగురు ఫోటో లు హిందువులు హింసావాదులు,అసత్యవాదులు అని చర్చ పెట్టాల్సిన అవసరం ఏమిటి నీట్ పై చర్చకు ప్రభుత్వం ఓకె చెప్పింది దానికి సమయాన్ని కూడా కేటాయిస్తామని కూడా చెప్పింది అగ్నివీర్ పై కూడా అసత్య ప్రచారం వాళ్ళకు ఇన్సూరెన్స్ ఉండదు అని రాజ్నాథ్ సింగ్ చెప్తూనే ఉన్నాడు కోటి పది లక్షల ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పాడు ఇస్లాం లో అభయ ముద్ర ఎక్కడనుండి వచ్చింది
@tavitirajukarra5888
@tavitirajukarra5888 3 месяца назад
Jai congres Jai Rahul
@saleemshaik8906
@saleemshaik8906 3 месяца назад
Super sir
@adhurinagaraju4871
@adhurinagaraju4871 3 месяца назад
Wow superb clarification...sir...super
@satyem0053
@satyem0053 3 месяца назад
పార్లమెంట్ లో రాహుల్ ప్రసంగం పిల్లచె చేష్టలుగా ఉంటే మోడీకి ఎందుకంత ఉలికిపాటు. రాహుల్ పార్లమెంట్ లో నిలబడితేనే మోడితో సహా ఇతర బీజేపీ సభ్యులు తమ గాలి ఎక్కడ తీచేస్తాదోనని చెమటలుపట్టి చేస్తున్నారు. రాహుల్వి పిల్లచేస్టలైతే ఎంజాయ్ చేయండి ఎందుకు భయంతో చస్తారు?. ఇకనుంచి అంతా రచ్చే. మోడీ హౌస్ వదిలిపోవాలసిందే. నో డౌట్.
@pipriyadeshpande4924
@pipriyadeshpande4924 3 месяца назад
Well explained point by point 🎉
@babu12200
@babu12200 3 месяца назад
Very true sir
@venkateshamrayanchi674
@venkateshamrayanchi674 3 месяца назад
supar Baga matladinadu👌👌👍
@bumesh4798
@bumesh4798 3 месяца назад
తప్పకుండా వచ్చే ఎలక్షన్లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి
@KrishKrishcm
@KrishKrishcm 3 месяца назад
😂 without support khangrs will get only 50 💺
@sumithaviator3719
@sumithaviator3719 3 месяца назад
​@@KrishKrishcm😂😂 Ayodhya😂😂
@KrishKrishcm
@KrishKrishcm 3 месяца назад
@@sumithaviator3719 still 99 out
@KrishKrishcm
@KrishKrishcm 3 месяца назад
@@sumithaviator3719 if khagress has guts come flight straight with BJP
@sumithaviator3719
@sumithaviator3719 3 месяца назад
@@KrishKrishcm destruction starts from Ram mandir itself 🤣🤣 even God don't like BJP ruling
@venkatabutchiramaiahmuttan8451
@venkatabutchiramaiahmuttan8451 3 месяца назад
Rahul Gandhi's speech content is comprehensive of most of the shortcomings in Modi's 10 years regime. Modi could not take it as he is not used to such a thing for the last 20 years.
@jsalla
@jsalla 3 месяца назад
రాహుల్ ప్రసంగం ప్రజల యొక్క సమస్యలను ప్రతిబింబించింది . మోదీ తన వ్యక్తిత్వాన్ని కోల్పోయారు, he is unfit for PM post, better he steps down... Modi/BJP ప్రభుత్వానికి గోరీ కట్టే సమయం ఆసన్నమైనది ..
@2newstelugu946
@2newstelugu946 3 месяца назад
Good analysis
@kanakarajuanantha4101
@kanakarajuanantha4101 3 месяца назад
రాహుల్ గాంధీ గారు ఆట అడిస్తున్నారు
@venkataramanamokarala4968
@venkataramanamokarala4968 3 месяца назад
రాహుల్ గాంధీ కాబోయే PM గా మాట్లాడుతున్నాడు. అంతా సపోర్ట్ చేస్తే అతనే పర్మనెంట్ PM!!
@hell2464
@hell2464 3 месяца назад
ముసలి బత్తాయి కి బుర్ర ఉండదు sir
@nageswararaopusarla4223
@nageswararaopusarla4223 3 месяца назад
Excellent clarification sir🎉🎉🎉
@bhaskarraopiratla
@bhaskarraopiratla 3 месяца назад
ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత ఇదే
@BHARAVIDAVULURI
@BHARAVIDAVULURI 3 месяца назад
Good analysis sir
@MedisettiVimaladevi
@MedisettiVimaladevi 3 месяца назад
Hats off to RAHUL GANDHI!!?????? Well matured intelligent! Everyone should aware of RAHUL act of OPPOSITION!!!?????
@nareshputta1121
@nareshputta1121 3 месяца назад
సమాధానం చెప్పలేక దాన్ని మానేజ్మెంట్ చేయడానికి డ్రామాలు ఆడుతున్న బీజేపీ.
@nazeemparamitaindian4530
@nazeemparamitaindian4530 3 месяца назад
ఒకవేళ రాహుల్ గాంధీ కూడా మోడీని గొప్పవాడి వని చెప్పితే గొప్పవాడు అనేవాడు బాగా చదువుకొన్నవాడు దేశానికి ప్రధానిగా ఉండాలి
@varak7980
@varak7980 3 месяца назад
ఒక్కొక్క ప్రశ్న కు మోడీ కి ఉచ్చ పడుతుంది కవర్ చేసుకోవడానికి ఆలా అంటున్నాడు. ఎదో ఒకటి అనాలి కదా
@Bhagat_singh901
@Bhagat_singh901 3 месяца назад
Rahul adigina questions ki answer cheyaleni scripted answers chesina great pm
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 месяца назад
రాహుల్ గాంధీ ప్రతిపక్ష నాయకుడు గా మొదటి ప్రసంగం ఆన్ని అబద్ధాలు. స్పీకర్ , మంత్రులు సరి చేసినా మళ్ళీ మళ్ళీ అవే అబద్ధాలు. 😂😂😂 మంద బాలుడు Ra'fool' Gandhi.. 1. అగ్నివీర్ ప్రమాదవశాత్తూ చని పోతే పట్టించుకోరు అన్న దానికి రాజ్నాథ్ సింగ్ లేచి రెండు సార్లు చెప్పాడు కోటి రూపాయలు ఇన్సూరెన్స్ వుంది ఇస్తారు ఆని. కానీ పదే పదే అదే చెపుతూ సరి చేసుకోలేదు రాహుల్. 2. పంటలకు MSP పెంచలేదు అన్న అబద్ధాలకు వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేచి చెప్పాడు 5 ఏళ్లలో 20 పంటలకు MSP పెంచాము అని అయినా రాగా మాటలు సరి చేసుకోలేదు . 3. నేను సభ కు రాగానే రాజ్నాథ్ సింగ్ నవ్వాడు. మోది నవ్వలేదు అని చిన్న పిల్లాడు చెప్పి ఏడిచినట్లు ఏడిచాడు. 4. నీట్ మీద చర్చ కు ప్రభుత్వం అనుమతించలేదు అన్నాడు. పార్లమెంటరీ శాఖ మంత్రి లేచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానం మీద చర్చ మొదటి జరగాల్సిన సంప్రదాయం. ఇది అవగానే ఒక రోజు చర్చిద్దాం అని చెప్పాము. అబద్ధాలు చెప్పద్దు అంటే మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడాడు. 5. శివ , శివ అంటూ ఫోటో తెచ్చి వూపుతుంటే స్పీకర్ పదేపదే చెప్పాడు ఇలా చేయటం నిభందనలు వ్యతిరేకం అని. అయినా వినలేదు వెరసి ప్రతిపక్ష నాయకుడిగా రాగా మొదటి ప్రసంగం అత్యంత దురదృష్ట కరం.
@ezravattipally8246
@ezravattipally8246 3 месяца назад
Script pm correct
@DkDk-ek9wm
@DkDk-ek9wm 3 месяца назад
@@ezravattipally8246 స్క్రిప్ట్ రాసుకుని వచ్చి అల్లరి చేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తుంది పప్పు గాడు.. red book joker Rafool gandi.. మంద బుద్దుడూ
@sridharrenukunta9495
@sridharrenukunta9495 3 месяца назад
​@@DkDk-ek9wmcongressee Bhagat _singh😂 bhaag gaya
@SrikanthThokka
@SrikanthThokka 3 месяца назад
Manipur problem eppati nundi undho thelsara meeku?? 1992 nundi 2014 madhyalo 1000 Army personnel and 3000 citizens died in Manipur.. Appudu yeda sachhindrura congress kodukulu??
@silpavatrapu3681
@silpavatrapu3681 3 месяца назад
Very well said
@samuelkadamandla
@samuelkadamandla 3 месяца назад
Well explained Professor garu❤❤ Modi bhaktulaki ipatikina ardam kavali
@SIDDHARTHA1041
@SIDDHARTHA1041 3 месяца назад
*❤ Rahul Gandhi is essentially needed to be the PRIME MINISTER OF INDIA for the sake of the betterment of the people of India. Only caste based and religion based mad people and benefitting people are not accepting his words but always he is right. BJP and RSS never cared about Hindu religion people just act like that and spread false propaganda by Hindu religious people but did nothing for them. Jaibhim Jaiphule Jaiperiyar Jaibharat India RESPECT ALL ✅💯🙏🇮🇳*
@jojos-pro
@jojos-pro 3 месяца назад
Bongule
@dailyquotes5709
@dailyquotes5709 3 месяца назад
రాహుల్ గాంధీ నీ ఎదుర్కోలేక ఇలాంటివి చెప్తున్నారు😂😂.. సమాధానం చెప్పే ధైర్యం లేదు
@sharingcaringservingminist3953
@sharingcaringservingminist3953 3 месяца назад
వాళ్ళ పరిపాలన ప్రజల ఉపయోగార్ధము లేదు స్వప్రయోజనం కొరకే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు ఎంత కాలం వీళ్ళ. ఆగడాలు ???????
@narasingaraoadapaka6852
@narasingaraoadapaka6852 3 месяца назад
Excellent Assessment sir
@Neelam.thirupathi
@Neelam.thirupathi 3 месяца назад
రాహులీయి పిల్ల చేస్తాలైతే, మోడీ చేష్టలు ముసలి చేష్టలు కావా.
@prabhakarnatuva1785
@prabhakarnatuva1785 3 месяца назад
రాహుల్ అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పకుండా పిల్లచేష్టలు అనడం మోడి సరైన జవాబు చెప్పకుండా తప్పించుకోవడమే.
@MuzamilMuzamil-i1d
@MuzamilMuzamil-i1d 3 месяца назад
Leader of the opposition one man show
3 месяца назад
No one should question Modi is the slogan of Modi. It shows egoistic mentality of Modi
@MyJagan123
@MyJagan123 3 месяца назад
పిల్లలు ఎప్పుడూ నిజాలు మాట్లాడుతా రు
@premsagar-up1jj
@premsagar-up1jj 3 месяца назад
While Rahulji as LOP his speech was excellent and he made PM, HM, MOD, Agriculture minister, Parliament affairs minister all started interve the LOP. This shows his greatness. Jai Rahulji LOP🙏
@ravikumarpamidi7643
@ravikumarpamidi7643 3 месяца назад
Modi baaga teli poyaadu. Argument weak gaa vunnappudu pilla cheshtalu Ani tappinchukovadam.
@mariyadasr2469
@mariyadasr2469 3 месяца назад
Your super sir .yyour analysis is very great.
@nirmalashalemkumar4866
@nirmalashalemkumar4866 3 месяца назад
Well explained Prof.K. Nageshwar Garu
@VGiky
@VGiky 3 месяца назад
Vishwaroopam!!!
@sureshpeeri
@sureshpeeri 3 месяца назад
Dynamic speech
@aruguntareddyreddy7096
@aruguntareddyreddy7096 3 месяца назад
👌👌👌👌
@KarumanchiSuresh
@KarumanchiSuresh 2 месяца назад
Super explanation
@msurendar7043
@msurendar7043 3 месяца назад
Sir, బోల బాబా సత్సంగ్ సంఘటన 121 తొక్కిసలాటలో మృతి, వీడియో చేయండి sir
@cpdas7902
@cpdas7902 3 месяца назад
ప్రధాని వద్ద చెప్పడానికి ఏమీ లేదు అందుకే రాహుల్ గాంధీవి పిల్ల చేష్టలు అంటున్నాడు NDA MP లు కూడా రాహుల్ గాంధీ లా ఎక్కడ అవుతారో అని బయపడుతున్నట్లు వున్నది
@maphotography1781
@maphotography1781 3 месяца назад
chaala baaga chepaaru sir
@AsjokGaddam
@AsjokGaddam 3 месяца назад
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍
@vsang1648
@vsang1648 3 месяца назад
As PM was almost stiffled by RaGa, in desperation he is trying to be little the issue, but it is clear that the nation is observing …
@raveendranaidumullaguri4084
@raveendranaidumullaguri4084 3 месяца назад
This time midi failed in front of rahul And nation not believing modi’s twist
@nageshwarvadithala1091
@nageshwarvadithala1091 3 месяца назад
Super negeshwer ji
@chakri5268
@chakri5268 3 месяца назад
అవును మరి అలాంటి ప్రశ్నలు అడిగితే పిల్ల చేష్టలు అనకుండా ఏమనాలి? మీరు మామిడికాయ తింటారా, పర్స్ వాడతారా, అలసిపోరా ఇలాంటివి కదా matured ప్రశ్నలు అంటే? ప్రెస్ మీట్ ఎందుకు పెట్టరు అంటే, మేము పార్లమెంటులో జవాబులు చెప్తాము అంటాo, పార్లెమెంటులో ప్రశ్నలు అడిగితే పిల్ల చేష్టలు అంటాo. Simple.
@panjasatyanarayana6382
@panjasatyanarayana6382 3 месяца назад
Ivianni adigite vallu samadanam chepparu,
@ragulavenkataswami7936
@ragulavenkataswami7936 3 месяца назад
రాహుల్ గాంధీ పిల్లచేస్టలయితే పెద్దవా పెద్దవాడైన మోడీ ఎందుకు సామాదానం చె ప్ప వలసి వచ్చింది ప్ర జలు గ్రహించాలి
@videoshoot7
@videoshoot7 3 месяца назад
Real Rahul Gandhi came out! Stunning speech and speechless BJP expressions!
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 3 месяца назад
Ee BJP vallu em chesina question cheyyakapote andaru manchivallu, desa bhaktulu. Lekapote desadrohulu, anni pillachestalu.
@praveenshivanolla5133
@praveenshivanolla5133 3 месяца назад
Rahul Gandhi ❤🎉
@srinivasraob8087
@srinivasraob8087 3 месяца назад
Rahul speech is excellent.
@bharatravipati5271
@bharatravipati5271 3 месяца назад
Sir నిన్న పార్లమెంట్ లో టిఎంసి ఎంపీ సిబిఎన్ పై ఆరోపణలు మీద నోరు మెదపరేమి? ఎందుకు sir ఈ జర్నలిజం .
@ravishanker9542
@ravishanker9542 3 месяца назад
MEERU VIDEO CHESI POST CHEYAANDI SIR
@Ramking7262
@Ramking7262 3 месяца назад
అయన ఐడియా లాజీ లకు అధిక ప్రధాన్యం ఇస్తారు.
@venkat3605
@venkat3605 3 месяца назад
ఆ ప్రసక్తి రాలేదు డిస్కషన్ లో
Далее
PERFECT PITCH FILTER.. (CR7 EDITION) 🙈😅
00:21
Просмотров 3,4 млн
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Просмотров 665 тыс.