అనిల్ గారు వీడియోలు రాలేదని అనుకుంటున్నాము మీకు ఎంత బాధగా ఉందని అనుకోలేదు ఆ స్టోన్స్ పోవాలంటే కొబ్బరినీళ్లు మంచినీళ్లు ఎక్కువగా తాగాలి టయానికి టాబ్లెట్లు వేసుకోండి ఇచ్చిన టానిక్కులు వాడండి అలా చేస్తే తొందరగానే తగ్గిపోయింది దేవుడు మిమ్మల్ని దీవించును అనుదినం ప్రార్థనలో మేము పెడతాము నీ ఆరోగ్యం గురించి దేవుడు దీవించును గాక
హాయ్ తమ్ముడూ,జాన్సీ 👋👋👋👋 తమ్ముడూ , నీ అనారోగ్యానికి కారణం అర్ధమైంది . నిజంగానే కిడ్నీ లో రాళ్లు ఉండి , అవి యూరినల్స్ పేగులో ఇరుక్కున్నప్పుడు ప్రసవం నెప్పులు కన్నా ఎక్కువగా ఉంటాయి . మా చిన్నమ్మ విషయం లో చూసాను ,తను చాలా బాధ పడింది. అలాగే డాక్టర్ గారు చెప్పినట్లు టమాటా , పాలకూర తినవద్దు . ముఖ్యం గా రెండింటిని కలిపి వండిన కూర తినవద్దు . ప్రతి రోజు వాటర్ ను 3 నుండి 4 లీటర్లను తాగు . పల్చటి మజ్జిగ , కొబ్బరి బోండం నీళ్లు ఎక్కువగా తీసుకో . నువ్వు ఏ పని మీద బయటకి వెళుతున్నా వాటర్ బాటిల్ దగ్గర ఉంచుకో .నీళ్లను తాగే విషయం లో అశ్రద్ధ వద్దు . మా చిన్నమ్మ ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకోబట్టి ఇప్పుడు ఎలాంటి ఇబ్బంది లేదు . నువ్వు కూడా ప్రతిరోజూ 3 లీటర్లు తగ్గకుండా వాటర్ తాగు . అంతే కాదు , సమయానికి ఆహారం కూడా తీసుకుంటూ ఉండు . భోజనం విషయం లో అశ్రద్ధ వద్దు అని చాలాసార్లు ,అందుకే చెప్పాను తమ్ముడూ . ఇంకో విషయం తమ్ముడూ , మైదా తో చేసిన వంటలు అస్సలు తినద్దు . లైక్ పరోట , నాన్ ఇలాంటివి . జాన్సీ , వంటల్లో ఆయిల్ ను , కారం , మాషాలాలు ను తగ్గించు . .మసాలా పొడులు , అల్లం వెల్లులి పేస్ట్ లను ఇంటిలో తయారుచేసినవే వాడు . బయట ప్యాకెట్లను వాడవద్దు . తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో జాన్సీ . Ok తమ్ముడూ , next వీడియో కోసం ఎదురుచుస్తూ ఉంటాను .
Arati davva untundi kada adi juice chesi majjiga lo kalipi tagandi nd kondapindi aku ani untundi adi pappu lo vesi thina chala fast ga taguthay kidney stones nen chala baga suffer ayya kidney stones tho