అన్న ఎందుకు బాధ పడతారు.పెళ్ళి అయి సంవత్సరం కూడా కాలేదు మీకు లతకు.వెంటనే కలిగింది కనుక ఆశలు పెట్టుకున్నారు ఎక్కువగా.లత చాలా వీక్ గా ఉంది.ఇలాంటి టైం లో మీకు జరిగింది అంతా మన మంచికే అనుకోవాలి.చెప్పినంత సులువు కాదు ఆ బాధ భరించడం.నాకు కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది.నేను చాలా బాధ పడ్డాను లతలా.కానీ డాక్టర్ ఒకటే చెప్పారు ఏదైనా జరిగి ఒకవేళ పుట్టిన బిడ్డ అవయవ లోపం తో పుడతారు అప్పుడు ఆ బాధ మరింత కష్టం అన్నారు.ఏం జరిగిన మీ మంచి కోసమే అనుకోండి అన్నారు.అది నిజమే కదా అనుకున్నాను నేను కూడా.బాద ఉంటుంది కాదు అనను.ఏం జరిగిపోలేదు కదా మీకు.తను అలా దిగులు గా ఉంటుంటే అదే ఆలోచిస్తుంటే లోపల ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి కదా.లత దైర్యం గా పోజిటీవ్ ఫీలింగ్స్ తో ఉంటే లోపల బిడ్డ కూడా బావుంటుంది.బాదపడకుండా సంతోషంగా ఉంటే అంతా మంచే జరుగుతుంది.డాక్టర్ 50 -50చాన్స్ అన్నారు గా.అది మంచి కోసం ఆలోచించండి.ఏదో జరిగిపోతుంది అని భయపడితే ఎలా అన్న.మన ధైర్యం మన ఆయుధం.అంతా మంచే జరుగుతుంది.మీరు హాపీ న్యూస్ చెప్తారు రెండు రోజుల తర్వాత
ఆ పెద్దావిడ పాపం అన్నీ వండి వార్చి ,గిన్నెలనీ మోసుకొచ్చి పెడుతుంటే సహాయం చేద్దామని అనిపించలేద మీ సోమరీ పోతు లత కీ? మరీ ఓవర్గ అనిపించట్ల? మరీ భర్త కీ కూడా వండి పెట్టకుండా బాద పడీ ఏం ఉద్దరిస్తుందీ ఈ సోమరిపోతు మహానుభావురాలు? దేవుడి ఇచ్చిన ఈ జీవితానికి కృతజ్ఞతలు చెప్పమనండీ ! మీరూ ఇలా ప్రతిదీ నెట్ లో పెట్టీ ఉన్న పరుపు తీసుకోవద్దూ !🙏🏻
Adhi somaripothu kadu.. ok na .. konthamandhi ki chala badha vestey alagey untaru . Nenu anthey .. am pani cheyanu .. adhoka depression .. adi miku ardam kadhu .. kavalaney eokati cheppi enka vallani hurt cheyaddu ok na
Latha ni leggings veyodhu ani cheppandi ... Stomach free ga undaali ... Baby growth and breath ki problem avthundi.... Avoid leggings and take healthy fruits.... It's must be agf news ... Take care Mee depression meeku ban ki inka danger a... Mee happiness and strong mentality a pedda medicine.... Don't worry ma ... God bless u ..
Latha Bhavani careful, starting Lo kadupunoppi common, Backpain kuda ostadi 2 months crosd ite Antha set avtadi krishna anduku Antha tense, don't worry God bless all ur family stay strong manchi girl or boy puttaru🤗
Latha mi hasbend chala manchi vadu ..nuvu happy ga untyena thanu kuda happy ga untadu.elanti hasbend lanti varu chala thakuva mandhi untaru don't Miss him..thanu mi hasbend kavadam ni luck andhukey happy ga undu... Life atuvelithye atu velali ..okk never don't cry new couples enjoy your life time is not com back... I am also prodhutrou . don't cry all ways be happy samil is very important in to life ..
Nothing will happen to her annaya... god is going to be heal her in the might name of jesus christ Amen...Everything will be alright... God bless you 3 of you.. Will pray for latha speed recovery
Hi Latha be positive anduku antha dull ga undatsm baby manchiga undali ante tinali ninnu chusi vere valaki kuda hope pothadi manchiga tinu baby kosam take care Latha 😘😍🥰
Krish garu...inko 2 days lo good news vintaru...don't worry...pls meru tinandi...Latha ki petandi...badha padthe matram crct avvadhu....dhenikyna ready ga undali...but meku manche jaruguthundi....God bless u....❤❤❤❤❤❤❤❤❤
Nijame akka cheppindi ye timelo devudu istado appude abutundi...pray to God brother...be happy devudu thoduga vuntadu meeku..Latha emina sare dhairyam ga vundumaa
అక్క చెంబుతో కొడ్తుంది😄... అందుకే అందరు కలిసి happy గా భోజనం చేశారు, అక్క పెద్ద తరహాగా,హుందాగా కష్టసమయంలో వచ్చి వండి,పెట్టి ఓదార్చి వెళ్ళింది 🤗చాలా ఆనందం గా వుంది నాకూ మాత్రం ❤❤❤అక్క మీరు సూపర్బ్ అంతే 👏👏👏👏
బయటికి వెళ్ళి సరదాగా వెళ్ళి రండి. లతా నీవు సంతోషంగా వుంటేనే ఇంట్లో మంచి జరుగుతుంది. ఇల్లాలంటే కష్టసుఖాలలో కూడా నవ్వతూ ఎదుర్కోవాలి. మనం ధైర్యంగా వుంటే మగవాళ్ళకు కలసి వస్తుంది. లతా...be happy😁💞🎊🎊🎊
ఏమి అయింది అని ఈ రోజుల్లో చాలామంది లైఫ్ ఎంజాయ్ చేయడానికి పిల్లలని లేట్ గా కంటున్నారు... దేవుడు మీకు ఎంజాయ్ చేయడానికి ఛాన్స్ ఇచ్చారు అనుకోండి... పిల్లలు ఈరోజు కాకపోతే రేపు పుడతరు... Don't worry be happy
Hai bro hw ru...soo sad...but one mater meeru personal life gurunchi no sharing ...plz ustd....days Anni rojullu manavi kavu......plzzz ..Only cooking items pettandi...I ka ami..send cheyadu....God Bless U..
దేవుడి పైన నమ్మకముంచి మనసు ప్రశాంతంగా వుంచుకోవాలి.అప్పుడు అంతా మంచే జరుగుతుంది. ఏదేమైనా భగవంతుని పై భారంవేసి హాయిగా వుండండి.దిగులుగా వుంటే లేని సమస్య రావచ్చు.హాయిగా,ప్రశాంతంగా వుంటే సమస్య వున్నా తప్పిపోతుంది.ఇదే జీవితంలో జరిగే తమాషా..😊💞
Latha garu miru happy unte lopalo baby happy untadi ledante....eduvadam valla baby ki kuda effect avutadi mother enta happy unte baby kuda growth baguntadi chala healthy ga untadi...so please keep smiling every second of life 😊
Hello brother life lo meeku idi oka important and happy moment so adhi alage jaragali ante bada pada kudadhu so worry avodhu ani dyryam kosam cheptamu kani thoughts control lo undavu antha easy kuda kadhu, kani dani nundi bayata padali adhi Ela ante memu meditation chestu untamu so mimmalani meditation cheyandi ani chepanu kani meeru Ila konni thoughts create cheyandi Nenu master sarvashakthivan aatma Vigna vinasak aatma Vijayee aatma Anukuntu antha happy ga end ayindhi ani visualise cheskondi Enni sarlu ayithe anni sarlu atleast 21 times morning lechina ventane anukunte inka better.. Ila thoughts anukovadam valla mind healthy avutundhi ela ayithe manchi food tinte body healthy untundho ala.. message koddi ga lengthy ayindhi kani meeku artham kavali kadha..okate andi manam Ela alochiste ala mana life untundhi..thank you.
Akka Annayya Lathamma Babu. All Be happy Lathamma Be happy. Don't worry maa. Latha God will give nice gift maa you don't affried. (Or) worry.. Take meals Tiffin and milk. and Apple's lathamma
Hi, very good akka lunch chesi pettindi, very lucky latha endukante amma la choosukune husband, manchi chinnanna. God bless you, stay blessed forever😊. Meeku manchi rojulu vasthayi👍. Be happy.