ఇలాంటి మేధావులు అనుభవం కలిగిన వాళ్ళు పవన్ కళ్యాణ్ అన్న పక్కన ఉండటం చాలా సంతోషంగా వుంది. మా యూత్ పవర్ వొచ్చే ఎన్నికల్లో చూడండి మాటల్లో కాదు ఓట్ లు వేసి గెలిపించి చూపిస్తాం ✊జై జనసేన ✊
అభిమానం డబ్బుల నుంచి కాదు, వ్యక్తిత్వం నుంచి వస్తుంది , దానికి నిదర్శనం పవన్ కల్యాణ్ గారు , వారి యొక్క అభిమాని అయినందుకు గర్వపడుతున్నాను. జై జన సేన .✊✊✊
Ala normal ga undalante pk thana fans ki cheppali.Aravadhu abhinandhinchalante claps kottandani.Ndhuko thanu thana fans ni control cheylekunnad.Control.cheykunna ee dharilo vellandani gattiga cheppatledhu.
పెద్దాయన చాలా తెలివిగా పద్ధతిగా యువతకు అర్దం అయ్యేలా మంచి మాటలు చెప్పారు మీకు పవన్ కళ్యాణ్ గారితో ప్రయాణం మొదలు. జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని c.m గా చూడాలి అని నా కోరిక ఫ్రమ్ తెలంగాణ మనిషిగా ఎక్కడ ఉన్నా ఆయన క్షేమంగా ఉండాలి
My name is Sankar my birthday also on 14 March, janasena formation day and my birthday was one day I am happy and proud to say I am a janasena soldier....jai janasena.. jai hind... have a nice day
కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆయన ఎప్పుడు జనాలు గుండెల్లో స్థిరస్థాయిగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఇట్లు జనసేన ఫ్యాన్స్ జై
i am not his Fan or follower , i am from Telangana, what he said is true.. don't sell vote 50 paisa.. and also other people might have closed party or merged with other parties.. but Pawan Kalyan ji still running the party with patience is great thing.. hope he comes into power within next 2 terms.... Jai Hind
మాట్లాడిన సార్ ఎవరో కానీ చిన్నవిన్నపం మీరు మాట్లాడేటప్పుడు చూపుడువేలు చూపించుతూ మాట్లాడుతున్నారు అలా వేలు చూపించకూడదు దయచేసి అర్ధం చేసుకోండి 🙏🙏🕉️🚩🌹మీరు చాలా బాగా మాట్లాడారు 👏👏👏👏👌👌👌👌🕉️🚩🌹
Mari em chestam bro ayana rasina constitution ni politicians ippatiki konni vargalakey use ayyela chesaru.... Sc st lo poor unnaru oc bc lo poor unnaru...