Тёмный

వామ్మో వారాహి దేవీ పూజా| 

SRI SRI SRI ADITHYA PARASRI SWAMY
Подписаться 198 тыс.
Просмотров 524 тыс.
50% 1

#srisrisriadithyaparasriswamy
#varahi
#pooja
#navaratri

Опубликовано:

 

7 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 651   
@mokshadayinimeesala9214
@mokshadayinimeesala9214 Год назад
నండూరి శ్రీనివాసరావు గురువుగారు... చానల్ మాత్రం.... నేటి సమాజానికి... చాలా ఉపయోగపడుతుంది...
@supcrazyraj7626
@supcrazyraj7626 Год назад
yessss
@hareeshprince4620
@hareeshprince4620 Год назад
నిజం
@SuperSushmithaVlogs
@SuperSushmithaVlogs Год назад
Yes aayana manchi dhaari choopisthaaru ayani follow avachu
@mounikanamala7532
@mounikanamala7532 Год назад
Yes
@bharghavikalluri8366
@bharghavikalluri8366 6 месяцев назад
ఎవరండీ మీరంతా..టోపీ అమ్మవారిని,పరిచయం చేసింది అతనే కదా...పెద్ద వారు మిలియన్స్ subscribers ఉన్నారు అని,ఎది చెప్తే అది నిజం కాదు గా.. అసలు ఇలాంటి వాటిని ఎందుకు తెస్తారు.పూర్వం ఇలాంటి పూజలు చేసేవారా..??కుదిరితే దీపం పెట్టీ,పండుగల సమయాన లేదా కుదిరిన సమయాన గుడికి వెళ్ళి వచ్చేవారు.. అప్పుడు లేని భాగ్యం..ఇప్పుడు కొత్తగా ఏమైనా వచ్చిందా..???
@raniteja.k3355
@raniteja.k3355 Год назад
స్వామి మీరు సింపుల్గా బాగా చెప్పారు.మేము నండూరి గారు చెప్పిన కొన్ని పూజలు చేసుకున్నాము ఫలితం పొందిఉన్నము మాకు మంచి జరిగింది.
@gandugopal1975
@gandugopal1975 Год назад
Nenu kuda
@jyothikumaryadavavula6156
@jyothikumaryadavavula6156 Год назад
Nenu kuda
@roselinesuravarapu5873
@roselinesuravarapu5873 Год назад
🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏🕉️🙏
@rupeshraj3579
@rupeshraj3579 Год назад
Miku em jarigao maku konchem cheptra.
@annireddy2181
@annireddy2181 Год назад
Avnu nanduri gari videos chusi emi teliyani memu kuda amma karuna pondutunnamu thank you nanduri garu
@padmavathichettipothula3343
@padmavathichettipothula3343 18 дней назад
వారాహి దేవియే నమః 🙏🙏🙏🙏🙏
@m.s.r1730
@m.s.r1730 3 месяца назад
సప్తమాత్రుకలలో ఒక్కరైనా అమ్మ వారాహి దేవత కాశీ గ్రామ దేవత సూర్యోదయం చూడని దేవత ఈ అమ్మని రాత్రి 8 తరువాత పూజించుట వలన మంచి ఫలితాలు ఇస్తుంది ఈ అమ్మ నాకు నా కుటుంబం కి యే సమయంలో ఏది కావాలో అది ఇవ్వమని ప్రాధించండి కోరికల కోసం పూజించకండి నాకు అమ్మ అనుగ్రహం ఉంది కాశీ వెళ్లి వారహి మాతను దర్శించుకున్నాను నాకు ఈ రోజు మరణంతో సమానమైన గండం నుండి నన్ను బ్రతికించింది ఉదయం 3 నుండి రాత్రి 8 నుండి పూజ ఉత్తమం
@srikrushna5701
@srikrushna5701 Год назад
ఓం హ్రీమ్ వారాహి దేవియే నమః ఓం హ్రీమ్ వారాహి దేవియే నమః ఓం హ్రీమ్ వారాహి దేవియే నమః
@venkatminiart7806
@venkatminiart7806 Год назад
నండూరి శ్రీనివాస్ రావు గారు చానల్ చూడండి అప్పుడు మీకే అర్థమవుతుంది ఆయనెంతో దైవానుగ్రహం ఆయన చెప్పటం వల్లనే వారాహి దేవి పూజలు నిర్వహిస్తున్నాము అద్భుతమైన ఫలితాలు కలిగాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@ravana9493
@ravana9493 Год назад
Avunu nenu kuda chesanu amma antho karunaa murthi
@venkatminiart7806
@venkatminiart7806 Год назад
@@ravana9493 అవును బ్రో అమ్మవారు చాలా పవర్ ఫుల్ వారాహి దేవి
@pushpajayaram2475
@pushpajayaram2475 Год назад
Nijam 💯
@venkatminiart7806
@venkatminiart7806 Год назад
@@pushpajayaram2475 అవును బ్రో అమ్మవారు చాలా పవర్ ఫుల్ వారాహి దేవీ
@krishnaveni8161
@krishnaveni8161 2 месяца назад
@@venkatminiart7806 ఆయన చెప్తున్నారు కానీ ఆయన వలనే మేము పూజ చేశాము కానీ ఫోటోలు అలాంటివి పెట్టుకోకూడదు అని ఎక్కువ మంది చెప్తున్నారు, దయచేసి అమ్మవారిని మనసులో తలుచుకోండి కానీ ఫోటోలు పెట్టీ పూజ చేయవద్దు ...ఎందుకు అంటే మన ఆ నియమాలుపాటించడం చాలా కష్టం సులువు కాదు, వారాహి అమ్మ ఎంత తొందరగా పలుకుతుందో, ఆవిడ కోపానికి గురి అయితే కూడా అలాగే పలికితే బాద , ఇంట్లో నిరంతరం ఒక గుడి లా నియమాలు పాటించడం నిరంతరం అంత సులువు కాదు
@lavanyasri2991
@lavanyasri2991 Год назад
ఓం హ్రీం వారాహి దేవ్యై నమః 🙏
@kanaparthisathyam7375
@kanaparthisathyam7375 2 месяца назад
చాలా చక్కగా చెప్పారు గురువుగారు జై వారాహి మాత
@VTarun6
@VTarun6 8 месяцев назад
ఓం హ్రీం వారహి దేవియే నమః
@prashanththodeti1651
@prashanththodeti1651 Год назад
సర్ నమస్కారం.. నా వయస్సు 28 సంవత్సరాలు..సంవత్సరం క్రితం నుండి అమ్మ వారి పై నాకు విపరీతమైన భక్తీ పెరిగింది .గతంలో నేని శ్యామలమ్మ,లలితమ్మ నవరాత్రి పూజ చేసుకున్నాను..ప్రస్తుత నేను సూతకం లో ఉన్నాను కాబట్టి వారాహి అమ్మ పూజ చేయకపోతున్నాను..కానీ ఈ పర్వ దిన సమయంలో అమ్మ పూజ దూరం ఉండటం ఇష్టం లేక అమ్మ వారి ఫోటో ప్రింట్ ఔట్ తీసుకొని నా ముందు పెట్టుకొని అమ్మవారి నామాలు,అష్టోత్తరం, సహస్రనామలు,కవచం చదువుతున్నాను..సూతకం వలన పూజ జోలికి వెల్లట్లే సర్ ఇప్పుడు నేను సూతకం లో ఉన్న కాబట్టి కనీసం శ్లోకలు,అష్టోత్తరం కూడా చదువుకోవద్ద సర్? 2) మీరు ఉచ్చారణ దోషాలు ఉండకూడదు అంటున్నారు.. సహస్ర నామాల్లో చదివేటప్పుడు సల్పమైన దోషాలు వస్తున్నాయి..మరి ఎలా సర్ ? చివరిలో అమ్మ తప్పు ఉంటె క్షమించు అమ్మ అని వేడుకుంటున్న! సర్ నేను పైన చెప్పినట్టు చేయచ్చ? దయచేసి రిప్లై ఇవ్వగలరు!
@nagakumarpelala8406
@nagakumarpelala8406 9 месяцев назад
స్వామి నిజం చెప్పారు...మీకు కృతజ్ఞతలు
@thatrajusrinuvas7449
@thatrajusrinuvas7449 2 месяца назад
గురువుగారు మీరు చాలా బాగా చెప్పారు మీకు మా ధన్యవాదములు
@pbasheer3198
@pbasheer3198 Год назад
ఓం హ్రీమ్ వారహి దేవియే నమః🕉️🙏 ఓం హ్రిమ్ వారహి మాతయే నమః 🕉️🙏 ఓం హ్రిమ్ వారహి దేవియే నమః 🕉️🕉️🙏🙏💐🕉️ ఓం శ్రీ గురుబ్యోనమః 🕉️🕉️🙏💐
@ramrapaka8852
@ramrapaka8852 Год назад
ఓం శ్రీ స్వామి వారు కి పాదాభివందనం🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩🚩
@Nigamaashridattha
@Nigamaashridattha Год назад
ఓమ్ హ్రీం వారాహీ దేవియె నమః ఓమ్ హ్రీం వారాహీ దేవియె నమః ఓమ్ హ్రీం వారాహీ దేవియె నమః 🙏🙏🙏💐💐💐👏👏👏
@upendrabasava3357
@upendrabasava3357 Год назад
ఓం హ్రీం వారాహీ దేవియే నమః
@sathaiahsathish3001
@sathaiahsathish3001 Год назад
గురువుగారూ. నమస్కారం తండ్రి. నేను యూట్యూబ్ లో ఎంతమంది. వీడియోలూ. చూసాను కానీ. మీలాగా. ఓపికగా. చాలా చక్కగా. అన్ని వీడియో లు.చెప్పుతున్నారు.. మీ పాదాలకు నమస్కరించి పా దా బి వందనములు గురువు గారు. నాకు. మీ ఆశీర్వాదం. ఎప్పుడు. మా కుటుంబం పైన. అందరి పైన. ఉండాలి. తండ్రి. జై జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🌺🌺
@villian4182
@villian4182 Год назад
JAI VARAHI AMMA 🙏🙏🙏 JAI VARAHI AMMA 🙏🙏🙏 JAI VARAHI AMMA 🙏🙏🙏 Please Amma nenu annukonavi anni jarigela chyandi Amma please Amma please 🙏 JAI VARAHI AMMA 🙏🙏🙏
@gnvasatyanarayana5532
@gnvasatyanarayana5532 Год назад
ఓం హ్రీం వారాహి దేవి యే నమహా ఓం విద్యా యై నమహా 🙏
@పోల్రెడ్డినాగమల్రెడ్డి
ఓం హ్రీం వారాహి దేవ్యై నమః ☘️☘️☘️☘️☘️☘️☘️☘️☘️ 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhagyalakshmi1506
@bhagyalakshmi1506 Год назад
ఓం హ్రీమ్ నమో వారాహి ఘోరే స్వప్నం ఠహ ఠహ స్వాహా🙏🙏🙏
@jyothichanna3666
@jyothichanna3666 3 месяца назад
మీలాగా చాలా బాగా చెప్పేవారు కావాలి గురువుగారు వివరంగా
@SriramakuppamMurali-jy7kb
@SriramakuppamMurali-jy7kb 8 месяцев назад
🙏🙏ఓం గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః
@RamaKrishna-lm4bh
@RamaKrishna-lm4bh Год назад
Om namo varahideviye namaha . Om namo varahideviye namaha. Om namo varahi deviye namaha.
@jkumaraswamy6270
@jkumaraswamy6270 Год назад
🙏శ్రీ మాత్రేనమః, గురువుగారి పాదాలకు పాదాభివందనాలు స్వామి 🙏🙏🙏🙏🙏
@kotagiriramanandam8973
@kotagiriramanandam8973 2 месяца назад
చాలా బాగా చెప్పారు గురూజీ
@s.n.s.raghavarao773
@s.n.s.raghavarao773 2 месяца назад
Om Sri Mathrey Namaha Om Shree Varahi DeviTalli Om Shree Varahi Devi Talli
@ernalapushpa4775
@ernalapushpa4775 3 месяца назад
ధన్యవాదములు గురువు గారు
@suneelaparuchuri4944
@suneelaparuchuri4944 Год назад
Guruvu garu cheppinadi satyam Andaru ame eche shakthini thattukune shakthileka samasyalu edurukunna theeru Nenu pratyakshamga chusanu. Endaromahanubhavulu andariki Namaskaramlu.
@muraloumalama4876
@muraloumalama4876 Год назад
ఓం శ్రీమాత్రే నమః శ్రీ గురవే నమః🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹 పాదాభివందనములు
@muraloumalama4876
@muraloumalama4876 Год назад
ఓం శ్రీమాత్రే నమః ఓం గురవే నv🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🚩మః గురువుగారికి పాదాభివందనాలు
@vinaybabufilmdirector8350
@vinaybabufilmdirector8350 Месяц назад
ఓం శ్రీ భగవతి వార్తాలి వార్తాలి.. వారాహి దేవి నమో నమః
@prathapreddyindluri1730
@prathapreddyindluri1730 Год назад
Swami chala bagacheptunaru ani vishiyalu artham aye vidhan ga namashkaralu swamy
@kavury7302
@kavury7302 Год назад
చాలా మంచి మార్గములు చెప్పారు స్వామి
@kaladar5377
@kaladar5377 Год назад
ఓం క్రీమ్ హ్రీమ్ శ్రీ వారాహి అమ్మా నమః 🙏🙏 🙏🙏 🙏🙏 🙏🙏
@KusmaVilas-kc8ti
@KusmaVilas-kc8ti 9 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం నమః శివాయ.గురువు గార్కి శతకోటి పాదబీ వందనాలు
@BhargavKumar-f5v
@BhargavKumar-f5v 3 месяца назад
Guruji garu meeru chala manchi ga chapputhunnaru.🎉🎉🎉. thank you so much
@Sai_Vloger123
@Sai_Vloger123 20 дней назад
Swami ma nana mi matalu gatiga follow itunadu ippudu 50 years mandu, non veg maneshadu
@mallikarjunpenna7086
@mallikarjunpenna7086 3 месяца назад
గురువుగారు వారాహి అమ్మవారి గురించి చాలా చక్కగా వివరంగా క్లుప్తంగా చెప్పార ధన్యవాదాలు గురువుగారు మీ యొక్క మొబైల్ నెంబర్ చెప్పండి
@basrebharathi2835
@basrebharathi2835 2 месяца назад
Danyavadallu guruji meru cureutga cheparu nameste guruue garu
@chanchuramayyan9407
@chanchuramayyan9407 Год назад
Swamy namaskar. Meeru baga chapinaru. Puja vidanam siplega chepinaru. Meeku namasakaram. Thankyou Swamy.
@velidiprasadrao6478
@velidiprasadrao6478 Год назад
గురువు గారి పాదాలకు పాదాభివందనములు----స్వామి నాకు ఏ దుర అలవాట్లు లేవు.కానీ బ్రహ్మ చర్యం అంటే ఏమిటి అది ఎలా పాటించాలి.
@d.mahesh9282
@d.mahesh9282 Год назад
Om hrim varahi Devi a namaha ok guru ji thank you
@shankarreddy3662
@shankarreddy3662 Год назад
Thank you guruvi garu meeru cheppindi saamanyaga vundi chala bagundi Namaste
@Manas_king_143
@Manas_king_143 Год назад
Namaste guru garu thank you so much guru garu
@kuragayalamounika8043
@kuragayalamounika8043 Год назад
Amma ni chala namuta adedyanam lo unta ayeenapatiki kondarito manashati kolpotuna daichesi adaina pariskaram evagalaru amma sandeshamga bavestanu gurugaru🙏
@radhikavikram9510
@radhikavikram9510 6 месяцев назад
Aum Hreem Varaheyei Namaha 🙏🙏🙏
@vijayavolla51
@vijayavolla51 6 месяцев назад
Om Namo Varahi Devi namo namaha. Na bidda nu karuninchu kaapadu thalli. Na bidda kalalu neraverchu thalli
@pbasheer3198
@pbasheer3198 Год назад
ఓం శ్రీ మాత్రేనమః 🕉️💐🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🕉️గురువుగారు మీరు నాకు అమ్మవారు ప్రసాదించిన గురువులు మీ నామస్మరణం ఎప్పటికి వదలను గురువుగారు 💐🕉️🙏
@lallireddy575
@lallireddy575 Год назад
Ok e
@kalalsuvarna2674
@kalalsuvarna2674 17 дней назад
గురువుగారు
@bhaskarbasubhaskarbasu1904
@bhaskarbasubhaskarbasu1904 Год назад
Om varahi namaha
@nerellavenkatasatyanarayan9543
Swamy చాలా chakkagaa చెప్పారు guruvu garu 🙏
@MGRSspiritualsongsbyramadevi
🙏🙏🙏ఓం శ్రీ మాత్రేనమహ🙏🙏🙏
@vinayakaharagini1224
@vinayakaharagini1224 10 месяцев назад
Om Hreem Vaaraahi Deviyeyy Namaha
@pc2680
@pc2680 Год назад
Entha baga chepparu swamy meeku padabhi vandanam_kalpana
@sreekrishna552
@sreekrishna552 Год назад
Chala chala dhanyavadalu Swami chala chakkaga chepparu🙏🙏🙏
@psridharreddypsridharreddy6199
Guruvugaruiki namaskaram 🙏 guruvugaru memu nandhuri garu cheppinavidhanga Navarathri Pooja chesukunnam 🙏
@hemapaaluri7265
@hemapaaluri7265 5 месяцев назад
నమస్తే స్వామి వారహి కవచం చదువుకోవచ్చా స్వామి
@lakshmidvdn8135
@lakshmidvdn8135 Год назад
నమస్కారమండీ
@nuthanreddy06
@nuthanreddy06 Год назад
Because of sri siddheswarandh barathi swami....varahi gurinchi telisindhi in ap and ts
@kirank809
@kirank809 Год назад
Yes puja manasutho cheyyali . Show off kaadu puja may not need all other things if u hav god in your heart And andaru ade ga chepthunnaru Concentrate n focus cheyyaleni vallu aa paddathulanni follow cheyyali .
@JalduLakshmi
@JalduLakshmi 19 дней назад
ఓం శ్రీమాత్రే నమ: ఓంశ్రీ గు రుభ్యోనమ: మా అబ్బాయం జల్దు శ్రీరామ్ కు మంచి జీవిత భవి ష్యత్ ను ప్రసాదించమని అమ్మకుచెప్పండి గురూజీ😊
@RadheShyam-fd9jb
@RadheShyam-fd9jb 3 месяца назад
ధన్యవాదాలు గురువుగారు🙏
@kishornagulukrishna9943
@kishornagulukrishna9943 3 месяца назад
Om Sri varahi matraya namah shivaya 🙏🙏🙏🙏🙏
@venkateshwarlutaduri6702
@venkateshwarlutaduri6702 6 месяцев назад
Jai gurudeva datha .Jai bandhunath. I need your Darshan please aashirwad dijiye maa ka duvase
@lavanyareddy9161
@lavanyareddy9161 9 месяцев назад
స్వామీజీ మా ఇంట్లో ఎల్లమ్మ తల్లి అమ్మవారి ఉంది మేము వారాహి అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి
@sridevisingarapu3794
@sridevisingarapu3794 Год назад
Om hrim vaaraahi devyi namaha 🙏
@chamundeswaridevi1424
@chamundeswaridevi1424 Год назад
🙏 Guruvu gariki namaskaramulu
@lpforce786
@lpforce786 Месяц назад
ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
@ravuribobby212
@ravuribobby212 3 месяца назад
Gurugaru namaste 🌺🙏🙏🙏🌺
@lokanadhareddy9962
@lokanadhareddy9962 2 месяца назад
స్వామి శ్వేత వారాహి అమ్మను పూజింప వచ్చున.మేము కొన్ని రోజులు ఆషాడం లో పూజచేసాను.చాలా సంతోషం గా ఉండేది. కొన్ని పరిస్థితుల వల్ల అమ్మ ఫోటో ను గుడిలో పెట్టవలసి వచ్చింది. అడ్డంకులు తొలగి మళ్లీ అమ్మ వస్తుంది అంటావా.జై వారాహి మాత.
@Reddy-c3o
@Reddy-c3o 25 дней назад
Swetha varahi ammavarini e time lo ayena poojinchavachu. Velli thechukondi.
@SabithaSabitha-c5r
@SabithaSabitha-c5r Год назад
guruji.chala.baga.chiparu
@rama-no9qr
@rama-no9qr 9 месяцев назад
Chaalaa baagaa cheppaaru gurugaru...🙏🌱🙏🌱🙏🌱🙏🌱🙏🌱 JAI BHARAT JAI JAWAN JAI KISAN 🌱 🙏 ramana
@ddu-gkykovvur2791
@ddu-gkykovvur2791 Год назад
Guruji padhabhi vandanaalu
@accessibletechviews5406
@accessibletechviews5406 Год назад
Varahi rakshamam rakshamam Thalli naa badhalo,avedhanalo,aradhanalo nijam unte naku unnathamayna pavitramayna saswatha anandhakara jeevithanni prasadhinchumu,maa asahayathanu,manchithanani,vykalyani chethakanithanamga chelareguthuna dustulaku choopulekunda badhapaduthunna naa jeevithamtho prasthaskhamga parokshamga nannu naa kutumbhamtho ataladuthunavarini na durbaraparisthiki karanamaynavariki varikarmaphalanni ghoramga prasadhinchumu. Rakshamam rakshamam Varahi rakshamam 🙏🙏🙏🙏 Naku mee asirvadhalu evvandi🙏🙏
@Telnganaammyi21
@Telnganaammyi21 5 месяцев назад
అయ్యా బాగా చిప్పారు మాకు అర్ధమయిల 🙏🙏🙏
@sadguru143
@sadguru143 Год назад
Om namo varahi deviyee namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@syedfathimabi7646
@syedfathimabi7646 Год назад
Thank you so much guruji
@vasudevamurthyrajujampana6206
@vasudevamurthyrajujampana6206 2 месяца назад
🌺🌹🍓🍒omhree Sri varahine namaha rakshma🌺🙏
@user_gg8bb2128p
@user_gg8bb2128p 3 месяца назад
Guruvugariki padhabivandhanam👃👃👃
@NRCreations21
@NRCreations21 28 дней назад
దుమ్ర వారాహి మాతా దశమహా విద్య లలో ధూమవతి మాత మరో రూపం ఉపాసన సరైన గురువు ని ఆశ్రయించి జాగ్రత్తగా ఉపాసించాలి.
@nimmanavijaya1809
@nimmanavijaya1809 11 дней назад
Om hrim varaha Devi namaha
@layasree9195
@layasree9195 Год назад
Guruvu gaaru meeru🙏🏼🙏🏼🙏🏼 maa baabailaa vunnaaru
@gabbetasomanarayana-pi3lx
@gabbetasomanarayana-pi3lx Год назад
Jai. Gurujii. Gurudea
@shreegubbala5669
@shreegubbala5669 Год назад
Guruvu gaariki namaskaram
@prithviraj54
@prithviraj54 Год назад
Shree matre namah Guruji ki padabhi vandhanam prithviraj 🙏🙏🙏🙏🙏
@s.hemendarchary6023
@s.hemendarchary6023 Год назад
Om sri matre namah
@venkatesh2992
@venkatesh2992 Год назад
Tq guruvugaru chala baaga cheparu
@venkatmp
@venkatmp Год назад
Swamy thank you ...
@sesharathnamsanka4725
@sesharathnamsanka4725 Месяц назад
Om sri varahi devi namo namaha
@bhakthavatsalam1545
@bhakthavatsalam1545 Год назад
Excellant sujetions and instructions to the devotees.Dhanyavadalu
@kameshwarikumari4847
@kameshwarikumari4847 Год назад
Thank you guruji
@UMADEVI-zs4cg
@UMADEVI-zs4cg Год назад
బాగా చెప్పారు గురువు గారు
@kavyakoneru6703
@kavyakoneru6703 Год назад
Mi prathi samasyaki oka parishkaram untundhi... Miku elanti samasya una guruvu gariki watsapp cheyandi ... Miku parishkaram dhorukuthundhi.. Na profile lo number untundhi chudandi..miku just 3 days lo result chupistharu pakka. .
@prabhakarareddy3898
@prabhakarareddy3898 Год назад
శశ్రీగురుభ్యోనమహః🙏🙏🙏🙏🙏🙏
@svsoma587
@svsoma587 3 месяца назад
Chala vishayalu telsinavaru manchi ga chepparu
@spyadav8660
@spyadav8660 2 месяца назад
Om herm varahi Devi namaha
@anithasakay2771
@anithasakay2771 Год назад
Amma 🥥🥥🌿🌿🍒🍒🌺🌺🌹🌹🌼🌼🍎🍎🍊🍊🌷🌷🥀🥀🌹🌹🥭🥭🍓🍓🍏🍏 Amma 🙏🙏🙏
@konetisujatha2216
@konetisujatha2216 2 месяца назад
Chala dhanyvad Aalu Swami
@anuskml9611
@anuskml9611 Год назад
Baga chepparu gurv garu alane pratingira devi pooja kosam kud chepparu plz
@gundabalaumamaheshwararao7573
@gundabalaumamaheshwararao7573 3 месяца назад
గురువు గారు మీరు చక్కగా మాట్లాడతారు
@saibilhani2390
@saibilhani2390 7 месяцев назад
Guruvu garu meeru varahi Devi naashanam chestundi anadaniki pramanikam chuupinchandi.ame parvati devi ruupam matrame .maaku adharalu cavali.ammani pujinchakudada .idi eami satyam.Neenu vappuconu.adharaalu kavali .
@BVL99995
@BVL99995 2 месяца назад
Avida lakshmi devi యొక్క ఉగ్ర రూపం
Далее
would you eat this? #shorts
00:13
Просмотров 3,9 млн
SRI SRI SRI ADITYA PARASRI GURUJI THO bv reddy
1:45:27
Просмотров 256 тыс.
would you eat this? #shorts
00:13
Просмотров 3,9 млн