Тёмный
No video :(

వారాహి అమ్మని ఎవరు పూజించకూడదు?ఎవరు పూజించాలి? 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 27 тыс.
50% 1

ధర్మం పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది, వీళ్ళ ప్రచారాలు జనాలు నిజం అని నమ్మడం కోసం చివరకు సర్వ వ్యాపి అయిన ఆ నారాయణుడిని కూడా వక్రీకరిస్తున్న వైనం మీ ముందుకు తెస్తూ ఈ వీడియో🚩

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 350   
@srigiribhramaramba
@srigiribhramaramba Месяц назад
Nanduri garu cheppindi Devi bhagathamlo modati adhyayamlo undi ... Okasari chadavandi...
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq Месяц назад
దేవీ భాగవతం ఒక ఉప పురాణం. ప్రధానమైన పురాణాల్లోనే ప్రక్షిప్తాలు ఉన్నాయి కనుక పెద్దలు రామాయణ భారతాది ఇతిహసాలు ప్రమాణం గా తీసుకోమన్నారు, ఇకపోతే శ్రీమద్భాగవతం భక్తి పెంపొందించుకోటానికి చదివేవాళ్ళు. మీ ఇంట్లో పెద్దలని అడగండి, వాళ్ళు పూర్వం రామాయణం భారతం చదివేవాళ్ళు, లక్ష్మీ తంత్రాన్ని శక్తేయులు దేవీభాగవతం గా మార్చి రాసుకున్నారు శంకరాచార్య లలిత సహస్రం భాష్యం రాయలేదు, ప్రచారం చేయలేదు, సౌందర్యలహరి కూడా శంకరచార్య రాయలేదు, వివాదం కోర్ట్ లో ఉంది, కాస్త లోతుగా విషయాలు తెలుసుకోవాలి -సశేషం
@srigiribhramaramba
@srigiribhramaramba Месяц назад
@@venkatraghava-pm4jq నేను చెప్పినది మీకు అర్థం కాలేదు... శక్తి అంతటా ఆవహించి ఉంది... శక్తి తో మాత్రమే మనము పనులు చేయగలుగుతున్నము... దేవి భాగవతం లో రాక్షసుడిని వధించడానికి విష్ణుమూర్తికి జగన్మాత అయిన శక్తి తోడైంది.... అది దేవీ భాగవతం మొదటి అధ్యాయం లో ఉంది... నేను ఎవరికీ సపోర్ట్ కాదు... ఈ విషయం నేను చదివాను కాబట్టి దానిని తప్పు అని చూపిస్తున్నప్పుడు నేను ఆ విషయం ఫలానా పుస్తకంలో ఉంది... ఆ మాటకు ప్రమాణం ఉంది అని చెప్పే ప్రయత్నం చేశా...
@shireeshach5394
@shireeshach5394 Месяц назад
ఎంత తెగింపు అమ్మ , మీకు మీరే సాటి జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
@sreenivasragava7205
@sreenivasragava7205 Месяц назад
అమ్మ మీ వలన చాలా మంది వారహి మరియు దశమహావిద్య సాధన మొదలగు గుప్త సాధనల లక్ష్యం స్పష్టంగా చెప్పారు.... అవి అందరకి కాదని.. గృహస్తులకు కాదని తీవ్ర సాధన నష్టం తెలిపి హైందవ ధర్మం కాపాడారు... శ్రీనివాస్ గారు నామం పెట్టుకుని శ్రీమన్నారాయణున్ని కించపరస్తున్నారు...
@Venkat34373
@Venkat34373 Месяц назад
ఆ శీనడు నామం పెట్టుకుంది నారాయణుడిని కించపరచాలి అనే లక్ష్యం తోటే
@kandukurisrinivasasudhakar8298
@kandukurisrinivasasudhakar8298 Месяц назад
శీనడు అంటే ఎవరండీ నాకు అర్థం కావట్లేదు
@sivakrishnapothana4517
@sivakrishnapothana4517 Месяц назад
Nandurisrinivasgaru​@@kandukurisrinivasasudhakar8298
@naveenavavila9562
@naveenavavila9562 Месяц назад
😭😭 మీ ఆవేదన లో అర్ధం ఉంది.. ఇకనైనా దుష్ట కోకిలలకు బుద్ధి రావాలని కోరుకుందాం.. 🙏🙏🙏
@purnamarri9503
@purnamarri9503 Месяц назад
నేను హిందువు నీ అని చెప్పుకొని తిరిగే పెద్ద ప్రసంగాలు చెప్తూ తిరిగే వల్ల వల్లే హిందూలు,మన దేవుళ్ళు,మన గుడులకి నష్టం కలుగుతుంది.తక్కువ కులం అని వాళ్ళని హేళన చేసి మతం మార్చేలా చేస్తున్నారు,దేవుళ్ళ మధ్య తేడాలు చూసే వాళ్ళు,మనుషుల నీ ఒకేలా ఎలా చూస్తారు.ఇక్కడ కామెంట్స్ లో ఉన్న వాళ్ళు అందరు కూడా కులం తక్కువ అని తక్కువ కులం వాళ్ళని తక్కువ చేసి matkadakndii,చూడకండి వాళ్ళని మతాలు మారేలా చేయకండి,🙏🙏
@saalagraam
@saalagraam Месяц назад
సౌందర్య లహరి - Adi Shankaracharya శివః శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి | అతః త్వం ఆరాధ్యమ్ హరి-హర-విరిఞ్చాదిభిర్ అపి ప్రణన్తుమ్ స్తోతుమ్ వా కథమ్ అకృత-పుణ్యః ప్రభవతి || అర్థం: శక్తి (నీవు)తో కలిసిన శివుడు విశ్వాన్ని సృష్టించగల సమర్థుడు. లేకపోతే, ప్రభువు కదిలించలేడు. మీరు విష్ణువు, శివుడు మరియు బ్రహ్మ దేవుడు కూడా ఆరాధించబడటానికి అర్హులు. అందుచేత ఓ దేవీ! గొప్ప యోగ్యతలను పొందకుండా, ఒక వ్యక్తి మీకు ఎలా సెల్యూట్ చేయగలడు?
@AsatomaSatgamayaOmNamahsivaya
@AsatomaSatgamayaOmNamahsivaya Месяц назад
భగవంతుడు వివిధ రూపాల్లో వచ్చి ప్రతి రూపంలోనూ నేను నా వివిధ రూపాలు అన్ని ఒకటే అని చెప్పినా ఆఖరికి మనిషులు జీవులు పదార్ధాలు అన్ని పరబ్రహ్మలోని భాగాలు అని చెప్పినా వీళ్ళు విష్ణువు వేరు శివుడు వేరు ఆదిశక్తి వేరు బ్రహ్మ వేరు అని గొడవలు అపోహలు జనాల్లో పెంచే మాటలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకి స్వర్గం కానీ మోక్షం కాని లభించదు అని తెలుసుకోవాలి 🙏🙏🙏 జై శ్రీ రామ 🧘🧘🧘
@sudhach6652
@sudhach6652 Месяц назад
సీతమ్మకు(జ్ఞానశక్తి)శక్తి లేకనా రావణుడి (అజ్ఞానం) చెరలో మగ్గిపోయింది, రాముడి(పరమ జ్ఞానం)శక్తిగా ప్రకటితమవ్వాలనేగా🙏🤓
@KarnamRani
@KarnamRani Месяц назад
Jai Sriram Jai Sriram Jai Sriram
@kavithas357
@kavithas357 Месяц назад
Satyabhama garu, meeru janam kosam chestuna Ee avagahanaki, mee kashtaniki naa namaskaaralu thalli ❤
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j Месяц назад
ఎన్నో మంచి విషయాలు చెప్తున్నా సత్యభామ సోదరికి ధన్యవాదములు 🌹🌹🙏🙏
@srilakshmi2976
@srilakshmi2976 Месяц назад
❤🎉🎉
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@keerthiramya12
@keerthiramya12 Месяц назад
Hare krishna❤
@purnakumaarijadala9928
@purnakumaarijadala9928 Месяц назад
ఇంకానయం అరుణాచలం టోపీ అమ్మ లలితాశక్తి అని చెప్పలేదు !
@mr.rider.1630
@mr.rider.1630 Месяц назад
😂😂
@raghavendra27
@raghavendra27 Месяц назад
టోపీ అమ్మ దత్తాత్రేయ స్వామి కి డైరెక్ట్ లైన్, అమ్మవారు అని ఇంకా ఏదో వాగాడు, ఇలాగే అర్ధం లేకుండా తల తిప్పుతూ వాగుతు ఉంటాడు పనికిమాలిన నాయాల 😢
@ashwinibarri2246
@ashwinibarri2246 Месяц назад
😂😂😂
@madhusudhanmalluru
@madhusudhanmalluru Месяц назад
Babai evaru..topi Amma evaru.. Kokila evaru..? Nanduri varena..?
@luckylakshmi7688
@luckylakshmi7688 Месяц назад
Jai shree ram🙏🙏🙏❤
@pramodnvm
@pramodnvm Месяц назад
If they dont cover all the topics, they wont have content to make youtube videos and make money. The guy who you are talking about used to be a good software expert in USA and now he is focusing only on youtube. Some of his videos were good but now a days even my wife stopped listening to him.
@SaraswathiM-us3rx
@SaraswathiM-us3rx Месяц назад
సత్యభామ గారు మీరు చెప్పింది అంతా నిజమే నాకు కూడా చాలా బాధగా ఉంది,ఇదంతా చూస్తుంటే మహావిష్ణు మూర్తిని తక్కువ చేసినట్లుగా లక్ష్మీ నారాయణులని తక్కువ చేసి తీసి పడేసినట్లు గా ఉంది, అసలు శ్రీ మహాలక్ష్మి నీ తలుచుకోవడమే తక్కువ అయింది, ఇది కూడా నిజమే నండి, మాకు ఏమీ బాగా లేకపోతే ఎన్ని పూజలు చేసినా కూడా అస్సలు మాకు బాగా అవడం లేదు, ఇలా బాగుపడకుండా అడ్డుపడుతున్నది ఆడ దేవత, సర్ప దేవత అనే తెలుస్తుంది, ఎన్ని చోట్ల జాతకం చూపించు కున్నా అలాగే చెబుతున్నారు, శ్రీ లక్ష్మీనరసింహ స్వామి కి రోజు దీపం నైవేద్యం పెట్టి కొలుస్తున్న కూడా అలాగే ఉంది, రక్షించు స్వామి లక్ష్మీనారాయణ 🙏🌹😭😭
@nareshchandras7450
@nareshchandras7450 Месяц назад
🙏🙏🙏
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Месяц назад
Jai Sri krishna
@sribharathmedia
@sribharathmedia Месяц назад
గోవిందాయనమః... కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతిః - లలితా సహస్రనామం... ఇక దుర్గా సప్తశతి లో అమ్మవారు స్వయంగా చెప్పింది - "ఏకైవాహం జగత్యత్ర ద్వితీయా కా మమాపరా" ... అంటే నేను తప్ప రెండోది అనేమాటే లేదు ఈ సృష్టి లో ... శ్రీకృష్ణః శ్యామలా దేవి, శ్రీ రామో కలితాంబికా... "విష్ణుమూర్తి, వరాహస్వామి తలుచుకుంటే" అన్నారుగా... ఆ సంకల్పమే అమ్మవారు... ఆ శక్తే అమ్మవారు... సౌందర్యలహరి గురించి ప్రస్తావించారు అందులో మొదటి శ్లోకం చూడండి... అందుకే లక్ష్మీ దేవిని హృదయంలో నెలకొల్పుకున్నాడు శ్రీమహా విష్ణువు... శ్రీ కృష్ణ పరమాత్మ దుర్గా దేవిని ఉపాసించినట్లు మీరు ఎక్కడా చదవలేదా... ఇవన్నీ కూడా కవుల ఊహా కవిత్వాలు అంటారా ... అనేవాళ్ళు వంద అంటారు ... శ్రీదేవీఅధర్వశీర్షోపనిషత్ చదవండి... మనందరిలో ఉన్న పరమాత్మ రూపం, అహం స్ఫురణ, శివ కేశవులలో సంకల్ప శక్తి అన్ని అమ్మవారే... చూడగలిగే శక్తి (చూపు) లేనివాడికి మూడు కళ్లుంటే మాత్రం ఏమి విశేషం ... ఆ శక్తే, చిచ్ఛక్తిశ్చేతనా రూపా జడశక్తిర్జడాత్మికా... వందేమాతరం
@Govindaseva
@Govindaseva Месяц назад
ఋషులు కవులు భక్తులు రాసిన పుస్తకాలు స్తోత్రాలు మీకు ప్రమాణం, మంచిదే, సాక్షాత్తు భగవంతుడే చెప్పిన భగవద్గీత మీకు ప్రమాణం కాదు, అంతేనా, ఈ రోజు ఉదయం అప్లోడ్ చేసిన భగవద్గీత వీడియో చూడగలరు👍
@sribharathmedia
@sribharathmedia Месяц назад
​​@@Govindasevaభాగవానుడు చెప్పాడు అంటే ఆయన శక్తితో చెప్పాడు ... భాగావుడి సర్వ(శక్తి)మంతుడు .... శ్రీ భాగవానివాచ అయిన భగవద్గీత ఎంత ప్రమాణమో, భగవత్యువాచ అయిన లలితా సహస్రనామాలు, దేవీ మాహాత్మ్యం కూడా అంతే ప్రమాణం అనే నేను చెప్పాను ... అందుకే ఆ ప్రమాణాలు కూడా రాశాను కదా ... నా కామెంట్ పూర్తిగా చదివి అర్థం చేసుకోగలరు👍
@Govindaseva
@Govindaseva Месяц назад
​@@sribharathmediaభగవంతుడికే ప్రత్యేకంగా శక్తి ఏమీ ఉండదు, ఆయనే శక్తి. నేను ఆఫీస్ కి వెళ్ళాను అంటారా? నా కాళ్ళు ఆఫీస్ కి నడిచాయి, నా కాళ్ళ లోని శక్తి తో ఆఫీస్ కి వచ్చాను అంటే తీసుకెళ్లి ఎర్ర గడ్డ హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు ❤️
@sribharathmedia
@sribharathmedia Месяц назад
@@Govindaseva నేనుచెప్పేది అదే ... ఆ "శక్తి" మీలో లేకపోతే ... శక్తి ఉంటే కాళ్ళు లేకపోయినా దేక్కుంటూ వెళ్తాడు... ఇప్పుడు మీరు కూడా శక్తి గురించే మాట్లాడుతున్నారు... శుభం
@user-wv8mv9cb7r
@user-wv8mv9cb7r Месяц назад
Okkade parabrahma . SIvudu. Vishnu . Lalitadave. Mugguru samanule.
@Suresh88977
@Suresh88977 Месяц назад
Akka Naa manasu telekaga undi maa house okka christiyan family ki rent ki echamu mee videos chusaka nenu Naa thapu thelusukoni badhapadanu epudu valu Kali chesaru happy gaa undi
@jaihindjaisriram687
@jaihindjaisriram687 Месяц назад
Mundu chukovaali kada ,hinduvulu maathrame seculor gaa yenduku vundaali
@laxmijala7630
@laxmijala7630 25 дней назад
Entandi miru masulam manam rent ki ivataniki kuda caste lu chustunaru.mi illu neat ga pettukuntara ledha manchi valla kaada rent istara ledha chudali kani..eemedho cheptundi eppudu evarino okarini velethi chuputune untundi..mi budditho miru aalochinchandi eppudyna
@Suresh88977
@Suresh88977 25 дней назад
@@laxmijala7630 haa dongamohalu rent agarisi poyaru allvesu sathabamma 💯 carect
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
భలే వారే అసల్ఇన్స్టంట్ మ్యాజిక్ కావాలి జూన్ 6 12 దాకా వారాహి నవరాత్రులు గుప్త రాత్రులు అన్నారు. ఎవరు ఎటుపోతే మాకు ఎందుకు మాకు డబ్బు కావాలి సత్యభామ కాని మీ వాళ్లకి ఎప్పుడూ బుద్ధి రాదు😡😡😡
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq Месяц назад
అమ్మాయి ననీ విశ్లేషణ అద్భుతం అమోఘం, అలాగే నీ ఆవేదన లో అర్ధం ఉంది, ఈ మధ్య రాముడు కృష్ణుడు విష్ణువు సామాన్య మానవులు అని చెప్పే గురువులు? ఎక్కువై పోయారు, తిరుమల వరాహ స్వామి గుడిలో వైఖనస అర్చకులను అడిగితె ఒప్పుకుంటారా? ఊరుకుంటారా? వారాహి శక్తి ఇస్తే వరాహ స్వామి చెయ్యి ఎత్తగలడు ఇలా మాట్లాడితే చాలా తప్పు, శాస్త్ర విరుద్ధం కూడా
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
E daridrallanni manake Chi Chi
@Mybharat8
@Mybharat8 Месяц назад
ఈసారి ఎవడైనా సరే రాముడు కృష్ణుడు ఓన్లీ మనుషులు, వాళ్ళ శక్తి తక్కువ, వాళ్ళు మాంసం తిన్నారు, విష్ణువు ఓన్లీ చిన్న దేవుడు తాంత్రిక శక్తులు వీళ్లకు శక్తి ఇస్తేనే కాళ్ళు చేతులు కదిలిస్తున్నారు అని వాగితే కేసు ఫైల్ చేసి కోర్ట్ కి ఇడ్చి బుద్ది చెప్పాలి, అప్పుడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతారు,
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
మూడురోజుల క్రిందట చనిపోయిన పీఠాధిపతి అని అంటారా? అలా అయితే కృష్ణుడు కూడా చనిపోయాడు అని కూసింది ఒక చిలక జోస్యరాలు..
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
Ade kada.. E madya ramudi meda padi edustnaru mohalu
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
​@@prasaddasarp114 poyyekalam
@Datta003
@Datta003 Месяц назад
Evaru anaru ramudni weak ani...Varahi Navaratrulu vastunayi cheskondi anaru...Hirayankash adigina prakaram ammavaru shakti varaha swamy lo undi anaru thapu enti...Ardhanarishwar antam apdu shiva shakti okati ayyi undadha...Pitadi patulni kani inka evarni Aina pujinchadhu ani emme evaru anadanki...Sare nijalu chepte oka video petti vadilestaru anthey kani prati video ne negative ga chuinchadanki try chestadi...Emme babai ano Leda inka rude ga matlade vetakaram matladtadi mari krishnudu dharmam kosam fight chese vidhanam ila ani chepada...Nijamga emme dharmam kosam porade amme aite once chepi vadilestadi controversy create chesi views kosam chudadhu...Nanduri hemamalini correct anaru Muslims with Muslims unaru,Chris with Christians unnaru but ee sathyabhama lanti vala Hindu's vs Hindu's ayaru...Okate Gola ila cheyodhu ala undi rasindi enni sarlu evari istam valadi emme di vinaka kuda evarana varahi puja chestunaru ante vala istam emme evaru no anadanki..Emme vala asalu ala vadhu ila vadhu antnaru enti raa enni devulu unnaru ila vaddu ala vaddu antunaru deni bhadulu valade better okale unnaru godave ledu ani maripote emme responsibility teskuntadha
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@Datta003 రేయ్ నువ్వు మూస్కోని పోరా బూస్ డీకె ⚽
@hemavarma5436
@hemavarma5436 Месяц назад
Amma, veellu prati nela rendunelaluki edo oka puja teesukostaru, papam ladies periods control tablets vadi vaadla health meda risk techukuntunnaru
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Месяц назад
👌👏👏👏🙏🚩🏹
@srikrishnagamingyt9841
@srikrishnagamingyt9841 Месяц назад
Jai sri radha krishna ❤❤
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x Месяц назад
Amma 🙏🙏🙏🙏❤️🚩
@pavaniguduri1992
@pavaniguduri1992 Месяц назад
Akka dhanyavadamulu 🙏🙏🙏❤
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@gollavenkateswarlu4768
@gollavenkateswarlu4768 Месяц назад
Amma🙏
@Jayapadala05
@Jayapadala05 Месяц назад
Jai shree ram jai shri krishna 🙏🏼
@sreegiriyoutubechannel8929
@sreegiriyoutubechannel8929 Месяц назад
❤🙏❤
@ganeshpothu4250
@ganeshpothu4250 Месяц назад
మీ బాధ ఆవేదన అర్థమౌతుంది, కానీ ఆ బాధ లో ఆవేశంలో కొన్ని అభ్యంతరకరమైన పదాలు వస్తున్నాయి. ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి. కొంచెం నిగ్రహంగా ఉండండి. జై శ్రీరామ్ 🙏
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
Ennallu ennisarlu manchiga cheptarandi.. Buddi gnanam undali kadandi
@sricharanaditya9813
@sricharanaditya9813 Месяц назад
Super andi ❤
@nuthalapatimalleswari8316
@nuthalapatimalleswari8316 Месяц назад
👏👏👏👏👏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం తల్లి🌹🙏
@santhinarsireddy
@santhinarsireddy Месяц назад
👏👏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
జై శ్రీ రామ్ 🌹🙏శుభోదయం annayyagaru🌹🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అమ్మా 🌹🙏
@naveenavavila9562
@naveenavavila9562 Месяц назад
జై శ్రీ రామ్ అన్నగారు..
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@naveenavavila9562 జై శ్రీరామ్ అమ్మా 🌹🙏
@swarnaswarnalata2749
@swarnaswarnalata2749 Месяц назад
Namo narayana 🙏🙏🙏
@user-zp9ml6pq7o
@user-zp9ml6pq7o Месяц назад
మంచిగా చెప్పారు సిస్టర్ జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ నమో నారాయణాయ నమః లక్ష్మీ వెంకటేశాయ నమః 🙏🙏
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
సాధారణంగా కోకిల నల్లగా ఉంటుంది..... కానీ మన ఈ యూట్యూబ్ కోకిల తెల్లగా ఉంటుంది 😃😃😃😃
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@INDIA-nw2ptswetha 😆😆😆😆
@LalithaValipe
@LalithaValipe Месяц назад
Aa channel name cheppandi maa ledha valla name aina cheppandi
@The_berserker_armor
@The_berserker_armor Месяц назад
​@@LalithaValipenanduri srinivas channel
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Orye chelligaa nivu kanipettesavu raa kokila tellga vundatam lo niku kanipettagagavu ledhante ekkado chettlla kommallo yela telavaruna kokilaa kusthu vunte nenu chalaa kastapadedanni kokilanu kanipettataniki haa haa
@syamalamadhu3017
@syamalamadhu3017 Месяц назад
Tappu
@ravalivlogs5688
@ravalivlogs5688 Месяц назад
ఆ కోకిల ఎవరో చెప్పండి plz
@The_berserker_armor
@The_berserker_armor Месяц назад
Nanduri srinivas latest video choodandi. Anni thelusthayi
@sivamadhu145
@sivamadhu145 Месяц назад
శైవం, వైష్ణవం, గణపత్యం, కౌమారం ఈ మార్గలు ఏవి తాంత్రిక దేవత మరియు శుద్ర దేవత ఉపాసనను ప్రోత్సాహ ఇచ్చావు. హర హర మహాదేవ శంభో శంకరా.
@mahendrapothugunta867
@mahendrapothugunta867 Месяц назад
Naaku nuvvu eeswara dveshiga kanipisthummavu. ante ammavaru yevaru ayyavaru yevaru unnadi okkte parabrahma swarup Ani theleeda nuvvu stree anukunte stree purushudu anukunte purushudu adi aa Swami leelalu Ani gurthinchali yentha maayalo unnavu Amma mundu bayataki ra
@Govindaseva
@Govindaseva Месяц назад
నాకు చాలా మంది విష్ణు ద్వేషులుగా కనిపిస్తున్నారు, అందుకే వాయిస్తున్నాను మీకు సమానత్వ భావన ఉంటే మీరు కూడా వెళ్లి వాయించండి👍
@mahendrapothugunta867
@mahendrapothugunta867 Месяц назад
Amma eeswarudu ante ardam thelusa thalli meeku thelisthe cheppagalaru
@laxmijala7630
@laxmijala7630 25 дней назад
​@@mahendrapothugunta867avunandi eemeki narayanudu matrame devudu ammavaru kaadu ani feeling.laxmi amma narayanuniki paadala daggara untadi daasyam chestadi ani matladutunaru hrudayamlo kuda untundiga ammavaru ekkada vunte enti amma ayya lo Sagam prakruti purusudu untene srusti
@leelarani9
@leelarani9 Месяц назад
Jai sriram jai sri krishna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@akkisden7836
@akkisden7836 Месяц назад
Chala correct ga chapparu amma
@kalalisravanthi5947
@kalalisravanthi5947 Месяц назад
Akka 🙏❤️🌹❤️
@somannagarivanitha6349
@somannagarivanitha6349 Месяц назад
Video complete ga chusi cheppandi
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Месяц назад
Well explained Sathya Bama garu. I asked so many times about Lakshmi Ganapathi but still date he didn't Explain andi. Could you please explain amma
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
ఎవరు కథలు వాళ్ళు అల్లేస్తున్నారు తల్లి ఈ యూట్యూబ్ మహిమ అన్నం తింటే mataldarivsunnam తింటేట్లాడ తారు నేను kDu nenu ksdhu na baryatho kspuram చేసేది నలో వున్న శక్తి హా హా morning morng wat a joke thalli chala mavvukunna baa pettaru break fast dabbaki nidralo వున్నవారు లేచి kurchunntttaru 👌👌
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subhodyam brunda garu🌹
@SrikanthBhrigu
@SrikanthBhrigu 21 день назад
శివశక్తులకు అభేదం. శివుడు లేక శక్తి అంటే అమ్మవారు లేరు, అలాగే అమ్మవారు లేకపోతే అయ్యవారు, అంటే శివుడు లేడు. నీటిని తడి ద్వారానే నీరు అంటాము. అలాగే శక్తి ద్వారానే పరమాత్ముడు వ్యక్తమవుతున్నాడు. ఆ గుణములే శక్తి. గుణములు లేకుంటే పరమాత్ముడు తనలో తాను ఎప్పుడూ రమిస్తూ ఉంటాడు. అప్పుడు పరమాత్మునిలో శక్తి ప్రకటితమవ్వకుండ ఉంటుంది. పరమాత్ముడు సంకల్పంతోనే శక్తి వలన వ్యక్తమవుతూ ఉంటాడు. ఆ శక్తియే ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి మరియు క్రియాశక్తులు గా మనం తెలుసుకుంటున్నాము. అందుకే శివ అంటే శివుడు శివా అంటే అమ్మవారు. శివునిలోని కదలికలు అన్నీ అమ్మవారి విభూతి. అందులో తప్పేముంది. చాగంటిగారు చాలామార్లు చెప్పారు.
@RS-sz9qw
@RS-sz9qw 25 дней назад
Amma Vaishnava Matonmadi, dandalu
@PakkintiPankajam
@PakkintiPankajam Месяц назад
నేనూ చూశానమ్మ ఆ వీడియో చాలా భాధ వేసింది 😢 మీరు ఆ విషయాల మీద తప్పకుండా వీడియో చేస్తారు అని అనిపించింది 🙏 చాలా బాగా వివరించారు మీ ఆవేదన సరైనదే ..👍😔 ఈ కొత్త కొత్త పూజల గురించి ఇప్పటికైనా పిచ్చి జనం కళ్ళు తెరుచుకోవాలి..😢😢
@Govindaseva
@Govindaseva Месяц назад
కొత్త పూజలు చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు, కానీ నారాయణుడిని కించపరిస్తే ఒక్కొక్కడికి ఇచ్చిపడేస్తాను, వెనక్కి తగ్గేదే లేదు 👍
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
Taggaddu madam.. We will support you.. Deni valla mottam dharmam ni kinchaparsatnaru.. Enti e daridramanki
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Assalu taggavadhu thalli. Kolichina variki kolichinavariki kolchinantha namminavariki namminantha ichi రక్షించి కపడేవాడే ఆ శ్రీమన్నారాయణుడు తల్లి ❤❤
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@Govindaseva తల్లి మా అబ్బాయి ఫ్రెండ్ వల్ల పేరెంట్స్ వా రా హి pujakosam benglor vellaru 5lakshes pattukuni family lu vellaru akkada pujaluvchestarata maa abbyi nannuvadigaru amma chalaa skhivantamaina Puja anta ani dabbu vunnavaruvem ayina chesikuntaru. Ani cheppanu vallaku monna election lo bet koti rupayilu vaka yekaram polam vachindhi vallaku eppudu pujala cheyyinchukuntunnaru anta papapu sommu ni davuniki arpinchi. Papakadukkovalini chusthunnaru. Pedhalu ki help cheyyavachugaa alaa cheyyaru thalli nenu adhe cheppanu. Manam darmmanni nammikunte aa darmmame manaku manchi chesthundhi ani maa babu eppudu. Job kosamctry chesthunte vadi friend ala cheppadata mantraliki chintakayalu ralavu vaditho ekkuvagaa tirkku brain wash chestadu time vuntadhi denikaina ni prayatnam nivu cheyyi ani ninnne cheppanu.
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@Govindaseva thalli repu maa papa manasa puttinaroju. Thanu eppudu 8month pregent kudaa miru mi deevanalu andacheyyandi thalli ❤️ merchipokandi
@swathireddyswathi7059
@swathireddyswathi7059 Месяц назад
Akka namaskaram . Akka gabbilam intloki vaste amaina dosam untundha
@sunitamullapudi07
@sunitamullapudi07 Месяц назад
E visyam gurinchi edi varaku video lo vundi chudu talli
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
దోషం ఏమి లేదు
@venkatasubbaiah2972
@venkatasubbaiah2972 Месяц назад
నీవే ప్రకృతినీశ్వరివి నిరాకరస్వరూపిణివి శ్రీరాధవు నీవు లేని నేను (శ్రీకృష్ణుడను) నిర్జీవుడను కర్మలొనరించుటలో అసమర్థుడను =చూడు=బ్రహ్మవైవర్తపురాణము ప్రకృతిఖండము 55అధ్యాయము 44 నుండి 48 శ్లోకాలు అమ్మగారు దీని వివరణ ఇవ్వండి
@srinivas147
@srinivas147 Месяц назад
పురాణాలు సాత్విక రాజాసిక తమసిక పురాణాలుగా విభజించబడ్డాయి, (దాని శ్లోకం ఒకసారి చూడండి) పురాణాలలో ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయని దేశావ్యాప్తంగా పండితులే ఒప్పుకుంటున్నారు భగవంతుడే స్వయంగా చెప్పిన 700శ్లోకాల భగవద్గీత అతి పురాతన దేవ నాగరి లిపిలో ఉన్న ప్రతులు రాజస్థాన్ ప్రాంతంలో, అలాగే ద్వారక సముద్ర గర్భంలో నాసా సైన్టిస్ట్ లకి దొరికాయి, భగవద్గీత పరమ ప్రమాణం అని దేశ వ్యాప్తంగా అన్నీ సంప్రదాయాల్లో పండితులు ముక్త కంఠం తో ఒప్పుకున్నారు
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd Месяц назад
బ్రహ్మ వైవర్త పురాణం రాజోగుణ ప్రధానమైన పురాణం, రాక్షసులను మాయావులను మోహింప చేయడానికి కొన్ని పురాణాలు వ్యాసులవారు రాసారు, భగవంతుడే రాక్షసులను మోహింపచేయడానికి మోహినిగా వచ్చాడు, యజ్ఞలలో జంతుబలి ఆపించడానికి బుద్ధుదిగా వచ్చి మొహం లో పడేసాడు, అలాగే కొందరు మాయావులను మొహం లో పడేయడానికి రాసిన పురాణాలు ప్రమాణం గా తీసుకోకూడదు, బ్రహ్మ పేరుతో ఉన్న పురాణాలు రాజోగుణం తో కూడినవి, అవి చదివి సాధన చేస్తే రాజోగుణం పెరిగితుంది, కానీ సాధన లో సాత్విక గుణం ముఖ్యం అప్పుడే ముక్తి కలుగుతుంది
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
Vishnusahasranam lo ammavare tanu ani swamy cheptaru.. Lalitha lo ammavarini govindarupini ani untndi.. Paramaatma tatvam artam cheskondi... Sanskrit lo prati aksharam batti meaning marpotundi.. Pls check in which language u r studying this? Translation into telugu changes the entire context
@venkatasubbaiah2972
@venkatasubbaiah2972 Месяц назад
​@@LakshmiVenkat-dv8fdదేవి నీ దివ్యశక్తి ప్రభావముననే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి సంహార కార్యములొనరించుచున్నారు కాని నీ శక్తలేనిచో వారు అసమర్తులే =దేవిభాగవతము 5=19=2 ఇదికూడ అప్రమాణమే అంటారేమో కదా
@venkatraghava-pm4jq
@venkatraghava-pm4jq Месяц назад
​@@venkatasubbaiah2972దేవీ భాగవతం ఉప పురాణం మాత్రమే, లక్ష్మీ తంత్రానికి ఇంకాస్త పైత్యం జోడించి రాసిపడేసారు,
@prasadj7833
@prasadj7833 Месяц назад
అక్క బాగచెప్పరు శుబోదయం 🙏
@duddasathyamsathyam
@duddasathyamsathyam Месяц назад
జై శ్రీ రాధేకృష్ణ జై శ్రీ రామ్
@prabhusrikanth7281
@prabhusrikanth7281 Месяц назад
Yes curect a nanduri tatha ki jana lako following vachesariki varu maro nityananda ga marutunadu
@rajarammarni2306
@rajarammarni2306 Месяц назад
అడియేన్ శ్రీ రామానుజ దాసుడు... 🙏🏼🙏🏼🙏🏼🙏🏼జై శ్రీరామ🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@AshwiniBommera-nw8er
@AshwiniBommera-nw8er Месяц назад
Akka you tube chudalante chala badha ga baayam ga vunddhhi akka eddhuko thhelusa prathe okkaru gupthanavarathruulu varahi navaratrulu ani me korikalu neraveeuthai ani shathru bhadhalu pothai ani evoo pichi matalu chepina amyaka hendhuvulanu mossam chesukuntu vyaparam chesthunaru akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏please andharu ekkanaina marandi evari mayalu matalu namakandi mana hendhu dharmani maname kapadukovali akka 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@LakshmiMeghan-ln5ri
@LakshmiMeghan-ln5ri Месяц назад
Jai Sri Ram🙏🙏🙏
@sabithasadineni291
@sabithasadineni291 Месяц назад
చాల చక్కగా వివరించారు
@user-ef6jo3ox7h
@user-ef6jo3ox7h Месяц назад
Madam Meeru Samajamuloni Moodhatwamu Pogottadaniki Krushichesthunnaru Prayatnamu Chesthunnaru Koddimandi Ayinaa Maratharemo Mee Prayatnamu Chala Goppadi Kashtamainadee Kuda Meeku Eppuduu Venkateswaraanugrahamu Unnadi Ohm Namo Venkatesaya Govindaa Govindaa Govindaa Sri Rama Jaya Rama Jaya Jaya Jaya Sri Rama
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@PUNITKARTHIKEYAADIMULAM
@PUNITKARTHIKEYAADIMULAM 19 дней назад
Matladey visyam lo kasta taram untey inka bagundedhi . Prati devata shaktilo oka stri shakti untundhi . Stri ni Shakti roopam lo chustaru nijamian adyatmika sadana chesinavllu . Ee visayam devi bagavatam lo mhisasuravada samayamlo ardham avutundhi . Koklika kustundhi kani Dani kutani aswadinchali antey kanisa prakrutika gyanam undali .....
@sunitakotha6323
@sunitakotha6323 Месяц назад
Jai Sri Ram jai sri Krishna Jai Sri Krishna
@chandubapana1524
@chandubapana1524 Месяц назад
Baaga ichi padesaaru gaa Amma , ni jangaa mimmalni ayina choodu nerchukovaali memu dhaiygaa undaali ani oka thappuni thappugaa matlaade antha gaa , Jai sri krishna
@laharibhimakonda4413
@laharibhimakonda4413 Месяц назад
Shree vishunu rupaya namashivaya
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Месяц назад
ఇది గరికపాటి నుండి start అయ్యింది ఆయనకి ఏమి అర్ధం ఐతే అదే చెప్పి రాముడు నీ శివుడు నీ పూజిస్తే కొన్నే వస్తాయి అమ్మవారిని పూజిస్తే అన్ని వచ్చేస్తాయి శక్తివంతమైనది కనక దుర్గ నే అంటాడు ఆయన అది పిచ్చో వెర్రో తెలియడం లేదు
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Avunandi vaasthavam chepparu sri Krishna paramaathmudi ni kuda dikkuleni chaavu chachhadu ani chepparu,😢😢idekkadi karma vaasudeva 🙏
@sreenuappikondadiamond2553
@sreenuappikondadiamond2553 Месяц назад
@@peddirenuka5546 అది నేను నిజం అనుకునే వాడిని
@BVL99995
@BVL99995 Месяц назад
Korikalu tirayi ani adbhutalu jarigayi ani cheptunte evarikina asa kalugutundamma..arogyam bagundalani..edina illu konukovalani..ila..korikaluntay..korikalu piki anukopoyina manasulo untundikada..korikalu tirayani cheptu korukovadamte ela ani point baga cheparu
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Ram Hare krishna
@geeths888
@geeths888 Месяц назад
Correct ga chepparu
@tamadasantosh5150
@tamadasantosh5150 Месяц назад
AMMA NUVVU cheppindi ela undi telusa Krishna paramatma okkade devudu annatdu undi shiva vishnuvu vere katu eddaru okkade ....memu ala ane nammuthamu miru vaishanava mathamu pracharamu chestunnattu undi ...amma....
@Govindaseva
@Govindaseva Месяц назад
ఇద్దరూ ఒకటే అని ఇక్కడ కాదు, రాముడి శక్తి కంటే లలిత శక్తి గొప్పది, వరాహ స్వామి చెయ్యి కూడా ఎత్తలేడు అని కూసే గాడిదల దగ్గర కి వెళ్లి చెప్పు, వాళ్ళు ఇలా వాగితేనే నేను వీడియోస్ చేయాల్సివస్తుంది.
@Anonymousintrovert878
@Anonymousintrovert878 Месяц назад
​@@Govindaseva Meeru ikkada shakthi anagaaane lalitha devi ne chusthunnaru andulo Lakshmi devi enduku kanipinchatledo Miku naaku ardam avvatledu ayna varahi Ammavari gurinchi chepthe andulo varaha Swamy varahi shivudu parvathi vishnuvu Lakshmi veellandaru purushulu prakruthi ane swabhavam tho chepthunnaru andulo tappemi undi mee ishta daivanni ante kopam ravadam lo tappu ledu kani meeru tappu ga ardam cheskuntunnaru adi gamaninchali , Emina ante bhagvadgitha Miku pramanam ayi undochu kani generations koddi pass ayepudu interpretation maruthundi. Andi , original ga krishnudu cheppindi meeke kadu evarki dorakadam sadyam kani Pani kani adi telsukovalante Geetha pramanam kanna bhakthi pramanam ga teeskunte manchidi adi okokkarki jarige anubhuthulni batti devude teluputhadu , meerenduko eppudo purathana kalamlo lo shavism vaishnavism godavallaga unnay meevi , nanduri Garu kani , garikapati varu kani , ithara pravachanam chesevallandari lo Naku sama drushti kanpisthundi meelo adi ledu spashtam ga vallu chesina videos lo kevalam shakthi gurinchi cheppinave target chesthunnaru mari govindudni pogidinappudu anthe baaga chepparu vallu kani meedi eka paksham ga undi , ika janala vishayanikosthe adi dabbu kosam cheskuntaro bhakthi kosamo vallaki vadileyandi vallu chesedi devudi puja devude chuskuntadu valla manasuni batti , Dasha Maha vidya lu Avi chesthe tattukoleru adi idi antunnaru kaani eh devudu amayakapu bhakthudiki chedu cheyadu andi idi nammithe chalu nammina devude goppa anukunte chalu andaru okate ane Bhavana unte inka manchidi ee godavale undavu
@archanadirisala1023
@archanadirisala1023 Месяц назад
Inka plzz Rama namam Siva namam okaty Amma andhariki Amma....plz ela matladakandie.... Varshi Amma gurichii anthaa ekuvuga matladakandie meru cheyapothy cheyakandie Amma Puja cheyam chala manchidhii..
@sdgaming4227
@sdgaming4227 Месяц назад
Amma naku cheppandi varahi pooja cheyyala vadda cheppandi pls ....
@anithamuralidharan9525
@anithamuralidharan9525 Месяц назад
Correct t 100 baga chepparu, 🙏🙏🙏
@ganjisrinivas762
@ganjisrinivas762 Месяц назад
సూపర్ కౌంటర్ 🎉 🚩🚩🚩
@Lathapundla
@Lathapundla Месяц назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@raghavendra27
@raghavendra27 Месяц назад
ఈ తందూరి చికెన్ ముక్కగాడు చెప్పిన పూజలు చేసి చేసి ఇక చెయ్యలేక, వాళ్ళ వల్ల కాక వీడు ప్రచారం చేసే అద్భుతాలు వాళ్ళఇళ్లల్లో జరక్క విసుగొచ్చి అసలు దేవుళ్ళు లేరు, ఒకవేళ ఉన్నా మేము పూజలు చేసినా సరే పట్టించుకోలేదు అని మతం మారుతున్నవాళ్ళు చాలా మంది. వీడు మాత్రం మత మార్పిడులు ఆపడానికి పూజ డెమో వీడియోస్, రకరకాల పూజాలు, సచ్చినోల్లా సమాధులు, టోపీ అమ్మలు, వింతలు విచిత్రలు ప్రచారం చేస్తున్నా అని సభల్లో చెప్పుకుంటూ తిరుగుతున్నాడు
@manojkumar-kp3xh
@manojkumar-kp3xh Месяц назад
Okkapudu movies lo chusa and vinna vishnavam kee saivailu madhya godava ippudu meee matalo chustuna mari intha vishnava unmadham
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
వారాహి పూజలు అందరూ చెయ్యొచ్చని చెప్తున్నాడు! వీడెవడు వారాహి పూజ చెయ్యమని చెప్పడానికి? పెద్ద పెద్ద అసలైన ఉపాసుకులే కుటుంబ ధర్మంలో ఉన్నవారు చెయ్యొద్దు అని చెప్తారు. మరి చెయ్యమని చెప్పడానికి వీడెవడు? వీడికేం తెలుసు అని చెయ్యమని చెప్పడానికి అ🤔
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
అయన గారి వీడియో లో చూపించిన proofs కూడా సరిగ్గా లేవు అన్నయ్య....బుక్ చూపించలేదు.....
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@INDIA-nw2ptswetha వాడు ఒక వ్యాపారి.. వాడు బుక్స్ చూపించడు! వాడు చూపించేది అంతా ఒకటే.. మా ఇంట్లో తలా ఒక్కొక్కరికి ఒక్కో ఛానెల్ ఉంది. వాటిని అందరూ సబ్ స్క్రైబ్ చేసుకుని, నేను చేసే పనికిమాలిన వీడియోలను మా ఇంట్లో ఉన్న అన్నీ పనికిమాలిన ఛానెల్లో చూసి, మేం నెలకు ఓ పాతిక లక్షలు సంపాదించుకునే అవకాశం కల్పించాలని వాడి ఇంట్లో ఉండే ఛానెల్స్ ని చూపిస్తాడు 🤦 అవి చూసి వాడి బఫూన్ ఫాలోవర్స్ అయ్యో గురువుగారు భలే చెప్పారు.. మీ పాదాలకు వందనాలు.. మీ పాదాలను మా నాలుకతో నాకుతాము అని కొజ్జా కామెంట్స్ పెడతారు 🤦
@user-fn4uk4zs2c
@user-fn4uk4zs2c Месяц назад
Evaru sir
@sharanagathi9437
@sharanagathi9437 Месяц назад
అమ్మ తల్లి గొంతెత్తి ఇంత అరుస్తున్నా మన వాళ్లు వినరమ్మా వినరు మనవాళ్ళకి అద్భుతాలే కావాలి. సరే అద్భుతాలు జరుగుతున్నాయి అంటే అది వేరే విషయం కానీ అసలు అది వర్కౌట్ కాని విషయము అని ఇలా గొంతు అరిచి చెప్తున్నా కూడా వినకపోయేంత దిక్కుమాలిన దౌర్భాగ్యమైన స్థితిలో నేడు హిందూ సమాజంలో కొందరు మూర్ఖులు ఉండిపోయారు అంతేకాకుండా వితండవాదంతో మీలాంటి వాళ్ళని కూడా విమర్శిస్తుంటారు సత్యానికి ఆమడ దూరంలో బతుకుతుంటారు మీరన్నట్టు ఎవరూ కూడా భగవద్గీత చదవండి రామాయణం చదవండి భాగవతం చదవండి అందులో కనిపించే భగవంతుడిని ఫీల్ అవ్వండి అని ఎవ్వరూ చెప్పరు నిజానికి ఆ మూడు చదువుతున్నప్పుడు వచ్చే ఆ అద్భుతమైన ఫీలింగే మనిషికి మనిషి జన్మలో కలిగే అత్యంత దుర్లభమైన అందమైన అదృష్టం కానీ ఎంత చెప్పినా వీళ్లు వినరు నాకు ఒక్కోసారి అనిపిస్తుంది ఈవిడ చేసే ప్రయత్నం అంతా బూడిదలను పూసిన పన్నీరు అవుతోంది కదా అని బాధిస్తోంది ఎప్పటికైనా మనవాళ్లు మారాలని ఆ పరమాత్ముని శిరస్సు వంచి మనసారా వేడుకుంటున్నా తల్లి నాకు ఎటువంటి కామెంట్స్ పెట్టడం ఇష్టం ఉండదు యూట్యూబ్లో కానీ మీరు ఇంతలా ఆవేదన పడుతుంటే నా వంతుగా నేను ఒక మాట చెప్పాలి అని ఈ కామెంట్ పెడుతున్న తల్లి మీరు మాత్రం మీ ప్రయత్నం ఆపకండి మీరు చెప్పేది సత్యం, సత్యం, సత్యం జైశ్రీరామ్
@MOUNIKAREDDY-vt9uz
@MOUNIKAREDDY-vt9uz Месяц назад
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram akka ❤❤❤❤❤
@Meena55708
@Meena55708 Месяц назад
దుష్ట కోకిలలరార ఇంకోసారి ఇలాంటివి ప్రచారాలు చేస్తే ఊరుకునేది లేదు.
@user-vb4lg2gp2b
@user-vb4lg2gp2b Месяц назад
కోకిలకి దెబ్బ గట్టిగా తగిలి నట్టుంది 😅😅😅
@LalithaValipe
@LalithaValipe Месяц назад
Aa Kokila channel name please
@spandhanasri1137
@spandhanasri1137 Месяц назад
Nanduri garu 4:02
@Easyenglish9999
@Easyenglish9999 Месяц назад
చతుర్థయము,జ్ఞాన యోగం,39వ శ్లోకం అర్థం తెలియచేయగలరు అని ఆశిస్తున్నాను,జై శ్రీ రామ్ జై శ్రీ కృష్ణ
@subramanyaacharya.mn96
@subramanyaacharya.mn96 Месяц назад
Akka nenu vishwabrahmins, nenu maa naanagaru nammina daivanne poojista kolusta maa naanagaru Anjaneya swamy upasana chese vaaru naaku aa swame dikku. Sharannavaratrulalo maa naanagaru lakshmidevi, sharada devi, parvati devi pooja chese vaalu ante appudu hayigaane undedi ippudu veelu vachi rojuko pooja , oka stotram oka tantram cheppi piccholani chestunnaru .
@LakshmiVenkat-dv8fd
@LakshmiVenkat-dv8fd Месяц назад
ఇక వారాహికి వరాహ స్వామికి శ్రీరాముడికి లలితదేవికి కృష్ణుడికి శ్యామల దేవికి ఆంజనేయస్వామికి తోక లో ఉన్న పార్వతి కి కళ్యానోత్సవాలు చేసి టికెట్ లు పెడతారేమో? మన హిందువులు ఒక్క నిముషం ఆలోచించకుండా వేలం వెర్రి గా ఎగబడి టికెట్స్ కొంటారు 😂😂😂
@hematirupathi1283
@hematirupathi1283 Месяц назад
Correct
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
రూపాయి స్వాహా...
@pravallikaa.pravallika2970
@pravallikaa.pravallika2970 Месяц назад
హరేరామ హరేకృష్ణ ❤❤
@viprasree3037
@viprasree3037 Месяц назад
మిమ్మలని నమ్మమని ఎవరు చెప్పారు ఎవర్యాడిగారు మీ కోర్క్యాల కోసం మీరు చేశారు
@polepallivenkatanagarakesh7007
@polepallivenkatanagarakesh7007 Месяц назад
Naku kooda doubt vachindi Andi Govinda 🙏
@VijayKumar-sh3fi
@VijayKumar-sh3fi Месяц назад
హానుమకు తోక లేకుంటే శక్తి లేదు నరసింహుడికి గ్రోళ్ళు లేకుంటే శక్తి లేదు కూర్మ నారాయణుడి శక్తిగా పక్కన కూర్మి వుంటుంది లేదంటే మందర పర్వతం మోయలేడు అని దిక్కుమాలిన మాటలు మాట్లాడేవారికి వాళ్ళ శ్రార్థమే వారికి శక్తి కాబట్టి త్వరగా మీ శ్రార్ధం పెట్టించుకోండి హనుమ వెంట హనుమ తోక వస్తోంది నరసింహుడి వెంట ఆయన గోళ్ళు వస్తాయి ఇక్కడ తోక గ్రోళ్ల గొప్పతనం ఏంట్రా వరాహి అని మాట్లాడే దరిద్రులారా
@ptr3983
@ptr3983 Месяц назад
వారాహి దేవి శ్రీవిద్యా మార్గములో ఒక ప్రధాన దేవత. ఆమెకు వరాహ స్వామికు భూదేవికు ఏమి సంబంధం లేదు. బాలా మంత్రం, షోడశాక్షర మంత్రం పొందిన సాధకులు ఆమెను ఉపాసిస్తారు. ఇక కాళి మాత తీవ్ర దేవత కాదు. కాళియమ్మ ఎందరికో కులదైవం. బంగాళ రాష్ట్రమంతా కాళి మాత భక్తులు.
Далее