హలో స్వప్న గారు బాగున్నారా నా పేరు కృష్ణవేణి నేను 3 ఇయర్స్ నుంచి వారాహి పూజ చేస్తున్నాను నాకు పీరియడ్స్ వచ్చినందుకు సండే దాకా కుదరట్లేదు నేను ఎప్పుడు అఖండ దీపం వెలిగించాలిఈ సంవత్సరము ఎప్పటి నుంచి వెలిగించాలి కొంచెం కనుక్కొని చెప్పగలరు
చాలా బాగా చెప్పారు అమ్మ నేను కూడా ఈసారి మొదటిగా పూజ చేస్తున్నాను నాకు చాలా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్ని మీరు క్లియర్ చేశారు ధన్యవాదాలు అమ్మ మీకు స్వప్న గారు ధన్యవాదాలు 🙏🙏😇🙏👌👌👍😇😇
Amma varahi photo mathreemee pettukoni chesthunnanu navaratrulu...puja madyalo chavu vartha vachindhi ma vari sontha babai okkatee vamsham ....chanipoyadu ela amma eppudu...😢plz reply amma😢😢
Om Shree Maathreya Namaha...Om Shree Vaaraahi MaathaRani Ki Jai Ho...Om Shree Vaaraahi MaathaRani Ke Pavithra Charanon Ko Koti Koti pranam...Jai Maatha Di...🕉️🕉️🕉️🌺🌺🌺🕉️🕉️🕉️🌺🌺🌺🕉️🕉️🕉️🌺🌺🌺🕉️🕉️🕉️🌺🌺🌺🕉️🕉️🕉️🙏🙏🙏💙💙💙🙏🙏🙏💙💙💙🙏🙏🙏💙💙💙🙏🙏🙏💙💙💙🙏🙏🙏🌹🌹🌹🌼🌼🌼🌹🌹🌹🌼🌼🌼🌹🌹🌹🌼🌼🌼🌹🌹🌹🌼🌼🌼🌹🌹🌹♥️💛♥️💛♥️💛♥️💛♥️
అఖండ దీపం అవ్వకపోతే ఇంట్లో ఏ నూనెతో అయిన దీపం పెట్టుకోవచ్చ. ఈరోజు ఏ నూనె ని ఇంటికి తీసుకుని రాకూడదు కద. ఆదివారం నుంచి ఆవనూనె తో దీపం పెట్టుకోవచ్చా అమ్మ ని అడగండి అక్క.
🙏అమ్మ నేను బుధవారం కలశం పెట్టుకున్న శుక్రవారం సాయంత్రం ఊరు వెళ్లాల్సి వస్తుంది నేను ఉద్యపాన గురువారం సాయంత్రం చెప్పవచ్చా, దయచేసి చెప్పండి అమ్మ, ఉద్యపాన చేసి కాళషం ఈరోజు తీయాలా రేపు శుక్రవారం అమ్మ పూజ చేసుకోవచ్చా కలశం ఉంచాల, శెనివారం ఆదివారం ఉండము, మళ్ళీ సోమవారం వచ్చాక అన్ని తీసి పూజ చేయాలా దయచేసి చెప్పండి అమ్మ 🙏
Pooja lo akada dhepam petalemu ... Mari normal dhepam continue ga undalla or ...manamu 1 or 3 days Pooja chesthe Ani rojule morning to night dheppam undalla ... Yalla petalli ... Middle lo kondekacha ...
Hii Amma varahi devi photo Patti kuni deepam pattukuntu panakam navadhey pattukuntay nv thinakunda untau 9 days Pooja chasukovacha Amma Naku china papa undhi Amma .neenu appatanucho 1 place sale ki patanu adhi avaladhu 9 Pooja chasukundham anukuntuna swapna akka me video chusi anukuna plz reply evandie akka plz
Hi akka I am a new subscriber Yerra dhumpalu, pomegranate ginjalu, panakam e 3 thappani sariga pettamannaru kada. Konthamandhi ki panakam okate pettu kone sthomatha untundhi apudu em cheyalo adagandi
Amma swapna please daily poojalo kuda cloths short video lo cheppinatte vsuko vacha please adagara....eanni rojulaku okkasari cloths wash chesukoni vesukovachu please ma adagara 🎉🎉 thq ma
We have to sleep on floor... As there issue can't sleep on floor..we can sleep seperate iron folding bed .. I don't know Telugu to read rply in English tq