ఏ తల్లి తన కొడుకును jail లో ఉండాలని కోరుకోదు.విజయమ్మ గారు కరెక్ట్ గా మాట్లాడారు. సుబ్బారెడ్డి, సాయిరెడ్డి నీ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిది. ఆస్తులు జాతీయం చేయాలి.
వాళ్ల సంగతి సరే, మీ సంగతి ఏంటి, జగన్ పాలమ్మి, పూలమ్మి సంపాదించాడా, అధికారం అడ్డం పెట్టుకుని ప్రజల సొమ్ము దోచాడా ? ఆ విషయం మాట్లాడకుండా ఈ పంచాయతీ ఏమిటి? ప్రజలకి జవాబుదారీగా ఉంటారా , లేక జగన్ కి ఊడిగం చేస్తున్నారా?
జగన్ గారు పూలు పళ్ళు కట్టెలు అమ్మి చెమట ను ధారపోసి వేలాది కోట్లు సంపాదించి పైసా పైసా మూటకట్టి ఈ రోజు వేలాది కోట్లు ఆస్తి అయ్యింది.అందులో షర్మిల వాటా ఎక్కడిది ఆడ పిల్ల అంటే అక్కడి పిల్ల ఆడది అక్కడి ది మనది కాదు ఆడ పిల్ల ఆస్తులు లేవు ఏమి ఇవ్వరు.ఆస్తులు జగన్ వే ముఖ్యమంత్రి పదవి జగన్ దే వైఎస్ కుటుంబం లో ఇది రాజా రెడ్డి రాజనీతి
సొంత తల్లికన్నా ఈ ప్రొఫెసర్ గారికే ఎక్కువ తెలిసినట్టు బిల్డప్పు. ఇంకా రెండు రోజులు ఆగితే "అసలు విజయమ్మ ఇంత పెద్ద తప్పు చెయ్యొచ్చా. ఇద్దరు బిడ్డలున్నప్పుడు ఇలా తల్లి ఒకరి పక్షం తీసుకోవచ్చా" అని లెక్చర్ ఇస్తాడు. ఎన్ని కష్టాలో సారుకి 😂😂😂😂
Sakshi Jagan కరపత్రం ఆంధ్రజ్యోతి చంద్రబాబు సానుభూతిపత్రక ఆంధ్రజ్యోతి ఏదో సమయంలో TDP కి వ్యతిరేకంగా రాయడం చూసాను కాని సాక్షిలో ఒక్క వార్తకూడా జగన్‌కు వ్యతిరేకంగా రాలేదు
Reddy community is benefited from Congress party. But Reddy community don't want to support Congress party in AP and firmly behind YCP. Now they will realise their big mistake.
Vinsha kale viparithi budhi 2019 lo win aina ventane sharmila share ichi unte, asalu a godava ledu. It shows Jagan mindset. Evarina jagan kinda undalsinde
నాలుగు రోజుల బస్సు మీద తిరిగిన బస్సు యాత్ర కే ఆస్తి మొత్తం కావాలంటే,, మరి పాదాల మీద నడిచి సాదించిన అధికారం రాబట్టుకున్న వాడు ఇంకెవరు ఆస్తులు కలిపితే సరిపోతాయో
@@srinivasaraopasupureddi1576 40 లక్షల కోట్లు అంటే దాదాపు ఇండియా బడ్జెట్ అంత, ఎది పడితే అది ఫిగర్ చెబితే ఎలా, ఏ ప్రజల డబ్బులు లూటీ చేశాడు , ఏ స్కాం చేశాడు ఒక్కటీ చెప్పండి.