విజయవాడ స్పెషల్ SSSహోటల్ ఇడ్లి తయారీ విధానం, పాక ఇడ్లి #SSSIdli recipe #Pakaidlirecipe #vijayawada 1 cup Uraddal 2 cups Idli rava Do watch till end In this video i was showened Peanut chutney,Ginger chutney and Idli podi.
SSS idly varu chesina idly so, so ga undi kani one month back ah hotel ki vellamu idly tinnaka handbag akkade marchipoyanu. Chala valuable things unnayi ah bag lo. Nenu intiki vellaka gurthu vachindi bag marchipoyanani . Immediate ga vellanu hotel ki vallu na bag naaku tirigi ichesaru andulo okka thing kuda vallu teesukoledu. Ah vishayam lo nenu chala Happy ga unnanu. Nenu vallaki chala thankful ga untanu. 🙏🙏🙏🙏🙏🙏
పేరు గొప్ప ఊరు దిబ్బ అంటే ఏమో అనుకున్న కానీ ఇలాంటి హోటల్ లో టిఫన్ చేశాకే తెలిసింది.హోటల్ ప్రారంభించిన మొదట్లో బాగానే ఉంటుంది కానీ కొన్నిరోజులు గడిచిన తరువాత అ టేస్ట్, అ క్వాంటిటీ ఇవ్వరు కాక ఇవ్వరు ఇది నిజం
నేను ఈ మధ్యనే కుటుంబంతో సహా తిన్నాను. రేట్లు చాలా ఎక్కువ. సాదారణ హోటల్ కంటే మూడు నాలుగు రెట్లు. ఆ ధరలకు స్టార్ హోటల్లో తినవచ్చు అనిపించింది. అక్కడ నేను ఎంతో గౌరవించే పుచ్చలపల్లి సుందరయ్య గారి ఫోటో కనిపించింది. స్వతహాగా కమ్యూనిస్టు భావజాలం ఉన్న నాకు సామాన్యుల కష్టం గురించి ప్రతి క్షణం మాట్లాడే కమ్యూనిస్టులు హోటల్ పెడితే ధరలు ఇంత చౌకగా ఉంటాయా అనిపించింది.
Hi sister I saw all your videos. Very nice and perfect measure I each and every recipe. Particularly in mysore bonda. Congratulations I am from chennai