Woww bro, very happy to see kalyani garu in ur channel….❤❤❤ she os so passionate about plants. People who give excuses for growing plants no time and all …, she is a great example. I love the way she carry herself her dressing sense and her beautiful long hair ❤❤❤❤❤
సంపత్ గారూ ! కళ్యాణి మేడం గారి బాల్కనీ గార్డెన్ ఎంతో బాగుంది. వివరంగా చూపించిన మీకు ధన్యవాదాలు. నాకు కూడా హైదరాబాద్, వెళ్లినప్పుడు వాళ్ళ గార్డెన్ సందర్శించాలని ఉంది. కళ్యాణి మేడం వాళ్ళ అడ్రస్ చెప్పండి,ప్లీజ్...
హాయ్ కళ్యాణీ...హాయ్ సంపత్...ఈ వీడియో ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తున్నాను...ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అత్యద్భుతమైన గార్డెన్ ఇది...మీ ఇద్దరికీ కూడ అభినందనలు🎉🎉
కల్యాణిగారు'మీ గార్డెన్ చాల చాల బాగుంది.మీ నవ్వు కూడా.నాకు తెలిసి ఈ టీవిలో మీరు వచ్చేవారు.ఇప్పుడు ఎక్కడ చేస్తున్నరో తెలియదు.మీ జట్టు ఎంత బాగుందొ చెప్పలేను.మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని,మీ కుటుంబం బాగుండాలని కకరుకుంటున్నాను .
@@nirmalanekanti3337 ఆమె ప్రస్తుతం టీవీ5 ఛానల్ లో పనిచేస్తున్నారు. సాధారణంగా రాత్రి గం||8.00 మరియు గం|| 10.00 బులెటిన్ లో న్యూస్ చదువుతుంటారు. నేను కూడా తనకు పెద్ద ఫాన్ ని
It's such a delight to watch this garden .Some people are so creative and so amazing Its so nice to know that she helps animals plants lover and such a huge collection of plants. Wow garden.
hi sandeep .i like ur interesrt towrds nature...i have some plants at my home ..can u suggest me perfect fertilizer for plants...pls suggest all things
@@lakshmikalyani71 Madam garu ! I am a big fan of you. I want to see you once again. Could you please give me ur address. I have created an youtube channel, 'Beautiful TV Newsreaders' and uploaded so many videos of you. You may watch it