హాయ్ జాన్సీ ,తమ్ముడూ 👋👋👋👋 జాగ్రత్త జాన్సీ , తమ్ముడూ చెప్పినట్లు కాళ్ళల్లో కండెలు పట్టటం ఐతే కనుక , వాటర్ ఎక్కువగా తాగుతుండాలి . మన బాడీ కి కావాల్సిన నీరు అందకపోతే కాలి లో అలా నరాలు పడతాయి . ఎండలకు పనులకు వెళుతున్నారు . వాటర్ , మజ్జిగ , బార్లీ నీళ్లు ఎక్కువగా తీసుకోండి . జాన్సీ పనికి వెళ్ళినప్పుడు , చల్లగా ఇస్తారు అని చెప్పావు . ఎండలో పని చేస్తూ , బాగా చల్లగా ఉన్న వాటిని తాగవద్ధు , వడదెబ్బ తగులుతుంది . చాలా రోజుల తర్వాత నిన్న పిల్లల వేడియో చూసాను .ఫస్ట్ వీడియో చూసి , పిల్లలు ఇంటికి వచ్చేసారేమో అనుకున్న . అది పాత వీడియో అని తరువాత అర్ధం అయింది . ఈ రోజు మటికి సితార మాటలు విన్న. తమ్ముడూ , నీ పిల్లలు మటికి ముత్యాలు .నిజంగానే జాన్సీ అన్నట్లు సితార మాటలు వింటుంటే ఒక రకమైన ఆనందం అనిపించింది .అది మాటల్లో చెప్పలేం . Ok , మరొక వీడియో లో కలుద్దాం.