ఇవాళ పెట్టారా వీడియో 😊🙋..idea బాగుంది .పర్లేదు లే..friday డబ్బులు వచ్చాయి .subasuchakam ..అన్ని teeripothayi appulu..me age కూడా సపోర్ట్ చేస్తది.dont worry.పిల్లలు school age లో undagane మీరు సెటిల్ అవుతారు.all the best anil jhansi
హాయ్ తమ్ముడూ,హాయ్ జాన్సీ👋👋👋👋 తమ్ముడూ , లోన్ బ్యాంక్ లో దొరకలేదా , బ్యాంక్ ఐతే కొంత emi తక్కువ పడేది . Ok , మీ జీవితానికి సంబంధించిన ప్రతి నిర్ణయం ఆలోచించే తీసుకుంటారనుకో . ఏదిఏమైనా , ఇంటి పని మొదలవుతుంది . ఒక మంచి పిరిణామం. యూట్యూబ్ లో మటికి వీడియోలకు బ్రేక్ ఇవ్వద్ధు . ఇప్పుడు , ఈ ఇన్కమ్ కూడా చాలా అవసరం . So , కంటిన్యూ గా వీడియోలను పెడుతూ , ధైర్యం గా అడుగు ముందుకు వేయండి . పిల్లలు ఎలా ఉన్నారు . Ok , మరొక వీడియో లో కలుద్దాం
వందనాలు తమ్ముడు.. ఉండటానికి మనశ్శాంతిగా ఒక ఇల్లు అవసరం.. దానికోసం కష్టపడైనా సాధించుకోవాలి.. మీరు చేస్తుంది మంచి పని.. కొన్ని రోజులు మనవి కాకపోయినా మిగతా రోజులన్నీ మనవి సంతోషానికైనా దేనికైనా.. వీడియోలు పెట్టడం ఆపకండి తమ్ముడు చిన్న చిన్న అవసరానికైనా యూట్యూబ్ మని చాలా అవసరం ఉంటది.. ఇప్పుడున్న సమయంలో ఇంకా అవసరమంటది కాబట్టి మంచి కంటెంట్ తో ఇంకా ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నాను.. God bless both of you👍🏻
Annya chala edupu vachindi annya . Endukante ma nanna kuda ela ne house pattalu petti money techedu . Annya don't feel annya. God's great annya . Ur the maltitalende person annya. Annya miru chesindi good decision. All the best for your future annya.
Okapani kavalantea oka step munduku veayalie anna bhyam tho kurchuntea akkadiki poleamuu antha deavudie chethielo vuntundie mana cheathilo ami vundadhu anyway all the best anna thondaraga gruhaparaveasam chyalie anna
Ma pelli ayyi 11 years ayindi,house rent ,school fees lu,hospital karchulu,dwakra lu veetike saripothundi,ma daggara kanisam okka paisa ledu ,sontha illu kattukuntam anna hope kuda ledu,ma pillalni govt school lo veyyalemu,memu baga chaduvukunna vallam,ma husband scool lo work chesevadu,salary saripoka 10 years ga painting work chesukuntunnadu,kakila madipothunnadu yendalo,ma pillala chaduviku gani,thindiki gani,battala vishaysmlo lotu mathram cheyaledu memu..
Annaya yala ga iena meru morning and evening videos upload chayandi confirm ga annaya. Content kosam chudodhu meru em chastharo adhi video this pattandi .