Asalu nek em thelusu gurukula gurinchi.... BRS created all this shit... Y they cancelled relinquishment do you have any idea.... Im not supporting congress but dont keep blame on govt who is willing to do
@@CSK09 అయ్య బాబు వాళ్ళు relinquishment cancel చేశారని ఈ ప్రభుత్వానికి తెలీదా??? దొంగల్లా TGT PGT JL DL అని ఇష్టమొచ్చినట్టు HIGHER ORDER నుండి రాకుండా కథలు పడ్డది ఎవరు?? ఈ ప్రభుత్వం లో నువ్వే వుంటే దీన్ని సమర్తిస్తావ?? ఇదంతా ప్రభుత్వ కుట్ర BACKLOG పోస్ట్లుగా ఉంచాలని... అలాంటప్పుడు 1:2 పిలవరాదు.. 1:1 పిలవాలి ఇదైనా నీకు అర్థం అవుతుందా....
అయ్యా తెలివి ఎక్కువ గలవారు బీసీ రిజర్వేషన్లు యియ్యర బీసీ లకు Sc,st, EWS కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నే జాబ్ యిష్టున్నరు, అయ్య వెంకటరావు గారూ బీసీ లు ఏం అన్యం చేశారు యి దేశంలొ మా పై ఏందుకు అంత వివక్ష, యూనిటీ లేదన??
Thank you balmuru venkat anna thank you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Relinguishment kosam balmuru venkat sir ni kalisi mana ishue gurinchi poraduthunna variki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏