Тёмный

వెర్రి మారాజులు|• |వెయ్యేళ్ల ధర్మయుద్ధం 24||  

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 2,3 тыс.
50% 1

వెర్రి మారాజులు|• |వెయ్యేళ్ల ధర్మయుద్ధం 24|| ‎@MVRSastry
ఎం.వి. ఆర్. శాస్త్రి గారిని అనుసరించే అభిమానులకోసం కొత్తగా ఏర్పాటైన వాట్సప్ గ్రూపులో ఈ కింది లింక్ ద్వారా చేరండి.
chat.whatsapp....

Опубликовано:

 

7 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 22   
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 3 месяца назад
విజ్ఞాన ఖని శాస్త్రిగారికి వేయి వందనాలు
@subhash7588
@subhash7588 3 месяца назад
ఎంవీఆర్ శాస్త్రి గారి కి నమస్కారములు మరియు ధన్యవాదాలు తెలుపుతూ జై మాతా జీ హర హర మహాదేవ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ జై హనుమాన్ జీ జై హింద్ జై భారత్ వందేమాతరం .
@ayalurutv3267
@ayalurutv3267 3 месяца назад
శాస్త్రి గారు నమస్కారం మీ భాష తీరు, వాచికము వాటన్నిటినీ మించి, మీరు మాట్లాడే విషయం పై సమగ్రమైన అవగాహన, న భూతో న భవిష్యత్ అద్భుతమైన విషయాలు తెలుపుతున్నారు 🙏🙏🙏
@lakshminandula5303
@lakshminandula5303 3 месяца назад
1192 పృధ్వీరాజుకు సహాయంగా…హిందూస్థానీరాజులు సహాయముగాతమసైన్యాలతో అండగాఉన్నారు..🤝👌
@lakshminandula5303
@lakshminandula5303 3 месяца назад
అనామిక జాతీయ వీరులు మరుగున పడినారు…🤝👌
@nagendrababusavara4596
@nagendrababusavara4596 3 месяца назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srigowri992
@srigowri992 3 месяца назад
మన మత గ్రంధాలు అలా పరమత సహనాన్ని, అందరిలోనూ దేవుడిని చూడమని బోధిస్తాయి, ఇంక హిందువులు అలాగే వుంటారు మరి. జై శ్రీ రామ్ 🌷🙏🙏🙏🌷🌷🌷
@swamyvivekananda3153
@swamyvivekananda3153 3 месяца назад
Sri Gowri 992 గారూ... పరమత సహనం అనే మాట మన హిందూ ధర్మశాస్త్రాలలో ఎక్కడ కూడా కనిపించదు. అసలు మతం అనే మాటే కనపడదు. ప్రైవేటు వ్యక్తులు తాము రాసుకున్న పుస్తకాలలో పరమత సహనం అనే ప్రస్తావన తెచ్చి ఉండవచ్చు. కానీ మన ప్రాచీన ధర్మ శాస్త్ర గ్రంథాలలో ఎక్కడ కూడా మతం , పరమత సహనం అనే మాటలే కనపడవు. అయితే అందరిలోనూ దేవుడిని చూడాలని మాట మాత్రం మన శాస్త్రాలు చెబుతున్నాయి. కేవలం సాటి మానవులలో మాత్రమే కాదూ. సకల జీవరాసులలో అంటే జంతువులలో పక్షులలో కూడా భగవంతుడిని చూడమని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఎదుటివాడు మంచివాడు అయితే మనం కూడా మంచిగానే ఉండాలి. కానీ ఎదుటివాడు మనల్ని చంపడానికి వస్తున్నప్పుడు కూడా మనం చేతులు కట్టుకొని ఉండడం అనేది మూర్ఖాతి మూర్ఖత్వం అవుతుంది. అటువంటి పరిస్థితులలో శ్రీకృష్ణ భగవానుడు చెప్పినట్టుగా మనం యుద్ధం చేసి తీరాలి. అప్పుడు అదే ధర్మం. ఈనాటికి కూడా భారత రాజ్యాంగ ప్రకారం ఆత్మ రక్షణ హక్కు అనేది ఉంది. అంటే ఆత్మ రక్షణ కోసం యుద్ధం చేయవచ్చు అన్న మాట. అంతేకానీ , ఇతర మతాలవారు మన ఇంటి మీద దాడి చేసి మన ఇంటి ఆడపడుచులను దారుణంగా అత్యాచారం చేసి మన పిల్లలను మన పెద్దవారిని తలలు నరికి పారేస్తూ ఉంటే కూడా పరమత సహనం పాటించడం అనేది ఘోర మూర్ఖత్వం అవుతుంది. అలాంటి పిచ్చి మూర్ఖ మత సహనం అనేది మన సనాతన ధర్మం ఏనాడు చెప్పలేదు , ఎవరూ చెప్పలేదు. అయితే ఇక్కడ మనం ఒక సత్యాన్ని ఖచ్చితముగా చెప్పుకోవాలి. ఏమంటే... మన హిందువులకి పర మత సహనం పుష్కలంగా ఉంది. కానీ పర కుల సహనం అస్సలు లేనే లేదు. ఒక కులం వారు మరొక కులాన్ని ద్వేషిస్తూ ఉంటారు. ప్రతి కులం వారు తమ కులం మాత్రమే బాగుంటే చాలు అని అనుకుంటారు. అన్ని అవకాశాలు తమ కులం వారికి మాత్రమే దక్కాలి అని అనుకుంటారు. చివరకు ఓటు కూడా తమ కులం వారికి వేస్తారు వాడు ఎంత దుర్మార్గుడైనా సరే. తమ కులాన్ని గురించి ఎవరైనా ఏమైనా పల్లెత్తు మాట పొరపాటుగా అంటే కూడా వారిని బెదిరించి వారిచేత బలవంతంగా బహిరంగముగా క్షమాపణలు చెప్పిస్తారు . ఉదాహరణకు చాగంటి కోటేశ్వరరావు గారు మరియు గరికపాటి నరసింహారావు గారు వారి ఉపన్యాసాల లో ఏదో ఒక చిన్నమాట అతి చిన్న మాట ఏదో పొరపాటు గా ఒక్క మాట అన్నందుకు ఒక వర్గం కులం వారు ఆయన ని బెదిరించి బలవంతముగా బహిరంగముగా వారి చేత క్షమాపణలు చెప్ఫించటం జరిగింది. కేవలం ఏదో పొరపాటుగా అది కూడా ఏదో ఒకే ఒక అతి చిన్న మాట పొరపాటుగా దొర్లిన పాపానికి బహిరంగ క్షమాపణ. కానీ మన హిందూ ధర్మాన్ని గురించి కరుణానిధి, స్టాలిన్ , కమల్ హాసన్, ప్రకాష్ రాజు, ఉదయనిధి , కెసిఆర్ ఇటువంటి వారు అనేకమంది మన సనాతన ధర్మం గురించి బండ బూతులు బండ బూతులు, ఘోర శాపనార్థాలు తిడుతుంటే కూడా మన హిందువులు ఆ బండ బూతులు వింటూ ఊరకే మౌనంగా ఉన్నారు. కానీ మన హిందువులలో ఏ కులం వారిలో కూడా ఎటువంటి ప్రతిస్పందన కూడా లేదు ‌. ఇది హిందూ జాతి సిగ్గుతో తలవంచు కోవలసిన విషయం. మన హిందూ సనాతన ధర్మాన్ని బండ బూతులు తిట్టే వారి చేత బహిరంగముగా క్షమాపణలు చెప్పించే ధైర్యము దమ్ము మన హిందువులలో ఏ కులం వారికి కూడా లేవు. మనవాళ్లలో ప్రతి కులం వారికి కులపిచ్చి చాలా చాలా ఎక్కువ. కులాభిమానం ఉండవలసినదే కానీ కుల పిచ్చి మాత్రం అత్యంత భయంకరమైనది. సనాతన ధర్మం నాశనం అయిపోతే అన్ని కులాలు అన్ని కులాలు కూడా నాశనం అయిపోతాయి. ఒక అపార్ట్మెంటు కూలిపోతే అందులో ఉన్న ఫ్లాట్స్ అన్ని కూడా కూలిపోతాయి కదా. ఇది కూడా అలాగే. ఇంత చిన్న విషయం మన హిందువులలో ఏ కుల పెద్దలకు కూడా అర్థం అయ్యి చావడం లేదు. మన హిందువులకి పరమత సహనం చాలా చాలా ఎక్కువ. ఇతర మతస్తులు మన కుటుంబాలను సర్వనాశనం చేసిన కూడా మనం సహనం తోనే ఉంటాం. కానీ మన కులాన్ని ఎవరైనా పొరపాటుగా ఒక పల్లెత్తుమాట పొరపాటుగా అంటే కూడా మనము వారి సంగతి తేల్చుకుంటాం . ఇది మన హిందువులలో ఉండేటటువంటి గొప్పతనం. జైశ్రీరామ్ జై హనుమాన్ జయహో భారత్ వందేమాతరం
@sujathagudlavalleti6063
@sujathagudlavalleti6063 3 месяца назад
అంటే. ఉదాసీనత. అతి సహనం మనలో. కపటం తురుష్కుల లోనూ సహజం గానే ఉన్నాయన్న మాట
@jayhind3731
@jayhind3731 3 месяца назад
నిజంగానే మన రాజులు ఐక్యమత్యం లేని వెర్రి మారాజులు, మన మహా రాజులే ఐక్యమత్యం గా పోరాడిఉంటే, ఇప్పుడు మనకు పర మతం అనే భూతం బెడదు ఉండేది కాదు. హిందువుల ఖర్మ.
@venkataramanavakati2902
@venkataramanavakati2902 3 месяца назад
జై శ్రీ రామ్
@krishnaraokasturi2512
@krishnaraokasturi2512 3 месяца назад
Even today the situation is no better.
@krishnakumar-pp8ie
@krishnakumar-pp8ie 3 месяца назад
Appudu ,Ippudu ,Same situation 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@gopichand6640
@gopichand6640 3 месяца назад
Subhash Chandra bose book audiobook series
@bhaskerreddykallem9924
@bhaskerreddykallem9924 3 месяца назад
Jai Sriram namaskaram shastri garu
@krishnakumar-pp8ie
@krishnakumar-pp8ie 3 месяца назад
Nijangane Manavallu Verrivallu 😢😢
@radhakrishna2596
@radhakrishna2596 3 месяца назад
Well said.sir,👌👌👍👍🙏🙏
@bhaskarreddy5493
@bhaskarreddy5493 3 месяца назад
🚩🇮🇳🚩🕉️🚩💝🚩🪷🚩
@narasimhulunijagallu7431
@narasimhulunijagallu7431 3 месяца назад
1026 sir suheldev gurinchi cheppandi
@keesari.rambabu1keesari.ra612
@keesari.rambabu1keesari.ra612 3 месяца назад
ఇలా మన చరిత్ర సంస్కృతి నాగరికత ఒక సినిమా లో చూపించే విధంగా చెప్పండి.... మనకు శత్రువులు ఉన్నారు వీటిని నాశనం చేస్తారా...మత మృగాలు....
@veerabhadraraoseelam9003
@veerabhadraraoseelam9003 3 месяца назад
Appudu aikamathyam ledhu ippudu yelaa undho appudu adhe paristhithi
@kvenkat001
@kvenkat001 3 месяца назад
నిజమైన చరిత్ర మీరే చెప్తున్నారు. మొద్దు Government liquor real estate pharmacy lo busy ga undi.
Далее