Тёмный

వేడుకుంటున్న జోగి..జాతకం బయటపెట్టిన CID..: Mahaa vamsi Analysis On Jogi Ramesh Son Arrest 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 223 тыс.
0% 0

#jogiramesh #jogirajeevarrest #mahaavamsianalysis
వేడుకుంటున్న జోగి..జాతకం బయటపెట్టిన CID..: Mahaa vamsi Analysis On Jogi Ramesh Son Arrest
“Thanks for watching. If you liked this video, make sure to subscribe for more!”
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Mahaa News Live || Tel...
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 349   
@msrinu4398
@msrinu4398 28 дней назад
చేసిన నేరాన్ని కప్పిపుచ్చుకునేందు కు గౌడ కులం గుర్తుకు వచ్చింది జోగి కి.
@ramaiah826
@ramaiah826 28 дней назад
గారు గారు గారు చంద్రబాబు నాయుడు గారు ఏమి గౌరవంగా పిలుస్తున్నారు. ఒక ఆంధ్రా ఓటర్ గా ఈ నాయకుడు మంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు,లోకేష్, పవన్ కల్యాణ్ గారినీ వాడు, వీడు అంటూ పిచ్చి కుక్క, ముసలి నక్క, పప్పు అని ఎన్ని మాటలు చెప్పినా సుద్దపూసా
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 28 дней назад
కొలురవీందర్ ఇంటిమదకు వెళినపుడు ఈ జోగికి కులం గుర్తు కు రాలేదా జోగీ
@bharaniravuri1316
@bharaniravuri1316 28 дней назад
JAGGU దాదా గాడి " ఎంగిలి మెతుకులు " తిన్నారు-గా !
@subramanyamkati8589
@subramanyamkati8589 18 дней назад
JEI. JEI. KUTTAMY LEADARS 100 TIMES. CHATE. 👍👍👍👍👍. JOGIRAMESH. TOTALLY. RANGE. 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥👹👹👹👹👹👹👹👹👹👹👹
@vijayarajutalluri6226
@vijayarajutalluri6226 28 дней назад
చాలా వున్నాయి, బయటకు తీయండి
@user-vx2or9gs2r
@user-vx2or9gs2r 28 дней назад
అగ్రిగోల్డ్ ఏ కాదు సార్ చాలా భూములు ఉన్నాయి బయటికి తీయాలి అన్నిటిని కూడా బయటికి తీయాలి
@indycap1
@indycap1 28 дней назад
అంత పెద్ద బిల్డింగ్ లో ఉంటున్న అతను కూడా బలహీన వర్గామా? Financial status.. ITR filings చూస్తే తెలిసిపోతుందిగా
@urcritic1
@urcritic1 27 дней назад
Good point
@gopalarao6063
@gopalarao6063 28 дней назад
ఓరీ !! ….జోగీ ………. చంద్రుడు మీదకు …… దాడికి …. తెగబడ్డావు ! ఓరీ …. నీచుడా ! నువ్వు అరచినంత మాత్రాన చేసిన పాపానికి ప్రతిఫలము అనుభవించక తప్పదు , శ్రీ కృష్ణ పరమాత్మ ద్వాపర యుగమున చెప్పారు , శ్రీ కృష్ణ జన్మస్థలంకు ఎలాగూ వెళతావు . అక్కడ భగవద్గీత క్షుణ్ణంగా. చదువు నాయనా ! 🤚 జీవిత సత్యం తెలుసుకో !!!😅 కాలము కూడా ఎక్కువ లేదు !!
@knsrsastry76
@knsrsastry76 28 дней назад
ఉరేసుకుంటానికి రెడీ గా వుండు
@ramulubonila2335
@ramulubonila2335 28 дней назад
ఇది చాలా చిన్న కుంభకోణము..వైసీపీ నాయకులు, కార్యకర్తలు చేసిన భూకాబ్జాలు కొన్నాయి.ఆది ఆంధ్రులు దురదృష్టము.
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 28 дней назад
అచ్చనాయుడు ఇంటి మీదకు వెళినపుడు బిసి కులం గురించి గుర్తు లేదా జోగి గారు
@bharaniravuri1316
@bharaniravuri1316 28 дней назад
జోగి గాడు రోగి.
@apparaokona8868
@apparaokona8868 28 дней назад
వంశి గారు ఇదే బిసి వర్గాన్ని ఇదే ఆసి వర్గాన్ని ఇదే ఎస్టి వర్గాన్ని వైసిపి ప్రభుత్వం డోర్ డెలివరీ చేసినప్పుడు గుర్తు రాలేదా ఆ సమాజ వర్గాలు ఈరోజు కులం కాడిని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్ సార్
@vemulakondalakshmanarao7495
@vemulakondalakshmanarao7495 28 дней назад
బలహీనవర్గాల వాడివి బలహీనంగాయండు.వెధవ పనులు చేసి బలహీనవర్గాల వాడిని ఏయాక్షను తీసుకోవద్దంటావా.
@kirankumili99
@kirankumili99 28 дней назад
ఆ రిజిస్ట్రార్ మరియు సర్వేయర్ నీ వెంటనే అరెస్టు చేసి, వారి పదవులనుండి డిస్మిస్ చెయ్యాలి.
@prasadvallabhaneni2134
@prasadvallabhaneni2134 28 дней назад
జోగి మాటలు దయ్యాలు వేదాలు వల్లించినటులు ఉన్నయి
@srinivasnaidu8190
@srinivasnaidu8190 28 дней назад
Sir, వంశీ గారు ముందు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే కార్యక్రమం ఒకటి మీరు చేయండి సార్, వాళ్ళు చాలా బాధలతో ఉన్నారు.
@parvathichittineni620
@parvathichittineni620 28 дней назад
జగన్ చెప్పినందుకు చేసి మంత్రి పదవి పొందారు కదా. చేసిన తప్పుకు శిక్ష కూడా అలాగే అనుభవించాలి. అందుకని దాడి చేసిన ఘటనలో మీరు తప్పనిసరిగా కొంతకాలం శిక్ష అనుభవించాలి . అప్పుడు మీకు ఈసారి జగన్ కొట్టమన్నా కూడా దాడి చేయమన్నా కూడా , మంత్రి పదవి కావాలా? లేదా దాడి చేసి శిక్ష ఎదుర్కోవాలా అన్నది విచక్షణతో ఆలోచిస్తారు. ధర్మో రక్షతి రక్షిత
@dd-uh8cg
@dd-uh8cg 27 дней назад
❤❤❤❤
@lakshmiappana5049
@lakshmiappana5049 28 дней назад
బాబు గారు ఇంటి కి వెళ్లి దమ్ముంటే బైటికి రా అని పిలిచి నప్పుడు గుర్తు కు రాలేదు ఇప్పుడు భయం వచ్చింది ఇలాంటి వారిని వదలకూడదు
@radhakrishnabhamidipati
@radhakrishnabhamidipati 28 дней назад
వీడికిప్పుడు ప్రజాస్వామ్యమూ, బలహీనవర్గాలూ గుర్తుకొస్తున్నాయి
@suvarnakantisatish4267
@suvarnakantisatish4267 28 дней назад
గౌడ కులాన్ని నీ రాజకీయం కోసం లాగి మా పరువు తియ్యకు నాయన
@rajendraprasadrao2143
@rajendraprasadrao2143 28 дней назад
సర్ ఈ అటాక్ ఈయన మీద జరిగితేమొత్తం గౌడ్ సమాజం మీద జరిగినట్టట ఐతే ఈయన బిల్డింగ్ ఆస్తులు అన్ని కూడా గౌడ సమాజానివే వెళ్లి గౌడ సమాజం మొత్తం వెళ్లి ఆయన ఇంట్లో వుండాలి
@krishna2336
@krishna2336 28 дней назад
పున్నమి చంద్రుడి పై ఉమ్మితే ఆది నీ గుర్కా మొహం మీద వచ్చి పడింది 😂
@Mickeykarthik4fk
@Mickeykarthik4fk 28 дней назад
ఓ జోగి, ఇపుడు కూటమి ప్రభుత్వం లో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందా? మరి 2019-24 లో అంబేద్కర్ రాజ్యాంగము అమలు అయ్యిందా? ఏమి సెప్తివి! ఏమి సెప్తివి!
@msuguna8548
@msuguna8548 28 дней назад
Jogi and Rajeev must be sent to jail y
@ramakrishnabotcha9309
@ramakrishnabotcha9309 27 дней назад
జోగి, బలహీన వర్గాలకు చెప్పే, బాబు గారి ఇంటిమీద దాడికి వెళ్ళావా?
@raghuxlent9096
@raghuxlent9096 28 дней назад
అపరా దరిద్రుడా..... వీ యమ్మ నీది గుర్కవి
@trimurtulup6838
@trimurtulup6838 28 дней назад
ప్రజలు అమాయకులు కాదు నిజం చెప్పారు...
@NagababuRisk
@NagababuRisk 28 дней назад
Ycp 420
@VenkatKantamneni
@VenkatKantamneni 28 дней назад
ఎప్పడు ఉరి వేసుకొంటున్నావ్?
@holylandministrieskkd3957
@holylandministrieskkd3957 28 дней назад
Vamsi garu your voice is very cool and also 🔪
@user-uc7bp2nb3o
@user-uc7bp2nb3o 28 дней назад
Supar
@lankaadhipathi406
@lankaadhipathi406 28 дней назад
హూ...హమ్మయ్య!మంది మార్బలంతో ఆరోజు రెచ్చిపోయిన జోగి రమేష్ గారిని మర్చిపోయిందేమో గవర్నమెంట్ అనుకున్నాను.కర్మ కాలికి చుట్టుకుందన్న మాట.
@nalinarayanarao963
@nalinarayanarao963 28 дней назад
వంశీ గారికి నమస్కారాలుజోగి రమేష్ గారికి కులం ఇప్పుడు గుర్తొచ్చింది అమర్నాథ్ గౌడ్ చనిపోయినప్పుడుఅప్పుడు కులంగుర్తుకు రాలాజోగి రమేష్ చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు
@MrVijaysonti
@MrVijaysonti 27 дней назад
ఇప్పుడు చంద్రబాబు గారు అనే మాట నోటి నుండి వచ్చింది. ఈ నక్కకి తత్వం బోధపడేసరికీ కొవ్వు కరిగింది
@pulisrinivasarao1862
@pulisrinivasarao1862 28 дней назад
అరెయ్ బడుద్దాయిలు కులం పేరు చెప్పి కులం పేరు దెబ్బ తీయకండిరా ? ఆంధ్రప్రదేశ్ 32 లక్షల గౌడ కులస్తులు మీపై కేసు పెట్టే అవకాశం లేకపోలేదు . జోగి గారు కుల ప్రస్తావన తేకండి. BC లేదు OC లేదు ఉన్నదంతా ప్రజాస్వామ్యమే. మీ తప్పు ఒప్పులు కోర్టులో తెల్బుకొండి. CBN గారు ఎలాంటి కక్షసాధింపులు చేపట్టరు. ఆయన ఓ తపస్వి❤
@umasankarpilla5821
@umasankarpilla5821 28 дней назад
ఈ అక్రమాల్లో వాటాలు పంచుకున్న రెవిన్యూ, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ల అధికారుల్ని కూడా బొక్కలో తోయాలి
@dasarinageswararao4694
@dasarinageswararao4694 28 дней назад
ఇలాగ కూడా లాండ్ కబ్జా చేయ వచ్చా, నిజంగా చాలా aksharyam గా ఉంది ఈ లెక్కన ఎన్ని వెలు ఎకరాలు కబ్జా చేశారు అని తలుచుకుంటే భయం వేస్తుంది.
@yenugulavenkataprasad5918
@yenugulavenkataprasad5918 28 дней назад
నమస్తే అండి వంశీ గారు మీరు డిబేట్ చేస్తే మీకు మళ్ళీ కౌంటర్ అయితే వాళ్ళు ఇవ్వరు అండి ఎందుకంటే మీరు మళ్ళా కెమెరా పట్టుకుని అక్కడికి వెళ్ళిపోతారు అనే భయం అయితే వైఎస్ఆర్సిపిలో ఉంది జోక్ రమేష్ గారు అన్ని అబద్ధాలు చెబుతున్నారని ప్రజలకు తెలుసు సార్ రమేష్ గారు చేసిన పనులను మర్చిపోతాం అండి ఇలాంటి చర్యలు ఇప్పుడున్న గవర్నమెంట్ ఇంకా తొందరగా తీసుకోవాలని ప్రజల ఆకాంక్ష
@kirankumili99
@kirankumili99 28 дней назад
వంశీ గారు...మీ కో యాంకర్ ఏంటండీ మీరంటే అంత భయపడిపోతున్నారు? భయమా వినాయమా? మరీ అముల్ బేబీ లా మాట్లాడుతున్నారు. కొంచెం అగ్రెసివ్ గా ఉండనివ్వండి.
@bobbyg9356
@bobbyg9356 27 дней назад
వైఎస్ఆర్సిపి ఇంకా 40 శాతం మంది ఓట్లు వేసిన వాళ్ళు ఉన్నారు ఈ 40 శాతం మంది ఇలాంటి వాళ్ళని ప్రోత్సహించే వాళ్ళ కింద లెక్క వేయాలా
@nukalavenkatesh7867
@nukalavenkatesh7867 28 дней назад
వంశి గారు అగ్రిగోల్డ్ బాధితులు ఆరు రాష్ట్రాల్లో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు అవ్వ వెంకట రామారావు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఎదవ నా కొడుకులు ఏడు మంది అన్నదమ్ములు కంపెనీ పెట్టారు ఆ నా కొడుకులు మమ్మల్ని నిలువునా ముంచితే ఈ ప్రభుత్వంలోని పెద్దలు కొందరు ఇంకా ముంచుతున్నారు చచ్చిపోయిన వాళ్ళ మీద సంపాదన శవాల మీద వ్యాపారం శవాల పైన పేలాలు ఏరుకునే టువంటి వారు
@kotiindianartist5515
@kotiindianartist5515 28 дней назад
బాగా చెప్పారు సార్
@agiri3561
@agiri3561 28 дней назад
Why this politician is referring his caste to counter the legal action taken by the enforcement? Shameless person. No common man will agree using caste foe his selfish agendas.
@RajeswariPentiboina
@RajeswariPentiboina 28 дней назад
వంశీ గారు 👌అండి
@subbaiahbonthala7910
@subbaiahbonthala7910 28 дней назад
వంశీ garu your analysis is super
@saradasridhara1261
@saradasridhara1261 27 дней назад
CID chief ను కూడ ……అరెస్ట్ చేయాలిగదా…వాళ్ళు ముచ్చట చెప్పుకుంటారు
@ramanayagam7550
@ramanayagam7550 28 дней назад
👌🌹🌹🌹🌹🌹🌹🌹
@bharathiduggineni4334
@bharathiduggineni4334 28 дней назад
తప్పు చేయకపోతే ఏసీబీ నుంచి విడుదల అవుతావు తప్పు చేసి మంత్రి పొదవి పొందలేదా జోగి
@panduthanuja5526
@panduthanuja5526 28 дней назад
Right bro u r correct 😊😊😊
@trimurtulup6838
@trimurtulup6838 28 дней назад
తప్పు చేసింది నువ్వు ఈ రంగు కులం కార్డు వాడ వద్దు.
@kishorram8258
@kishorram8258 27 дней назад
Good
@ponnadapanduranga5717
@ponnadapanduranga5717 26 дней назад
వదిలివేయటం న్యాయం కాదు లైఫ్ లాంగ్ jail లో ఉండాలి
@girikesapragada5642
@girikesapragada5642 28 дней назад
Good Analysis
@anjaneyululakshmisetty1192
@anjaneyululakshmisetty1192 28 дней назад
Maha news super work
@v.b.k2803
@v.b.k2803 26 дней назад
వీళ్ళ దోపిడీ బయటపడకుండా ఉండటానికే లాండ్ టైటిలింగ్ ఆక్ట్ తెచ్చారు
@Ramesh62265
@Ramesh62265 26 дней назад
ఆస్థి మింగేటప్పుడు కులం గుర్తుకు రాదు.. అరెస్టు అయినపుడు కులం గుర్తుకు వచ్చిందా
@pellurumastanaiah7895
@pellurumastanaiah7895 15 дней назад
All the kabjas,financial irregularities,land grabbing should be brought to justice by taking him into police custody harbor sir
@Vivek_panthala
@Vivek_panthala 28 дней назад
Sir miruddharu vachinappudu...1.25x..lo chudalsi vasthondhi koncham speed ga matladandi
@khadarvalli240
@khadarvalli240 28 дней назад
Dream11 please allow in ap
@user-gl7fj2pn7q
@user-gl7fj2pn7q 27 дней назад
రోగి జమేష్ లం.కో. విజయవాడలో వూరి తీయాలి
@Jaisinghra
@Jaisinghra 28 дней назад
Mr,mahaa news team members good night sir ❤️🌹❤️🌹 have a nice good morning sir ☀️ have a nice day 🌹🙏🌹🙏
@GKVVx
@GKVVx 27 дней назад
కోర్టుల వల్ల కేసులు ఎప్పటికో తేలుతాయి. అది అందరికి తెల్సు. సైకో గాళ్ళని ఎప్పడికప్పుడు మక్కెలు ఇరుగకొడితేగానీ ఈ రోగాలు ఆగవు. అది చేసే వారు ఎవారైనా ఉన్నారా?
@ravinderreddygangam2326
@ravinderreddygangam2326 27 дней назад
జోగి రమేష్ కు బాబాయ్ అతను
@vayunandanaraogovada5386
@vayunandanaraogovada5386 26 дней назад
Agri gold people ki nyayam cheyandi
@Poss72
@Poss72 28 дней назад
ఏమి ఎగిరావు జోగి వయస్సుకు మర్యాదలేదు, మీటింగు లలో అబ్బా 😁😁నెక్స్ట్ రోజక్క రెడీ గా ఉండు.
@vamseegodavarthy9544
@vamseegodavarthy9544 28 дней назад
Converted Vadiki Kulam entiraa … 🙏
@sambarisrikanth6130
@sambarisrikanth6130 27 дней назад
Vamshi gaaru vijaya sai reddy jyoti news emandhi sir iponda
@tavvapoornachandrarao5166
@tavvapoornachandrarao5166 28 дней назад
suresh garu meru debateloki vste maku josh
@murthyvadapalli8875
@murthyvadapalli8875 27 дней назад
నేరాలు చేసేయడం నేరం బయటపడితే కులాలు, మతాలను రెచ్చగొట్టేవిధంగా ప్రకటనలు ఇవ్వడం ఇదో ఫ్యాషన్ అయిపోయింది. ఇలా కులాలను అడ్డుపెట్టుకొని ఏ నేరాలేనా చేసేయవచ్చా ? అంత పెద్ద పదవిలోవుండి ఇలాంటి.చీప్ ట్రిక్స్ ఎంటి. ?
@rkraop7512
@rkraop7512 26 дней назад
Pl let people know, who are 5he founders of AGRI GOLD for people's awareness and those are from which gang.
@pmalli8004
@pmalli8004 28 дней назад
Daya chese eppatikina agri gold astulu clear chese prajalaku nayam chyendi
@user-do6cg8cp1j
@user-do6cg8cp1j 28 дней назад
దీనికి సంబంధించిన ప
@satishkumark8005
@satishkumark8005 27 дней назад
నేను నా కుటుంబము ఏడు లక్షల రూపాయలు పోగొట్టుకున్న అగ్రి గోల్డ్ లో sir
@vayunandanaraogovada5386
@vayunandanaraogovada5386 26 дней назад
Agri gold baditulanu nyayam cheyandi
@vardhinenidevendrababu
@vardhinenidevendrababu 27 дней назад
ఓసీలు తప్పు చేస్తే తప్పు బీసీలు తప్పు చేస్తే అవి తప్పులు కాదు
@nukarajubudha4765
@nukarajubudha4765 25 дней назад
Jogi adhikaram undhi anni virravegithe kalame samadhanam cheppindhi
@mohanrao4920
@mohanrao4920 28 дней назад
Sir,Vamsi garu meeru agri gold bhadhitula gurinchi C.M. CBN gariki teliyajeyagalaru.
@BOY-4rA-GIRL
@BOY-4rA-GIRL 28 дней назад
Agri..... GOLDEN SITES..... Occupy (buys).... by LEADERS..... INVESTORs (voters) only Still FACING PROBLEMS
@epuvenkataramanaramana1569
@epuvenkataramanaramana1569 28 дней назад
✌️✌️✌️✌️✌️🙏🇮🇳🇮🇳🇮🇳🙏
@drraor8884
@drraor8884 28 дней назад
Here any person don't use caste
@eswarrao4429
@eswarrao4429 27 дней назад
Appara ne kula ragikiyaluuu😊
@drraor8884
@drraor8884 28 дней назад
How come caste??? Here
@keshavsura2303
@keshavsura2303 27 дней назад
Who is the seller in the transaction
@tbyeshgaming5123
@tbyeshgaming5123 28 дней назад
Hopeless Characters.
@rameshkoppula257
@rameshkoppula257 28 дней назад
Anna. Nettulu. Chappu
@suryanarayanachunduri2602
@suryanarayanachunduri2602 28 дней назад
Take action on sub registrar staff
@DNSRAO-r3p
@DNSRAO-r3p 28 дней назад
తింమిగాలినివదిలి వాన్న పావునీ పటుకునా రు సార్
@panduthanuja5526
@panduthanuja5526 28 дней назад
Soumya Latha madam very great officer
@vemulapalliraghunadh3634
@vemulapalliraghunadh3634 28 дней назад
Darunam
@ngbs27
@ngbs27 28 дней назад
"YSRCP" lo unna "cheap" fellows andarini bayataku teeyandi
@bhumaiah
@bhumaiah 26 дней назад
వైసిపి వాళ్ళకు కష్టమొస్తే బలహీన వర్గం, కులం తెచ్చి రెచ్చగొడతారు.
@sudhakarsonti1363
@sudhakarsonti1363 28 дней назад
Cheating jogi, chetta naa.
@Vijay-mi1ql
@Vijay-mi1ql 28 дней назад
When are you going to learn Mr. Jodi?
@chowdarykovi
@chowdarykovi 27 дней назад
Vinathi patram andi
@blnkumar1159
@blnkumar1159 28 дней назад
Sir 🙏 88 sy no owner tanadi kani 87 sy no loo rectification chestadu Registration authority title link chudara. Yendaroo mahanubhavulu.
@MashehMasheh
@MashehMasheh 27 дней назад
Kharma vadilipettadhu
@malladihemakumarmalladisat8116
@malladihemakumarmalladisat8116 28 дней назад
good speech sir 🎉🎉🎉🎉🎉
@nukalavenkatesh7867
@nukalavenkatesh7867 28 дней назад
నేను చెప్పేది కూడా అదే వంశీ గారు అగ్రిగోల్డ్ బాధితులు 10 సంవత్సరాలలో టిడిపి ప్రభుత్వంలో వైసిపి ప్రభుత్వం లో 500 మంది పైగా బాధితులు చనిపోయారు 143 మందికి 5 లక్షలు వేసే చంద్రబాబునాయుడు ప్రభుత్వంలో పరిహారం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి 10 లక్షలు ఇస్తా అన్నారు ఒక్కరికి కూడా ఇవ్వలేదు బిచ్చగాడి సైతం కోటీశ్వరుడు వరకు అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు మేము మీ ప్రోగ్రాం కి అప్పుడప్పుడు కామెంట్లు పెడుతున్నారు అగ్రిగోల్డ్ మీద ఒక ప్రోగ్రాం చేయండి అని మీరు అందరి గురించి ఆలోచిస్తారు కదా మహా న్యూస్ అంటే ఒక విలువ గల న్యూస్ అనే కింద మాకు తెలుసు మీరు కూడా ఒక ప్రోగ్రాం చేయండి అగ్రిగోల్డ్ పైన చేయండి అగ్రిగోల్డ్ పైన చేయండి
@rajasekharpolavaram6529
@rajasekharpolavaram6529 27 дней назад
Jaicbn jainaralokesh
@rao8714
@rao8714 28 дней назад
88 ఎవరు అమ్మారు? రెండు సార్లు (విక్రయం, రెక్టిఫికేషన్) సంతకాలు ఎవరివి?
@panduthanuja5526
@panduthanuja5526 28 дней назад
Ekkada right ga vunte madam aakade vuntunde....
@drraor8884
@drraor8884 28 дней назад
Jogi Ramesh Garu, don't use caste.
@umabitr8157
@umabitr8157 28 дней назад
Heading sarigha pettandi sami
Далее