వీడియోస్ డెమో ఆప్షన్ ఇచ్చారు ఓపెన్ చేస్తే buy చేయాలి అని చూపిస్తుంది. కొంతమంది పెట్టినా ఫీజు మీరు పెట్టారు సర్ వారికి మీకు తేడా లేదా సర్, ఇప్పుడు ఉన్న మా పరిస్థితిలో అంత పెట్టకొనలేం సర్
@@satyagorle7509 సర్ మీకు వున్న సబ్జెక్ట్ కి నేను ప్రైజ్ డిసైడ్ చేసి అర్హత నాకు లేదు . మేరే కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుండి సర్. ఇది నా సలహా మాత్రమే🙏🙏