Тёмный

వేప నూనె తయారీ 

Vedageetam Natural farming
Подписаться 2,1 тыс.
Просмотров 49 тыс.
50% 1

Vedageetam Natural Farming
/ vedageetamnaturalfarming
Our telegram channel
t.me/Vedageeta...
1.శరీరానికి కావలసిన పోషక విలువలు కావాలంటే ఏ పాత్రలో వండుకోవాలి ?
• శరీరానికి కావలసిన పోషక...
2.కంటి వ్యాధులను పోగొట్టే పొన్నగంటి (పోయిన కంటి) కూర
• #vedageetamnaturalfarm...
3.గో ఆధారిత దంతమంజన్ తయారీ
• గో ఆధారిత దంతమంజన్ తయా...
4.మొక్కలకు కావాల్సిన కాల్షియం తయారు చేయడం ఎలా ?
• బొప్పాయి పండు బెల్లం ద...
5.నత్రజని తయారు చేసుకోవడం ఎలా ?
• అరటి బోదె ద్రావణం తయార...
6.ఘన జీవామృతం తయారీ విధానం
• ఘనజీవామృతం తయారీ విధానం
7.పంచగవ్య తయారీ విధానం
• పంచగవ్య తయారీ విధానం ...
8.వేపనూనె తయారు చేయడం ఎలా ?
• వేప నూనె తయారీ
9.Modified brush cutter
• నిజామాబాద్ జిల్లాలో ప్...
10.గో కృపామృతం (అన్నిరకాల పోషకాలు పంటకి అందటానికి )తయారీ విధానం
• గోకృప అమృతం తయారీ విధానం
11.అమృత పానీ (పంట ఎదుగుదల కోసం)తయారీ విధానం
• Natural paddy growth b...
12.బియ్యం పురుగు పట్టకుండా ఉండాలంటే ఎం చేయాలి ?
• బియ్యం పురుగు పట్టకుండ...
13.గోమాత కంటి నుండి నీరు కారకుండా ఉండాలంటే ఎం చేయాలి ?
• ఆవు కంటి నుండి నీళ్లు ...
14.పండు ఈగ నివారణ కోసం ఇంటి దగ్గర ట్రాప్ తయారీ
• పండు ఈగ నివారణ కోసం ఇం...
15.అగ్నిహోత్రం చేయు విధానం
• అగ్ని హోత్రం చేయు విధానం
16.తీగ జాతి పంటలలో అధిక దిగుబడి కోసం 3G CUTTING ✂️
• Natural farming #organ...
17.నంది యొక్క ప్రాముఖ్యత
• నంది యొక్క ప్రాముఖ్యత
18.గోమయ దీపం తయారు చేయడం ఎలా ? • #GomayaDiyamaking #Ved...
అగ్నిహోత్ర భస్మం శుద్ధి చేయు విధానం
• అగ్ని హోత్ర భస్మం శుద్...
20.అగ్నిహోత్ర భస్మం వ్యవసాయంలో వాడకం
• వ్యవసాయం లో అగ్ని హోత్...
నేడు మనిషి తినే ఆహారం విషతుల్యమై అనేక రోగాల బారిన పడుతున్నారు.మనం జీవిత కాలం సంపాదించిన సొమ్ము కొన్ని రోజులు హాస్పిటల్ లో ఉంటే ఖాళీ అవుతుంది. మనం సంపాదన దాదాపు మొత్తం మన రోగాలకే అయిపోతే ఎలా? దీనికి పరిష్కారం రసాయనాలు వాడకుండా పండించిన పంటలు. దీని ద్వారా మనదేశం యొక్క భూమి మరియు ప్రజలు ఆరోగ్యం గా ఉండగలము. మన భారత భూమి విషతుల్యం కాకుండా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి దాని కొరకు ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయం మరియు ప్రతి వ్యక్తి ప్రకృతి వ్యవసాయం లో పండించిన ధాన్యం,గో ఆధారిత ఉత్పత్తులు వాడాలి అనే ఉద్దేశం తో మేము ప్రకృతి వ్యవసాయం ప్రారంభం చేశాము.
మహామృత్యుంజయ మంత్రం లో "సుగంధిం పుష్టి వర్ధనం " అనే సిద్ధాంతాన్ని అనుసరించి చేస్తున్నాము. అగ్ని హోత్రం చేస్తూ వచ్చిన భస్మము ను కూడా భూమి ని సుపోషణ (positive) చేయుటకు వాడుతాము. ప్రతి రోజూ భూమాత కు నమస్కారం చేసి నిద్రలేచే మనం ఆ తల్లి కి విషం ఇవ్వడం ఎంత వరకు సమంజసం. అనే విషయం అందరం ఆలోచించాలి.
మేము చేస్తున్న ఈ ప్రయత్నం సఫలీకృతం కావాలని ఆ భగవంతుని సహకారం కోరుతూ
మీ Vedageetam Natural farming #Ghanajeevamrutam
#घनजीवामृत
#ఘనజీవామృతం
మేము ప్రకృతి వ్యవసాయం మాత్రమే చేస్తాము. బియ్యం మేము పండించినవి అమ్ముతాము
వివరాలకై వాట్సప్ చేయండి 9494959848
నచ్చితే మా ఛానల్ subscribeచేయండి
మీ అభిప్రాయం కూడా కామెంట్స్ చేయండి
#vedageetamnaturalfarming,#naturalpaddyfarming,#agnihotrafarming,#naturalvegetablefarming,#जैविकखेती,#గోఆధారితవ్యవసాయం,#ప్రకృతి వ్యవసాయం

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 61   
@vejallamanojkumar6672
@vejallamanojkumar6672 4 года назад
అన్నగారు నమస్కారం ఇతరలకు ఉపయెగ పడే మంచి సలహాలు ఇస్తున్నందుకు ధన్యవాదములు
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 4 года назад
నమస్కారం తమ్ముడు ధన్యవాదాలు
@padmaraonaidu537
@padmaraonaidu537 3 года назад
స్వామి మీ వీడియోలు అన్నీ చూస్తున్నాను ఇలాంటి వీడియోలు అందరికి ఉపయోగం పడే ప్రకృతి మీకు ఇంకా సహకారం చేస్తుంది. జై గోమాత
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
జై గోమాత ధన్యవాదాలు
@krishnaswamy6694
@krishnaswamy6694 Год назад
Anna super Anna
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు సోదరా
@yennamhanumanthareddy7232
@yennamhanumanthareddy7232 Год назад
Very useful to farmers thanq
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
ధన్యవాదాలు సోదరా
@veeramalluvenkateswararao4225
Best oil
@sivakrishna2314
@sivakrishna2314 3 года назад
Good effort!!
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ధన్యవాదాలు
@sivaramgaddam8658
@sivaramgaddam8658 3 года назад
Nice information bro
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ధన్యవాదాలు సోదరా
@kohliabdshorts9859
@kohliabdshorts9859 Год назад
Thanks bro
@chirumamillarambabu9352
@chirumamillarambabu9352 3 года назад
తయారి విధానాన్ని అర్ధమయ్యే విధంగా వివరించారు శుభాకాంక్షలు మరిన్ని విధానాలు తేలపండి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
కచ్చితంగా తెలుపుతాము
@lovethegarden.kumariyeline4835
@lovethegarden.kumariyeline4835 3 года назад
Good information. Tq.
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ధన్యవాదాలు
@vasupratapreddy1776
@vasupratapreddy1776 2 года назад
Super💯👏💯👏💯👏💯👏
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 2 года назад
ధన్యవాదాలు
@abhideepak9658
@abhideepak9658 2 года назад
Nice
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 2 года назад
ధన్యవాదాలు
@mamindlavenkat4619
@mamindlavenkat4619 3 года назад
Super video
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ధన్యవాదాలు సోదరా
@KiranKumar-wp2bk
@KiranKumar-wp2bk 3 года назад
Saibaba anna Mee polam Gomaatha videos kudaa pettandi. Thanks in advance. 🙏🙏🙏👍👍👍
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
కచ్చితంగా సోదరా ధన్యవాదాలు 🙏
@bhaskarkapu3440
@bhaskarkapu3440 3 года назад
Super bro
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ధన్యవాదాలు సోదరా
@balreddy2010
@balreddy2010 Год назад
Namaste అన్నగారు.. కానుగ నూనె ఎలా తయారు చేయాలి? ఇదే విధంగా తయారు చేయవచ్చా?
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
నమస్తే అన్న అవును ఈ విధంగానే చేయవచ్చు
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 года назад
Jai. Sriram. Jai. Jai. Sriram
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 2 года назад
జయ్ శ్రీ రామ్
@appalaraju5924
@appalaraju5924 3 года назад
Sir eaaliquid water naku veg oils add cheyavachhuna telupagalaru
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
నూనె కు ప్రత్యామ్నాయంగా ఇది సోదరా మీరు ఏ నూనె కలపాలనుకుంటే ఆగింజలతో ఇలాగే తయారు చేసి వాడండి ఖర్చు ఉండదు ఎక్కువ గా
@ravikumar-yp4lf
@ravikumar-yp4lf Год назад
వేప పిండి వల్ల వేప నూనె వల్ల ఎన్ని లాభాలో తెలియజేయండి🙏🙏🙏
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming Год назад
పంటలపై శత్రు కీటకాల ఉదృతి తగ్గిస్తుంది
@nagoorbabuyerra2243
@nagoorbabuyerra2243 3 года назад
Anna edhi varilo kandam tholiche purguki kuda panichestada
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
పనిచేస్తుంది సోదరా కానీ నారు మడి లో స్ప్రే చేయగలరు ఇంగువ ద్రావణం కూడా స్ప్రే చేయాలి
@rameshgogula7140
@rameshgogula7140 3 года назад
1 ltr water ki nuni antha kalapali brother
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ఒక లీటరు కషాయం (నూనె) వంద లీటర్ల నీటిలో కలిపి ఎకరానికి పిచికారీ చేయాలి సోదరా
@adarshramisetti418
@adarshramisetti418 3 года назад
Aanna edhi west de copmoser to kalapavacha
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
కలపవచ్చు సోదరా
@kishorechennuri6264
@kishorechennuri6264 3 года назад
అన్న ఒక్క ఎకరాకు ఎన్ని సార్లు వాడాలి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
పంటను బట్టి రెండు లేదా మూడు సార్లు వాడండి సోదరా
@shaikshaoukathali2986
@shaikshaoukathali2986 3 года назад
ఎకరాకు ఎన్ని కేజీలు వాడాలి
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
మీ పంటను బట్టి వాడాలి చిన్న దశలో వంద గ్రాముల పొడి సరిపోతుంది
@battulababu9942
@battulababu9942 3 года назад
I want Neem seeds?please reply where the seeds are available.
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
మీరు ఎక్కడ నుండి మీ ప్రాంతంలో ప్రయత్నం చేయండి మా నంబర్ కు మెసేజ్ చేయండి మాకు తెలిస్తే తెలియచేసే ప్రయత్నం చేస్తాము
@battulababu9942
@battulababu9942 3 года назад
@@VedaGeetamNaturalfarming from Guntur.ok thank u
@govardhanreddy8493
@govardhanreddy8493 3 года назад
ఒక 500 గ్రాముల గింజలనుండి ఎంత వేపనునే తయారవుతుంది
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ఆ వీడియో మొత్తం చూడండి వివరాలు ఉన్నాయి
@teluguthuglife1464
@teluguthuglife1464 3 года назад
దీన్నీ ఎన్ని రోజుల వరకు వాడుకోవచ్చు
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
ఆ పొడిని గాలి తగలకుండా జాగ్రత్త గా ఉంచితే సంవత్సరం వరకు వాడవచ్చు
@srinathreddy2582
@srinathreddy2582 4 года назад
మీకు వీలైతే ఒకసారి లాబ్ టెస్ట్ చేయించండి....మీరు తయారు చేసిన కషాయం లో 50000 ppm ఉందా అని. ఎందుకంటే చాలా మంది ఇలాగే తయారు చేస్తున్నారు...బట్ ఒకసారి టెస్ట్ చేస్తే scientific గా కూడా ప్రూవ్ అవుతుంది.
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 4 года назад
ప్రయత్నం చేస్తాను సోదరా కానీ ఫలితాలు చాలా బాగా ఉన్నాయి
@Raju-badri
@Raju-badri 3 года назад
మీరు ఇంతకు ముందు vadara
@VedaGeetamNaturalfarming
@VedaGeetamNaturalfarming 3 года назад
రెండు సంవత్సరాల నుంచి వాడుతున్నాము
Далее
Women’s Free Kicks + Men’s 😳🚀
00:20
Просмотров 13 млн