ఓం నమః శ్శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీ కాళహస్తీశ్వర శ్శివః కరోతు నిత్య కళ్యాణ కరుణాలయం సోదరా శ్రీ భక్త కన్నప్ప జన్మస్థలం వేయి లింగల కొన కాదు రాజంపేటలోని ఊతుకూరు మరియు పరిసర అడవిలో పెరిగురూ. శ్రీ కాళహస్తి దక్షిణ కాశీ కాదు సోదరా దక్షిణ కైలాసం అంటారు. అనిలాచల ప్రాణ శివ శివోహం
@@NomadicDilip శ్రీ కాళహస్తి మహత్మ్యం ప్రకారం రాజంపేటలోని ఊతుకూరు శ్రీ భక్త కన్నప్ప జన్మస్థలం, శివ దీక్ష తీసుకొని గురుకుల్ అంటే ప్రధాన అర్చకులును అడగండీ. ధన్యవాదాలు నా కామెంట్ చదివిదానికి. Keep on posting videos about Sri Kalahasti.