"ఒక ఆధ్యాత్మిక సాధకుడు, ఎవరైతే కేవలం తన ఆధ్యాత్మిక శ్రేయస్సును మాత్రమే కోరుకోవడం కాకుండా, ఒక ఉన్నతమైన సంభావ్యతకి తాను ఉపకరణంగా మారడం ఎలాగో తెలుసుకోవాలి అనుకుంటున్నాడో, అలాంటివారు ప్రకృతి సహజంగా దొరికిన ప్రతి చిన్న సహకారాన్ని ఉపయోగించుకోవాలి" అని అంటున్నారు సద్గురు.
**************************************************
English Video: • How Shaving Your Head ...
మరిన్ని తెలుగు వ్యాసాలు ఇంకా వీడియోలని చూడండి
telugu.sadhguru...
సద్గురు అధికారిక ఫేస్బుక్ పేజ్
/ sadhgurutelugu
అధికారిక తెలుగు ట్విట్టర్ ప్రొఫైల్
/ ishatelugu
సద్గురు యాప్ డౌన్లోడ్ చేసుకోండి
onelink.to/sadh...
యోగి, దార్శనీకుడు ఇంకా మానవతావాది అయిన సద్గురు ఒక విభిన్నత కలిగిన ఆధునిక ఆధ్యాత్మిక గురువు. కార్యశీలతతో కూడిన విశిష్టమైన ఆయన జీవితం మరియు ఆయన చేస్తున్న కృషి, యోగా అన్నది ఒక సమకాలీన విజ్ఞాన శాస్త్రమనీ, మన కాలానికి ఎంతో ముఖ్యమైనది అని గుర్తుచేసే మేలుకొలుపు.
11 окт 2024