అక్క ఒక్కటి విన్నవా హా బామ్మా వేమంధీ కోడలు చని పోయింది ఆమె బంగారం మాకెందుకు అన్నాది అందుకే దేవుడు కళ్ళు చేతులు బాగున్నావి నీ రూపం లో దేవత వచ్చింది 🙏🙏🙏🙏🙏
ఎంతా కష్టం వచ్చింది ఆ, బామ్మకి, కొడుకులు చనిపోయారు,ఆ, తల్లికి మనోధైర్యం ఆరోగ్యం, ఇవ్వాలని ఆ, దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, శ్రీ దేవీ గారు, మీరు చాలా మందికి సహాయం చేస్తున్నారు, మీరు ఎపుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤❤
హాయ్ అమ్మ ముసలి మామలతో నీవు చాలా సరదాగా సంతోషంగా మాట్లాడుతున్నావుఅమ్మ అలాంటి వారితో మాట్లాడేవారు కరువైన వేళలో నీవు వారితో మాట్లాడుతూ ఉంటే వారు చాలా సంతోషంగా ఉంటున్నారు అమ్మ నీవు చేసిన సహాయానికి వాళ్ళు చాలా తృప్తి గలుగుతున్నారు చాలా సంతోషాన్ని వారి యొక్క ముఖంలో తెలియపరుస్తూ ఉన్నారమ్మ అలాంటివారికి నీవు సహాయం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంటుందమ్మా ఈమామగారికి నీవు సహాయం చేసినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ
దేవుడు ఇంకా ఎన్ని రకాలుగా బాధలు పెడతాడో ఎందుకు ఇలా శిక్షలు వేస్తాడో తెలీదు ... కానీ ఏదైనా సరే ఎదురునిలబడి పోరాడుతూ బతకడమే జీవితం ... All the best akka ❤❤❤ మీరు చాలా సాయం చేస్తున్నారు అందరికీ...
అక్కా ఒక మనిషికి ఎంతకంటె వేం కావాలి 🙏🙏🙏tq అక్కా ఆమె కోరుకున్న దేవుడు యేసుప్రభు ని రూపంలో సహాయం చేసాడు అనుకుంటున్నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అక్క✝️🙌🙏
Akka niku ela thanks cheppalo teliyatledu.. ninnu ala appreciate cheyyalu teliyatledu akka.. but na time vatchinappudu niv chese panilo neno help avta keep going May God bless you.. akka
Hi madam na peru moksha nenu mimmalni chala inspire avuthunaanu because you sacrificing some what you have to poor people. Nenu peddaina tharuvatha milage andariki sahayanga mariyu thodugavuntanu