మీ పాటలు,మీరు మాకు నేర్పిన నడవడిక మమ్ములను ఉన్నత ఆశయాలకు పురికొలిపి,సేవే పరమావధిగా జీవితం సాగాలని సంకల్పం తో ఉన్నామంటే ధ్యానమండలియే..ధ్యానమండలి కి రాకముందు నా జీవితం ఒక రకమైతే,పునర్జన్మలాగా నా జీవితం మానవ సేవయే మానవ జన్మకు పరమావధిగా మీరు మాకు నేర్పిన జ్ఞానము ద్వారా తెరిపించారు.డబ్బు,సంపద,ఆస్తులు,బట్టలు,అన్నము కొంతవరకు తృప్తిని ఇస్తుంది,జ్ఞానము ప్రపంచాన్నే మార్చుతుంది. అది మాకు మీరు ఇచ్చారు.అది మా జీవితమే కాక ఇంకా కొంతమంది మార్పుకు కారకులు మీరు...మాతాజీ స్మృతి లో...
MATAJI, you organized excellent spiritual institution i.e SATYA SAI DYANAMANDALI". I ATTENEDED AT MAHANANDI PRIMARY COURSE. I NEVER GET SUCH A EXPERIENCE IN MY LIFE. JAI SADGURUVUS BIKSHMAYYA AND SURYAKUMARI MATAJI
అమ్మ మీ మీద ప్రేమతో బిక్షమయ్య గారు ఈ మానవాళికి మాటల్లో చెప్పలేనంత గొప్ప సేవ చేస్తున్నారు ఇదంతా మీ ఆత్మ చూస్తూనే ఉంటుంది అనుకుంటున్నాను మరో జన్మలో మళ్ళీ మీరు మంచి దంపతులుగా పుట్టి ఈ ప్రపంచానికి ఎంతో మేలు చేస్తారన్న భావన మాకు ఉంది