ఎంత చక్కగా పాడారో మాటల్లో వర్ణించలేం.. చక్కని మాట తీరు 👌🏻👌🏻ఎక్కడా అతను ఆరవ తరగతి దాకా మాత్రమే చదువుకున్నారంటే నమ్మశక్యంగా లేదు .. పాటతో పాటు ఈ స్ఫూర్తిప్రదాత తెలుగు మాట కూడా అద్భుతం 👏🏻👏🏻 ధన్యోస్మి 🙏🏻🙏🏻
Great తమ్ముడు, మీకు చాలా మంచి భవిష్యత్తు వుంది స్వామి వారే మీకు మార్గం చూపిస్తారు, మీరు చాలా పెద్ద singer అవుతావు ఏ programme కి వెళ్లినా first స్వామి వారి పాటే పాడు తమ్ముడు ఆనంద్ 🙌 god bless you 🙌
నాన్నా,నీకు అద్భుతమైన భవిష్యత్తు,శ్రీ వేంకటేశ్వరుడు ప్రసాదింౘాలనీ,నీవు స్వామి ఆశీస్సులతో,ఎంతో గొప్పగా ఎదగాలనీ,మంచి వ్యక్తిత్వం తో, అందరినీ ఆకట్టుకుని వందలమంది చేత "శభాష్"అని,ప్రశంశించబడాలనీ,నీ కలలు అతి త్వరలో,నిౙంకావాలనీ....నా తల్లి ని, మనసారా ప్రార్థిస్తాను!!
ప్రపంచానికి కనపడని ఎందరో కళాకారులు ఇలా ఉన్నారు ప్రయత్నం ఉంటే కానిది ఏమీ ఉండదు భగవంతుడి దయవల్ల తను అందరిలోనూ పరిచయం అవుతున్నాడు lent అన్నది ఎవరి ఒక సొంతం కాదు ఆనంద్ గారికి నీ సన్నిధిలో స్టేజీపైన పడాలని కోరిక కోరిక తీరాలని నేను కోరుకుంటున్నాను, 👏👏🙏
రీసెంట్గా శ్రీవారి మెట్ల మీద నుంచి నడిచి వెళ్ళాము కానీ ఇతని చూడలేదు చూసి ఉంటే కచ్చితంగా అన్నమాచార్య కీర్తన పాడించుకొని ఎంతో కొంత మని సమర్పించే వాళ్ళం ఇలాంటి వారిని ప్రోత్సహించడం మన కనీస కర్తవ్యం
ఆనంద్ గారి పాట రస మయంగా వుంది.సహజ మైన అతని గాత్రం లో అన్ని భావాలు బాగా పలుకుతూ విన్న కొద్ది వినాలని అనిపించు గొంతు.హృదయ పూర్వక అభినందనలు. మంచి అవకాశాలు రావాలని ఆకాంక్షిస్తు_ లక్ష్మీ సుహాసిని
మీరు ఆ ఏడుకొండల స్వామిని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దు మిత్రమా... ఆ స్వామి నిన్ను చూసుకుంటాడు... అన్నమయ్య వలె నీవు కూడా స్వామి సేవలో తరించుము... శుభం భూయాత్ 👌🤘😊🌍🚩
Ee anand ni meeru recommend cheyavachuga . Paduta teeyaga ki velte anand tappaka 1 st vastadu. Aa vidhamga atanu film singer ayye avakasalu unnayi. All the best anand.
Very nice talented person the i voice is god gifted&he himself very much talented in learning the songs. Thanks for finding this kind of rare talent🙏🙏🙏👌👌👏👏👏👏
శ్రావ్యమైన గొంతు ఆనంద్ గారిది ఎస్పీ బాలసుబ్రమణ్యం వాయిద్య సహకారం లేకుండా కచేరిలో కాకుండా మామూలుగా మైక్ లో పాడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆనంద్ వాయిస్ ఈ మధుర గాయకుడుని వెలుగులోకి తెచ్చిన లోకల్9 న్యూస్ రిపోర్టర్ నీ అభినందించాల్సిందే.....
Very nice interview keep it up 9 news..all the best anand..in hyderabad i am ready to give you a stage show to you..I request tv crew help anand to reach me in hyderabad...all the best