మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు గురువుగారు 🙏 రామ దేవుని పూజ చేసుకునేటప్పుడు నేనే చదువుకుని నేనే చేసుకోవడం కష్టంగా ఉండేది కానీ వీడియో పెట్టుకుని పూజ చేసుకుంటుంటే చాలా తృప్తిగా అనిపించింది ధన్యవాదాలు మీకు మరొకసారి ధన్యవాదాలు గురువుగారు🙏
Fasting avasaramledu andii early morning lechi illu antha neat ga pettukuni,, entrance door ki mavidi tornallu kattukovali,,Inka ramadevudu photo pettukuni Pooja chesukovadamee 5 lakshavarallu ante (Thursday),,5 adivaralluu total 10 poojalluu,,e vratamm margasira masam lo chesukunte manchidi,, Karthika masam lo Aina cheyachuu parvaledu Andi,,.