Тёмный

శ్రీ వేంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఇంతే సంగతి | Power of Lord Venkateswara | Nanduri Susila 

Nanduri Susila
Подписаться 552 тыс.
Просмотров 245 тыс.
50% 1

Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
1) Nanduri Srinivas Spiritual Talks
/ nandurisrinivasspiritu...
2) Nanduri Susila
/ @nandurisusila
3) Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#HyderAli #tippusultan #golgumbaz #tirumala #balaji #tirupati #tirupathi
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 430   
@kiranpatel7070
@kiranpatel7070 Год назад
వెంకటేశ్వర స్వామి.. ఒకరు తన గుడి కూల్చేశారని బాధపడడు. ఒకరు కట్టించారని పొంగిపోడు. ఒక కొడుకు కట్టించాడు ఇంకో కొడుకు కుల్చేశాడు ఇద్దరు ఆయనకి బిడ్డలే🥲 కానీ ప్రకృతి ఊరుకోదు ఓం నమో వేంకటేశాయ 🙏🚩
@kakkerlamallikarjun2045
@kakkerlamallikarjun2045 Год назад
నిజమే కానీ ప్రకృతి ఊరుకోలేదు శిక్ష వేస్తుంది
@BABUANAND410
@BABUANAND410 Год назад
ఆంధ్ర ప్రదేశ్ లో రధలని తగలపెటి, దేవత ముర్తులుని తీసుకొని వెళ్ళి, దేవుడు సొమ్ము తో పాపపు పనులు చేస్తూ ఉన్నారు. ఇంకా ఎన్ని చూడాలో. గోవింద గోవింద
@villageworld3195
@villageworld3195 Год назад
S
@kusumatananki7017
@kusumatananki7017 Год назад
రాజశేఖర్ రెడ్డి కూడా తిరుమల పై.. అత్యుత్సాహం చూపించాడు.... తర్వాత అందరికి తెలిసిందే.... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😍
@premsri2299
@premsri2299 Год назад
కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి...ఓం నమో వేంకటేశాయ 🙏🕉️🚩
@bvr99
@bvr99 Год назад
ఓం నమః శివాయ
@upgc
@upgc Год назад
హెలికాప్టర్ గురించి కూడా అర్థమైంది 🙏🙏🙏🙏
@ahainfinitejoy
@ahainfinitejoy Год назад
S
@meerkvision8959
@meerkvision8959 Год назад
శ్రీ మాత్రే నమః. ఇలాంటి నగ్న సత్యాలు మన బిడ్డలకు అంద చేస్తున్న శ్రీ నండూరి శ్రీనివాస్ గారికి నా నమస్కారములు.
@hanumanthnaik5752
@hanumanthnaik5752 Год назад
🕉️ దక్షిణామూర్తి స్తోత్రం చెప్పండి గురువుగారు 🙏🙏
@karthikviews...9280
@karthikviews...9280 Год назад
హిందు దేవాలయాలు దేముల్లను అవమనిచే ప్రతి జిహాదీ గాడు అలాగే చావలి
@shobhak6523
@shobhak6523 Год назад
శ్రీ మాత్రే నమః ఓం నమఃశివాయ హర హర మహాదేవ శంభో శంకర ఏడు కొండల వాడా వెంకట రమణ గోవిందా గోవిందా గోవిందా,🙏🙏🙏🙏🙏🙏🙏💐
@kumaridurga150
@kumaridurga150 Год назад
ఓం నమో వెంకటేశాయ కలియుగ ప్రత్యక్ష దైవం పాదాలకు వందనాలు🙏🙇‍♀️🙏🚩
@kadadharapuabhilash447
@kadadharapuabhilash447 Год назад
Mee vedios chusi chusi Puri vellalani korika chala perigindi Chivaraki velli vacham amazing experience Jai jagannathaa 🙏🙏🙏
@nareshjampala7140
@nareshjampala7140 Год назад
ఓం నమశ్శివాయ ఓం నమో నారాయనయ🙏🙏🙏🙏 నమస్కారం గురుగారు🙏🙏🙏🙏
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 Год назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏
@gundampallyharitha3480
@gundampallyharitha3480 Год назад
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీమాత్రే నమః 🙏🙏🙏🙏గురువుగారి పాదాలకు శతకోటి వందనములు గురువుగారు 🙏🙏🙏🙏🙏మూడు సంవత్సరాల నుండి ప్రతి ఒక ఊరిలో బొడ్రాయి పండుగ చేస్తున్నారు దుర్గమ్మ పండగ చేస్తున్నారు బొడ్రాయి గురించి తెలుపగలరు అని నా యొక్క విన్నపం గురువుగారు🙏🙏🙏🙏🙏
@హరేరామహరేకృష్ణ-ఝ7థ
భగవాన్ నామ స్మరణ గురించి దాని మహిమ గురించి ఒక్కసారి మీరు నోటి నుండి వినాలని ఉంది గురువు గారు కలియుగంలో నామ స్మరణ గురించి తెలియవలసిన అవసరం చాలా ఉంది గురువు గారు దయచేసి నా విన్నపాన్ని స్వీకరించగలరని నా మనవి 🙏🙏🙏
@Jaishreeram-268
@Jaishreeram-268 Год назад
గురువు గారూ తిరుమలను అన్య మతస్థులు బ్రష్టు పట్టిస్తున్నారు. ఇంత పవర్ ఉన్న స్వామి వీళ్ళ అరాచకాలను ఎందుకు చూస్తూ ఉన్నాడు.
@kambalanaresh7135
@kambalanaresh7135 Год назад
Deni kaina papam pandali andi
@RD-jaisrikristna
@RD-jaisrikristna Год назад
టైం రావాలి అంతా సెట్ చేసేస్తాడు స్వామి
@vasanthik4121
@vasanthik4121 Год назад
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ మాత్రే నమః
@2011rampa
@2011rampa Год назад
Gurugaru, Lord has blessed both me and my wife for darshan on our birthdays in 10 days time.Just finished Muthyala Arati and a pleasant blessing to see this video. Guru pada sparsha Akankshi Ramprasad
@umarao2697
@umarao2697 Год назад
గురువు గారి పాదలకి 🙏🙏🙏🙏
@udaykumar135
@udaykumar135 Год назад
బయటకు రాణి రహస్యాన్ని, మీరు బయటపెట్టేశారు, 🙏
@lakshmanchakilela998
@lakshmanchakilela998 Год назад
Very powerful God lord venkateshwara swamy, Govinda Govindaa
@archanaarchu8208
@archanaarchu8208 Год назад
Om namo venkateshaya... Swami gurinchi thelskovadam ante poorva janma li cheskunna punyam... Guruvu gariki namaskaram..
@chelluboinavenkatanarayana4682
Pavuraala gutta gurinchi kuda ardhamaindi Om namo venkatesaaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🚩🚩🚩
@santhipriya3143
@santhipriya3143 Год назад
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారములు,
@loshrwarchandrabushan7116
@loshrwarchandrabushan7116 Год назад
శ్రీ మాత్రే నమః గురువు గారు 🙏🏻 శ్రీ రామభద్రచార్య గురువు గారి గురించి విడియొ చేయగలరని నాయొక్క విన్నపం గురువు గారు 🙏🏻
@sreenivasgarrepelli7261
@sreenivasgarrepelli7261 Год назад
ఓం నమో వేంకటేశాయ🙏🙏💐
@letslearncooking6778
@letslearncooking6778 Год назад
Gangamma chithoor polimera aetla daata nisthundi Andi swamy swayana Anna garu kadu Amma prakruthi roopam lo mahishasura mardhini ayyi samharinchindi
@Teatysweety2022
@Teatysweety2022 Год назад
Swami, oka chinna doubt. Agastya maharshi vivaham aina aaru nelalu konda ekkakudadhu annaru kadaa. Mari ipatlo andaru pelli kagane tirumala darshanam ki vastunnaru kadaa. Manaki e niyamam varthinchadha?
@NanduriSusila
@NanduriSusila Год назад
అందరికీ వర్తిస్తుంది, దురదృష్టవశాత్తూ తిరుమలలో ఎవ్వరూ పాటించట్లేదు
@Billeshanmukha3992
@Billeshanmukha3992 Год назад
నమస్కారం అమ్మ ఇపటి నుంచి వేంకటేశ్వరస్వామి వీడీయోలు వస్తున్నాయి కదా అమ్మ
@tnagendra5212
@tnagendra5212 Год назад
హిందువులలో చాలామంది తద్దినాలలో మాంసాహారం పెడుతున్నారు దీని గురించి చెప్పండి
@bhavanijakkamsetti1110
@bhavanijakkamsetti1110 Год назад
Kamakshi dipam gurinchi vivarinchandi guruvu garu 🙏
@shashigade8641
@shashigade8641 Год назад
గురువుగారికి పాదాభివందనములు🙏🌹
@srisaivijayalakshmi7bollin471
Tirumala vellocham Ani sambaram padipotam kani ilanti pulakinche sangatanalu unnay Ani teliste Inka epudepudu vellipotama anpistundi ilanti research chesina meku padabhi vandanalu😊😊
@ahainfinitejoy
@ahainfinitejoy Год назад
Tappugaa anukokandi sir and particular devatha swaroopam gurinchi kaadu sir...kani visirese tallidandrulaki , kaaranabhootamainappatiki kanipinchani bhagavantuniki tedaa emundi sir???
@nagalakshmiposani8977
@nagalakshmiposani8977 Год назад
Kalyana venkateswar Swami akkada kankanm kadite pelli jarugutundi pelli kani vallaku
@karuna5623
@karuna5623 Год назад
Govind govind govind govind govind govind govind
@sivakumarp5803
@sivakumarp5803 Год назад
హైదర్ అలీ సమాధి కర్ణాటక లోని కోలారులో ఉందండి, మైసూరులో లేదు. మన చిత్తూరు నుంచి సుమారు 100కిలోమీటర్లు.
@NanduriSusila
@NanduriSusila Год назад
en.wikipedia.org/wiki/Gumbaz,_Srirangapatna
@ahainfinitejoy
@ahainfinitejoy Год назад
Devudu enduku sir daagudumoothalu aadatam? Tanani taane poojinchamani cheppadam annadi, devudi nirahamkaararaahityaaniki macchuka kaaadaaa???
@molagarasiddhartha9030
@molagarasiddhartha9030 Год назад
chaalaa manchiga chepparu ......dhanyavadhalu
@rahulsamba7005
@rahulsamba7005 Год назад
om namo venkateshaya namah , prathyaksha daivama , om namo venkateshaya namah
@bablubablu-5020
@bablubablu-5020 Год назад
eela entho mandi desha drohulu, mushkarulu.. Gorey biddalu vela sankyalo, lakshalo chesaru.. Epatiki chesthuney unnaru guruvgaru mari veelandirini apudu shikshisthadu.. aa kalki avtharudu thondarga vasthey bagundu 🙏om namah shivaya
@santhoshkumar4654
@santhoshkumar4654 Год назад
YS Jagan chala darunam ga TTD patla chala tappidhalu chestunnadu
@madhugoud1191
@madhugoud1191 Год назад
ఓం నమో వేంకటేశాయ నమః 🙏
@Sakuntalahub
@Sakuntalahub Год назад
వైకుంఠ ఏకాదశి రోజున ఈ దేవాలయం నిజంగా వైకుంఠమేనా అన్నంత బాగుంటుంది. ఆ ప్రశాంతత మాటలకి అందని అలౌకిక ఆనందం
@sripathipandurangarao5239
@sripathipandurangarao5239 Год назад
నా తండ్రి శ్రీనివాస గోవిందా హరి గోవిందా
@tejeshkumar997
@tejeshkumar997 Год назад
Elanti vishayalu neti kalam vaariki thelisi bhakthi,bayam ,nammakam gaa melagaali, మంచి కార్యం 👌👌🙏🙏🙏🙏జై శ్రీరామ్
@RaajaaNarendra
@RaajaaNarendra Год назад
Jagan gadu praristhi thi yento 😅😅😅
@bhagyalakshmibareedu2469
@bhagyalakshmibareedu2469 Год назад
Sree Vishnu roopaya Nammassivaya. Sree Maathre.
@bhaanuprataphan8246
@bhaanuprataphan8246 Год назад
గురువు గారు తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయం , ఆలయం నిధి గురించి చెప్పండి🙏
@digital.vibes02
@digital.vibes02 Год назад
Hyder Ali father kuda cheripoyina sthalam tirupati ninchi 200 km lo kolar lo undi
@vilasshriram1054
@vilasshriram1054 Год назад
Akkalkot from Maharashtra swami samarth ke upar video cheyandi guruvu garu..
@happykids4193
@happykids4193 Год назад
అయ్యా.....Govt job రావాలంటే. ఆ దైవానుగ్రహం కోసం ....ఎలాంటి పూజలు చెయ్యాలి ..
@cherry5739
@cherry5739 Год назад
Guruvu garu vinayaka chavithi daggariki vasthundi kada aa navarathrullo swamini sevinchukodaniki emaina pujalu unnaya nithya puja kakunda pls guruvu garu nenu year motham wait chesedi e 9 days pls pls naa jignasa ardham cheskondi
@rajasekharpabolu5292
@rajasekharpabolu5292 Год назад
🕉️🌷ఓం నమో వేంకటేశాయ🌷🕉️ 🕉️🌷ఓం నమో వేంకటేశాయ🌷🕉️ 🕉️🌷ఓం నమో వేంకటేశాయ🌷🕉️
@phanikumargovardhanam7021
@phanikumargovardhanam7021 Год назад
Edukondala vada venkata ramana govinda govinda govinda🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@maheshgorle5222
@maheshgorle5222 Год назад
ఓం నమో నారాయణాయ ఓం నమో వేకటేశాయ జైశ్రీరామ్
@nivisworld1513
@nivisworld1513 Год назад
Guruvu gariki namaskaram....Pitru doshalu viparitam ga unnai....Narayana bali pooja cheyamantunnaru.....dayachesi ..e vishayam meda oka video cheyagalaru.
@Maruthi543
@Maruthi543 Год назад
NAMO VENKATESHA🙏😍💞💕😘
@kosuru_sasidhar18.
@kosuru_sasidhar18. Год назад
నమస్తే గురువు గారు,నాకు ఒక సందేహం దెయ్యచేసి తిరుస్తారు అని ఆశిస్తునను "వెంకటేశ్వర స్వామి కి కన్నుల మీద కూడా కర్పూరం ఎందుకూ పెడతారు "దెయ్యచేసి తెలపండి,
@kishorkusuma3778
@kishorkusuma3778 Год назад
Prakruthi ante enti guruji explained clearly
@AwesomeSujatha.
@AwesomeSujatha. Год назад
రేపు మళ్ళీ ఇంకో కధ చెప్పండి స్వామి 🙏🏼🙏🏼🙏🏼నమో venkatesaya🙏🏼
@kirankumar1556
@kirankumar1556 Год назад
🙏🌷🙏ఓం నమో శ్రీ వేంకటేశాయ నమః 🕉️🌹🕉️
@svasandhya4547
@svasandhya4547 10 месяцев назад
Mee parishodhana adhbutham...... Mee kalam lo memu kuda puttadam ma purvajanma sukrutham.... Aratipandu thokka thisi pettinantha thelikaga ardamayyela chebutharu... Mee padalaku pranamalu..... 🙏
@jayalakshmi6419
@jayalakshmi6419 Год назад
నమో వేంకటేశాయ .
@aanand2695
@aanand2695 Год назад
సర్, పండరీపురం పాండురంగ విట్ఠలుని భక్తుల చరిత్ర చెప్పండి🙏 పాండురంగ విజయం బుక్ చూసాను కానీ, తెలుగు లోనే ఉంది గాని అర్ధం కావటం లేదు 😩 ఇదివరకు ఆళ్వార్లు చరిత్ర, నాయనార్ల చరిత్ర చెప్పమని నేను అడుగగా మీరు చెప్పారు థాంక్స్ అండి🙏💐
@anjaliroym4536
@anjaliroym4536 Год назад
గురువు గారు మేము స్థలం తీసుకునేటప్పుడు అగ్ని మూల పెరిగింది ఉంది అనే విషయం తెలియక తీసుకున్నాము. దాని వల్ల మాకు ఎమైన నష్టాలు కలుగుతాయా pls మాకు తెలియ జేయండి.
@srikanthkummari4948
@srikanthkummari4948 Год назад
Guruvu garu namskaram.. Na peru srikanth..naa wife peru sravani. Maku 29 june 2023,time 4:31pm na papa puttindi.. peru emi pettukovalo cheppagalara
@ysriramulu1748
@ysriramulu1748 Год назад
గురువు గారికి పాద నమస్కారము 👏
@hemanthdharmaker6099
@hemanthdharmaker6099 Год назад
🙏🏻 Namaskaram Guru Garu My HomE 🏡 East Faceing which direction is sleep best guru I don't know what PleasE Tell ME Guru Garu 🙏🏻
@srikanthkummari4948
@srikanthkummari4948 Год назад
Guruvu garu namskaram.. Na peru srikanth..naa wife peru sravani. Maku 29 june 2023,time 4:31pm na papa puttindi..oka manchi peru cheppagalara guruvu garu.
@sarithagantyada8393
@sarithagantyada8393 Год назад
Govindaa govinda🙏🙏🙏
@seelaramakrishna
@seelaramakrishna Год назад
చరిత్ర ని ఇప్పటి వారి తెలిసేలా ఆధారాలతో చక్కగా చెప్పారు గురూజీ
@Happy-tm6fz
@Happy-tm6fz Год назад
ఈ గుడి లో వేంకటేశ్వరుడిని కళ్యాణ వేంకటేశ్వరుడు అని కూడా అంటారు అని విన్నాను, పెళ్లి కాని వాళ్ళు ఆ ఆలయం దర్శించి ముక్కుంటే 1 year లోపు పెళ్లి అవుతుంది అంటారు, మ friend కు నిజంగా అలాగే జరిగింది, ఎన్నో years నించి marriage కానిది ఈ గుడి కి వెల్లోచిన 1 year లోపు పెళ్లి జరిగింది, యిప్పటికీ అది తలుచుకొని చాలా సంతోషిస్తారు, ఈ temple video చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నమో వేంకటేశాయ
@Datta003
@Datta003 Год назад
Akbar gurinchi telsa andi ela chanipoyado vadi chavu kuda pedda joke asalu
@alavenukokila8990
@alavenukokila8990 Год назад
Entha mandiki arthamavuthundi Swami paramathasahanam. Weak governments/kings unte intruders, infiltration continue avuthune untundi. Nativity ni question chese paristhithi. Om Sri Venkateshwaraya namah
@jamalapuramlalitha5757
@jamalapuramlalitha5757 Год назад
Namaste...Yetisutakam lo unna vallu Dasara Navaratri Pooja Ela chesukovachu cheppagara
@KVSLYRICALINDIA
@KVSLYRICALINDIA Год назад
😇🙏Guruvgaariki Namaskaaralu...prathi intlo undey chinna problem okati undhanndi...problem chinnadhey kaani pilla future gurinchey tension padthuntaaru peddhavaallu...ma thammudu day and night freefire antu aadesthu atu chaduvni itu work ni pakkana pedthunnadu...vaadi alavatu ni poorthigaa maaneydanki vidhya buddhulu baga kaligela dhaya chesi em cheyyalo cheppagalaru🙏🙏
@VS_creations182
@VS_creations182 Год назад
Vaibhava Lakshmi Pooja vidanam telpandi guruvu garu
@deepthysane5530
@deepthysane5530 Год назад
Devudhi name pettukunte saripoda image tho yem pani pavitranga chuse god ni garbage lo chudalsi vastundhi.maha papam moota kattukuntunam andarum .aapadala packet lo laxmi devata teesukoni poye dustbin 😢😢😢😢. Gudilo jatara avuthe pamplet meedha god image next day dustbin lo darshanum estundhi pamplet.
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 Год назад
🙏 ఓం నమో వేంకటేశ్వరాయ నమః ధన్యవాదాలు సర్
@deepthysane5530
@deepthysane5530 Год назад
Kerala movies lo jerigedhe avutundhi mee god ni oneside poojistaru enkoside dustbin lo padestaru ani anthe samadanum ye vundadhu. dhupstick cover meedha god image print chyatum yento arthum kadhu,smell vasthe chalu kadhu. Devudhi image tho vyaparum. Nijanga meerantu god yem cheyaru manchodu andarini na bidhalu anukuntadu. Gantalu gantalu poojinchina hands ye teesukoni poye dustbin lo vesina yem cheyadu
@pellurirohitha7417
@pellurirohitha7417 Год назад
Namaste Guru garu I'm Rohitha Your videos are real awesome sometimes we feel the spiritual energy around us & within us I want to write a email for you but it should be between your team n me I don't want to tell in comments Hope you get this message Guru garu Thank you 🙏🏻 Hare Krishna ❤
@KGangadharGangadhark
@KGangadharGangadhark Месяц назад
Okkokka temple details mivally guruvugaru miru lekunty maku ye temple teliyadhu maku ma janma sukrutham 🎉🎉🎉
@saikrishna-mz2ms
@saikrishna-mz2ms Год назад
Okadu 7 hills lo 3 thavvutha Ani annadu .Ippatiki vaadi boodidhakudabmottam darakale.
@sreenivasaraoatmuri6941
@sreenivasaraoatmuri6941 Год назад
Sir, agastyulu chepoinattu kotha damoathulu 6 months konda paiku vellakudannavaru, ipoudu oellaina kotha dampathulu pellaina ventane konda paiki veluthunnaru kada! Deeniki karanam emantaru? Pl reply
@archanagandla4571
@archanagandla4571 Год назад
Na life em jaruguthundho emo chachipothe anitiki oka solution vadthadhemo ani anipisthundi guruvvu garu
@durganath1160
@durganath1160 Год назад
Ippudu kuda devalaylameeda dadulu jaruguthunnai, manassu badhatho vilavilaladuthondi, malli a prakruthi matha okkasari thana prathapanni chupithe bagunnu
@manjulasravan6119
@manjulasravan6119 Год назад
Guruvu gaaru mangala gowri vratha vidhanam gurichi kuda video cheyandi vachedi sravana maasam kada andi...🙏
@VITS-B-ei2uq
@VITS-B-ei2uq Год назад
kanisam tirupati border kuda daatanivvaledu aaa srinivasudu 😂😂😂😂😂😂😂
@kanchikamakshi2896
@kanchikamakshi2896 Год назад
Natho pettukunte emavthundo?thelusa?mo. Kosi rayalaseema karam pedatha.
@vishwabhandari9900
@vishwabhandari9900 Год назад
गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा गोविंदा
@helloo1722
@helloo1722 Год назад
Hiii , this message is from 🇺🇸. By mistakenly, I watered my rose plants and touched them when I was on my periods . It’s been 20 days since I did that . Can I use those roses 🌹 from that plants 🪴 to Pooja or god ???????or do I need to avoid that plant from Pooja related services and plant the new one ?
@vijaykrishna3981
@vijaykrishna3981 Год назад
Namaskaram Sister, I am no expert but our devotion towards the Bhagavan matter more than any of these things. I am sorry if i am overstepping my boundaries.
@bhanuvakada1079
@bhanuvakada1079 Год назад
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@sree-cj6qg
@sree-cj6qg Год назад
Amma garu . Ma chinna Babu Mata vinatam ledu. Nanu oka shatruvuni chustunnattu chestadu. Amaina oka pariharam chepandi Plz ..
@bakkathatlanarsimhayadav2306
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@coolsairam2607
@coolsairam2607 Год назад
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
@bhaktitarangalu
@bhaktitarangalu Год назад
మీరు చాలా బాగా అన్ని వివరిస్తున్నారు. మీరు ఇలాగే మంచి మంచి వీడియోస్ ని మాకు అందించాలని కోరుకుంటూన్నాము.
@bhunedrikeshavisowjanya2945
Guruvu garu namaskaram Saraswati kavacham evarina chadavocha upadesham lekuna chadavocha pls.. reply evandi.....
@medisettilakshmidurga
@medisettilakshmidurga Год назад
గురువుగారికి నా నమస్కారములు
@priyankasista3685
@priyankasista3685 Год назад
Namaskaram guru garu,maku kanchi paramacharya gari gurinchi cheppandi
Далее