Тёмный
No video :(

షాపింగ్ కు వెల్తున్నారా, రామాయణంలోని ఆ కథ గుర్తుంచుకోండి ||Ramayana story that helps in many ways|| 

Prof K Nageshwar
Подписаться 979 тыс.
Просмотров 128 тыс.
50% 1

షాపింగ్ కు వెల్తున్నారా, రామాయణంలోని ఆ కథ గుర్తుంచుకోండి || Ramayana story that helps in many ways ||

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 310   
@telusukondamu
@telusukondamu Год назад
రామాయణాన్ని నిత్య జీవితానికి అన్వయించి చాలా బాగా చెప్పారు. ధన్యవాదాలు.
@vijayabhaskarareddysingare7879
చాలా బాగా విశదీకరించారు/అన్వయించారు. చాలాచాలా దన్యవాదములు.
@satyanarayanakosiru8095
@satyanarayanakosiru8095 5 месяцев назад
5455​@@vijayabhaskarareddysingare7879
@Incredible_India_123
@Incredible_India_123 Год назад
మీరు రామాయణం లో ఉన్న సంఘటనలు ఉటంకించారు.చాలా సంతోషం.
@gadilanaveenkumar
@gadilanaveenkumar Год назад
కొంత మంది సిర్ ని నాస్తికుడు హిందూ వ్యతిరేకి అని నిందిస్తున్నారు... దద్దమ్మలు
@srikotit5024
@srikotit5024 Год назад
చాలా మంచి విషయం చెప్పారు సార్ మీకు ధన్యవాదాలు ఈ మాటలు మా జీవితాలకు చాలా ఉపయోగపడతాయి
@edigatswamy4387
@edigatswamy4387 Год назад
Super sir రామాయణం, మహాభారత కథలతో మానవ జీవితాలను విశ్లేషణ చేసిచెప్పారు ఇలాంటివి మరికొన్ని చెప్తే బాగుంటుంది sir
@mymailwas6
@mymailwas6 Год назад
నాగేశ్వరావు గారు మీరు చెప్పేది 100% నిజం నాకు చాలా బాగా నచ్చింది
@satyasaivissafoundation7036
చక్కగా చెప్పారు ప్రొఫెసర్ గారు 👍👍👍👏👏👏👏👌👌👌🤝🤝🤝🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@msailaja5178
@msailaja5178 Год назад
ru-vid.com మన భారత రాజ్యాంగం, మనము అందరమూ విందాం, మనల్ని మనము అభివృద్ధి చేసుకుందాం.
@gmallikarjunudu1807
@gmallikarjunudu1807 Год назад
ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ గారు నమస్కారం.షాపింగ్ మాల్ గురించి బహు చక్కని విశ్లేషణ చేస్తూనే,రామాయణంలోని మాయలేడి కథను సందర్భోచితంగ ఉదహరిస్తూ,తద్వారా కోరికకు,వ్యామోహానికి తేడా చెప్పడం,వ్యామోహం వలన కలిగే దుష్పరిణామాలు చెప్పడం, ఇలాంటివి తెలుసుకోవడానికి అనేక గ్రంథాల,సాహిత్యాల పఠనం అవసరం ఉన్నదని చెప్పడం అభినందనీయం.
@nagaseshukonduru2295
@nagaseshukonduru2295 Год назад
రాజకీయ విశ్లేషణ లేకుండా నిజ జీవితానికి సంబంధించిన విశ్లేషణ చాలా బాగుంది. కానీ తెలుగు రాష్ట్రాల కమ్యూనిస్టులకు రామాయణం మహాభారత కథలు చెప్పి వారిని సరైన మార్గంలో పెట్టండి.
@Tank.3d
@Tank.3d Год назад
ఇపుడు దేశాన్ని సంక నాకిస్తుంది కమ్మ్మి లు కాదు...అంధ భక్తులు....😎
@krishnankuttykrishnan9817
@krishnankuttykrishnan9817 Год назад
కామ్యూనిస్తులను మార్చటం ఆ దేవుడు తరం కాదు 😂
@dondlasivaiah4793
@dondlasivaiah4793 Год назад
నాగేశ్వరరావు కమ్యూనిస్టు కదా అయినా మార్చిన కదా దేవుడు ఎందుకు రాడం ???
@venkatv6262
@venkatv6262 Год назад
First meru marandi taravata vallu me line lo vastrau
@nskchaitanya1513
@nskchaitanya1513 Год назад
Super bro 👌
@radhakrishnapasala1029
@radhakrishnapasala1029 Год назад
చాలా బాగా చెప్పారు. Sir. ప్రతి Sunday ఇటువంటి అంశాలను చెప్పండి.sir.
@sureshbootukuri6664
@sureshbootukuri6664 Год назад
చాలా మంచి విషయం చెప్పారు గురువు గారు.
@Satya_780
@Satya_780 Год назад
అద్భుతంగా చెప్పారు. "కోరిక తప్పుకాదు వ్యామోహం తప్పు " చాలా మంచి వాక్యం
@maryjamndalmudi3275
@maryjamndalmudi3275 Год назад
Very good narrative sir. I studied in A.C.College, Guntur. My Telugu lecturer was Jandhyala Papayya Sastri (Karunasri) garu. He narrated the story 'Karna Kunthi Samvadamu' so well , touched our ❤️ Sweet memories Sir.
@6569626689
@6569626689 Год назад
100% life lesson. Everyone need to understand. For me too it applicable..
@SankarKumar-dw5vu
@SankarKumar-dw5vu Год назад
Sir, You are the one and only analyst, who has been analysing the best politely
@seshasai6849
@seshasai6849 Год назад
వ్యామోహం లో వున్న వారికి విచక్షణ కోల్పోతాము. భలే టాపిక్ సార్
@sudheerbabugummadi9418
@sudheerbabugummadi9418 Год назад
చాలా మంచి విషయం చెప్పారు కాస్త క్లుప్తంగా ఉంటే ఇంకా బాగుండేది.
@jaihind123
@jaihind123 Год назад
చాలా మంచి ఉదాహరణ చెప్పారు...ఇలానే మన గ్రంథాలలో ఎన్నో మంచి విషయాలు వున్నాయి..మీలాంటి వారు చెప్పడం మార్పుకు నిదర్శనం
@palgunarao6620
@palgunarao6620 7 месяцев назад
జిడ్డు కృష్ణ మూర్తి గారి జీవిత విశేషాలు, వారి నుండి మనం నేర్చుకోవాల్సిన విషయాలు తెలియజేయగలరు
@krg1129
@krg1129 Год назад
నేను ఇలాగే ఆలోచ్చేస్తే నన్ను పిచ్చోడు గా చూస్తారు మా ఇంట్లో వాళ్ళు 😄
@Nagaraju-il9ed
@Nagaraju-il9ed Год назад
Yes..need to understand thr feeling too
@venkaselva
@venkaselva Год назад
Thanks so much sir...మీరు చాలా బాగా చెప్పారు sir...పురాణాలల్లో విషయాలను అనవయించుకుంటే మనుషులు నిజంగా గొప్ప స్థాయి కి వెళ్ళగలరు సార్...మీరు superb గా చెప్పారు సార్
@sattisudharshan2172
@sattisudharshan2172 Год назад
రామాయణం, భారతం లో అన్ని ఉన్నాయి అందుకే అవి మహా కావ్యాలు ఐయినాయి
@mahesh-jg3zx
@mahesh-jg3zx Год назад
Chala super ga cheparu sir. Neku Ramayanam chala sarlu vinnanu kani epudu ela alochinchale sir. Chala thank you sir
@TarunKanthK
@TarunKanthK Год назад
ఇలా అన్ని కథలలో నీతులు నీ వెతుక్కుంటూ వెళితే పుష్ప, కెజీఎఫ్ సినిమాలలో కూడా చాలా బ్రహ్మాండమైన నీతులు కనపడతాయి జింక గడ్డి తినే scene నే shopping కి అన్వయిస్తే. ఈ చిత్రాలలో ఉన్న ఎన్ని సన్నివేశాలు ఎన్నెన్ని వాటికి అనువదించుకోవచ్చో నా ఊహకి కూడా అందడం లేదు. 🤷‍♂️
@chetankumar9939
@chetankumar9939 Год назад
ధన్యవాదాలు గురువుగారు
@HTS21281
@HTS21281 Год назад
Sir meeru cheppindi 100%correct,
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Год назад
చాలా బాగా చెప్పారు ప్రొఫెసర్ గారు🙏🙏🙏
@vinduruanjaneyaprasad3672
@vinduruanjaneyaprasad3672 Год назад
మిత్రులకు ధన్యవాదాలు🙏🙏🙏
@ravishankarreddy2993
@ravishankarreddy2993 Год назад
Extraordinary analysis sir , make more videos like this sir. Hatsoff to your analysis and immense knowledge.
@narsagoudpeddagani9065
@narsagoudpeddagani9065 Год назад
SIR, EXCELLENT COMPARISION OF RAMAYANA STORY WITH PRESENT LIFE STYLE AND SITUATIONS. NOW, INDIAN PEOPLES NEEDS RAMAYANA & MAHA BHARATHA PRINCIPLES & GUIDELINES ONLY.
@enagandulasatyam7007
@enagandulasatyam7007 Год назад
మీరు రామాయణం గూర్చి చెప్పడం సంతోషం కలిగింది మరియు ఆశ్చర్యం కలిగిస్తుంది
@vijayagopalpotukuchi2336
@vijayagopalpotukuchi2336 Год назад
అద్భుత విశ్లేషణ. మీరు. ఇలాంటి మరిన్ని వి చేసి సమాజానికి మేలు చేయవలసిందిగా ప్రార్ధన
@bamamphilphdnirudhyogini9085
గురువు గారు కోరిక కు వ్యామోహనికి మద్య వ్యత్యాసం ,అర్థం బాగా చక్కగా వివరించారు ,,,ఇది హిందూ మతాన్ని కించపరచాలని ఆయన ఉద్దేశం కాదు .....
@viren317
@viren317 Год назад
Want more of this content! Missing it badly in the current world.
@Internalview44
@Internalview44 Год назад
నేను ఇవి చాలా విన్నాను చాలా తెలుసుకున్నాను కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ బిలియన్ డాలర్స్ సేల్స్ లో ఎందుకు కొని పడేసాను అంతే తర్వాత వాడిన తర్వాత నాకు అర్థమైంది నీ మోసపోయానని, 🥹😟😟
@nageswararaobehara6630
@nageswararaobehara6630 Год назад
సూపర్ సార్. ఇప్పుడు జరుగుతున్న దాని గురించి చాలా చక్కగా చెప్పారు.
@daranani23
@daranani23 Год назад
షాపింగ్ అయితే ఓన్లీ మనీ మాత్రమే కానీ పెళ్లి సంబంధాలు అయితే ఒక అమ్మాయి జీవితం పోతుంది
@sathishkorumilli6064
@sathishkorumilli6064 Год назад
Very nice sir... Just bow down
@sumathibilla6902
@sumathibilla6902 Год назад
Chakkaga chepparu andi
@vijayamohanreddy8744
@vijayamohanreddy8744 Год назад
WONDERFULLY explained....😃
@myexperimentschannel9357
@myexperimentschannel9357 Год назад
Inni rojukaki malla maa nageswar ni chuusthunnammm....tq ...continue dear ...atleast one vedio every week...please @😍😍😍😍
@sureshkumar-et9dj
@sureshkumar-et9dj Год назад
danyavadalu sir
@kanalasudheer5837
@kanalasudheer5837 Год назад
సార్ జీవితానికి ఉపయోగపడే అంశాలు చాలా చెప్పారు థాంక్యూ
@viriventisatyanarayana9977
@viriventisatyanarayana9977 Год назад
Sooper sir
@srilasya9462
@srilasya9462 Год назад
ప్రొఫెసర్ గారూ! మంచి ప్రయోజనకరమైన వీడియో చేశారు. ధన్యవాదాలు. హిందూయిజం, హిందుత్వ లాంటి పసలేని వీడియోల బదులు అందరికీ ఉపయోగపడే మేలుచేసే ఇలాంటి వీడియోల సంఖ్య పెంచడి.
@satyanarayanarajubhupathir1088
Wonderful message
@krtunga-572
@krtunga-572 Год назад
స్రవరాఖ్యుడు, (ప్రవరాక్షుడు కాదు) మనుచరిత్రము అల్లసాని పెద్దన , 1974-75 లో పదవ తరగతికి పాదలేపము అనే పాఠం గా ఉండేది,
@nandaraokatta5578
@nandaraokatta5578 Год назад
Very good learning.
@venkatanarasimha8489
@venkatanarasimha8489 Год назад
nagi anna spr analsis...
@swamyvivekananda3153
@swamyvivekananda3153 Год назад
మీ వివరణ బాగుంది . చక్కటి నీతి వున్నది . అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే......సీతమ్మ తల్లి పొరపాటున మాయాలేడి చూసి భ్రమ పడి ఆ లేడిని కోరటం అనే వ్యామోహం కంటే కూడ రావణాసురుడు నీచ సంకల్పంతో దుష్ట బుద్ధితో కోరకూడని కామ వాంఛతో సీతమ్మ తల్లిని కోరటం అనే వ్యామోహం వంద రెట్లు కాదు , వేయి రెట్లు కాదు , కోటి రెట్లు పెద్ద నీచ వ్యామోహం . ఈనాడు దేశంలో ఇలాంటి కోరకూడని నీచ వ్యామోహం వలననే ప్రతి రోజూ ఎంతోమంది అమాయక ఆడ పిల్లల జీవితాలు సర్వ నాశనం అవుతున్నాయి . మీ మాటల ప్రకారం చూసినా కూడ సీతమ్మ వారిది అమాయకంగా కోరిన కోరిక , కానీ దుష్ట రావణాసురుడిది కావాలని అన్నీ తెలిసీ కోరకూడనిది కోరుకున్న నీచ దుర్మార్గ వ్యామోహం . ఇటువంటి నీచాతి నీచ వ్యామోహం ప్రపంచానికి చాలా చాలా చాలా ప్రమాదం . జై శ్రీరాం ...జయ హనుమాన్...జయహో భారత్...వందే మాతరం ...
@syamasundararao3149
@syamasundararao3149 Год назад
In the present consumeristic world it is a very relevant lesson.
@timepass-mr1ov
@timepass-mr1ov Год назад
పాత కొత్తల మేలు కలయిక. మివంటి విజ్ఞాన వంతులకు. ఇది సరిఅయిన సమయం. ఇలాంటివి చెప్పడానికి
@leelamohan1976
@leelamohan1976 Год назад
పురాణ కథలు జీవిత సత్యాలు. చాలా బాగా చెప్పారు సర్
@venkatasudhakarvalluri
@venkatasudhakarvalluri Год назад
అద్భుతం....👏👏👏
@n.venkataramana9043
@n.venkataramana9043 Год назад
Very nice sir. But not expected this type of video. Request to this type of videos especially youngsters.👌👌
@kinnerasani3159
@kinnerasani3159 Год назад
అయ్యా! నమస్కారం. నేను చెన్నై లో పని చేస్తున్న. ఇక్కడ మన తెలుగు వారిని బాగా గౌరవిస్తారు. మనల్ని బాగా నమ్ముతారు. హిందీ, కన్నడ, మళయాళం వారికంటే మనకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కానీ ఒక విషయం నాకు అర్థం కాలేదు. ఇక్కడ కొంతమంది రావణుడిని ఇష్టపడుతున్నారు. అడిగితే మేం ద్రవిడ సిద్దాంతాన్ని నమ్ముతాం. రావణుడు తమిళ వాడు, ద్రవిడ నాయకుడు అని అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ప. రంజిత్, మణిరత్నం వంటి దర్శకులు తమ సినిమాల్లో కథానాయకుడి పాత్రకు రావణాసురుడి నేపథ్యాన్ని తీసుకొని భారీగా దెబ్బ తిన్నారు. అయినా ఈ పిచ్చ మాత్రం తగ్గడం లేదు. అసలు ద్రవిడ సిద్దాంతానికి, రావణాసురుడకు ఏంటి సంబంధం? వాస్తవానికి రావణుడు తమిళుడే కాదు. కుదిరితే మీ విశ్లేషణ చెప్పగలరు.
@sampalaravikumar1912
@sampalaravikumar1912 Год назад
Ravanna is always great, but he did a mistake. So we are not following him.
@sanjaykumarneelam8728
@sanjaykumarneelam8728 Год назад
రావణాసురుడు తమిళ వాడే శ్రీలంక పూర్వం కాలంలో భారతదేశం లో భాగంగా ఉండేది. జై రావణాసుర జై జై దక్షిణ భారత్ 👍
@srikanthrayadurga
@srikanthrayadurga Год назад
@@sanjaykumarneelam8728 youtube lo telivi thakkuvala vaallu chala ne unnaru
@ghostriderrc3057
@ghostriderrc3057 Год назад
Ravanudu thamil vadu kakapoyeena thamil nadutho ayanaki anubandham yekkuvagane undhi
@kinnerasani3159
@kinnerasani3159 Год назад
ఎవరికైతే పర స్త్రీల పట్ల వ్యామోహం ఉంటుందో వారే రావణుడుని పూజిస్తారు.
@mohanrao5395
@mohanrao5395 Год назад
Jai Sri Ram 👍
@nanna1355
@nanna1355 Год назад
Your really king ok knowladge apart from the subject.
@shivadarling5555
@shivadarling5555 Год назад
Thank you so much for your analysis sir అద్భుతం
@venkateshwarlupittala9212
@venkateshwarlupittala9212 Год назад
చాలా మంచి మెసేజ్. ధన్యవాదములు సార్.
@kishorbabu7627
@kishorbabu7627 7 месяцев назад
Exllent sir ❤ u💐🙏🙏🙏
@sarsri7739
@sarsri7739 Год назад
Good story
@rangineninarasimharao1102
@rangineninarasimharao1102 Год назад
Great ఎనాలిసిస్ sir
@kvnadham
@kvnadham Год назад
మంచి పోలిక జెప్పారు. చాలా సింపుల్ గా ఉంది. మన దృష్టి కి రాదు సాధారణంగా!
@divakarj5955
@divakarj5955 Год назад
ప్రవరాఖ్యుడు
@vinaymeher
@vinaymeher Год назад
Chala bavundi sir. Right Control is key to happiness
@kondalreddy5965
@kondalreddy5965 Год назад
Every Sunday oka strory cheppandi sir, mana life ki anuvadinchukunevi.
@randomblasts2580
@randomblasts2580 Год назад
సూడో సెక్యులరిజం కి genuine సెక్యులరిజం కి తేడా ని అర్దం చేసుకున్న నాగేశ్వరరావు గారికి అభినందనలు. communist అంటేనే హిందూ ధర్మంపై అవాకులు చెవాకులు పెలాలి అనే మూస ధోరణి నుంచి ఇదొక refreshing change 👍👌🙏
@manuvarma9102
@manuvarma9102 Год назад
Chala baga ardham ayyetlu cheppinaru sir thank you🙏
@vasanthisomavarapu2567
@vasanthisomavarapu2567 Год назад
Chala manchi message Icharu sir 👍👍👍
@venkatadritellaboina8645
@venkatadritellaboina8645 Год назад
చాలా బాగా నచ్చింది
@gopalreddykalluru7889
@gopalreddykalluru7889 Год назад
Sitamma talle, sitamma talle Abba vnulavnduga 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@DrBRReddy-sp5uc
@DrBRReddy-sp5uc Год назад
Good moral useful to everyone. Great service to humanityr Dr.BRReddy
@venkataganesh5995
@venkataganesh5995 Год назад
Thanku sir
@Sbrym
@Sbrym Год назад
Sir meeru 100p sathyam god bless u
@rbprongali
@rbprongali Год назад
దీపావళి ముందు ఈ విషయం చెప్పి...చాలా మందిని రక్షించారు 🙏
@vivekanandaraju
@vivekanandaraju Год назад
కథ చాలా బాగుంది, సార్
@tirumalaraosangam6329
@tirumalaraosangam6329 Год назад
Wonderful analysis.
@maruthiprasad7199
@maruthiprasad7199 Год назад
Ramayanam has many things to learn , but the one you explained is a new thing for me. I think sir , you has many such things to analyse for today's world.
@ramanamurthy5606
@ramanamurthy5606 Год назад
కామరూపులు ఆహార నిద్ర భయ మైధునాలందు నిజరూపం పొందుతారు అనేది జీవితానికి అన్వయిస్తూ చూస్తే. మీరు చూడండి highly కల్చర్డ్ సోఫిస్తికేట్డ్ మనుషులు ఒక పబ్లిక్ ప్లేస్ లో గానీ buffet lo భోజనం చెయ్యడం గమనించండి ఇతరులకు జుగుప్స కలిగే విధం గా శబ్దాలు చేస్తూ కింద చుట్టూ పోస్తూ కొంతమంది తింటూ ఉంటారు. అలాగే నిద్ర లో వారి పడుకొనే విధం లొ గురక లో ఓ కుంభకర్ణుని తలపించవచ్చు. భయం కలిగినప్పుడు అత్యంత బేల లా ప్రవర్తించడం ఒ ప్రముఖ డేరింగ్ డాషింగ్ నటుని విషయంలో జరిగిందని పేపర్లలో చదివాము. జన బాహుళ్య ము లో అత్యంత రొమాంటిక్ గా పేరు పడ్డవారు శృంగారం లో శాడిస్ట్ లు క్రూరులు గా ప్రవర్తించిన విషయాలు వెలుగు చూస్తుంటాయి. కామారూపులు అంటే దేవతలు రాక్షసులు యక్షులు మాత్రమే కాదు. మర్యాద ముసుగు ధరించిన మానవులు కూడా పైన చెప్పిన నాలుగు సందర్భాలలో వారి నిజమైన ప్రవృత్తి బయట పడుతుంది అనే దానికి ఉదాహరణ గా పురాణాలు చెప్పాయి . Persona Ane veil or ముసుగు ధరిస్తారు ప్రతివారు అని కదా మానసిక నిపుణులు చెప్పేది
@radhakrishnat2223
@radhakrishnat2223 Год назад
మర్యాద రామన్న భట్టి విక్రమార్క కథలు కూడా చెప్పండి
@shreenarayanaastronumerolo7240
Super sir
@RaviKumar-ht1hh
@RaviKumar-ht1hh Год назад
Sir, Thanks for your personality development videos
@ramnarayanakoora4386
@ramnarayanakoora4386 Год назад
You are 100% right sir
@madhunandyala638
@madhunandyala638 Год назад
One of the best analysis. Thank you sir. .
@anuradhakatragadda6830
@anuradhakatragadda6830 Год назад
Well said Sir
@sreedharkanugovi5563
@sreedharkanugovi5563 Год назад
Yes sir 100 PC correct. Include more such videos
@bandarujagadish9755
@bandarujagadish9755 Год назад
Fist time listen from u r mouth a rightist words Sir. Thank you for educating US. 🙏🙏
@sreenivasprathap8573
@sreenivasprathap8573 Год назад
Thanks sir
@saveindia3570
@saveindia3570 Год назад
nice information sir
@PinkuMilky
@PinkuMilky Год назад
Good job ప్రొఫెస్సర్ .. మల్ల అదే రాజకీయ నాయకులు వారి కోసం ముఖ్యంగా మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే దయచేసి మాకు అవసరమా
@karthik013013
@karthik013013 Год назад
Super ga chepparu sir please Marini chepalani korutunamu
@ashokkumarmaloth2815
@ashokkumarmaloth2815 Год назад
Correct 💯% Sir
@openthinkersnobias3208
@openthinkersnobias3208 Год назад
nice and very good analysis సర్
@ramakrishna7669
@ramakrishna7669 Год назад
చాలా గొప్పగా చెప్పారు...
@ASChannelTelugu
@ASChannelTelugu Год назад
U r my guru...thank u sir....we love u...
@sphani7010
@sphani7010 Год назад
Anthabaga chepparandi
@inthiyazbasha8954
@inthiyazbasha8954 Год назад
చాలాబాగా చెప్పారు సార్ 🙏🙏👌
@csraoteachtalks
@csraoteachtalks Год назад
Sir please make motivational skits in RU-vid. The way you are narate is excellent sir
@devavaramendabetla2622
@devavaramendabetla2622 Год назад
ప్రొఫెసర్ గారు! మీకు ధన్యవాదములు.
@saginathamramaprasad1903
@saginathamramaprasad1903 Год назад
సార్ ప్రవరాఖ్యుడు అని అనాలి. మీరు ప్రవరాక్షుడు అని అంటున్నారు..
@kothapetaarunadevi8861
@kothapetaarunadevi8861 Год назад
Namaskaram sir
Далее
Whoa
01:00
Просмотров 38 млн
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 299 тыс.