మీరు చాలా మంచి సూపర్ విషయాలు చెప్పారు CBN నోరు తెరిస్తే అబద్ధాలు ఆ అబద్ధాలు నమ్మే వాళ్ళు ఈఅంశాలన్నింటినీ అర్ధం చేసుకోండి జై జగన్ అన్న అన్నా నీకు దేవుడు నీకు తోడు వుంటాడు
Yes 💯 Correct 💯, Well Explained Gentleman, 💯, YSRCP Govt has Completely Failed in the Publicity Of Works Done 👍 During YSRCP Govt Period, Chesina Manchi panulu Cheppu koleni Chetakani Daddamm YSRCP Govt,No Doubt.
అభివృద్ధి జరగడం కాదు, జరిగినట్లు కనిపించాలి. ప్రజల జీవన ప్రమాణ స్థాయి పెరగాలి. ఈ గణాంకాలు అంత ఒక మ్యాజిక్. Just to showcase India shining. నిజంగా అభివృద్ధి జరిగితే ఒక్కరోజైనా వైసిపి వాళ్ళు పలానా సాధించాం అని చెప్పారా ? చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు డబ్బు పంచటం తప్ప ఇంకేం చేయలేదు. వాళ్ళకి అసలు అభివృద్ధి ఏం జరుగుతుందో కూడా తేలేదు.
Bhuvaneshwari assets amaanthanga... 502 crores growth ayindhi. Kaakapothe adhe time lo stock market motham nashtaalu tho anni company lu vunte mana cbn satheemani Aasthulu 504 crores peragadam chaalaa... Anumaaninchadhagga vishayam. Dheeniki PM ami maatalaadatam ledhu
గోబెల్స్ ప్రచారంలో బాబుగారు దిట్ట సార్. ఐనా మోడీ తరవాతే. పని చేసేవాడికీ చేయని వాడికీ తేడా.. యూపీయే లోనూ ఇంతే.. పీవీగారికీ, మన్మోహన్ గారికీ ఇదే వ్యత్యాసం. ఆయన అంతర్జాతీయ ఖ్యాతి, ఈయన తన పని తాను చేయటమే.
సాక్షి పేపర్, సాక్షి టీవీ చేతులో ఉన్నాయి సాక్షి పేపర్ సర్క్యూలేషన్ అన్నిటి కన్నా ఎక్కువే దాదాపు 130 పరిశ్రమలు వచ్చాయి ఇక చిన్న పరిశ్రమలు లెక్కే లేదు కానీ ప్రత్రికలో ఏసుకోవటం చేతకాలేదు టీవీ లో చెప్పుకోవటం చేతకాలేదు ఎం ఎలక్షన్ ముందు 7రోజులు పాటు వరసనే ప్రింట్ చేయచ్చు గా నాకు ఆ మీడియా లేదు ఆ పత్రిక లు లేవు అనే కన్నా మన సొంత మీడియా నే ఉపయోగించటం చేతకాలేదు
Sir చదువుకున్న అజ్ఞానులు కూడా అబద్ధాలే నమ్మారు వాస్తవాలు నమ్మలేదు, అవినీతి కూడా ఆంధ్ర లో తగ్గింది అని జాతీయ గణాంకాలు చెప్పారు sir, నిరుద్యోగ శాతం తగ్గింది, పేదరిక శాతం తగ్గింది ఇవన్నీ వాస్తవాలు Sir
అపద్దాల బాబు వేన్నపొటు బాబు ప్రచార బాబు తప్ప వాస్తవానికి అతనికి అంత సీన్ లేదు నాకు తెలిసి అతని జాతికి మాత్రమే ఈ వేన్నపొటు బాబు కోట్లదిపతులు చేసాడు రాష్ట్ర ప్రజలకు మాత్రం కాదు సిగ్గుమాలిన కోన్ని జాతీ ఛానల్స్ లో సిగ్గుమాలిన అపద్దాల ప్రచారం ఉదరగోట్టడం తప్ప ఇతని వల్ల నాయ పైసా ప్రయోజనం లేదు
No, at least educated people also don't know reality, polavaram cbn kattadu, jagan ame cheyyaley antaru many people believe d that Abn, the news only, they don't telecast this content
ఆంధ్ర వాళ్లకు మందు తక్కువ రేటుకి ఇస్తే చాలు తర్వాత ఐదు రూపాయలకు అన్నం పెడితే చాలు అంతేతప్ప నుంచి అంత తెలివితేటలు లేవు ఆంధ్ర వాళ్లకు నేను ఆంధ్ర వాడినివెర్రి పుష్పాలుకర్ణాటకలో జగన్ గారు ఎంతో సాయం చేసిండు ఆయన గాని కులగజ్జి అనేది మాత్రం పోలేదుప్రజలను పట్టించుకోకుండా హైదరాబాద్కు వెళ్లిపోయినాడు కానీ మాకు మాత్రం మా పార్టీ ముఖ్యం అదే కావాలనుకుంటారు
కృష్ణం రాజు గారు మనం ఎంత చేసిన ఏం ప్రయోజనం కనీసం అది మన గడప కూడా దాటలేదు కానీ చేయని వాటి గురించి గ్రాఫిక్స్ లు కల్పించి విపరీతమైన ప్రచారం చేసుకున్నారు తప్పు మనదా వాళ్లదా చేసిన పని చెప్పుకోవడం చేతగానితనం మనది
People of AP observing every movement of the new government. Kutami’s government big problem is their election manifesto and of course, their manifesto is their opposition for these five years. We hope to see better Andhra Pradesh
మోదీ& చంద్రబాబు వంటి అసమర్ధ పాలకులకు దేశాభివృద్ధి &దేశ గౌరవం ముఖ్యం కాదు వారి వారి స్వ అభివృద్ధులే ముఖ్యం.కులమీడియాలకు వారి వారి స్వలాభాలే ముఖ్యం. వీరంతా దేశ & రాష్ట్ర ప్రజలకు పట్టిన చీడలు.
కృష్ణంరాజు గారు చాలా బాగా చెప్పారు. జగన్ గారు దేవుడు చూసుకుంటాడు అని చెప్పాడు ఈ కాలం లో జరగదు. చేసినదానికంటే పదిరెట్లు ఎక్కువ ప్రచారం చేసుకోవాలి. ఇప్పటికైనా గుర్తించి మంచి సలహాలతో ముందుకు వెళ్ళితే భవిష్యత్ వుంది ఆంధ్ర ప్రజలు బాగుపడతారు.
జనాలు ఇవన్నీ తెలుసుకునే ఓటు వేస్తారంటారా!? అసలు ఇలాంటి విషయాలు నెలకి ఒకసారి ప్రభుత్వం తరుఫునించి ప్రజలకు అర్థం అయ్యేటట్లు వివరించాలి కదా! అది ప్రభుత్వం ఎందుకు చెయ్యలేదు.
ఇప్పుడు ఈయన ఎవరి వద్ద ఉన్న మనిషి.నిన్నటిదాకా ప్రభుత్వ యంత్రాంగం అంతా బ్యాండ్ మేళం బాగానే వాయించారు.ఎమ్మెల్యేలు అంతా బస్సు యాత్ర చేశారు.జగన్ రెడ్డేమో సిద్ధం,సిద్ధం అంటూ రాష్ట్రమంతా గావుకేకలు పెట్టాడు.మరి ప్రజలు మాత్రం జగన్ రెడ్డి చేతలను చూశారు కానీ ప్రచారాన్ని కాదు.అందుకే గట్టిగా వాత పెట్టారు.అయితే ఆయనలా ప్రశ్నించినవాడిని చితక బాదించలేదు.సంతోషించండి.
Sir మీలాంటి వారు ఇలాంటి informations ఇస్తే అందరికీ వివరంగా తెలుస్తా ది , చూద్దాం మన ఆంధ్రా నీ ఏదో చేస్తారట, ఓర్వలేని పనికిమాలిన వారు, ఇలాంటి వారి గురించి తెలియాలి అంటే ఇలా జరగాలి.