Тёмный

సత్యవంతుడా యేసయ్యా |నా మొదటి పాట |Telugu Christian songs 2024|Jesus songs Telugu 

Satyavanthudu Ministries
Подписаться 552
Просмотров 7 тыс.
50% 1

#jesustelugusongs
#teluguchristiansongs
#letesttelugusongs
#newchristiansong
LYRICS, VOCALS, TUNE, WRITTENS:PASTOR. JOSEPH
MUSIC COMPOSED
BY:PASTOR. SANTHOSH KUMAR
OLIVA ORCHESTRA (NELLORE )
EDITING, VFX:BRO. DANIEL

Опубликовано:

 

9 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@tekamgoutham2438
@tekamgoutham2438 2 дня назад
సత్యవంతుడా యేసయ్యా ఆరాధన నీకే స్తుతిపత్రుడా యేసయ్యా ఆరాధనా నీకే నిన్ను సుత్తియీoచగానే కీర్తించగానే నా చెంతకు చేరవు నీ చెంతను చేర్చవు"2" యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య నా యేసయ్య /సత్యవంతుడు ఎన్ని కష్టాలు నన్ను కృంగాధిసినా ఎన్ని నష్టాలు నన్ను లగివేసినా //2// నా అండగా ఉన్నావు నా కోటగా మరావు "2" యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య నా యేసయ్య//సత్యవంతుడు// నిందలెన్నో వచ్చినా అవమనలెన్నో చుట్టినా "2" నా తోడుగా ఉన్నావు నా నిడగా ఉన్నావు "2" యేసయ్య యేసయ్య యేసయ్య నా యేసయ్య నా యేసయ్య/సత్యవంతుడు/
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 2 дня назад
Wow 👏👏👏👏👏👏👏 Tq brother 😭
@doddilasya5832
@doddilasya5832 2 дня назад
ఇంకను అధికంగా మిమ్మును దేవుడు దీవించి... ఆయన రాజ్య విస్తరణ లో అలుపెరగని పరుగులో తోడుగా ఉండి... ఆనేక అర్ధ వంతమైన కీర్తనలు వ్రాసి దేవుని మహిమ కలిగేలా మిమ్మును నడిపించు గాక.... సహోదర
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 2 дня назад
@@doddilasya5832 ఆమేన్.... ఆమేన్..... ఆమేన్...... హల్లెలూయా.... హల్లెలూయా🙌🙌. Thank you brother 🙏 చాలా ఉత్సహ పరిచారు
@Rakshakuduministriesnellore
@Rakshakuduministriesnellore 2 дня назад
అద్భుతమైన పాటను దేవుడు మీ ద్వారా రాపించి నందుకు దేవునికి స్తోత్రం...🙏🙏
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 2 дня назад
@@Rakshakuduministriesnellore ఆమేన్ 🙌 Tq నాన్న 🙏
@Yelaiah-u7c
@Yelaiah-u7c 2 дня назад
✝️🕊️🙌🙌
@Yehoshuva-ck6ly
@Yehoshuva-ck6ly 4 дня назад
🙏🙏🙏🙏 ఆమెన్
@tekamgoutham2438
@tekamgoutham2438 2 дня назад
లిరిక్స్ కావాలే
@KSwathiK-j4b
@KSwathiK-j4b 3 дня назад
🙏🙏🙏 Ameen
@dokkashankar1217
@dokkashankar1217 2 дня назад
పాస్టర్ గారు చాలా పాడారు సార్
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 2 дня назад
@@dokkashankar1217 thank you brother 🙏
@davidsailu
@davidsailu 3 дня назад
Amen praise the lord 2:06
@yuvalucky322
@yuvalucky322 2 дня назад
ఆరాధన లో దేవుని మహిమ పరుచుటకు నూతన పాటను అందించిన పాస్టర్ గారికి వందనాలు, హృదయాన్ని కదిలించిన ఒక్కో లిరిక్ అద్భుతం 🎉🎉🎉
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 2 дня назад
@@yuvalucky322 ఆమేన్.. హల్లెలూయా....🙌🙌. Thank you brother 🙏
@ManojRunjala
@ManojRunjala День назад
Super lyrics brother thank you so much... God bless you ❤
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys День назад
ఆమేన్ 🙌 Thank you 🌹
@aswiniishu5288
@aswiniishu5288 3 дня назад
😊 praise the lord jesus🙏🏻🙏🏻🙏🏻👏
@rajendranaguluru616
@rajendranaguluru616 3 дня назад
దేవునికి మహిమ చాలా బాగా పాడారు పాస్టర్ గారు ఇంకా అధికముగా పాడులాగా దేవుని కృప మీకు ఉండును గాక "ఆమెన్ "
@CalvaryKrupaSuvartha
@CalvaryKrupaSuvartha 3 дня назад
దేవునికి మహిమ కలుగును గాక ❤
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 3 дня назад
@@CalvaryKrupaSuvartha ఆమేన్ 🙌🙌
@voiceforjesus3948
@voiceforjesus3948 3 дня назад
❤🎉
@Yehoshuva-ck6ly
@Yehoshuva-ck6ly 2 дня назад
అయ్యా లిరిక్స్ పెట్టండి అయ్యా
@rameshkatta4232
@rameshkatta4232 4 дня назад
God bless you brother song బాగుంది
@prasadkomaragiri814
@prasadkomaragiri814 4 дня назад
🙏🙏🙏🙏🙏
@Sathyavamthudu
@Sathyavamthudu 3 дня назад
ఈలాంటి పాటలు ఇంకా ఎనో పాడాలని కోరుకుంటునము పాస్టర్ గారు దేవుడు మిమల్ని దీవించును గాక ఆమెన్ 🙏
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 3 дня назад
ఆమేన్ 🙏🙏🙏 హల్లెలూయా... హల్లెలూయా 🙌🙌🙌
@Sathyavamthudu
@Sathyavamthudu 4 дня назад
♥️👌
@GODISGOOD-m4q
@GODISGOOD-m4q 3 дня назад
బ్రదర్ చాలా బాగా పాడారు. ఇంకా మీ ద్వారా అనేక పాటలు దేవుడు ఈ లోకం ను వినిపించునట్లు దేవుడు సహాయం చేయును గాక!
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 3 дня назад
ఆమేన్ 🙌 Tq brother 🙏🙏
@CalvaryKrupaSuvartha
@CalvaryKrupaSuvartha 3 дня назад
సార్ చాలా బాగా పాడారు దేవుడు ఇంకా రాబోయే రోజులలో బలమైన అభిషేకంతో వాడుకోవాలని అని కోరుకుంటున్నాను చాలా వందనాలు థాంక్యూ సో మచ్
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 3 дня назад
@@CalvaryKrupaSuvartha ఆమేన్.... ఆమేన్.. హల్లెలూయా.... హల్లెలూయా🙌🙌 చాలా వందనాలు బ్రదర్, ప్రోత్సహం ఇచ్చారు🙏. God bless you 🙌
@Yesubabu9949
@Yesubabu9949 4 дня назад
Nice song brother 🎉🎉🎉
@gudipolchanti2032
@gudipolchanti2032 3 дня назад
అయ్యా లిరిక్స్ పెట్టు అన్నయ్య
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 3 дня назад
Call me brother :8008773483
@Sarvabhoumuduofficial-u7y
@Sarvabhoumuduofficial-u7y 4 дня назад
Super song bro
@SatyavanthuduMinistrys
@SatyavanthuduMinistrys 4 дня назад
@@Sarvabhoumuduofficial-u7y 🙏🙏🙏🙏
@rambabuch2357
@rambabuch2357 3 дня назад
పాట రాసి పంపించు ​@@SatyavanthuduMinistrys
Далее
Oops 😅
00:10
Просмотров 3,7 млн
КОГДА НЕВЕСТУ ВЫБИРАЕТ МАМА
00:56
Oops 😅
00:10
Просмотров 3,7 млн