Тёмный
No video :(

సత్యసాయి విద్వత్ పోషణ | శ్రీ పైడిమిర్రి వెంకటేశ్వర అవధాని | వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ | Dasara 

Sri Sathya Sai Telugu
Подписаться 155 тыс.
Просмотров 30 тыс.
50% 1

సత్యసాయి భగవానుడు మొట్టమొదటి వేదపురుష సప్తాహ జ్ఞాన యజ్ఞ సందర్భంగా తమ దివ్యోపన్యాసంలో, తమ నాలుగు అవతార లక్ష్యాలను మానవాళికి వెల్లడి చేశారు. అవే వేద పోషణ, విద్వత్ పోషణ, భక్త రక్షణ, ధర్మ స్థాపన. స్వామి తమ అవ్యాజమైన ప్రేమతో ఎంతో మంది వేద పండితులను, విద్వావంసులను ఆదరించి ప్రోత్సహించి వేద సంస్కృతుని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. వారిలో ఒకరు తూర్పు గోదావరి రామచంద్రపురం వాస్తవ్యులు శ్రీ పైడిమిర్రి వెంకటేశ్వర అవధాని గారు. 1950లో మొట్టమొదటి సారిగా సత్యసాయి భగవానుని దర్శనం చేసుకున్న శ్రీ వెంకటేశ్వర అవధానిగారికి, స్వామి ఎన్నో వేద పురుష సప్తాహ జ్ఞాన యజ్ఞాల్లో పాల్గొనే అవకాశం ప్రసాదించారు. అంతేకాకుండా ప్రశాంతి నిలయంలో స్వామి సమక్షంలో జరిగే ఎన్నెన్నో పూజలకు ప్రధాన అర్చకునిగా వ్యవహరించే భాగ్యాన్ని పొందారు. ఈనాడు మనతో శ్రీ పైడిమిర్రి వెంకటేశ్వర రావు గారు స్వామి తమకు ప్రసాదించిన అనుభూతులను వివరిస్తూ, స్వామి ప్రేమను మనందరికీ పంచుతారు.
Bhagawan Baba during His discourse during the first Veda Purusha Saptaha Jnana Yajnam in Prasanthi Nilayam announced to the world His four fold Avataric Mission. Veda Poshana(fostering of the Vedas), Vidwat Poshana(fostering the scholars who practice the vedas), Bhakta rakshana(protection of devotees) and Dharma Sthapana(re-establishment of Dharma-righteousness). Swami had blessed innumerable number of Vedic pundits, scholars and priests and motivated them and encouraged them to keep up the tradition of the Vedas. One such devotee who was blessed by Swami was Sri Padimirri Venkateswara Avadhani. Hailing from the East Godavari district of Andhra Pradesh, Sri Avadhani garu came to Bhagawan’s fold in the 1950’s. From then onwards he was specially blessed by Swami to be a part of many Veda Purusha Saptaha Jnana Yajnas that were conducted in Prasanthi Nilayam and other main functions as head priest in Bhagawan’s immediate presence. In this video we will listen to Sri Venkateswara rao garu sharing some wonderful incidents and experiences that Swami had blessed him with.
#SriSathyaSai #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #Vedaposhana #VidwatPoshana #Pundits #VedicRevival #VedaPundits ##VedaPurusha #EastGodavari #VedaPurushaSaptahaJnanaYajnam #HeadPriest #VedicScholar #VedaPurushaSaptahGnaanaYagna #ChiefPriest #DasaraatPuttaparthi #Dasara2021

Опубликовано:

 

24 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@13011953
@13011953 2 года назад
మీబోటి వేద విద్వత్ వరేణ్యుల విశ్లేషణాత్మక అనుభూతుల వల్ల మాలాంటి సామాన్యులకు కనువిప్పు కలుగజేసిన వారవుతారు. ఈ ప్రసార సౌకర్యాల వల్ల చాలా మంచి చేస్తున్నారు. ఈ సందర్భంగా నా మనసులోని మాట ఒకటి తెలుపే సాహసం చేస్తున్నాను. పూర్వ పుణ్యములో పాపములో తెలియదు కాని, ఎవరినైనా సరే సంస్కరించ సంకల్పించి అనుగ్రహించటం పరమేశ్వర తత్వం అనిపిస్తుంది. తన్నిమిత్తముగా అవధరించి సామాన్యులలో సామాన్యుడిగా, పండిత ప్రాకారుణ్యులలో స్రష్ఠగా, జంట వెంట చేరి సంస్కరించడమే తన తత్వముగా నిరూపణ చేసినారు శ్రీ సత్య సాయి అనిపిస్తుంది. ఇది నా భావన మాత్రమే. అన్యధా భావించ వలదు. మీ అనుభవం మాకు కనువిప్పు! జై సాయిరాం!
@ushasanjeeviraman7117
@ushasanjeeviraman7117 2 года назад
Jai sairam
@MrFatobese
@MrFatobese 2 года назад
Sairam..
@mdraju7713
@mdraju7713 2 года назад
Sairam Guruvugaru🙏🙏🙏🙏🌹🌹
@dayasagarmlm.mandalpreside825
@dayasagarmlm.mandalpreside825 2 года назад
జై సాయిరాం
@SriSri-fk3nn
@SriSri-fk3nn 2 года назад
Om Sai Ram
@jagadeeshbabumolli1984
@jagadeeshbabumolli1984 2 года назад
Sai Ram
@konalashaktirajareddy6148
@konalashaktirajareddy6148 2 года назад
Wonderful
@anusiddu4559
@anusiddu4559 2 года назад
Sai ram.
@laxmiravikumar5420
@laxmiravikumar5420 2 года назад
Sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏
@konalashaktirajareddy6148
@konalashaktirajareddy6148 2 года назад
Full of wisdom
@jagannadhamurthygadepalli8065
@jagannadhamurthygadepalli8065 2 года назад
Sairam 🙏🙏🙏💐
@dupamramakrishna
@dupamramakrishna 2 года назад
ఓం శ్రీ సాయిరాం🙏🙏🙏
@manjupradhan1719
@manjupradhan1719 2 года назад
Om Sri Sai Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram Om Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshsai4765
@venkateshsai4765 2 года назад
Dhanya jeevulu sri paidimirri Venkateswara avadhani
@krishnapriyasundari5746
@krishnapriyasundari5746 2 года назад
Thank u very much to hear from an elderly person his golden experiences.We r blessed . Thank u radio Sai team.
@mangaratnam6238
@mangaratnam6238 2 года назад
🙏🙏
@yellapragadashakunthala4799
@yellapragadashakunthala4799 2 года назад
Om Sairam mee dwara Swamy avatara purushudu ani marala marala vinadam memu chesukunna adrustamu. Chala anandam ga undhi sir. Thanks to radio sai team.
@subbaji1281
@subbaji1281 2 года назад
Sathyasai Raksha Sarva Jagadraksha
@nadakuditiphaniprasanth1917
@nadakuditiphaniprasanth1917 2 года назад
స్వామి తో సన్నిహి తం గా ఉన్న ప్పుడు ఆయన నుండి భౌతికంగా దూరం అవుతామని ఆ రోజులు ఇలా ఉంటాయని ఊహకు అందలేదు. ఆ తండ్రీ ప్రేమ లో గడిచిపోయాయి 🌹🙏🏻
@sovereignstandards
@sovereignstandards 2 года назад
Jai Sairam
@luhgeder656
@luhgeder656 2 года назад
Om Sri Sai Ram 🙏
@RAMAMUTRTY
@RAMAMUTRTY 2 года назад
Om Sri Sairam
@pandurangareddysirigiripet8405
@pandurangareddysirigiripet8405 2 года назад
Jay saimathaya namaha jay sairama 🙏🙏🔱🔱🕉️🕉️👏👏🌹🌹🌷🌷
@leelatadury4237
@leelatadury4237 2 года назад
Feeling blessed to listen the conversation
@lotusfeetofSwamy
@lotusfeetofSwamy 2 года назад
Sairam 🙏
@ssnarayana4450
@ssnarayana4450 2 года назад
EXCELLENT SPEECH GIVEN BY U T Q VERY MUCH SAI BABAS BLESSINGS TO U ALL FAMILYS ALWAYS SAI RAM....
@yalakalapadmavathi1670
@yalakalapadmavathi1670 2 года назад
Jai sairam
@gangaramkesanakurthi30
@gangaramkesanakurthi30 2 года назад
Swamy abayam istay adi thapaka naravaruthundi 🙏
@varikutijagadeesh5783
@varikutijagadeesh5783 2 года назад
We require more videos
@ramaratnamvlogs
@ramaratnamvlogs 2 года назад
Sairam swami please andarini challaga chudandi 🙏🙏🙏🙏
@shripadmoghe2233
@shripadmoghe2233 2 года назад
Om Shri Sairam
@mkp882
@mkp882 2 года назад
people like this are dangerous.
@srinivasrao3640
@srinivasrao3640 2 года назад
Om Sai Ram
Далее