విజయమ్మగారు ఈ భాగంలో మనకి 1947లో చిత్రావతి ఇసుక తిన్నెలపై సత్యసాయి భగవానుడు చూపించిన అద్భుత మహిమలు లీలలను వర్ణిస్తారు. స్వామి సూర్య చంద్రులుగా దర్శనమును ఇవ్వడం, త్రినేత్ర దర్శన భాగ్యం వారికి ప్రసాదించడం, శేషసాయిగా వారికి కనిపించడం ఇంకా ఎన్నెన్నో … విజయమ్మగారు స్వామి చూపిన లీలలకు కుప్పం వారు కట్టిన పాటలను శ్రావ్యంగా ఆలపించారు. రండి విందాం.
In this episode we have Vijayamma garu narrate some wonderful leelas that Bhagwan had shown them on the banks of the Chitravathi river in the year 1947. The darshan of Bhagawan as the Sun, Moon and the Trinetra were amongst some of those divine glimpses. She sings some beautiful songs that the Kuppam family composed on Bhagawan for almost every leela that He performed. Come let us listen to those mesmerizing events.
#divineleelasatchitravathi #miraclesatchitravathi #saibhaktulaanubhavaalu #sathyasaibabamiracles #livingwithgod #KuppamVijayamma #SathyaSaiBaba #SandeshaJhari #SaiBaba #SaiDevotee #SathyaSaiDevoteeExperiences #spiritualExperiences #chitravathiriver #miraclesatchitravathi #miraclesofbhagawan #miracles
#SriSathyaSai #spiritualenlightenment #puttaparthisaibaba #puttaparthi #devoteesexperiencessathyasai #miraclesofsrisathyasaibaba#RadioSaiLive #RadioSaiPrograms #RadioSaiTelugu #anyathasharanamnasti #godisomnipresent
27 авг 2024