నమస్తే మాతాజీ, ఈ రోజు ,26 ఆగస్ట్ శ్రీ మునగానార్ వర్ధంతి సందర్భంగా వారి ఆధ్యాత్మిక స్థితి ఎలా వుండేదో, శ్రీ ramanulu వారిని ఎలా కంటికి రెప్పలా చుసా డో చాలా చక్కగా తెలిపి వారిని స్మరింప చేసిన్నందులకు ధన్య వాదములు. రామనాశ్రమం లో వారి ఆరాధనోత్సవాలు జరుగుతాయి అన్నారు. ***వారి సమాధి రమనాశ్రమం లో వుందా***. ఎక్కడా వుంది దయచేసి తెలపండి. Kanakachary హైదరాబాద్