Тёмный

సన్న రకం వరి సాగు (చిట్టి పొట్టి) అధిక దిగుబడి మంచి లాభాలు 

Karshaka Vani
Подписаться 58 тыс.
Просмотров 32 тыс.
50% 1

సైదులు రైతు,సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మాడలం:చిట్టి పొట్టి వరి రకం పంటకు అధిక ధర లభిస్తోంది .ఒక క్వింటా వరి ధాన్యానికి ధర రూ .2500 ధర పలుకుతోంది . అందుకే కొత్త వంగడాలను తీసుకొచ్చా . రైతులు అధిక ధరలు ఉన్న పంటలు పండిస్తే అప్పుల భారీ నుంచి బయట పడొచ్చు .వ్యవసాయంలో అధిక దిగుబడులు వచ్చే పంటల వైపు రైతన్నలు చూస్తున్నారు . అన్నదాతలు శ్రద్ధ పెట్టి పంటలను పండించాలని చూసే వారికి వ్యవసాయ శాఖ అధికారులు సలహాలు , సూచనలు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు . జిల్లాకు చెందిన సైదులు అనే రైతు చిట్టి పొట్టి సాగు చేయగా సత్ఫలితాలు సాధించారు .....
మన చానెల్ subscribe చేసుకోండి . లైక్ చేయండి.మీ సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి .
గమనిక : కర్షకవాణి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన రైతులు , అధికారులు , శాస్త్రవేత్తలు , వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే . రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి . వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు . మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము .🙏
విత్తనాల కోసం: +919100053035
#shankar
#karshakavani
#farmer
#karshakavani
#basumathi
#basumathsworld #farmer #shankar #shankargoud #farmers_protest #farmer #shankar #karshaka

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 20   
@chennarayudumandla4282
@chennarayudumandla4282 Год назад
Bro raithu ni inka clarity ga gabaram padakunda adigii telusu kondi..okka ekaram kii 13000 karchu kadu..miniam 22000 ina karchu avtundii...
@sanjeevbeerelli222
@sanjeevbeerelli222 10 месяцев назад
Pacchivi, 2300,,enduvi,2500,,edhey market rate,,
@rajulugunnammagari9854
@rajulugunnammagari9854 Год назад
ఈ చిట్టి పొట్టి రకం ఎక్కడ దొరుకుతుంది వివరాలు పంపండి
@santoshreddy3051
@santoshreddy3051 2 месяца назад
హుజుర్నగర్
@goudarajashekar7049
@goudarajashekar7049 2 месяца назад
నారు పోసి పద్ధతిలో పండిస్తార
@rathnakarreddy3442
@rathnakarreddy3442 9 месяцев назад
Kareda challavacha
@bonganikiran1558
@bonganikiran1558 Год назад
Nuvvu thisukuttava bro 3000.nenu vesta.ikp lo Anni okkate retu
@pinnintithirupathireddy634
@pinnintithirupathireddy634 Год назад
Seed kavali ekkada dorukutundi.
@venkatreddy1130
@venkatreddy1130 7 месяцев назад
Basta eanni kg lu
@kalyankalyan3461
@kalyankalyan3461 Год назад
Seed dhorike address cheppandi
@karshakavani7049
@karshakavani7049 Год назад
+919100053035
@user-fh9jl8gp8d
@user-fh9jl8gp8d Год назад
Panta kalam
@nagireddy437
@nagireddy437 Год назад
ఈ రకం ఎక్కడ దొరుకుతాయి
@karshakavani7049
@karshakavani7049 Год назад
+919100053035
@malleshbanjara1515
@malleshbanjara1515 5 месяцев назад
వరంగల్ సైడ్ seed vunda
@mastimazaa-uh8jn
@mastimazaa-uh8jn Год назад
3000 😂 lying
@anjaneyulurajaboina3372
@anjaneyulurajaboina3372 Год назад
జై శ్రీరామ్ బియ్యం కన్నా సన్నం వుంటుందా దొడ్డు గా ఉంటదా
@NarshimaReddy-vd2zi
@NarshimaReddy-vd2zi 10 месяцев назад
Same jaiseram laganay
@beeraiahkata2966
@beeraiahkata2966 3 месяца назад
Sannaga untadi sannalu lo evi enka sanna rakam
@vamshikrishnasaragandla2225
@vamshikrishnasaragandla2225 2 месяца назад
Same alage untai
Далее
Как вам наши образы?🥰🥰🤍🤍
00:10
Ankur seeds paddy new variety PADMA....
2:16
Просмотров 10 тыс.
Как вам наши образы?🥰🥰🤍🤍
00:10