Тёмный

Katrenikona santha fish market konaseema కాట్రేనికోన సంత చేపల మార్కెట్ కోనసీమ రొయ్యల 

Ramana Videos
Подписаться 9 тыс.
Просмотров 45 тыс.
50% 1

Katrenikona santha fish market konaseema కాట్రేనికోన సంత చేపల మార్కెట్ కోనసీమ రొయ్యల
#fishmarket #fish #ramanavideos #santha #market
‪@RamanaVideos‬

Развлечения

Опубликовано:

 

27 ноя 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@rajumudunuri7974
@rajumudunuri7974 8 месяцев назад
Super video brother
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
Thank you drother thank you 🙏
@balamanthena5859
@balamanthena5859 8 месяцев назад
బ్రదర్ మీ వీడియోలోని కంటెంట్ తక్కువ ను రద్దు రద్దు ఎక్కువ ఉంటుంది అది కొద్దిగా తగ్గిస్తే బాగుంటది ఎక్కడైనా కేజీ 130 చెరువు చాపలు దాని గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏదైనా విషయం ఉంటే చెప్పండి ఇంట్రెస్ట్ గా ఉంటది అంతే తప్ప పెద్ద వీడియో చేయాలని అనుకోకండి
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
ఓకే బ్రదర్ అంటే చెరువు చేపలైన ఒక్కొక్కళ్ళు రేట్లు తక్కువ ఉంటాయి కదా బ్రదర్ కొంతమందికి ఏమో రేట్లు తెలియదు కదా చాలా మటుకు కొంతమందికే తెలుస్తది చాలామందికి తెలియదు కదా అందుకని ఎక్కడది అక్కడె అని అక్కడ ఆ రేట్లు అయితే చెప్తున్నానన్న ఓకే నెక్స్ట్ టైం చూస్తాను ఎక్కువ వేస్ట్ లేకుండా చూస్తాను థాంక్యూ బ్రదర్ కామెంట్ చేసింది
@nirmalpriya5097
@nirmalpriya5097 8 месяцев назад
Very good
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
Thank you very much 🙏
@bangarumbangarum5069
@bangarumbangarum5069 7 месяцев назад
Nice videos sir 👍
@RamanaVideos
@RamanaVideos 7 месяцев назад
So nice of you
@indranag2474
@indranag2474 7 месяцев назад
Nice video❤
@RamanaVideos
@RamanaVideos 7 месяцев назад
థాంక్యూ బ్రదర్ ఫస్ట్ పార్ట్ ఉంది అది ఇంకా బాగుంటది చూడండి
@indranag2474
@indranag2474 7 месяцев назад
@@RamanaVideos thappa kunda brother
@NigerialoAmalapuramAbbai
@NigerialoAmalapuramAbbai 7 месяцев назад
Nice video bro I'm Ravi Nigeria lo Amalapuram Abbai RU-vid channel Maa uru kuda Katrenikona
@RamanaVideos
@RamanaVideos 7 месяцев назад
Thank you very much brother 👍
@purnamandalapu176
@purnamandalapu176 7 месяцев назад
Ramanagaru, You are not responding in messages. Near kakinada or Amalapuram where white pomfret fishes available for normal rates.please give me reply. MP Rao, KKD.
@RamanaVideos
@RamanaVideos 7 месяцев назад
హాయ్ సర్ నమస్తే వైట్ ఫాంప్లేట్ యానం సంతలో ఉన్నాయి లింకు పెడుతున్నాను చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-OOo-K6UCZrs.htmlsi=NYkq-C58A3hev3lB లింక్ పెట్టాను చూడండి థాంక్యూ సర్
@RaviKumar-uy6wq
@RaviKumar-uy6wq 7 месяцев назад
😜😜😜😜😜😜😜😜
@RamanaVideos
@RamanaVideos 7 месяцев назад
Thank you
@vaniminasuresh3653
@vaniminasuresh3653 8 месяцев назад
Anna alluri district and vishaka dist lo agency santhalnu chupinchu Anna 🙏👍
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
తప్పకుండా బ్రో ఏజెన్సీ సంతలు అన్నీ కూడా పెడతాను ఎక్కువ నేను మారేడుమిల్లి రంపచోడవరం భద్రాచలం ఒరిస్సా ఇవన్నీ ఎక్కువ తిరుగుతాను నేను ట్రైబ్స్ యొక్క సంతలన్నీ కూడా పెడతాను థాంక్యూ బ్రో థాంక్యూ వెరీ మచ్
@venkatsetty2760
@venkatsetty2760 2 месяца назад
ఆ శుక్రవారం ఎక్కడా అని సెర్చ్ చేస్త్తున్నా బ్రో శనివారానికి వెళ్ళాలి ఆఫీసు కి.
@RamanaVideos
@RamanaVideos 2 месяца назад
Thank you 🙏
@ramaraokommineni4326
@ramaraokommineni4326 8 месяцев назад
Village ni village lo old house lu temples chupinchu subscribers perugutharu
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
Okay ఓకే ట్రై చేస్తాను సార్ thank you sir 🙏
@venkatsetty2760
@venkatsetty2760 2 месяца назад
స్టార్టింగ్ లోనే బీర అంబేత్కర్ దొరికాడు అబ్బా.....
@RamanaVideos
@RamanaVideos 2 месяца назад
Thank you 🙏
@mech-tuitions
@mech-tuitions 8 месяцев назад
It is my Mandal
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
Okay bro Thank you 👍 మీ మండలంలో మీది ఏ ఊరు బ్రో
@mech-tuitions
@mech-tuitions 8 месяцев назад
@@RamanaVideos Dontikurru
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
ఓకే బ్రదర్ థాంక్యూ
@viju9657Telangana
@viju9657Telangana 8 месяцев назад
పందెం పుంజుల సంత వీడియోలు పెట్టండి లైక్స్ సబ్స్క్రైబర్లు పెరుగుతారు
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
హాయ్ బ్రో, పందెం పుంజులు సంత ఖచ్చితంగా పెడతాను పందెం పుంజులు సంత ఎక్కడ జరుగుతుంది కొంచెం చెప్పు బ్రో కచ్చితంగా తీసి పెడతాను థాంక్యూ బ్రో థాంక్యూ వెరీ మచ్ కామెంట్ చేసినందుకు
@viju9657Telangana
@viju9657Telangana 8 месяцев назад
@@RamanaVideos శనివారం జి మామిడాడ లో జరుగుద్ది
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
జి మామిడి కోళ్ల సంత మీకోసం కచ్చితంగా పెడతాను థాంక్యూ బ్రదర్ ❤
@highcourtap6361
@highcourtap6361 7 месяцев назад
Katreni kona santadry fish market video cheyandi pl phone num kuda pettandi
@RamanaVideos
@RamanaVideos 7 месяцев назад
హాయ్ కాట్రేనికోన ఎండు చేపలు మార్కెట్ సేసాన క్లింక్ పెడతాను చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-WUNE2UjLpvU.htmlsi=eVr_1EsYUu3x-icd ఓపెన్ క్లింక్
@user-xq6qy1bu8v
@user-xq6qy1bu8v 7 месяцев назад
శనివారం సంత ఏ టైమ్ చెప్పండి బ్రదర్
@RamanaVideos
@RamanaVideos 7 месяцев назад
ఉదయం నుంచి ఉంటాది మధ్యాహ్నం జనం ఎక్కువ ఉంటారు కాట్రేనికోన సంత రెండు పార్టుల కింద అయితే పెట్టాను ఆవీడియె లో చెప్పాను వీడియోలు పూర్తిగా చూడండి ఏటైం ఉంటాది అనేది చెప్పాను థాంక్యూ వెరీ మచ్ బ్రదర్
@ramaraokommineni4326
@ramaraokommineni4326 8 месяцев назад
Your village name
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
Kothapet sir thank you sir
@seshagiribezawada5735
@seshagiribezawada5735 8 месяцев назад
బ్రదర్ ఇది ఏ డిస్ట్రిక్ట్ మండలం చెప్పండి
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
బ్రదర్ వీడియో పూర్తిగా చూడండి వీడియోలో చెప్పాను కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం ఆంధ్రప్రదేశ్ థాంక్యూ బ్రదర్ థాంక్యూ వెరీ మచ్
@durgaprasadganta1106
@durgaprasadganta1106 8 месяцев назад
అంబెడ్కర్ కోనసీమ జిల్లా బ్రదర్
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
@durgaprasadganta1106 వీడియో పూర్తిగా చూడు బ్రదర్ వీడియోలో చెప్పాను
@forestlifer289
@forestlifer289 8 месяцев назад
సంతలే కాకుండా వేరేవి కూడా పెట్టండి ఎలాగంటే ఆత్రేయపురం పూత రేకులు, కాకినాడ కాజా, అంబాజీపేట పొట్టిక్కలు, పాలకొల్లు దొబ్బరిట్టి రాజమండ్రి బజ్జిలు రోజ్ మిల్క్ కోనసీమ అందాలు ఇలా ఫేమస్ వి బాగా పెట్టండి లైక్స్ subscribes పెరుగుతారు, మన జనాలకి ఉపయోగం లేని కులం అన్నా తిండి అన్నా పడి చస్తారు కాబట్టి పెట్టండి పెరుగుతారు
@RamanaVideos
@RamanaVideos 8 месяцев назад
ఓకే బ్రదర్ అలాగే పెడతాను ఆత్రేయపురం పూతరేకులు వీడియో అయితే మన ఛానల్ లో ఉంది చూడండి లింక్ అయితే దీంట్లో ఇస్తున్నాను చూడండి ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-8AX2UTwCqDg.htmlsi=s5673BYcgKkf1Q0i ఆత్రేయపురం పూతరేకులు లింక్ అయితే ఇచ్చాను చూడండి థాంక్యూ వెరీ మచ్ సార్
Далее
I Built a EXTREME School Bus!
21:37
Просмотров 8 млн
вернуть Врискаса 📗 | WICSUR #shorts
00:54
Ещё и в кредит
1:01
Просмотров 4,1 млн